తమ హయాంలో మాత్రమే సంక్షేమ పథకాలు అమలయ్యాయని.. కూటమి ప్రభుత్వం ప్రజలను ఏమార్చిందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఇటీవల కాలంలో పదే పదే చెబుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఆయన ‘వెన్నుపోటు దినం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా చేయించారు. సంక్షేమానికి కేరాఫ్ తామేనని కూడా ప్రకటించారు. ముఖ్యంగా అమ్మ ఒడి వంటి కీలక పథకాలను తాము తప్ప ఇతరులు …
Read More »ఈ ఏడాది పవన్ పొలిటికల్ ప్లాన్ ఇదే ..!
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. గత ఏడాది పాలనలో తనదైన శైలిని ప్రదర్శించారు. ఒకవైపు కూటమి పార్టీల్లో అనైక్యత రాకుండా చూసుకున్నారు. అదేసమయంలో ఎక్కడ ఏ సందర్భంలో తన అవసరం ఉంటుందని భావిస్తే..అక్కడ ఆయన గళం విప్పారు. ప్రజల మధ్యకు వచ్చారు. కేంద్రంతోనూ మాట్లాడారు. వైసీపీపై విరుచుకుపడ్డారు. విమర్శలు చేశారు. అంతేకాదు.. పవన్‌కు పాలన ఏం తెలుసు? అన్నవారికి వాయిస్ లేకుండా చేశారు. ఇవన్నీ.. …
Read More »నేటి నుంచి.. బాబు మార్కు 1995 పాలన..!
సీఎం చంద్రబాబు మార్కు పాలన ఇక నుంచి ప్రారంభం అవుతుందా? ఇప్పటి వరకు ఎలా ఉన్నా.. ఇక నుంచి ఆయనలో 1995ల నాటి ముఖ్యమంత్రి చూడడం ఖాయమా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది ప్రభుత్వ వర్గాల నుంచి!. సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పినట్టు.. ఆయన ఇక నుంచి 1995ల నాటి ముఖ్యమంత్రిగా మారనున్నారు. దీంతో పాలన పరుగులు పెట్టడమే కాకుండా.. అధికారులను.. ఉద్యోగులను కూడా కాలంతో పాటు పరుగులు పెట్టించనున్నారు. …
Read More »కోటి పరిహారం.. వైద్య ఖర్చులూ మావే: టాటా సన్స్
ఘోర విమాన ప్రమాదానికి కారణమైన ఎయిర్ ఇండియా భారత పారిశ్రామిక దిగ్గజం టాటా సన్స్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇటీవలి దాకా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే నడిచేది. అయితే కారణాలేమిటన్నది స్పష్టంగా తెలియదు గానీ.. ప్రభుత్వ నిర్వహణలోని ఈ సంస్థ టాటా సన్స్ చేతిలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు తన విమానం ప్రమాదానికి గురి కావడంతో పరిహారారాలను టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ గురువారం సాయంత్రం ప్రకటించారు. ప్రమాదంలో …
Read More »“రౌడీలతో రాజకీయాలు చేస్తావా?” చంద్రబాబు ఆగ్రహం
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. “జగన్ .. నీకిదే చెబుతున్నా..” అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. రాజకీయాల ముసుగులో అరాచకాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చి చెప్పారు. రౌడీలకు, గంజాయి బ్యాచులకు మద్దతు పలుకుతున్నారంటూ.. నిప్పులు చెరిగారు. “ఎంత ధైర్యం ఉంటే రౌడీ మూకల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్సిస్తావ్? గంజాయి బ్యాచ్‌ను వెనుకేసుకు వస్తావ్?!” అని ప్రశ్నించారు. అంతేకాదు.. …
Read More »ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబుతో సినీ ఇండస్ట్రీ మీటింగ్!
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు.. ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15న సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీకి ముహూర్తం నిర్ణయించారు. సినీ రంగానికి చెందిన ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, నటులు, దిగ్గజ రచయితలు కూడాసీఎం చంద్రబాబును కలుసుకోనున్నారు. ఈ భేటీకి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా రానున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. …
Read More »ఆఫ్టర్ వన్ ఇయర్.. వైసీపీ ఓటు బ్యాంకు తగ్గిందా.. పెరిగిందా..?
