ఏపీ రాజకీయాల్లో సినీ గ్లామర్ తగ్గుతోందా ? ఒకప్పుడు ఉన్న జోష్ ఇప్పుడు లేదా ? ఇప్పుడు యువ నేతలకు ఉన్న ప్రాధాన్యం.. యువ సినీ హీరోలకు లేకుండా పోయిందా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇంతకీ విషయంలోకి వెళ్తే.. రాజకీయాలకు-సినీ గ్లామర్కు మధ్య అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలోనే కాకుండా రాజకీయ పార్టీలకు సినీ వర్గాల నుంచి మద్దతు అనేది కొత్తకాదు. ఎన్టీఆర్ …
Read More »ఎన్టీయార్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆక్సిజన్ ప్లాంట్లు
కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత ఏ స్ధాయిలో ఉందో అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ సోకిన వారిలో కొందరు పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనా తో చనిపోతున్న వారిలో ఆక్సిజన్ అందక చనిపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. దాంతో రోగుల్లో అత్యధికులు ఆక్సిజన్ కోసం అల్లాడిపోతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు + ఆక్సిజన్ దొరక్క అవస్థలు పడుతున్న రోగులు చివరకు అంబులెన్సులోనే అడ్జస్టు అవుతున్న ఘటనలు చాలానే ఉన్నాయి. …
Read More »జగన్ చేసిన పని చూడు కేసీఆర్ సాబ్?
రాజకీయాల్లో మిత్రులైన తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ , ఏపీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య పరిపాలన సహా అనేక అంశాల గురించి పోలిక ఉండే సంగతి తెలిసిందే . వివిధ అంశాల్లో ఈ ఇద్దరు నేతల నిర్ణయాలు , వైఖరి సహజంగానే ప్రజలు విశ్లేషించుకునేందుకు చాన్స్ ఇస్తుంటాయి. ప్రస్తుతం కరోనా కల్లోలం కొనసాగుతున్న తరుణంలో ఏపీ …
Read More »చిరు నెగెటివిటీ అంతా పోయినట్లేనా?
ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి అందరివాడుగా ఉండేవాడు. బేసిగ్గా సినిమా అభిమానుల్లో ఉన్న వర్గాల వల్ల కొంతమందికి నచ్చేవాడు కాదు కానీ.. మెజారిటీ జనాలు ఆయన్ని అమితంగా ఇష్టపడేవాళ్లు. సినిమాలతో వచ్చిన మెగాస్టార్ హీరో ఇమేజ్కు తోడు.. బయట ఆయన చేసిన ఎన్నో మంచి పనులు గొప్ప పేరు తెచ్చాయి. ముఖ్యంగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ పెట్టి ఆయన చేసిన సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. వివాదాలకు దూరంగా, …
Read More »తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు.. కాకుంటే అలా సడలింపు
తెలంగాణలో అమలు చేస్తున్న లాక్ డౌన్ ఈ నెల 30తో ముగియనుంది. అంటే.. మరో మూడు రోజులు. ఆదివారంతో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ముగియనుంది. మరి.. తర్వాత ఏం చేస్తారన్నది ప్రశ్నగా మారింది. గతంతో పోలిస్తే.. కొవిడ్ కేసులపైనా.. దాని తీవ్రత మీదా.. చోటు చేసుకుంటున్న పరిణామాలపైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల్లో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని చెబుతున్నారు.గతంలో లాక్ డౌన్ అన్నంతనే.. రాష్ట్రానికి పోయే ఆదాయం గురించి ప్రస్తావన …
Read More »జగన్కు మోస్ట్ ఇంపార్టెంట్.. రెండేళ్ల పాలనే..!
ఏపీ సీఎం.. జగన్కు ఉన్న ఛాన్స్ కేవలం రెండేళ్లు..! వాస్తవానికి ఏ ప్రభుత్వానికైనా కూడా ఐదేళ్ల పాలన అం ది వస్తుంది. కానీ, ఇప్పుడున్న పరిస్థితిలో అందునా.. ఏపీ వంటి కీలక రాజకీయాలు జరుగుతున్న రాష్ట్రంలో అధికార పార్టీకి దక్కేవి కేవలం 4 సంవత్సరాలే అనడంలో ఎలాంటి అతిశయోక్తీ ఉండదు. గత చంద్రబాబు పాలనలోనూ చివరి ఆరు మాసాలు ఆయన ఎన్నికల వ్యూహాలకే పరిమితం అయ్యారు. ఇక, ఇప్పుడు జగన్.. …
Read More »నేతల మధ్య రాజకీయం.. చంద్రబాబుకు శాపంగా మారిందా..?
