ఏపీలో పొలిటికల్ టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఈ నెల 8న జరిగిన జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు సం బంధించిన ఫలితాల వెల్లడి ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ప్రస్తుతం పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ను హుటాహుటిన రాత్రికి రాత్రి జారీ చేయడంపై టీడీపీ నేత వర్ల రామయ్య సహా పలువురు కోర్టుకెక్కారు. ఈ నేపథ్యంలో విచారించిన కోర్టు.. ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చినా.. ఓట్ల లెక్కింపు, ఫలితం మాత్రం …
Read More »రాజకీయాలకు ఇద్దరు టీడీపీ సీనియర్లు గుడ్ బై ?
ఏపీలో టీడీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే పలువురు కీలక నేతలు ఈ పరిస్థితే కంటిన్యూ అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే మంచిదన్న నిర్ణయంతో ఉన్నారు. మరి కొందరు రాజకీయాల్లో కొనసాగాలన్న ఆసక్తి ఉంటే ఇతర పార్టీల్లోకి జంప్ చేసేస్తున్నారు. సీనియర్లు మాత్రం ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ఇదిలా ఉంటే టీడీపీలో రాజకీయం చేయనూ లేరు… అలాగని ఇతర పార్టీల్లోకి వెళ్లనూ లేరు …
Read More »ఎంపీ టీజీకి.. జగన్ 500 కోట్ల కాంట్రాక్టు.. !
ఆయన టీడీపీ మాజీ నాయకుడు.. ఈ పార్టీ నుంచే రాజ్యసభకు ఎంపికయ్యాడు. కానీ, అనూహ్య రీతిలో బీజేపీలోకి జంప్ అయ్యారు. ఆయనే టీజీ వెంకటేష్. కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ పొలిటీషియన్. అవకాశం వచ్చినప్పుడల్లా.. ఈయన జగన్‌పైనా.. వైసీపీపైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన చరిత్ర కూడా ఉంది. గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు మంత్రి పదవిని తెచ్చుకున్నారు. తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీలోకి వచ్చారు. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో.. …
Read More »షర్మిల పార్టీకి అదే తొలి ఎన్నిక ?
ఏపీ సీఎం వైఎస్ . జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్. షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెడుతున్న సంగతి తెలిసిందే. షర్మిల తన కొత్త పార్టీ పేరు ఇంకా ప్రకటించకుండానే రాజకీయంగా అనేక సంచలనాలకు ఆమె కేంద్ర బిందువు అయ్యింది. షర్మిల పార్టీపై ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అనేకానేక చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల ఖమ్మం సభలో ఆమె తన పార్టీ పేరు, జెండా అజెండాను వైఎస్ఆర్ జయంతి …
Read More »పవన్ను నమ్ముకుని మునిగినట్లేనా ?
మామూలుగా అయితే తిరుపతి లోక్ సభ పరిధిలో బీజేపీకి ఉన్నదేమీ లేదు. అందుకనే ఓట్లకోసం మిత్రపక్షం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ణు నమ్ముకున్నది. పవన్ను చూసుకుని గ్రౌండ్ లేవల్లో ఏమీలేకపోయినా ఆకాశమంత ఎత్తున రెచ్చిపోయింది. సీన్ కట్ చేస్తే విషయం ఏమిటో చాలా క్లియర్ గా అర్ధమైపోయింది. ఎందుకంటే ఎంతో నమ్మకం పెట్టుకున్న పవన్ పెద్దగా సహకారం అందించింది లేదు. చూస్తుండగానే ఎన్నికల ప్రచారం ముగిసే తేదీ మాత్రం వచ్చేసింది. …
Read More »మంత్రి వెలంపల్లికి మరో సెగ.. ఏం జరిగింది ?
ఇటీవల కాలంలో తీవ్ర వివాదాస్పద మంత్రిగా గుర్తింపు పొందిన దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కు ఇప్పడు మరో సెగ తగిలింది. రెండు రోజుల కిందట.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వ్యాపారులు.. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గం అభివృద్ధికి ఏం చేశారంటూ.. వారు ప్రశ్నించారు. అంతేకాదు.. మంత్రిగారికి కొన్ని ప్రశ్నలు అంటూ.. సోషల్ మీడియాలో వంద ప్రశ్నలు సంధించారు. వీటిలో ప్రధానంగా.. …
Read More »సత్తా ఏమిటో తేలిపోతుందా ?
