ఉత్తరాఖండ్ లోని హరిద్వారాలో జరుగుతున్న కుంభమేళ కరోనా వైరస్ నేపధ్యంలో కలకలం సృష్టిస్తోంది. రోజుకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే కుంభమేళాను అదుపుచేయటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఎక్కువమంది ఒకచోట గుమిగూడవద్దని ఒకవైపు చెబుతున్న కేంద్రప్రభుత్వం అసలు కుంభమేళాకు ఎలా అనుమతిచ్చిందనేదే అసలైన ప్రశ్న. కుంభమేళాలో రోజుకు సగటున 28 లక్షల మంది భక్తులు హాజరవుతున్నట్లు అంచనా. ఇన్ని లక్షలమంది ఒకేసారి వివిధ ఘాట్లలో స్నానాలు చేయటం, ఒకేచోట …
Read More »పాపం తిరుపతిలో ఆయన ఒంటరి పోరు.. సీనియర్లు ఎక్కడ ?
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో గట్టి పోటీ ఇవ్వాలని భావించిన కాంగ్రెస్ నేత, సీనియర్ నాయకుడు.. చింతా మోహన్.. ఒంటరి పోరు చేస్తున్నారనే అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి ఆయనకున్న పలుకుబడి.. స్థానికంగా ఉన్న పట్టు వంటి రాజకీయ అంశాలను పరిశీలిస్తే.. భారీ ఎత్తున ఆయన పోటీ ఇచ్చే అవకాశం ఉంది. పైగా ఇటీవల కాలంలో ఆయన వైసీపీ అధినేత జగన్ను కూడా టార్గెట్ చేసుకుని కామెంట్లు చేశారు. ఈ క్రమంలో …
Read More »బెంగాల్ పాలిటిక్స్ సంచలనం.. మమత నేతలు.. బీజేపీ ఏజెంట్లా?!
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో దశలవారీ పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. మరో నాలుగు దశలు ఉన్నాయి. అయితే.. తొలి మూడు దశలు పూర్తయ్యే వరకు బాగానే ఉన్న రాజకీయ వాతావరణం.. నాలుగో దశ నుంచి మారుతోంది. ఇప్పటి వరకు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి నమ్మినబంట్లుగా ఉన్నవారు.. మమతకు కుడి భుజాలుగా ఉన్నవారు.. ఆ పార్టీలోనే ఉంటూ.. బీజేపీకి కోవర్టులుగా మారుతున్నారా? అనేసందేహాలు …
Read More »పనబాక పై కొడాలి సంచలన కామెంట్లు!
వివాదాలకు కేంద్రంగా, ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరున్న మంత్రి కొడాని నాని.. టీడీపీ తిరుపతి పార్లమెంటు అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిపై తీవ్ర విమర్శలు చేశారు. ఔట్ డేటెడ్ నాయకురాలు.. అని వ్యాఖ్యానించడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. సహజంగానే టీడీపీ అంటేనే విరుచుకుపడే మంత్రి నాని.. తాజాగా టీడీపీ అభ్యర్థి పనబాకపై కూడా అదే తరహాలో విరుచుకుపడ్డారు. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి స్పందించిన మంత్రి కొడాలి …
Read More »జగన్ మెడకు టికెట్ల గొడవ
ఆంధ్రప్రదేశ్లోని థియేటర్లలో టికెట్ల ధరలపై ఉన్నట్లుండి నియంత్రణ తీసుకురావడం కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. వేరే సమయంలో ఈ పని చేసి ఉంటే దాని మీద వివాదం నడిచేది కాదు కానీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ రిలీజైనపుడు పట్టుబట్టి ధరలపై నియంత్రణ తీసుకురావడం, థియేటర్ల మీద దాడులు చేయడం, టికెట్ల ధరలపై చాలా ఏళ్ల కిందటి జీవోను ఇప్పుడు రిలీజ్ చేయడంతో …
Read More »అచ్చెన్న వీడియో లీక్: టీడీపీ పని అయిపోయిందా..
తిరుపతి పార్లమెంటుకు ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. టీడీపీని గాడిలో పెట్టేందుకు పార్టీ అధినేత చంద్రబాబు ఒకవైపు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు.. పార్టీ పరిస్థితి ఏమీలేదని.. వచ్చే 17 తర్వాత పార్టీ పని అయిపోయినట్టేనని.. సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఓ హోటల్లో టిఫిన్ చేస్తున్న సమయంలో అచ్చెన్న చేసిన కామెంట్లు స్టింగ్ ఆపరేషన్ రూపంలో బయటకు …
Read More »సోముకు ఇదే ఆఖరి పోరాటం.. ఫెయిలైతే..?
