Political News

మ‌రో వందేళ్ల‌కు కూడా కాంగ్రెస్ బ‌తుకు ఇంతే: మోడీ

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తాజాగా నిప్పులు చెరిగారు. నిజానికి గ‌త ఆరు మాసాలుగా ఆయ‌న సైలెంట్‌గా ఉన్నారు.కానీ, ఇప్పుడు పార్ల‌మెంటు వేదిక‌గా కాంగ్రెస్‌ను క‌డిగేశారు. అనేక రాష్ట్రాలు కాంగ్రెస్ను గద్దె దించాయని, చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చెలాయించి ఏళ్లు గడిచిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్ అహంకారం మాత్రం తగ్గడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మ‌రో వందేళ్ల‌కు కూడా కాంగ్రెస్ …

Read More »

కేసీఆర్, జ‌గ‌న్ ఒక‌టే కేట‌గిరీ.. మోడీయిజ‌మే ఏపీకి దిక్కు

తెలుగు రాష్ట్రాలలో బ‌ల‌ప‌డాల‌ని భావిస్తున్న బీజేపీ ఇందుకు త‌గిన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఏపీలో ఒకింత స్లోగానే బీజేపీ గేమ్ ప్లాన్ అమ‌ల‌వుతున్న‌ప్ప‌టికీ, తెలంగాణలో మాత్రం బీజేపీ పుంజుకుంటున్న తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. స‌హ‌జంగానే బీజేపీని తెలంగాణ సీఎం కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రాజ్యాంగం మార్చాలని సీఎం కేసీఆర్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ, ఇతర పార్టీలు కేసీఆర్ పై మండిపడుతున్నాయి. …

Read More »

తెలంగాణ‌లోనూ ఇక గ‌వ‌ర్న‌ర్ వ‌ర్సెస్ సీఎం!

తెలంగాణ రాజ‌కీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ఇప్ప‌టి నుంచే ఎన్నిక‌ల మూడ్ కనిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌లపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేశారు. హైద‌రాబాద్‌లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న‌కు కేసీఆర్ దూరంగా ఉండ‌డంతో వార్ మ‌రింత ముదిరింది. మోడీతో యుద్దానికి దిగాన‌న్న సంకేతాల‌ను కేసీఆర్ పంపించారు. మోడీ రాష్ట్రానికి వ‌స్తే క‌నీసం ఆయ‌న వైపు క‌న్నెత్తి కూడా చూడ‌కుండా క‌మ‌లం పార్టీతో క‌య్యానికి తాను సిద్ధ‌మ‌య్యాన‌ని కేసీఆర్ …

Read More »

కేసీఆర్‌కు గుడ్ న్యూస్ చెప్పిన సుప్రీంకోర్టు

ల్యాంకోహిల్స్‌… ఒక‌ప్పుడు ఈ పేరు హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ మార్కెట్లో ఓ సంచ‌ల‌నం. అయితే, అదే రీతిలో వివాదాస్ప‌దంగా కూడా మారింది. ప్ర‌భుత్వానికి – వ‌క్ఫ్ బోర్డుకు మ‌ధ్య ఈ భూముల యాజ‌మాన్య హ‌క్కుల విష‌యంలో ఏర్ప‌డిన పేచీ వ‌ల్ల‌ హైద‌రాబాద్‌లోని మ‌ణికొండలో ఏర్పాటైన ఈ భారీ ట‌వ‌ర్స్ భూములు వివాదంలో చిక్కుకున్నాయి. అయితే, ఈ భూముల కేసులో సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. 1654.32 ఎక‌రాలు తెలంగాణ ప్ర‌భుత్వానివే …

Read More »

పాల‌న‌కు ప‌నికిరాని అమ‌రావ‌తి.. అప్పుల‌కు ప‌నికొచ్చిందా?

నవ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తి.. పాల‌న‌కు ప‌నికిరాద‌ని.. ఇక్క‌డ భూకంపాలు వ‌స్తాయ‌ని..లోత‌ట్టు ప్రాంతం క‌నుక‌.. వ‌ర‌ద‌లు కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని… ప‌చ్చ‌టి పంట‌లు పండే భూముల‌ని ప‌దే ప‌దే చెబుతున్న వైసీపీ ప్ర‌భుత్వం.. అదే అమ‌రావ‌తిని అప్పులు తెచ్చుకునేందుకు అడ్డు పెట్టుకోవ‌డం ఇప్పుడు.. తీవ్ర దుమారం రేపుతోంది. రాజధాని అమరావతి పరిధిలో ఉన్న సుమారు 480 ఎకరాలను సీఆర్‌డీఏ రుణం కోసం బ్యాంకులకు తనఖా పెట్టినట్టు సమాచారం.  మందడంలోని సబ్‌రిజిస్ట్రార్‌ …

Read More »

అన్ని పార్టీల‌తో క‌లిసి జ‌గ‌న్‌పై పోరు!

