Political News

అఫీషియల్..ఏపీలో 80.66 శాతం పోలింగ్

ఏపీలో 80.66 శాతం పోలింగ్ జరిగిందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారికంగా ప్రకటించారు. ఏపీ ఓటర్లలో భారీగా చైతన్యం కనిపించిందని, అందుకే పోలింగ్ శాతం భారీగా నమోదైందని మీనా ట్వీట్ చేశారు. పోస్టల్ బ్యాలెట్ 1.07 శాతం కలిపితే మొత్తం పోలింగ్ 81.73 శాతం ఉండవచ్చని ప్రాథమిక అంచనా. 2019 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ తో కలుపుకుంటే మొత్తం పోలింగ్ 79.80 నమోదైంది. 2019 …

Read More »

చంద్రబాబు సూపర్ అలర్ట్

ఏపీలో ఎన్నిక‌లు ముగిశాయి. అంతా ప్ర‌శాంత వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. అయితే.. అనూహ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. సీఎం జ‌గ‌న్ గురించి తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలిని త‌ప్పుబ‌ట్టారు. అంతేకాదు.. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌దర్శి, గ‌వ‌ర్న‌ర్ కు సైతం బాబు లేఖ‌లు రాశారు. ఆయా లేఖ‌ల్లో జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలిపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. విష‌యం ఏంటంటే.. ఎన్నికలకు 5 నెలల ముందు నుంచి లబ్ధిదారులకు ఇవ్వల్సిన …

Read More »

జగన్ కు జెండా ఊపిన సీబీఐ కోర్టు !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతించింది. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు చేసుకున్న విజ్ఞాపనను నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతించింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతించింది. విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సీఎం జగన్ కొన్ని రోజుల కిందటే సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు …

Read More »

అప్పుడు కూడా ఇంతే.. ఈ ఓట‌ర్లు మ‌హా ముదుర్లు బ్రో!

“సేమ్ టు సేమ్‌..! అప్పుడు కూడా ఇంతే.. ఈ ఓట‌ర్లు మ‌హా ముదుర్లు బ్రో”- ఇదీ.. ఇప్పుడు ఏపీ పోలింగ్ స‌ర‌ళిపై ఏ ఇద్ద‌రు మాట్లాడుకుంటున్నా వినిపిస్తున్న మాట‌. 2019లోనూ ఇదే త‌ర‌హా పోలింగ్ ప్ర‌క్రియ జ‌రిగింది. అర్ధ‌రాత్రి 12 నుంచి 1 గంట వ‌ర‌కు కూడా పోలింగ్ జ‌రిగింది. క్యూలైన్ల‌లో మ‌హిళ‌లు వేచి ఉన్నారు. పైగా 2014తో పోల్చుకుంటే ఓటింగ్ శాతం కూడా పెరిగింది. 2014లో 77 శాతం …

Read More »

జనసేన స్ట్రైక్ రేట్ మీద జోరుగా బెట్టింగులు.!

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో బెట్టింగుల జోరు ఎక్కువ.! నెల్లూరు జిల్లాలో అయితే ఓ ప్రజా ప్రతినిథి నేతృత్వంలోనే బెట్టింగులు జరుగుతుంటాయ్. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ, చిత్తూరు జిల్లాలోనూ, విశాఖ, కర్నూలు జిల్లాల్లోనూ బెట్టింగులు తక్కువేం కాదు. ఐపీఎల్ బెట్టింగుల కంటే జోరుగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా జోరుగా పొలిటికల్ బెట్టింగులు జరిగాయి. పిఠాపురం, మంగళగిరి, కుప్పం నియోజకవర్గాలకు సంబంధించి పొలిటికల్ బెట్టింగులు …

Read More »

రీ-పోలింగ్ రాంబాబు.! ఎందుకీ దుస్థితి.?

అంబటి రాంబాబు.. పరిచయం అక్కర్లేని పేరిది. పేరుకి మంత్రి.! కానీ, ఆ నీటి పారుదల శాఖ తరఫున పెద్దగా మాట్లాడిందీ, పని చేసిందీ ఏమీ లేదు. సంబరాల రాంబాబు అనండీ, ఇంకోటనండీ.. అంబటి రాంబాబు అయితే వార్తల్లో వ్యక్తిగా వున్నారంతే.! సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబు ఓటమి తప్పదన్న ప్రచారం ఈనాటిది కాదు. అంబటి రాంబాబుని తప్పించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అనుకున్నారు కూడా. కానీ, తన పరపతి …

Read More »

“నేడు నా పుట్టిన రోజు.. వైసీపీ చ‌చ్చిన రోజు”

