నిమ్మల రామానాయుడు. పాలకొల్లు నియోజకవర్గంలో ప్రతి గడపకూ పరిచయం అయిన పేరు. పాలకొల్లు మండలం అగర్తి పాలెంకు చెందిన రామానాయుడు 2005లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి పీహెచ్ డి పట్టా పట్టాపొందిన వ్యక్తి. నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోవడం ఆయన ప్రత్యేకత. గత 20 ఏళ్ల క్రితం రామానాయుడు తన తండ్రి ధర్మారావు పేరిట ధర్మారావు ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. వృద్ధులు, మహిళలు, వికలాంగులు, …
Read More »సవాళ్ల వలయంలో పదవీ ప్రమాణం
అయిదేళ్ళుగా వైసిపి ప్రభుత్వ పాలనతో విసిగి వేసారిన ప్రజానీకం కోరుకున్న క్షణం వచ్చేసింది. నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవమున్న నాయకుడు కావాలనే సంకల్పంతో టిడిపి జనసేన బిజెపి కూటమికి భారీ మద్దతు తెలుపడంతో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు అనే నేను మాటను కోట్లాది ప్రజలు ప్రత్యక్షంగా చూసి వినే అవకాశం దక్కింది. ఎన్నికల ప్రచారంలో అలుపే తెలియని రీతిలో అహోరాత్రాలు చంద్రబాబు పడిన కష్టానికి, కన్న …
Read More »చంద్రబాబు సోషల్ ఇంజనీరింగ్.. బీసీలకు పెద్దపీట!
టీడీపీ అధినేత చంద్రబాబు తన కేబినెట్ కూర్పు, చేర్పు విషయంలో సోషల్ ఇంజనీరింగ్కు ప్రాధాన్యం ఇచ్చారు. ఆది నుంచి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన బీసీల విషయంలో ఈ సారి పెద్ద అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. బీసీలలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకు కూడా చంద్రబాబు ఛాన్స్ ఇవ్వడం గమనార్హం. ఫలితంగా ఆయా సామాజిక వర్గాల డిమాండ్లను చంద్రబాబు నెరవేర్చినట్టు అయింది. ఎప్పటి నుంచో తమకు అవకాశం ఇవ్వాలన్న వారి డిమాండ్లను …
Read More »చంద్రబాబు అనే నేను…దద్దరిల్లిన సభా ప్రాంగణం
ఏపీ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ‘‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను…’’ అని చంద్రబాబు అనగానే సభా ప్రాంగణమంతా కేకలు, చప్పట్లు, కేరింతలు, ఈలలతో మార్మోగిపోయింది. ‘‘శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా …
Read More »ఒకే ఫ్రేములో చిరు రజని బాలయ్య
కొన్ని సందర్భాలు అరుదైన కలయికలు సృష్టిస్తాయి. ఇవాళ జరుగుతున్న నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకార మహోత్సవం అరుదైన జ్ఞాపకాలకు వేదికగా మారుతోంది. ఎన్నో సంవత్సరాల తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్ లను ఒకే వేదిక మీద చూడటం అభిమానులకు అంతులేని ఆనందాన్ని కలిగిస్తోంది. స్టేజి మీద వచ్చిన అతిథులకు సాదరంగా స్వాగతం పలికి వాళ్ళను కేటాయించిన కుర్చీలవైపు పంపించే బాధ్యతను తీసుకున్న బాలయ్య ముందు చిరంజీవితో కరచాలనం చేయడం, ఆ తర్వాత …
Read More »బాబు కేబినెట్: అప్పటి టీచర్.. ఇప్పుడు మినిస్టర్…!