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై పోరాటానికి టీడీపీ అధినేత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మ‌రో మార్గం ఎంచుకుంటున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి పార్టీకి త‌న‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉండేలా చూసుకోవాల‌నుకుంటున్న బాబు.. అందుకోసం ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. ఆ క్ర‌మంలోనే జ‌గ‌న్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు స‌రికొత్త ఆలోచ‌న చేస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఉద్యోగ సంఘాల ఉద్య‌మం త‌ర్వాత బాబు ఆలోచ‌న‌లో మార్పు …

Read More »

తొలిసారి కాంగ్రెస్ సంచలన నిర్ణయం !

Rahul Gandhi

చాలాకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందా ? జరిగిన పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. పంజాబ్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీనే సీఎం అభ్యర్ధిగా ప్రకటించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా చన్నీయే ఉంటారని రాహుల్ చేసిన ప్రకటన తెలివైనదే. సీఎం అభ్యర్థిగా తనను ప్రకటించాలని పీసీసీ అధ్యక్షుడు, వివాదాస్పద నేత నవ్ జోత్ సింగ్ …

Read More »

జ‌గ‌న్ పై కొత్త డౌట్లు పుట్టిస్తున్న చంద్ర‌బాబు

ఏపీలో ఇప్పుడు రాజ‌కీయాలు ఎంత హాట్ హాట్‌గా మారిపోయాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. రాజ‌కీయ నాయ‌కుల విమ‌ర్శ‌లు – ప్రతి విమ‌ర్శ‌ల‌కు తోడుగా ఉద్యోగుల ఆందోళ‌న‌లు ఏపీ పాలిటిక్స్ హీట్ పెంచేశాయి. ఈ క్రమంలోనే ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకున్న నిర్ణ‌యంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏ అంశంలో అయితే, త‌ను బ‌ల‌ప‌డాల‌ని ఏపీ సీఎం భావిస్తున్నారో అదే అంశంలో …

Read More »

ఉపాధ్యాయులకు జనసేన మద్దతా ?

పీఆర్సీ సాధన సమితితో విభేదిస్తున్న ఉపాధ్యాయసంఘాలకు జనసేన మద్దతుగా నిలబడుతున్నదా ? జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా ప్రకటన చూసిన తర్వాత ఇదే అనుమానం పెరిగిపోతున్నది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీతబత్యాల వివాదాన్ని పరిష్కరించటంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదంటు మండిపడ్డారు. పీఆర్సీలో 27 శాతం ఫిట్మెంట్ సాధించటంలో పీఆర్సీ సాధన సమితి నేతలు ఫెయిలైనట్లు పవన్ ప్రకటించారు. సమస్య పరిష్కారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేకపోవటమే కాకుండా ఉద్యోగసంఘాలపై ఆధిపత్య …

Read More »

టార్గెట్లో ‘ఆ నలుగురు’

ఉపాధ్యాయ, కాంట్రాక్టు ఉద్యోగుల సంఘాలకు ఆ నలుగురు టార్గెట్ గా మారినట్లు అర్ధమవుతోంది. ఇంతకీ ఆ నలుగురు ఎవరంటే పీఆర్సీ సాధన సమితి పేరుతో మంత్రుల కమిటితో చర్చలకు వెళ్లిన ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకట్రామరెడ్డి. మొదటిసారి మంత్రుల కమిటితో చర్చించి ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన తర్వాత కూడా వీళ్ళు నలుగురే టార్గెట్ అయ్యారు. పిట్మెంట్ విషయం మాత్రమే …

Read More »

అవ‌కాశాలు లేక.. ఇలా..

నివేదా పేతురాజ్.. ఈమె గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `మెంటల్ మదిలో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. చిత్ర‌ల‌హ‌రి, బ్రోచేవారెవరురా చిత్రాల‌తో మంచి గుర్తింపు ద‌క్కించుకుంది. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జన్ హీరోగా త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తెర‌కెక్కించిన `అల వైకుంఠపురములో` మూవీలో సెకెండ్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమా భారీ విజ‌యం సాధించింది. కానీ, నివేదాకు మాత్రం స‌రైన గుర్తింపు ద‌క్క‌లేదు. …

Read More »

సీఎం అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్

మారుతున్న కాలానికి తగ్గట్లు మార్పు చేసుకోవటానికి మించింది ఉండదు. కానీ.. ఆ విషయాన్ని చేతులు పూర్తిగా కాలిపోయిన తర్వాత మాత్రమే గుర్తించినట్లుంది కాంగ్రెస్ పార్టీ. దేశానికి ఆ పార్టీ మంచి ఎంతో చేసిందో.. మరికొంత చెడు చేసింది. బ్యాడ్ లక్ ఏమంటే.. దేశానికి ఆ పార్టీ చేసిన మేలు కంటే.. చేసిన తప్పులే ఇప్పుడు చాలామందికి భూతద్దంలో కనిపిస్తున్నాయి. సీల్డ్ కవర్ కల్చర్ ను దేశానికి పరిచయం చేసి.. అక్కడెక్కడో …

Read More »