వైసీపీ నాయకుడు, సీనియర్ నేత, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏమిటి? అసలు ఆయన పార్టీలో ఉంటారా? లేక పార్టీ నుంచి తప్పిస్తారా? భవిష్యత్తులో ఆయన రాజకీయాలు ఎటు మలుపు తిరుగుతాయి? ఇది ఇప్పుడు పల్నాడు జిల్లాలో ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ. ఎందుకంటే జిల్లాకి ప్రస్తుతం వైసీపీ అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఒకవైపు పార్టీ పుంజుకోవాల్సిన అవసరం ఉందని అధినేత చెప్తున్నారు. సరే …
Read More »బ్రేకింగ్!… మహాన్యూస్ పై బీఆర్ఎస్ దాడి!
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో శనివారం మద్యాహ్నం తర్వాత ఓ దారుణ ఘటన జరిగింది. బీఆర్ఎస్ కు చెందిన పలువురు కార్యకర్తలు నగరంలోని జూబ్లీహిల్స్ లోని మహాన్యూస్ ప్రధాన కార్యాలయంపై దాడికి దిగారు. ఈ దాడికి దిగిన వారు బీఆర్ఎస్ వారేనా? అన్న అనుమానాలను కూడా మహాన్యూస్ ఎండీ వంశీ నివృత్తి చేశారు. తమ పార్టీ నేత కేటీఆర్ మీద తప్పుడు రాతలు రాస్తే ఊరుకుంటామా? అంటూ దాడి చేసిన …
Read More »కొండా మురళి అస్సలు తగ్గలేదు!
తెలంగాణ కాంగ్రెస్ నేత, ప్రత్యేకించి ఉమ్మడి వరంగల్ జిల్లాపై మంచి పట్టు కలిగిన రాజకీయ నేతగా గుర్తింపు సంపాదిం చుకున్న మాజీ ఎమ్మెల్పీ కొండా మురళి శనివారం కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఇందుకోసం హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు మురళి రాగా… కాంగ్రెస్ పార్టీ తన కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. వచ్చీరాగానే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి నేతృత్వంలోని …
Read More »జగన్ దూకుడుతో టీడీపీ మరింత బల పడితే..?!
ఆశ ఉండొచ్చు. అది రాజకీయ నాయకుల లక్షణమే కాదు.. సాధారణ ప్రజల లక్షణం కూడా. కానీ… అత్యాసే ఎప్పుడూ ఎవరినై నా ముంచేస్తుంది. అది నాయకులనైనా.. వ్యక్తులనైనాకూడా! ఇప్పుడు అదే అత్యాస జగన్‌లోనూ కనిపిస్తోంది. ముందు తనప రిస్థితిని.. తన పార్టీ పరిస్థితిని అంచనా వేసుకునే విషయంలో విఫలమవుతున్నజగన్.. ఇప్పుడు టీడీపీపై దృష్టి పెట్టారు. తాజా గా జరిగిన ఓ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రావని …
Read More »జగన్ గుండెల్లో ‘పవన్’ గుబులు..
జగనేంటి.. గాబరా పడడం ఏంటి? ఆయనంత ధైర్యశాలి.. ఎదిరించే తత్వం ఉన్న నాయకుడు.. మొండి ఘటం… మరొకరు లేరని అనుకుంటున్నారా?!. కానీ.. అవన్నీ ఇప్పుడు పనిచేయడం లేదు. ఆ మొండి తనం.. ఆ ధైర్యం.. ఆ దీక్ష.. వంటివి కొట్టుకుపోతున్నాయి. ఎందుకంటే.. రాజకీయాలు.. ఓటు బ్యాంకు అలాంటివి మరి! ముఖ్యమంత్రి టీడీపీ అధినేత సీఎం చంద్రబాబుపై చేసినంత వేగంగా.. చురుగ్గా పవన్ పై విమర్శలు చేయలేకపోవడమే దీనికి కారణం. చంద్రబాబు …
Read More »ఏపీలో నిలకడ లేని నేతలు.. స్వయంకృత తప్పులు ..!
రాష్ట్రంలో ఒకప్పుడు సుదీర్ఘ రాజకీయాలు చేసి.. మంత్రి పదవులు అనుభవించిన పలువురు నాయకులు ఇప్పుడు ఎటూ కాకుండా పోయారు. నిలకడలేని అడుగులు, నిలకడలేని రాజకీయాలు చేసిన కారణంగా వారు ఇటు ప్రజల్లోనూ అటు రాజకీయ పార్టీల్లోనూ పెద్దగా గుర్తింపు పొందలేకపోతున్నారనేది వాస్తవం. ఇలాంటి వారిలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన డొక్కా మాణిక్య వరప్రసాద్, అదేవిధంగా మేకతోటి సుచరిత, రావెల కిషోర్ బాబు వంటి కీలక నాయకులు కనిపిస్తున్నారు. చిత్రం …
Read More »ఈసారి కేసులు మామూలుగా వుండవట
వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైనా సమావేశంలో పాల్గొన్నారంటే.. అందులో వైరివర్గాలపై తనదైన శైలి ఆరోపణలు గుప్పిస్తూ ఉంటారు. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయాన్ని సజ్జల ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జల చేసిన ప్రసంగాన్ని వింటూ ఉంటే… నిజంగానే కేసులు ఇలాంటి కారణాలతో కూడా పెడతారా? అంటూ నవ్వుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాస్తవ …
Read More »జగన్…. రెడ్డి మంత్రం ..!
