సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలంటూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు మెగాస్టార్ చిరంజీవి చేతులు జోడించి వేడుకోవడం ఆయన అభిమానుల్ని చాలా బాధ పెట్టిన మాట వాస్తవం. టికెట్ల ధరల విషయంలో లేని సమస్యను సృష్టించి దాన్ని పెంచి పెద్దది చేసి.. ఇప్పుడు పరిష్కారం కోసం చిరు సహా ఇండస్ట్రీ ప్రముఖుల్ని తమ వద్దకు రప్పించుకుని, వారు తమను వేడుకునేలా జగన్ సర్కారు చేసిందనే …
Read More »కేసీఆర్ థర్డ్ ఫ్రంట్… అలాంటి చర్చే జరగలేదన్న పవార్
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక నిర్మించేందుకు కొత్త ఎత్తుగడను మొదలుపెట్టిన సీఎం కేసీఆర్ ఈ మేరకు మహారాష్ట్ర టూర్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. శివసేన రథసారథి, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌తో సమావేశం ఎజెండాగా ఆయన మహారాష్ట్ర టూర్ సాగింది. ఈ ఇద్దరు నేతలతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ విజయవంతంగానే జరిగింది. అయితే, ఎన్‌సీపీ ఛీఫ్ శరద్ పవార్ …
Read More »ఓఎంసీ లీజుల కుట్రలో శ్రీలక్ష్మి ఇరుక్కున్నట్లేనా ?
అనంతపురం జిల్లాలోని ఓబుళాపురం మైనింగ్ కంపెనీ లిమిటెడ్ కు మైనింగ్ లీజులు కట్టబెట్టిన ఘటనలో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పూర్తిగా తగులుకున్నట్లేనా ? తాజాగా తెలంగాణా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. పై కంపెనీకి లీజులు కట్బెట్టే విషయంలో పెద్దఎత్తున అవినీతి జరిగింనేందుకు ఆధారాలున్నాయని కోర్టు తెల్చిచెప్పింది. జరిగిన కుట్రలో అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి ప్రమేయంపై సరిపడా ఆధారాలున్నట్లు కోర్టు అభిప్రాయపడింది. జరిగిన అవినీతిలో …
Read More »ఈ పార్టీని గెలిపిస్తే.. మీ ఇంటికి బెంజ్ కార్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కిన సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కేసీఆర్ యుద్ధం ప్రకటించడం, రాష్ట్రంలోని ప్రతిపక్షాలు కేసీఆర్ తీరుపైనా స్పందిస్తున్న తరుణంలో ఎన్నికల హీట్ వచ్చేసిందా అన్న టాక్ నడుస్తోంది. అయితే, ఇదే సమయంలో తెలంగాణలో బలపడాలని చూస్తున్న ఓ పార్టీ రథసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనే బీఎస్పీ ముఖ్య నేతగా ఉన్న మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ …
Read More »కేసీఆర్ ముంబై టూర్లో ప్రకాశ్ రాజ్ ఎందుకున్నారు?
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మేరకు తనదైన శైలిలో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన శివసేన రథసారథి, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. ఠాక్రే అధికార నివాసమైన ‘వర్ష’కు ముఖ్యమంత్రి కేసీఆర్ తన బృందంతో ఆదివారం మధ్యాహ్నం చేరుకున్నారు. లంచ్ అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా హాజరవడం …
Read More »దుమారం రేపుతున్న క్రికెటర్ కామెంట్స్
వృద్ధిమాన్ సాహా.. ఎన్నో ఏళ్లుగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్. ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడిగా అభివర్ణిస్తారు విశ్లేషకులు. ఐతే ధోని లాంటి మేటి ఆటగాడు మూడు ఫార్మాట్లలో దశాబ్దంన్నర పాటు జట్టులో పాతుకుపోవడంతో అతడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ధోని అందుబాటులో లేనపుడు మాత్రమే అతడికి అవకాశాలు దక్కేవి. ధోని టెస్టుల నుంచి రిటైరయ్యాక రెగ్యులర్ వికెట్ కీపర్‌గా జట్టులో ఉంటూ వచ్చాడు కానీ.. …
Read More »కేసీయార్ తో థాక్రే చేతులు కలుపుతారా ?
కేంద్రంలోని బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు కోసం కేసీయార్ ముంబాయ్ లో బిజీ బిజీగా ఉండబోతున్నారు. ఆదివారం ఉదయానికి కేసీయార్ ముంబాయ్ చేరుకుంటారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్థవ్ థాక్రే ఆహ్వానం మేరకు కేసీయార్ ముంబాయ్ వెళుతున్నారు. బీజేపీ వ్యతిరేక కూటమి అని చెబుతున్నప్పటికి ఇది పక్కాగా నరేంద్రమోడి వ్యతిరేక కూటమనే అనుకోవాలి. ఎందుకంటే మోడి బాడీలాంగ్వేజ్ తోనే చాలామంది విభేదిస్తున్నారు. మధ్యాహ్నం థాక్రే ఇంట్లో లంచ్ మీటింగ్ జరుగుతుంది. ఈ …
Read More »కేసీయార్ తో థాక్రే చేతులు కలుపుతారా ?
