Political News

ఆ మ‌హిళా నేత సైకిల్ దిగేస్తుందొహో ?

ఏపీలో విప‌క్ష టీడీపీ నుంచి ఎప్పుడు ఎవ‌రు సైకిల్ దిగేస్తారో ? తెలియ‌డం లేదు. క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతి ఈ స్థాయిలో లేక‌పోయి ఉంటే కార్పొరేష‌న్‌, తిరుప‌తి ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల దెబ్బ‌కు ఎంతో మంది నేత‌లు, కొంద‌రు ఎమ్మెల్యేలు కూడా ఇప్ప‌టికే సైకిల్ దిగేసి ఉండేవారు. ఇప్పుడు ఈ లిస్టులోకే కేంద్ర మాజీ మంత్రి, తాజాగా తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఘోరంగా ఓడిన ప‌నబాక …

Read More »

గవర్నర్లను అడ్డం పెట్టుకుని మోడి ఇంతపని చేస్తున్నారా ?

గవర్నర్లపై ముఖ్యమంత్రుల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. ఇప్పటికే పశ్చిమబెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గవర్నర్ జగదీప్ థడకర్ కు మధ్య వ్యవహారం ఉప్పునిప్పులాగ తయారైంది. తాజాగా మహారాష్ట్ర గవర్నర్ హోషియారీ వ్యవహారంపై శివసేన ప్రభుత్వం మండిపోతోంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడైన రాజ్యసభ ఎంపి సంజై రౌతు హోషియారీ పై తీవ్రంగా ధ్వజమెత్తటమే ఇందుకు నిదర్శనం. గవర్నర్లను అడ్డుపెట్టుకుని కేంద్రంలోని నరేంద్రమోడి సర్కార్ రాష్ట్రాల పై పెత్తనం చెలాయించాలని చూస్తోందనే …

Read More »

గంభీర్ ఉచిత మందులు.. కోర్టు అక్షింతలు

లాక్ డౌన్ వేళ ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రజలకు సాయం చేస్తున్నారు. సోనూ సూద్ స్ఫూర్తితో ఎంతోమంది సెలబ్రెటీలు తమ వంతుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మాజీ క్రికెటర్, ఎంపీ అయిన గౌతమ్ గంభీర్ సైతం ఢిల్లీలో తన పేరిట నెలకొల్పిన ఫౌండేషన్ ద్వారా సేవ చేస్తున్నాడు. అత్యవసర స్థితిలో ఉన్న కొవిడ్ రోగులకు అతను మందులను ఉచితంగా సరఫరా చేస్తుండటం విశేషం. ఐతే అతను చేస్తున్న పనిని ఢిల్లీ …

Read More »

త‌గ్గేదే లేద‌బ్బా!.. రాజుగారు మ‌రో లేఖాస్త్రాన్ని సంధించారు!

న‌ర‌సాపురం ఎంపీ, వైసీపీ రెబ‌ల్ నేత ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఎంత‌మాత్రం త‌గ్గిన‌ట్టుగా క‌నిపించ‌డం లేదు. త‌న పుట్టిన రోజున కావాల‌నే టార్గెట్ చేసిన‌ట్టుగా త‌న‌ను జ‌గ‌న్ స‌ర్కారు అరెస్ట్ చేస్తే… త‌న‌దైన శైలిలో జ‌గ‌న్ స‌ర్కారుపై ఓ రేంజిలో విరుచుకుప‌డ్డ ర‌ఘురామ‌రాజు… పోలీసుల క‌స్ట‌డీలో ఉంటూనే న్యాయ పోరాటం సాగించారు. త‌న‌ను అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసుల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టించారు. అంతేకాకుండా త‌న‌పై సీఐడీ పోలీసుల క‌స్ట‌డీలో ఉండ‌గానే… ముఖానికి …

Read More »

కన్నీళ్లు తెప్పిస్తున్న ఆ చిన్నారి విన్నపం

ఆ అమ్మాయి పేరు హృతీక్ష. తన వయసు తొమ్మిదేళ్లు. ఇప్పుడా చిన్నారి ఒక మొబైల్ ఫోన్ కోసం ఎదురు చూస్తోంది. ఆ ఫోన్ తెచ్చివ్వాలని వేడుకుంటోంది. తన కోసం సామాజిక మాధ్యమాల్లో వేలాది మంది ఆ ఫోన్ కోసం విన్నపాలు చేస్తున్నారు. పోలీసులు కూడా ఆ మొబైల్ కోసం గట్టిగానే వెతుకుతున్నారు. కానీ వారం రోజులకు పైగా ప్రయత్నిస్తున్నా ఇంకా ఆ మొబైల్ దొరకలేదు. ఇంతకీ ఆ మొబైల్‌లో ఏముంది.. …

Read More »

రాపాక రాజ‌కీయం ముగిసిన‌ట్టేనా ?

తూర్పుగోదావ‌రి జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం.. రాజోలు నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌. 2009లోనూ రాపాక ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. అయితే.. అప్ప‌ట్లో కాంగ్రెస్ త‌ర‌ఫున విజ‌యం సాధించారు. ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మయంలో జ‌న‌సేన త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు. ఎన్నో సంచ‌ల‌నాల‌తో ఏర్పాటు అయిన జ‌న‌సేన పార్టీ నుంచి పార్టీ అధ్య‌క్షుడే రెండు సార్లు ఓడిపోయినా ఆ పార్టీ నుంచి గెలిచిన …

Read More »

టీడీపీకి ఇంత‌కు మించిన ఛాన్స్ ఉంటుందా ?