నేతల మధ్య రాజకీయం.. పార్టీకి, పార్టీ అధినేతకు శాపంగా మారిందనే వాదన బలంగా వినిపిస్తోంది. అది కూడా రాజకీయంగా కీలకమైన విజయవాడలో కావడం గమనార్హం. విజయవాడ టీడీపీ నేతలు.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఒకరిపై ఒకరు ఆధిపత్య రాజకీయాలకు పాల్పడడం వంటివి పార్టీనే కాకుండా.. పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా ఇబ్బందికరంగా మారాయి. నిజానికి ఏదైనా సమస్య వస్తే.. నేతల మధ్య సర్దు బాటు చేసుకునే పరిస్థితి ఉంటుంది. …
Read More »బెయిల్ రద్దు కేసు.. జగన్కు లాస్ట్ ఛాన్స్
అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఐతే ఏమీ తేలకుండానే కేసు విచారణ జూన్ 1కి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ అధికారులు మరింత గడువు కోరడంతో చివరి అవకాశం ఇస్తూ సీబీఐ కోర్టు విచారణను మరోసారి వాయిదా వేసింది. లాక్డౌన్ కారణంగా …
Read More »మహానాడులో తెలంగాణా ఊసేలేదే
తెలుగుదేశంపార్టీ ఈనెల 27, 28 తేదీల్లో మహానాడు జరుపుకోనున్న విషయం తెలిసిందే. జూమ్ యాప్ ద్వారా పార్టీ రెండు రోజుల పండుగను జరిపేందుకు రెడీ అయిపోయింది. మహానాడులో చర్చించబోయే అంశాలన్నీ ఏపికి సంబంధించినవి, జగన్మోహన్ రెడ్డిని డైరెక్టుగా ‘ఎటాక్ చేస్తున్నవే. కోవిడ్ కట్టడిలో తీవ్ర వైఫల్యాలు..తల్లకిందులైన కుటుంబాల ఆదాయాలు’ మొదటి అంశం. ఇక రెండో అంశంగా ‘రాష్ట్ర ఉగ్రవాదం..చట్టాలకు విఘాతం..ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు’. మూడో అంశం ఏమిటంటే ‘అదుపులేని ధరలు..పెంచిన పన్నులు, …
Read More »ఆయన మాటతో మోడీ తన నిర్ణయాన్ని మార్చుకున్నారా?
మెత్తటి మాటలు చెప్పే మోడీ మహా కటువుగా ఉంటారన్న విషయం తెలిసిందే. చెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం పోలిక లేకుండా చేసే తీరు ఆయనలో ఎక్కువనే చెప్పాలి. అనుకోని రీతిలో విరుచుకుపడిన విపత్తు వేళ.. వెంటనే స్పందించినట్లు కనిపించే మోడీ మాష్టారు.. సదరు రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల విషయంలో పెట్టే కోత.. గీసి.. గీసి నిధుల్ని విడుదల చేసే తీరుకు ఒళ్లు మండిపోవటం ఖాయం. కొన్ని సందర్భాల్లో …
Read More »ఈ విషయంలో వైసీపీ, టీడీపీలు ఏకమయ్యాయా ?
కృష్ణపట్నం ఆనందయ్య విషయంలో రాష్ట్రంలోని మెజారిటి రాజకీయపార్టీలు ఏకమైనట్లే అనిపిస్తోంది. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు సీపీఐ కూడా ఆనందయ్య నాటు లేదా ఆయుర్వేదం వైద్యాన్ని తక్షణమే కంటిన్యు చేయాలంటు డిమాండ్ చేస్తున్నాయి. మాములుగా ఏ విషయంలో కూడా అధికార వైసీపీకి ప్రతిపక్షాలకు మధ్య చుక్కుదురవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది ఆనందయ్య మందు విషయంలో మాత్రం రెండు పార్టీలు ఏకమయ్యాయి. వీళ్ళకు సీపీఐ కూడా తోడయ్యింది. …
Read More »ఈ వ్యాక్సిన్లకు బుకింగ్ క్లోజ్
అవును నరేంద్రమోడి సర్కార్ చేసిన తప్పిదం కారణంగా ఫైజర్, మోడెర్నా టీకాలకు ఇప్పట్లో భారత్ కు వచ్చే అవకాశం లేదు. తమ టీకాలు భారత్ లోకి అందుబాటులోకి రావాలంటే 2023 వరకు వెయిట్ చేయాల్సిందే అంటు పై రెండు సంస్ధల ప్రతినిధులు విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ కు స్పష్టగా చెప్పేశారట. ఒకపుడు పై రెండు సంస్ధలు తమ టీకాలను విడుదల చేయటానికి కేంద్రప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాయి. అయితే అత్యవసర …
Read More »