రాజకీయనేతలకు ఉండాల్సిన ముఖ్య లక్షణం పదిమందిని కలుపుకునే పోవటం. ఎంతమంది మిత్రులను చేసుకుంటే భవిష్యత్తు రాజకీయాలు అంత ప్రశాంతంగా ఉంటుంది. రేపు ఎన్నికల సమయంలో ఒంటరిపోరాటం చేసేకన్నా నలుగురితో పొత్తలు పెట్టుకుంటే లాభాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కొందరు మాత్రం ఒంటరిగానే పోటీ చేయాలని అనుకుంటారు. కాబట్టి మిత్రపక్షాల గురించి పెద్దగా పట్టించుకోరు. ఇపుడిదంతా ఎందుకంటే తాజాగా టాక్ ఆఫ్ ది తెలంగాణా అవుతున్న షర్మిల గురించే. ఉద్యోగుల భర్తీ …
Read More »బాబును కాదన్నారు.. మీరేం చేశారు జగన్.. దళితుల ప్రశ్న!
ఏపీ సీఎం జగన్‌కు దళిత సామాజిక వర్గాల నుంచి సూటి ప్రశ్న తెరమీదికి వచ్చింది. “మీరు ఇచ్చిన హామీ.. ఏమైంది సార్?” అంటూ వారు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఒక్క దళితులే కాదు.. మేధావుల నుంచి కూడా ఈ ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటి? ఎందుకు ఇప్పుడు దళితులు నిలదీస్తున్నారు? ఏంటి ప్రత్యేకత? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. రాజధాని అమరావతిలోని ఐనవోలు గ్రామంలో గతంలో చంద్రబాబు ఏర్పాటు చేయాలని …
Read More »జానాను ఉతికి ఆరేసిన కేసీఆర్
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో తన పార్టీ ఎవరితో పోటీ పడుతోందో.. కేసీఆర్ స్పష్టత ఇచ్చేశారు. ఇప్పటి వరకు బీజేపీకి-టీఆర్ఎస్‌కు మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం ఉంటుందని.. అనుకున్నా..ఎన్నికల ముంగిటకు వచ్చేసరికి ఇక్కడ కాంగ్రెస్‌తోనే టీఆర్ఎస్ పోటీ పడుతోందని స్పష్టమైంది. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన హాలియా బహిరంగ సభలో కేసీఆర్ .. తన ప్రసంగం పూర్తిగా.. కాంగ్రెస్ నేతలను తిట్టిపోసేందుకు, ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి …
Read More »వైసీపీ లోపాలు.. టీడీపీకి ప్లస్‌లు.. విషయం ఏంటంటే…!
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. ఎన్నికల నోటి ఫికేషన్‌కు ముందుగానే అభ్యర్థిని ప్రకటించడంతోపాటు.. ఇప్పుడు ప్రచారాన్ని కూడా ఉధృతం చేసింది. అయితే.. ఒకవైపు ప్రచారంతోను.. మరోవైపు అధికార పార్టీలోని లోపాలను కూడా తనకు ప్లస్‌లుగా మార్చుకుని.. ముందుకు సాగుతోంది.. టీడీపీ. సీఎం జగన్ ముందుకు ఇక్కడ ప్రచారానికి వస్తానని చెప్పి.. తర్వాత కరోనా పేరుతో వెనుకడుగు వేశారు. దీనిని చంద్రబాబు ఎత్తి చూపుతున్నారు. …
Read More »తిరుపతిలో బీజేపీ గెలిస్తే పవన్‌కు రాజ్యసభ సీటా ?
తిరుపతి పార్లమెంటు ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ పోటీ చేస్తున్నారు. అయితే ఇదే సీటు నుంచి ముందు జనసేన పోటీ చేయాలని అనుకున్నా.. చివరకు బీజేపీ ఒత్తిడికి తలొగ్గి సీటును త్యాగం చేయక తప్పలేదు. ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందు పవన్ …
Read More »క్యాండెట్లో సత్తా లేదు… అంత మెజార్టీ వస్తుందా ?
వ్యక్తిగత జీవితంలో అయినా.. రాజకీయాల్లో అయినా.. ఆనుపానులు… లోతుపాతులు చూసుకునే అంచనాలు సిద్ధం చేసుకోవాలి. వాటిని బట్టే.. ఒక లెక్కకు రావాల్సి ఉంటుంది. కానీ, ఎక్కడైనా.. ఈ తరహా పరిస్థితి తప్పిందంటే.. కష్టమే! ఇప్పుడు ఇలాంటి పరిస్థితే.. అధికార వైసీపీలో కనిపిస్తోంది. తిరుపతి పార్లమెంటుకు జరుగుతున్న ఉప ఎన్నికకు సంబంధించి అధికార పార్టీ నేతలు.. తర్జనభర్జన పడుతున్నారు. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక అనగానే.. అప్పటి పరిస్థితిలో అంటే.. …
Read More »