కేంద్రంలోని బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు కోసం కేసీయార్ ముంబాయ్ లో బిజీ బిజీగా ఉండబోతున్నారు. ఆదివారం ఉదయానికి కేసీయార్ ముంబాయ్ చేరుకుంటారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్థవ్ థాక్రే ఆహ్వానం మేరకు కేసీయార్ ముంబాయ్ వెళుతున్నారు. బీజేపీ వ్యతిరేక కూటమి అని చెబుతున్నప్పటికి ఇది పక్కాగా నరేంద్రమోడి వ్యతిరేక కూటమనే అనుకోవాలి. ఎందుకంటే మోడి బాడీలాంగ్వేజ్ తోనే చాలామంది విభేదిస్తున్నారు. మధ్యాహ్నం థాక్రే ఇంట్లో లంచ్ మీటింగ్ జరుగుతుంది. ఈ …
Read More »కాపులను దువ్వుతున్న బీజేపీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజికవర్గానికి కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. అధికారంలోకి వచ్చే పార్టీని నిర్ణయించే సామర్థ్యం ఆ సామాజిక వర్గానికి ఉంది. అందుకే పార్టీలన్నీ వాళ్ల ఓట్ల కోసం విశ్వప్రయత్నాలు చేస్తాయి. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బీజేపీ.. ఇప్పుడా రాష్ట్రంలో కాపులను దువ్వే ప్రయత్నాలు మొదలెట్టిందన్న వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పార్టీ ప్రభావం చూపేందుకు అతి పెద్దదైన కాపు సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు …
Read More »రాహుల్ ను తీసిపారేయడం కష్టం!
పెద్దగా పేరు లేని పార్టీగా ఇవాళ కాంగ్రెస్ ఉండవచ్చు..పెద్ద పెద్ద పదవుల్లో లేని పార్టీగా కూడా ఇవాళ కాంగ్రెస్ ఉండవచ్చు గాక కానీ ఆ పార్టీని అంత సులువుగా తీసేయ్యలేం. అనుకున్నంత సులువగా ఆ పార్టీ ప్రాభవాన్నీ, వైభవాన్నీ చెరిపేయలేం. అందుకే బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రత్యర్థిగానే చూస్తోంది. పైకి చెప్పకున్నా కేసీఆర్,మమత లాంటి ముఖ్యమంత్రులు కూడా బీజేపీ, కాంగ్రెస్ అనే రెండు జాతీయ పార్టీలతో కాకుండా …
Read More »సజ్జల స్పీక్స్ : హోదా బాధ్యత బీజేపీదేనట
ప్రత్యేక హోదా గురించి బీజేపీ నే మాట్లాడాలి. వైసీపీ కూడా మాట్లాడాలి. మాట్లాడాల్సినంత మాట్లాడితేనే ఏ హక్కు అయినా సొంతం అయ్యేది.ఏ హక్కు అయినా సొంతం అయి స్థిరమయ్యేది.కానీ ఇక్కడ మాట్లాడాల్సినంత వైసీపీ మాట్లాడడం లేదు అన్నది వాస్తవం. లోక్ సభలో కానీ రాజ్య సభలో కానీ మెత్తగా మాట్లాడితే పనులు కావు. హోదా మీకే కాదు మాక్కూడా కావాలి అని అంటోంది తెలంగాణ. హోదా మీకే కాదు మాక్కూడా …
Read More »నాగార్జునను మళ్లీ ఆడుకున్న నారాయణ
బిగ్‌బాస్…ఈ షో పాపులారిటీ గురించి పరిచయం చేయనవసరం లేదు. అదే సమయంలో దీనిపై వివాదాలు కూడా తెలిసిన సంగతే. తెలుగులో బిగ్ బాస్- 5 పూర్తి అయి దాదాపు రెండు నెలలు కావస్తున్న సమయంలో మరో సీజన్‌కు శ్రీకారం చుట్టారు. మునుపటిలా టీవీలో కాకుండా ఓటీటీలో వచ్చే ఈ కొత్త సీజన్‌పై అప్పుడే కామెంట్లు మొదలయ్యాయి. దీనిపై స్పందించింది ఎవరో కాదు.. బిగ్ బాస్ అంటేనే కస్సున లేచే సీపీఐ …
Read More »