రాష్ట్ర బీజేపీ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కగా మారింది. సామాజిక వర్గాలను సమీకరించడంలోను.. ఓటు బ్యాంకును పెంచుకోవడంలోను, ఉన్న ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవడంలోను నాయకులు విఫలమవుతున్నారు. గతంలో అంటే.. పదేళ్ల కిందట చూసుకుంటే.. బీజేపీకి కూడా కొన్ని ప్రాంతాల్లో సంస్థాగతంగా ఓటు బ్యాంకు ఏర్పడింది. తర్వాత.. అప్పటి నాయకులు ఆ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే.. ఇంతలోనే జాతీయ రాజకీయాల్లో వచ్చిన మార్పుల నేపథ్యంలో కీలక నేతలు …
Read More »చంద్రబాబులో జోష్ నింపిన ఉపఎన్నిక ?
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారు ? నిజానికి ఇది చాలా సింపుల్ ప్రశ్నే. రాజకీయంగా ఏమాత్రం అవగాహన ఉన్న వారైనా వైసీపీనే గెలుస్తుందని ఠక్కున సమాధానం చెప్పేస్తారు. అయితే ఇదే ఉపఎన్నిక ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడులో కూడా ఓ విధంగా జోష్ నింపిందనే చెప్పుకోవాలి. ఉపఎన్నికలో వైసీపీ గెలిస్తే ఓడిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబులో జోష్ ఎలా వస్తుంది ? ఎలా వస్తుందంటే ఉపఎన్నికకు ముందు …
Read More »‘సాగర్’ పోరులో కేసీఆర్కు తొలి ఎదురుదెబ్బ.. ఏం జరిగిందంటే!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ .. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి తొలి ఎదురు దెబ్బ తగిలింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఏప్రిల్ 14న హాలియాలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు.. దాదాపు లక్ష మంది తో ఈ సభ నిర్వహించేలా ప్లాన్ చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రకటనలు కూడా ఇచ్చారు. అయితే.. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో భౌతిక …
Read More »తిరుపతి ఉపఎన్నిక రికార్డుగా నిలుస్తుందా ?
ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం అవుననే అనుకోవాలి. ఏ విషయంలో ఉపఎన్నిక రికార్డుగా నిలుస్తుంది ? ఎలాగంటే డబ్బు విషయంలో. అవును ఏ ఎన్నికలో అయినా ప్రధాన భాగం ఖర్చులదే ఉంటుంది. ఎన్నికలు ఇంత కాస్ట్లీ అయిపోయిందంటే అందుకు ప్రతిపార్టీని తప్పు పట్టాల్సిందే. మామూలుగా ఓ పార్లమెంటు జనరల్ సీటుకు ఎన్నిక జరిగితే తక్కువలో తక్కువ రూ. 100 కోట్లు ఖర్చువుతుందనటంలో సందేహం లేదు. అలాగే అసెంబ్లీ జనరల్ సీటుకు …
Read More »పవన్ జెండా ఎత్తేసినట్లేనా ?
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో తన సత్తా ఏమిటో చాటిచెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటు భీమవరం అటు గాజువాక నియోజకవర్గాల్లో పోటీచేశారు. అయితే జనాలు పవన్ను రెండు నియోజకవర్గాల్లోను తిరస్కరించారు. నామినేషన్ వేయటానికి ముందు చాలా పెద్ద కసరత్తులు చేసిన తర్వాతే పై రెండు నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారు. భీమవరం సంగతిని వదిలేసినా గాజువాకలో ప్రచారం చేసే సమయంలో పవన్ …
Read More »జనసేనలో ఏం జరుగుతోంది ? సీనియర్ల కామెంట్లతో హీటెక్కిన పాలిటిక్స్
పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనలో ఏం జరుగుతోంది ? అసలు ఆ పార్టీ వ్యూహం ఏంటి ? వచ్చే ఎన్నికల నాటికైనా అధికారం లోకి వస్తుందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఏపీ రాజకీయ నేతల మధ్య హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఆ పార్టీ సీనియర్ నాయకు డు.. మాదాసు గంగాధరం ఆ పార్టీకి రిజైన్ చేశారు. ఇది ఎక్కడైనా సహజమే. నచ్చని పరిస్థితుల నేపథ్యంలో ఏ నేతైనా.. సదరు …
Read More »