చంద్రబాబు కేబినెట్లో ఎస్సీ కోటాలో మంత్రి పీఠం దక్కించుకున్న వంగలపూడి అనిత. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న అనితకు మంత్రి పదవి దక్కడం ఇదే తొలిసారి. గతంలోనే ఇవ్వాలని అను కున్నా.. కుదరలేదు. ఇక, గత ఐదేళ్లలో అనిత పార్టీపరంగా దూకుడు ప్రదర్శించారు. వైసీపీ సర్కారుపై నేరుగా నే కాకుండా.. న్యాయ పోరాటాలతోనూ ఆమె విజృంభించారు. దీనికితోడు బలమైన వాయిస్ కూడా వినిపించారు. ఈ పరిణామాలు ఆమెకు కలిసివచ్చాయి. …
Read More »ఎన్నాళ్ళో వేచిన ఉదయం వచ్చేసింది
ఇంకాసేపట్లో ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం కొలువు తీరనుంది. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఫలానా పార్టీ గెలిచిందని తెలిశాక సాధారణంగా జనం రాజకీయ ఊసులు మర్చిపోయి తమ దైనందిన జీవితంలో బిజీ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. టిడిపి జనసేన బిజెపి కూటమికి దక్కిన అసాధారణ విజయాన్ని ఆస్వాదిస్తూ ఇవాళ్టి చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకార మహోత్సవాన్ని కనులారా ప్రత్యక్షంగా, టీవీలో లైవ్ టెలికాస్ట్ ద్వారా చూసేందుకు కోట్లాది అభిమానులు సిద్ధమవుతున్న వైనం …
Read More »నక్కతోక తొక్కిన సత్యకుమార్ !
సత్యకుమార్ యాదవ్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఈ పేరు ఇప్పుడు సంచలనం. అనంతపురం జిల్లా ధర్మవరం నుండి అనూహ్యంగా పోటీకి దిగడమే కాకుండా అక్కడ తిరుగులేదు అనుకున్న కేతిరెడ్డి వెంకట్రామ్ రెడ్డి మీద అదీ బీజేపీ తరపున పోటీ చేసి 3734 ఓట్ల స్వల్ప మెజారిటీతో సంచలన విజయం సాధించాడు. ఇప్పుడు ఏకంగా బాబు క్యాబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. బీజేపీ తరపున గెలిచిన ఎనిమిది మందిలో …
Read More »24 మందితో చంద్రబాబు కేబినెట్ లిస్ట్
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం నేడు కొలువుదీరనున్న సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం 11.47 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కేబినెట్ లో ఉండబోయే మంత్రులు ఎవరు అన్నదానిపై నిన్న అర్ధరాత్రి వరకు చంద్రబాబు, పవన్ చర్చించారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ రోజు చంద్రబాబుతోపాటు ప్రమాణం చేయనున్న 24 మంది మంత్రుల జాబితా …
Read More »బాబు జాబితాలో సీనియర్లకు దక్కని చోటు !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో పలువురు సీనియర్లకు క్యాబినెట్ లో స్థానం దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. క్యాబినెట్ లో బెర్తు ఖాయం అని ఇప్పటికే వారికి ఫలానా శాఖ దక్కుతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీనియర్లను పక్కన పెట్టడం విశేషం. బాబు క్యాబినెట్ లో ఈ సారి ఖచ్చితంగా చోటు లభిస్తుందనుకున్న వారిలో గోరంట్ల …
Read More »వైసీపీకి కలిసి రాని ‘విజయవాడ’ ..!
రాజకీయ నేతలకుకొన్ని కొన్ని సెంటిమెంట్లు ఉన్నట్టే.. పార్టీలకు కూడా సెంటిమెంట్లు ఉంటాయి. ఇప్పుడు వైసీపీలోనూ ఇలాంటి సెంటిమెంట్లు ప్రస్తావనకు వస్తున్నాయి. పార్టీ పెట్టిన తర్వాత.. వైసీపీ మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో గత 2019లో 22 చోట్ల విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక, మూడు చోట్ల మాత్రమే టీడీపీ గెలిచింది. అయితే.. ప్రస్తుతం వైసీపీ నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. గెలుపు ఓటములు రాజకీయాల్లో సహజం. కానీ, ఒక …
Read More »చిన్న నిర్ణయం..చంద్రబాబు క్రెడిట్ కొట్టేశారుగా!
అధికారంలోకి రావడం ఎంత కష్టమో.. ప్రజల్లో మంచి పేరు ఉత్తమ పేరు తెచ్చుకోవడం అంతకు నాలుగింతలు కష్టం. అందునా.. ప్రజల్లో ఆదిలోనే పేరు తెచ్చుకోవడం అంటే మాటలు కాదు. కానీ.. ఈ క్రెడిట్ను టీడీపీ అధినేత చంద్రబాబు కొట్టేశారు. కక్ష పూరిత రాజకీయాలు.. నిర్ణయాలకు ఆయన చెక్ పెట్టారు. పార్టీ నాయకులకు ఆయన ఏం చెప్పారో.. ఇప్పుడు ఆయన ఆచరణలోనూ చేసి చూపిస్తున్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్న కూడా …
Read More »