“నేడు నా పుట్టిన రోజు.. వైసీపీ చ‌చ్చిన రోజు“- అని వైసీపీ రెబ‌ల్ ఎంపీ, టీడీపీ నాయ‌కుడు క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు వ్యాఖ్యానించారు. ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఆయ‌న మంగ‌ళ వారం మీడియాతో మాట్లాడుతూ.. కూట‌మి విజ‌యం కాదు.. క్లీన్ స్వీప్ ఖ‌రారైంద‌ని చెప్పారు. జూన్ 4వ తేదీన కూట‌మి విజ‌య సంబ‌రాల‌తో పాటు.. వైసీపీ దిన‌కార్యం కూడా జ‌రుగుతుంద‌ని త‌న‌దైన శైలిలో విమ‌ర్శలు గుప్పించారు. ప్ర‌జ‌లు నిరంకుశ …

Read More »

నామినేష‌న్ వేసిన మోడీ.. చంద్ర‌బాబు ఏమ‌న్నారంటే!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ముచ్చ‌ట‌గా మూడో సారి కూడా వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌న నామినేష‌న్ స‌మ‌ర్పించారు. సొంత రాష్ట్రం గుజ‌రాత్‌ను కాద‌ని.. ఆయ‌న యూపీలోని వారణాసిని 2014లో ఎంచుకున్న విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి ఆయ‌న వ‌రుస‌గా రెండు సార్లు విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇప్పుడు కూడా అక్క‌డ నుంచే మూడో సారి పోటీకి రెడీ అయ్యారు. ఐదో ద‌శ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో మోడీ …

Read More »

ఉండి టాక్‌: చంద్ర‌బాబు మంత్రి వ‌ర్గంలో ర‌ఘురామ‌!

రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గొచ్చు. ఏమైనా కావొచ్చు. ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఉండి నియోజ‌క‌వర్గంలోనూ ఇదే చ‌ర్చ సాగుతోంది. పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. కూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌న్న టాక్ జోరుగా వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో ఆస‌క్తికర‌ విష‌యం చ‌ర్చ‌గా మారింది. కూట‌మి గెలిచి.. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయితే.. త‌న మంత్రివ‌ర్గంలో ర‌ఘురామ కృష్ణ‌రాజుకు అవ‌కాశం క‌ల్పిస్తార‌ని ఇక్క‌డ చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ర‌ఘురామ త‌ర‌ఫున …

Read More »

అరవింద్ కేజ్రివాల్ కు బిగ్ రిలీఫ్ !

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు పెద్ద ఊరట లభించింది.. ఢిల్లీ హైకోర్టు తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలంటూ కోర్టులో దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది. కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి వైదొలగాలని అడిగే హక్కు లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే జూన్‌ 5న తిహార్‌ జైలు నుంచి తిరిగి విడుదలవుతానని అరవింద్‌ కేజ్రీవాల్‌ నిన్న వ్యాఖ్యానించిన …

Read More »

అక్కడ 20 ఏళ్ల తర్వాత ఓటేశారు !

జార్ఖండ్ రాష్ట్రంలోని సరంద, కొల్హన్ లోని దట్టమైన అడవులు మావోయిస్టుల కంచుకోటలు. మావోల ఆదేశాల మేరకు గత 20 ఏళ్లుగా ఆ ప్రాంత ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. ఈ సారి అక్కడ నిరంతర అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సీఆర్పీఎఫ్ బెటాలియన్లతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్‌ సిబ్బందిని హెలికాప్టర్‌లో ఒకరోజు ముందుగానే తీసుకెళ్లారు. దీంతో అక్కడి ప్రజలు ఈ ఎన్నికలలో ఉత్సాహంగా ఓట్లు …

Read More »

వైసీపీలో మౌనం.. కూట‌మి శిబిరంలో జోష్‌..

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల సమ‌రం దాదాపు ముగిసింది. ఈ వార్త రాసే స‌మ‌యానికి ఇంకా కొన్ని చోట్ల మాత్ర‌మే పోలింగ్ జ‌రుగుతోంది. అయితే.. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా జ‌రిగిన పోలింగ్‌లో్ రాత్రి 8 గంట‌ల స‌మ‌యానికి మొత్తం 72 శాతానికి పైగా పోలింగ్ న‌మోదైంది. ఇది కొద్దిగా అటు ఇటు మారే అవ‌కాశం ఉంది. అంటే మొత్తంగా 75 శాతానికి చేరే చాన్స్ ఉంద‌ని తెలుస్తోంది. ఇదే విష‌యాన్ని రాష్ట్ర …

Read More »