ఏ పార్టీ కైనా ఒక స‌మ‌యం అంటూ వ‌స్తుంది. అలా మంచి స‌మ‌యం అందివ‌చ్చిన‌ప్పుడు.. అందిపుచ్చుకుం టే .. ఇక ఆ పార్టీకి తిరుగు ఉండ‌ద‌ని అంటారు ప‌రిశీల‌కులు. 1983లో టీడీపీ, 1989లో కాంగ్రెస్‌, త‌ర్వాత 2004లో కాంగ్రెస్‌, 2014లో మ‌ళ్లీ టీడీపీ, 2019లో వైసీపీకి అలాంటి ఛాన్సులే వ‌చ్చాయి. అధికారంలో ఉన్న పార్టీ చేసే త‌ప్పుల‌ను క‌రెక్టుగా అందిపుచ్చుకున్న ప్ర‌తిప‌క్షాలే వెంట‌నే అధికారంలోకి వ‌చ్చే ఛాన్స్ ఉంటుంది. ఏపీలో …

Read More »

మోడి ఫెయిల్యూర్ ను దాచిపెడుతున్నారా ?

కరోనా వైరస్ నియంత్రణలో నరేంద్రమోడి ఫెయిల్యూర్ ను బీజేపీ నేతలు దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లే ఉంది. కోవిడ్ నియంత్రణ, రోగులకు వైద్యం అందించే విషయంలో రాష్ట్రప్రభుత్వం చేతులెత్తేసిందంటు బీజేపీ చీఫ్ సోమువీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. నిజానికి కరోనా వైరస్ కట్టడిలో ప్రభుత్వాలు విఫలమైందంటే ముందు తప్పు పట్టాల్సింది నరేంద్రమోడినే. మోడి బాధ్యతారాహిత్యం కారణంగా దేశంలో రెండో దశ తీవ్రత ఇంతస్ధాయిలో పెరిగిపోయింది. దేశంలో కరోనా వైరస్ సెకెండ్ …

Read More »

మూడో వేవ్ లో అన్నా జాగ్రత్త పడుతుందా ?

సెకెండ్ వేవ్ కరోనా వైరస్ తీవ్రతను సమర్ధవంతంగా ఎదుర్కోవటంలో కేంద్రంతో పాటు రాష్ట్రప్రభుత్వం విఫలమైంది. అన్నీ రాష్ట్రప్రభుత్వాలు విఫలమైనట్లే ఏపి కూడా ఫెయిలైందని సమర్ధించుకుంటే సరిపోదు. ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్ కిందే పరిగణించాలి. సరే జరిగిందేదో జరిగిపోయిందని అనుకుంటే కనీసం థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకైనా ముందునుండే రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. తొందరలోనే థర్డ్ వేవ్ తీవ్రంగా విరుచుకుపడబోతోందని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఎప్పటినుండో హెచ్చరిస్తున్నారు. సెకెండ్ వేవే ఇంత …

Read More »

ఈసారీ మహానాడు లేనట్లేనా ?

తెలుగుదేశంపార్టీ ప్రతి ఏడాది ఘనంగా జరుపుకునే మహానాడు ఈసారి కూడా జరగటంలేదు. కరోనా వైరస్ నేపధ్యంలో పోయిన ఏడాది వర్చువల్ గా మాత్రమే రెండు రోజుల సమావేశాలు నిర్వహించారు. మరి ఇపుడు కూడా అలాగే వర్చువల్ గానే నిర్వహించాలని డిసైడ్ చేశారు. కాకపోతే రెండు రోజుల సమావేశాలా ? లేకపోతే మే 28వ తేదీన మాత్రమే నిర్వహించాలా ? అన్నదే స్పష్టంకాలేదు. మే 28వ తేదీన టీడీపీ వ్యవస్ధాపకుడు ఎన్టీయార్ …

Read More »

కొత్త రాజకీయానికి తెరలేపిన సీఎం

దశాబ్దాలపాటు కంటిన్యు అవుతున్న రాజకీయ విధానాలకు స్వస్ధిచెప్పి కొత్త తరహా రాజకీయాలకు స్టాలిన్ తెరలేపారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాతే కాదు ప్రతిపక్షంలో ఉన్నపుడే కొత్తతరహా రాజకీయాలకు స్టాలిన్ పునాదులేశారని చెప్పాలి. తమిళ రాజకీయాలను దశాబ్దాల పాటు ఏలిన పురట్చితలైవి జయలలిత, కలైంజ్ఞర్ ఎంకే కరుణానిధి ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నిక ఇదే. జయలిలత, కరుణానిధి ఎన్నికలకు చాలాముందే వెళిపోయారు కాబట్టి ప్రత్యేకించి ఇటు డీఎంకే …

Read More »

కోవాగ్జిన్ టెక్నాలజీ ఇచ్చేదే లేదు

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టెక్నాలజీని ఇతర కంపెనీలకు బదిలీ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా పలువురు డిమాండ్ చేయడం ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ)ల సహకారంతో భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్ అభివృద్ధి చేయగా.. ఈ వ్యాక్సిన్ టెక్నాలజీని ఇప్పటికే సంస్థ పంచుకుందని, ఏప్రిల్లోనే మూడు ప్రభుత్వ రంగ …

Read More »