గత ఏడాది ఎన్నికల్లో వైసీపీకి 40 శాతానికి అటు ఇటుగా ఓటు బ్యాంకు వచ్చింది. ఇది పార్టీ ఓడిపోయినప్ప టికీ.. అసలు పార్టీలో జవసత్వాలు తగ్గలేదని చెప్పడానికి.. పార్టిక ప్రజలు అండగా ఉన్నారని అనేందుకు ఒక ఉదాహరణ. అయితే.. ఎన్నికల అనంతరం ఏడాది తర్వాత.. ప్రస్తుతం వైసీపీ ఓటు బ్యాంకు తగ్గిందా? పెరిగిందా? అనేది కీలక అంశం. ఎప్పటికప్పుడు కొలుచుకునే సంస్కృతి వైసీపీకి లేకపోయినా.. రాజకీయ వర్గాల్లో మాత్రం వైసీపీపై …
Read More »ఈ ఏడాదే.. నారా లోకేష్ విశ్వరూపం..!
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్.. గత ఏడాదిలో తనదైన శైలిలో వ్యవహరించి.. మంచి మార్కులు వేసుకున్నారు. అటు పార్టీ పరంగా.. ఇటు పాలన పరంగా.. మరోవైపు మంగళగిరి నియోజకవర్గం పరంగా కూడా.. నారా లోకేష్ గత ఏడాది వ్యవహరించిన తీరు.. చూపిన చొరవ డిస్టింక్షన్లో పాస్ చేసింది. ఎన్నికలకు ముందు.. తర్వాత.. అని కొలతలు వేసుకుంటే.. నారా లోకేష్ గ్రాఫ్ తారా జువ్వలా ఎగిసిందనే చెప్పాలి. ఎందుకంటే.. …
Read More »ఇది మ్యాంగో వార్!… ఏపీ వర్సెస్ కర్ణాటక!
వినడానికి వింతగా ఉన్నా… దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటకల మధ్య ఇప్పుడు మ్యాంగో వార్ మొదలైపోయింది. ఈ యుద్ధానికి ఈ రెండు రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రం కూడా కారణం కాకున్నా… థరల తరుగుదలే ప్రధాన కారణంగా నిలుస్తోందని చెప్పక తప్పదు. ఏటా మామిడి సీజన్ వచ్చిందంటే… మంచి ధరలతో రైతులు సంతోషంగా తమ పంటలను విక్రయించుకునే వారు. వ్యాపారులు కూడా రైతుల వద్ద డిమాండ్ కంటే కూడా అధికంగా మామిడిని కొనుగోలు …
Read More »ఏడాది పాలన: డిప్యూటీ సీఎంగా డిఫరెంట్ రోల్…!
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయింది. ఈ పాలనపై ప్రజలు ఎలా ఫీలవుతున్నారన్నది ఒక కాన్సెప్టు అయితే.. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందన్నది మరో ప్రధాన కాన్సెప్టు. దీనిలోనూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల పని తీరు కీలక కాన్సెప్టు. ఈ వ్యవహారంలో డిప్యూటీ సీఎం పనితీరు ఎలా ఉందన్నది అన్ని వర్గాలు చర్చిస్తున్న విషయం. ఎందుకంటే.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్.. అంతే తొలిసారిగా పాలనలోకి అడుగు …
Read More »షర్మిల ముందే కాంగ్రెస్ కార్యకర్తల రచ్చ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయిన సంగతి తెలిసిందే. వెంటిలేటర్ పైకి చేరిన కాంగ్రెస్ పార్టీని బ్రతికించేందుకు కిరణ్ కుమార్ రెడ్డి మొదలు షర్మిల వరకు ఎంతోమంది విశ్వప్రయత్నాలు చేశారు. అయినా సరే, ప్రత్యేక తెలంగాణను ప్రకటించి ఆంధ్రాకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర ప్రజలు ఇంకా కోపంగానే ఉన్నారు. దానికి తోడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, …
Read More »జగన్ ‘పేటెంట్’ను లాగేసుకున్న చంద్రబాబు..!
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఒక్కరికి మాత్రమే పరిమితం అనుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. ఒకప్పుడు రూ.2కే కిలో బియ్యం అనేది ఎన్టీఆర్ నినాదం. తర్వాత.. అది ఆయనకు పేటెంట్గా కూడా మారిపోయింది. అయితే.. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా దీనిని చెరపలేకపోయాయి. ఇక, చంద్రబాబు..ఐటీ-విజన్ ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇది కూడా ఆయనకు పేటెంట్గా మారింది. అయితే.. తర్వాత కాలంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఆయనకు ఉన్న పేటెంట్‌ను …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates