Political News

రాజకీయాల్లోకి చికోటి ?

Chikoti Praveen

రాజకీయాల్లోకి వాళ్ళే రావాలి, వీళ్ళే రావాలనే రూలేమీలేదు. అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా ఎంటరవ్వచ్చు. అందుకనే రాజకీయాల్లోకి వివిధ రంగాల్లోని వాళ్ళతో పాటు నేరగాళ్ళు కూడా ఎంటరైపోయారు. దేశంలోని ఏ రాష్ట్రంలోని చట్టసభలను, పార్లమెంటును చూసినా ఈ విషయం స్పష్టమైపోతుంది. ఇపుడిదంతా ఎందుకంటే తాను రాజకీయాల్లోకి ప్రవేశించకుండా తొక్కేస్తున్నారంటు చికోటి ప్రవీణ్ మండిపోయారు. చికోటి ప్రవీణ్ అనే వ్యక్తి ఈమధ్యకాలంలో బాగా పాపులరయ్యారు. ఏ విధంగా పాపులరయ్యారనేది అసలు ప్రశ్నేకాదన్నట్లుగా …

Read More »

ఉత్తరాంధ్రలో కడప రెడ్ల పోటీ.. వైసీపీ కొత్త వ్యూహం

విశాఖపట్నంలో నివాసం ఏర్పాటు చేసుకుంటానని.. విశాఖను అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్‌గా విలసిల్లే చేస్తానని సీఎం జగన్ చెప్తున్నా ఇంతవరకు ఆయన వచ్చింది లేదు.. రాజధాని చేసింది లేదు. అయితే, వచ్చే ఎన్నికల నాటికి ఆయన రాకపోయినా రాయలసీమకు చెందిన రెడ్లు కొందరిని మాత్రం ఉత్తరాంధ్రలో పోటీ చేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని వైసీపీలో అంతర్గతంగా వినిపిస్తోంది. ఈ సూచనలు తెలిసి ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు అసంతృప్తి చెందుతున్నారని.. ఇప్పటికే విశాఖ, విజయనగరం, …

Read More »

అమ‌రావ‌తిలో పేద‌ల‌కు ఇళ్లు.. హైకోర్టు తాజా ఉత్త‌ర్వులు ఇవే!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి వ్య‌వ‌హారం మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇక్క‌డ రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతా ల వారికి స్థ‌లాల‌ను కేటాయిస్తూ.. వైసీపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఆర్ – 5 జోన్‌గా పేర్కొనే ప్రాంతంలో సుమారు 1148 ఎక‌రాల స్థ‌లాన్ని పేద‌ల‌కు జ‌గ‌న‌న్న ఇళ్లు ప‌థ‌కం కింద పంపిణీ చేయా లని నిర్ణ‌యించింది. అయితే.. రాజ‌ధాని కోసం భూములు ఇచ్చామ‌ని పేర్కొన్న రైతులు.. దీనిని ఒప్పుకోవ …

Read More »

బాలినేనికి ఒంగోలు ఎంపీ టికెట్.. కొడుక్కి దర్శి టిక్కెట్

ప్రకాశం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇక్కడ కీలక పదవుల్లో ఉన్న బావ, బావమర్దులు వైవీ సుబ్బారెడ్డి, బాలినేని మధ్య ఆధిపత్య పోరు ఆ ఇద్దరిలో ఒకరు బయటకు వెళ్లేలా చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అది నిజమేనన్నట్లు ఆ ఇద్దరిలో ఒకరు ఇప్పటికే అసంతృప్త నేతగా పార్టీలో ముద్ర వేసుకున్నారు. పార్టీ అధినేత వద్ద రెండు సార్లు పంచాయతీ జరిగినా ఆయన మాత్రం కూల్ అయినట్లు కనిపించడం లేదు. ఈక్రమంలోనే …

Read More »

నెటిజన్లకు టార్గెట్ అవుతున్న లేడీ ఆఫీసర్

తెలంగాణలో మంచి అధికారిణిగా చాలాకాలంగా పేరు తెచ్చుకున్న ఐఏఎస్ స్మితాసభర్వాల్ కొంతకాలంగా నెటిజన్లకు టార్గెట్ అవుతున్నారు. ముఖ్యంగా ఆమె కేసీఆర్ ప్రభుత్వానికి భజన చేసేలా ట్వీట్లు, పోస్టులు పెట్టిన ప్రతిసారీ నెటిజన్లు తమ కామెంట్లతో ఆమెను టార్గెట్ చేస్తున్నారు. ఒకప్పుడు బీభత్సంగా అభిమానించిన నెటిజన్లే ఇప్పుడు ఆమె వైఖరిని తప్పుపడుతున్నారు. ప్రభుత్వానికి భజన చేస్తున్నారే కానీ ఇతర ముఖ్యమైన అంశాలపై ఎందుకు స్పందించడం లేదంటూ నిలదీస్తున్నారు. తెలంగాణ సీఎంవోలో పనిచేసే …

Read More »

పొంగులేటికి డిమాండ్ పెరిగిపోతోందా ?

ponguleti srinivas reddy

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి డిమాండ్ బాగా పెరిగిపోతోంది. ఆమధ్య కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితరులు భేటీ అయితే తాజాగా బీజేపీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ఖమ్మంలోని పొంగులేటి ఇంటికి ఈటల రాజేందర్ పెద్ద బృందాన్నే తీసుకెళ్ళారు. పొంగులేటితో పాటు మహబూబ్ నగర్ సీనియర్ నేత, మాజమంత్రి జూపల్లి కృష్ణారావు కూడా భేటీలో ఉన్నారు. ఒకేసారి పొంగులేటి, జూపల్లిని కేసీయార్ బీఆర్ఎస్ నుండి బహిష్కరించారు. దాంతో తమ …

Read More »

సీఎం ప‌వ‌నే.. నాగ‌బాబు వ్యాఖ్య‌ల సంచ‌ల‌నం!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకునే ఖాయ‌మ‌నే విష‌యం త‌ర‌చుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఎవ‌రు సీఎం అవుతారు? అనే విష‌యం కూడా ఆస‌క్తిగా మారింది. కొన్నాళ్ల కింద‌ట కాపు నాయ‌కులు అంద‌రూ కూడా భేటీ అయి.. సీఎంగా ప‌వ‌న్‌ను చూడాల‌ని జనసేన అధికారంలోకి రావాల‌ని పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు. అయితే.. ప‌వ‌న్ గ‌తంలో చేసిన వ్యాఖ్య‌ల‌కు ఇవి ద‌న్నుగా నిలిచాయి. తాను …

Read More »

వైసీపీ భ‌య‌పడుతోందా?

ఏపీ అధికార పార్టీ వైసీపీ భ‌య‌ప‌డుతోందా? వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికి ప్ర‌తిప‌క్షాల దూకుడును అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు నెటిజ‌న్లు.అందుకే.. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ఇచ్చిన జీవో 1కి మరింత ప‌దును పెడుతున్నార‌ని వారు చెబుతున్నారు. ఇప్ప‌టికే ఈ జీవోపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి . దీంతో న్యాయ పోరాటాలు కూడా జ‌రిగాయి. అయితే.. అనూహ్యంగా జీవో 1పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో వైసీపీ ప్ర‌భుత్వం …

Read More »

చంద్ర‌బాబుకు సపోర్ట్ చేస్తే రియాక్షన్ ఇంత స్పీడ్ గా వుంటాది

ఏపీలో ఏం జ‌రుగుతోందంటే.. అంటూ.. జాతీయ‌ స్థాయిలో చ‌ర్చ సాగుతోంది. ఏపీలో ప్ర‌భుత్వ వ‌ర్గాలు.. లేదా .. ప్ర‌భుత్వ పార్టీ వ‌ర్గాలు.. త‌మ‌కు అనుకూలంగా ఉన్న పార్టీ అజెండా ప్ర‌కారం ప‌నిచేస్తారు.అందుకే.. ఏ విభాగానికి ఆ విభాగం.. కొన్ని నియ‌మాలు, సూత్రాల‌ను నిర్దేశించుకుని.. వాటి ప్ర‌కారం .. అది కూడా సంబంధిత చ‌ట్టం మేరకే ప‌నిచేస్తుంటాయి. పాల‌కులు పెట్టే ఆంక్ష‌లు.. ఆదేశాలు ఎలా ఉన్న‌ప్ప‌టి కీ.. చ‌ట్ట‌ప‌రిధిలోనే అధికారులు ప‌నిచేయ‌డం …

Read More »

బీజేపీ బలపడటానికి జగన్ తప్పులు

బీజేపీకి ఏం కావాలో అదే చేస్తున్నారు ఏపీ సీఎం జగన్. ఎక్కడైనా మతపరమైన ఇష్యూస్, హిందూ రిలేటెడ్ ఇష్యూస్‌ కోసం కాచుక్కూచుకునే బీజేపీ చేతికి అవే ఆయుధాలు అందిస్తున్నారు జగన్. ముఖ్యంగా ఏపీలో ఓ కొండ పేరు మార్చడం, ఓ గ్రామం పేర్చుతూ తాజాగా జీవో జారీ చేయడంతో బీజేపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు.ఇప్పటికే ఏపీలో సీతమ్మ కొండపై వ్యూ పాయింట్ పేరును వైఎస్ఆర్ వ్యూ …

Read More »

మళ్లీ జగన్ సీఎం అవ్వలంటే యాగం చెయ్యాల్సిందేనా?

jagan

జగన్ మళ్లీ అధికారానికి రావాలి. ఏదోటి చేసి అధికారాన్ని నిలబెట్టుకోవాలి. దీని కోసం ఇప్పుడాయన కొత్త రూటు వెదుక్కున్నారు. అదే దేవుడ్ని నమ్ముకున్న రూటు. యాగాల రూటు.. ఏపి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 12 నుండి 17 వరకూ నిర్వహిస్తన్న రాజశ్యామల యాగంపై విపక్షాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తన్నాయి. ఆ యాగాన్ని రాష్ట్రం పాడిపంటలతో సుభీక్షంగా ఉండేందుకు చేస్తున్నామని చెపుతున్నా… జగన్ …

Read More »

దానం నాగేందర్ కు షాక్ తప్పదా ?

అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ప్లానింగ్ తుది దశకు చేరుకుంది. కొన్ని చోట్ల సిట్టింగుల వైపే మొగ్గు చూపుతున్న పార్టీ అధినేత కేసీఆర్ మరికొన్ని చోట్ల మాత్రం వారికి ఝలక్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇటీవలే పార్టీ మీటింగులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సిట్టింగుల్లో చాలా మంది అవినీతికి పాల్పడుతున్నారని వారిని సహించేది లేదని కేసీఆర్ తేల్చేశారు. పద్ధతి మార్చుకోకపోతే టికెట్ దక్కదని హెచ్చరించారు. కేసీఆర్ పునరాలోచనలో …

Read More »