మాజీ మంత్రి పెద్దిరెడ్డి అలకబూనారా..? ఈటల బీజేపీలో చేరడం ఈయనకు నచ్చడం లేదా..? ఈటలతో పాటు బీజేపీలో కొనసాగడం ఇష్టం లేక.. కారు ఎక్కడానికి సిద్ధమయ్యారా..? ప్రస్తుతం హుజురాబాద్ కేంద్రంగా సాగుతున్న తెలంగాణ రాజకీయాల్లో ఇవే హాట్ టాపిక్ గా మారాయి. ఈటల బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో పెద్దిరెడ్డి కీలక నిర్ణయం తీసుకోనున్నారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. హుజురాబాద్ బీజేపీ ఇంఛార్జిగా ఉన్న తనకు అదే నియోజకవర్గానికి …
Read More »జంపింగ్‌లకే జగన్ పదవులు… వైసీపీలో కొత్త కుంపట్లు ?
ఏపీలో కింది నుంచి పై స్థాయి దాకా అన్ని పదవులు అధికార వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి. ఏపీలో ఉన్న పదవుల్లో 99 శాతం పదవులు అన్ని వైసీపీ నేతలకే దక్కుతున్నాయి. అయితే ఎన్నికలకు ముందు జగన్ పార్టీ నేతల్లో 40 మంది వరకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. వీరిలో కొందరికి వీరు చేసిన త్యాగాలు, పార్టీ కోసం పడిన కష్టం నేపథ్యంలో ఎమ్మెల్సీ ఇస్తానని ఓపెన్‌గానే చెప్పారు. పార్టీ పెట్టినప్పటి …
Read More »ట్విట్టర్ కి కేంద్రం షాక్.. తొలి కేసు..!
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కి కేంద్ర ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది. నూతన ఐటీ నిబంధనలకు అమలు చేయని కారణంగా భారత్ లో ఉన్న చట్టపరమైన రక్షణ( మధ్యవర్తి హోదా)ను కేంద్రం ప్రభుత్వం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేసింది. దీంతో యూజర్ల అభ్యంతరకర పోస్టులకు ఇకపై ట్విట్టర్ కూడా క్రిమినల్ కేసులు, ఇతరత్రా చర్యలను ట్విట్టర్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్త ఐటీ …
Read More »పాపం..ఈ ముగ్గురిని కేసీఆర్ సైడ్ చేశారా.. మర్చిపోయారా ?
తెలంగాణలో రాజకీయ బడబాగ్ని రగులుతోంది. సీఎం కేసీఆర్ టార్గెట్‌గా బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే కాదు.. సొంత పార్టీలో కీలక నేతలు కూడా తెరచాటు రాజకీయాలు చాలానే చేస్తున్నారు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు ఈటల ఒక్కరు మాత్రమే కాదు.. పైకి చెప్పుకోకపోయినా లోపల చాలా మంది నేతలు కేసీఆర్ తమపట్ల వ్యవహరిస్తోన్న తీరుపై కక్కలేక.. మింగలేక చందంగా ఉన్నారన్నది నిజం. కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చి మూడున్నర …
Read More »రోడ్డున పడిన అబ్బాయ్
బీహార్‌లో లోక్ జన శక్తి పార్టీ (ఎల్జేపీ) అద్యక్షుడు చిరాగా పాశ్వాన్ కే పార్టీ ఎంపిలు పెద్ద షాక్ ఇచ్చారు. పార్లమెంటరీ పార్టీ అద్యక్షుడిగా చిరాగ్ ను తప్పించిన ఎంపిలు తాజాగా పార్టీ అధ్యక్షునిగానే తీసి పడేశారు. చిరాగ్ కు ఎల్జేపీకి సంబంధమే లేదని ఎంపిలు కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించేశారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షునిగా, పార్టీ అధ్యక్షునిగా, పార్లమెంటరీ పార్టీ బోర్డు ఛైర్మన్ గా చిరాగ్ ను తొలగించారు. వివాదాన్ని …
Read More »రైతు చట్టాలు వెంటాడుతున్నాయా ?
వచ్చే ఏడాది జరగబోతున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీని రైతు చట్టాలు వెంటాడుతున్నాయా ? అవుననే అంటున్నాయి యూపిలోని ప్రతిపక్షాలు. దాదాపు ఏడాది క్రిందట నరేంద్రమోడి సర్కార్ ఆమోదించిన మూడూ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే అని యూనియన్ నేత రాకేష్ తికాయత్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎట్టి …
Read More »ఒక స్టేట్ కు సీఎం.. భారత్ లో శరణార్దిగా తలదాచుకుంటున్నారు
కాలానికి మించిన కఠినమైన వాస్తవం మరొకటి ఉండదు. రాజును పేదలా.. అంతకుమించిన దారుణపరిస్థితుల్లోకి తీసుకెళ్లి శక్తి సామర్థ్యాలు ఒక్క కాలానికి మాత్రమే చెల్లు. తాజా ఉదంతం గురించి చదవితే ఈ మాట ఎంత నిజమన్నది ఇట్టే అర్థమైపోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కీలక నేత.. కాలం పుణ్యమా అని బతుకు జీవుడా అని భారత్ కు శరణార్ధిగా వచ్చి.. మారుమూల ప్రాంతంలో తలదాచుకుంటున్న సిత్రమైన పరిస్థితి తాజాగా వెలుగు చూసింది. …
Read More »నియోజకవర్గం వేటలో పవన్… ఈ సారి ఒక్కచోటే ?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ అధ్యక్షుడి హోదాలో గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేశారు. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్ రాజకీయంగా అప్పుడప్పుడు మాత్రమే బయటకు వస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం బీజేపీతో జట్టుకట్టిన పవన్ ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వడంతో పాటు రాజకీయంగా ఏమంత యాక్టివ్‌గా లేరు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడేళ్ల టైం ఉంది. అధికార వైసీపీ అయితే …
Read More »కేసీఆర్ కి మరో షాక్.. కషాయం గూటికి టీఆర్ఎస్ ఎంపీ?
ఈటల ఎపిసోడ్ తర్వత టీఆర్ఎస్ కి వరస షాక్ లు ఇవ్వడానికి ఆ పార్టీ నేతలు రెడీగా ఉన్నారా అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. ఇప్పటికే ఈటల రాజేందర్ తోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ, టీఆర్ఎస్ కార్మిక విభాగం నేత అశ్వద్ధామరెడ్డిలు బీజేపీ గూటికి చేరగా, ఇప్పుడు టీఆర్ఎస్ లోక్ సభ ఎంపీ కూడా చేరికకు రంగం సిద్ధమయినట్లు …
Read More »పవన్‌కు ఇతను ప్లస్సా మైనస్సా
కళ్యాణ్ దిలీప్ సుంకర.. సోషల్ మీడియాలో ఉండే తెలుగు నెటిజన్లకు ఈ పేరు బాగానే పరిచయం. ఒకప్పుడు జనసేన అధికార ప్రతినిధిగా ఉండి.. అనూహ్య పరిణామాల మధ్య ఆ పార్టీ నుంచి వెళ్లిపోయిన ఇతను.. ఇప్పుడు ఓవైపు లా ప్రాక్టీస్ చేస్తూనే ఇంకో వైపు యూట్యూబ్‌లో వివిధ అంశాల మీద వీడియోలు చేస్తూ పాపులర్ అవుతున్నాడు. ముఖ్యంగా ఈ మధ్యే ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణను కౌంటర్ చేస్తూ ‘ఓపెన్ ఎటాక్ …
Read More »ఆ రాజు గారికి జగన్ కేబినెట్ బర్త్ ఫిక్స్ చేసినట్టేనా…!
ఏపీలో మరో మూడు నెలల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన కేబినెట్‌ను విస్తరించనున్నారు. ఈ మార్పులు, చేర్పుల్లో చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు తమకు బెర్త్ దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో ఐదు సార్లు గెలిచిన వారు కూడా ఉన్నారు. అయితే జగన్ తొలి మంత్రి వర్గంలో ప్రాంతీయ, సామాజిక సమీకరణల్లో 90 శాతం మంది జూనియర్లకే మంత్రి పదవులు ఇచ్చారు. అయితే ఈ సారి మాత్రం తమకు …
Read More »నోట్ దిస్ పాయింట్.. జగన్‌పై ఒకే వారంలో ఇన్ని మెరుపులా..?
ఇంట గెలిచి.. రచ్చగెలవాలనేది సామెత. అచ్చం ఈ సామెతను నిజం చేస్తున్నా ఏపీ సీఎం జగన్. ఆయన రాష్ట్రంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా.. ప్రజలకు సంక్షేమం అందించేందుకు చేస్తున్న కృషి అందరికీ తెలిసిందే. అన్ని సామాజిక వర్గాలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు జగన్ న్యాయం చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగున్నా.. లేకున్నా.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని.. పేదలకు అన్ని రూపాల్లోనూ సాయం చేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా …
Read More »