రెడ్డి సామాజిక వర్గాన్ని సమీకరించడంలో వైసిపి తర్జనభర్జన పడుతోందన్న మాట వినిపిస్తోంది. నిజానికి కులం లేదు మతం లేదు అని చెప్పుకున్న జనసేనలో సామాజిక వర్గాల సమీకరణ బాగుంటే.. రెడ్లకు ప్రాధాన్యం ఇచ్చిన వైసీపీలో ఇప్పుడు వారే దూరంగా ఉన్నారు. వాస్తవానికి పైకి జనసేన మతం లేదు కులం లేదు అని చెప్పుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కాపుల్లో నెలకొన్న బలమైన సింపతీని ఒడిసి పట్టుకుని గత ఎన్నికల్లో క్షేత్రస్థాయి రాజకీయాలను సామాజిక …
Read More »“వైసీపీ పిల్ల కాల్వ.. ఏనాటికైనా..”
వైసీపీని పిల్ల కాల్వతో పోలుస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌లో ఆ పార్టీ కూడా కలుస్తుందని వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన పార్టీ కార్యక్రమం లో షర్మిల మాట్లాడారు. “కాంగ్రెస్ పార్టీ మహా సముద్రం. అనేక పిల్లకాల్వలు.. ఈ సముద్రంలో కలిసిపోవాల్సిందే. వైసీపీ కూడా అలాంటిదే. ఏదో ఒకరోజు ఆ పార్టీ కూడా కాంగ్రెస్‌లో కలిసి పోవాల్సిందే” …
Read More »వార్నింగుల బాబు… సీబీఎన్‌లో కొత్త కోణం!
ఏపీ సీఎం చంద్రబాబులో కొత్త కోణం కనిపిస్తోందా? వార్నింగుల బాబుగా సీబీఎన్ మారుతున్నారా? అంటే.. వరుసగా ఆయన విరుచుకుపడుతున్న తీరు.. ఇస్తున్న వార్నింగులు.. చూస్తున్నవారు ఔననే అంటున్నారు. గురువారం, శుక్రవారం రెండు రోజులు కూడా సీఎం చంద్రబాబు నోటి నుంచి వార్నింగులే వచ్చాయి. గురువారం అంతర్జాతీయ డ్రగ్స్ నిరోధక దినోత్సవం కావడంతో గంజాయి ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు, విక్రయదారులకు కూడా చంద్రబాబు గట్టివార్నింగే ఇచ్చారు. అంతేకాదు.. గంజాయి బ్యాచ్‌కు మద్దతు పలుకుతున్న …
Read More »కూటమి మాదిరే విశాఖ ఉక్కు!.. ఫుల్ స్వింగ్ లోకి!
2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న సమయంలో ఇక మళ్లీ వైసీపీనే వస్తోందని ఆ పార్టీ నేతలు, ఆ పార్టీ సానుభూతిపరులు ఊదరగొట్టారు. అదే సమయంలో మూడు పార్టీలు కలిసి కట్ట కట్టుకుని వచ్చాయని అయినా ఫలితం ఉండబోదని కూడా పరాచికాలు ఆడాయి. ఈ లెక్కన వైసీపీ దృష్టిలో కూటమి దయనీయ స్థితిలో ఉన్నట్టే. అదే సమయంలో ఆంధ్రుల హక్కుగా పరిగణిస్తున్న విశాఖ ఉక్కు పరిస్థితి కూడా అదే …
Read More »గుడివాడలో కొడాలి నాని ప్రత్యక్షం.. మ్యాటరేంటి?
వైసీపీ కీలక నేత, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని హఠాత్తుగా శుక్రవారం తన సొంతూరు గుడివాడలో ప్రత్యక్షం అయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడింది మొదలు గుడివాడ ముఖమే చూడని నాని… హైదరాబాద్ లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగిసి అప్పుడే ఏడాది అయిపోయింది. అంటే.. నాని ఏడాది తర్వాత తన సొంతూరులో అడుగుపెట్టారన్న మాట. సరే… సొంతూరు అన్న తర్వాత …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates