Political News

జీవీఎల్ అంత మాట అనేశాడేంటి ?

వైసీపీకి భ‌విష్య‌త్ లేదు అని వివాదాస్ప‌ద ఎంపీ జీవీఎల్ న‌ర్సింహారావు చేసిన కామెంట్స్ పొలిటిక‌ల్ హీట్ ను పెంచుతున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్రంలో అత్యంత బ‌ల‌హీనంగా ఉన్న బీజేపీ ఒక‌సారి ఎవ‌రేంటో తెలుసుకుని మాట్లాడాల‌ని వైసీపీ విజ్ఞ‌ప్తి చేస్తోంది. అదేవిధంగా కొంత స్థాయి పెంచి హెచ్చ‌రిక‌లు జారీ చేస్తోంది. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ రాజ‌కీయ యుద్ధంలో ఎవ‌రి భ‌విష్య‌త్ ఎవ‌రు నిర్ణ‌యిస్తారో అన్న‌ది కాల‌మే తేలుస్తుంద‌ని తాత్విక ధోర‌ణి ఒక‌టి ఇరు వ‌ర్గాల నుంచి …

Read More »

గ‌డ‌ప ఎఫెక్ట్: వైసీపీ బ్లాక్ లిస్ట్ రెడీ అయిందా!

Jagan Mohan Reddy

ప‌నిచేయ‌కపోతే ఒప్పుకోను..ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌క‌పోతే, వారి మ‌ధ్య  ఉంటూ స‌మ‌స్య‌లను తెలుసుకోక‌పోతే ఒప్పుకోను అంటూ జగ‌న్ నిన్న‌టి వేళ ప‌దే ప‌దే సీరియ‌స్ అయ్యారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం త‌ల‌పెట్టి నెల‌రోజులు (దాదాపు) పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా నిన్న‌టి వేళ అమ‌రావ‌తిలో వ‌ర్క్ షాప్ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే ! ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన ఎమ్మెల్యేల‌కు చుక్క‌లు క‌న‌ప‌డ్డాయి. ఐ ప్యాక్ టీం సీన్ లోకి వ‌చ్చాక …

Read More »

జగన్ ఆ క్రెడిట్ తీసుకున్నపుడు.. ఇదీ తీస్కోవాలిగా

మూడేళ్ల కిందట వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని వివాదాలో, ఎన్ని హాట్ టాపిక్సో. తరచుగా ఏదో ఒక పెద్ద ఇష్యూ తెరపైకి రావడం, దాని మీద ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం, ప్రతిపక్షాలు దాడి చేస్తుంటే ఎదురు దాడి చేయడం చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన అంశం.. పదో తరగతి పరీక్ష ఫలితాలే. చాలా ఏళ్ల నుంచి 95 …

Read More »

జ‌గ‌న్ ఎమ్మెల్యేల్లో అత‌డే నంబ‌ర్ 1

వైసీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేల్లో ఎవ‌రు నంబ‌ర్ 1 అన్న మాట‌కు తూగారు ఒకే ఒక్క‌రు ఆయ‌నే చీఫ్ విప్ రాజు. న‌ర‌సాపురం నుంచి తొలిసారి పోటీచేసి ఎమ్మెల్యే అయిన ఈయ‌న పార్టీ, ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాలను విస్తృతంగా తీసుకువెళ్తున్నా ర‌ని జ‌గ‌న్ ఇవాళ ప్రశంసించారు. ఈయన పూర్తి పేరు ముదునూరి ప్ర‌సాద‌రాజు.. ఎమ్మెల్యేల గ్రాఫ్ లో నంబ‌ర్ ఒన్ ఈయ‌నేన‌ని తేల్చి చెప్పారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో …

Read More »

టీడీపీ నేత‌ల‌తో న‌డ్డా ర‌హ‌స్య భేటీ..?

ఏపీలో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చిన బీజేపీ జాతీయ అధ్య‌క్షులు జేపీ న‌డ్డా.. పార్టీ గురించి పెద్ద ఎత్తున ఆశా భావం వ్య‌క్తం చేశారు. వైసీపీ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. అవినీతి పెరిగిపోయింద‌ని అన్నారు. అదేస‌మ‌యంలో బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. అయితే.. ఆయ‌న పొత్తుల విష‌యంలో ఎక్క‌డా ప‌న్నెత్తు మాట మాట్లాడ‌లేదు. అదేస‌మ‌యంలో త‌మ‌తో పొత్తులోనే ఉన్న జ‌న‌సేన పార్టీ విష‌యంలోనూ ఎక్క‌డా ఒక్క మాట కూడా …

Read More »

సీఎంను నిర్ణ‌యించేదెవ‌రు? ఎందుకీ దాగుడుమూత‌లు?  

ఏపీ బీజేపీ విష‌యంలో రాజ‌కీయ చ‌ర్చలు జోరందుకున్నాయి. సీఎంను నిర్ణ‌యించేది ఎవ‌రు? అనే ప్ర‌శ్న ప్ర‌ధానంగా వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తుల విష‌యంపై ఇప్పుడే మాట్లాడొద్ద‌ని.. పార్టీ జాతీయ అధ్య‌క్షులు.. జేపీ న‌డ్డా తేల్చి చెప్పారు. కానీ, ఇదేస‌మ‌యంలో బీజేపీలోనే ఉన్న కొంద‌రు నాయ‌కులు ఇప్ప‌టికే మ‌నం.. జ‌న‌సేన‌తో పొత్తులో ఉన్నాం కాబ‌ట్టి.. ఉమ్మ‌డి ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తే.. పార్టీలో మ‌రింత ఊపు వ‌స్తుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. కానీ, …

Read More »

ముందే కూస్తున్న రాజకీయ కోయిలలు

ఆంధ్రావ‌నిలో విభిన్న రాజ‌కీయ వాతావ‌ర‌ణ‌మే నెల‌కొని ఉంది. ఎన్నిక‌ల‌కు రెండేళ్ల దూరం ఉండ‌గానే ప్ర‌ముఖ పార్టీల నాయ‌కులు వేదిక‌ల‌పై విభిన్న ధోర‌ణుల్లో వ్యాఖ్య‌లు చేస్తూనే ఉన్నారు. వీటిని ప్ర‌జ‌లు అర్థం చేసుకోవ‌డంలోనే విజ్ఞ‌త ఉంది. వాస్తవానికి ఎన్నిక‌ల వేళ చెప్పాల్సిన మాట‌లే ఇవి కానీ ముందుగానే అప్ప‌గిస్తున్నారు. ఎన్నిక‌ల వేళ చేయాల్సిన ప‌నులే ఇవి కానీ ముందుగానే రాజకీయ రాద్ధాంతాలు చేస్తున్నారు. వీటి కార‌ణంగా అస్థిర‌త ఒక‌టి ఏర్ప‌డ‌డం ఖాయం. …

Read More »

వైసీపీ నేత‌ల‌కు జ‌గ‌న్ సీరియ‌స్ క్లాస్‌

టార్గెట్ మార‌ద‌ని.. వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు సాధించాలని, ఈ విష‌యంలో ఎలాంటి మార్పు లేద‌ని.. ఇక‌పై అంతా మీ ఇష్టం అని వైసీపీ అధినేత, సీఎం జగన్‌ పునరుద్ఘాటించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, వైసీపీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో 175 సీట్లు సాధించడమే మన లక్ష్యమని.. ఇది కష్టం కాదని సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలోని …

Read More »

రాజధాని నిర్మాణం.. ప్రభుత్వం స్పష్టంగా చెప్పేసిందా?

ఏపీ రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలంటే కనీసం ఐదేళ్ళు పడుతుందని ప్రభుత్వం కోర్టుకు అఫిడవిట్లో చెప్పింది. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయటానికి, రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను అభివృద్ధి చేయటానికి, రాజధాని నగరం నిర్మించటానికి ప్రభుత్వానికి హైకోర్టు ఆరు మాసాలు మాత్రమే సమయమిచ్చింది. హైకోర్టు తీర్పు ఏ మాత్రం ఆచరణ సాధ్యం కాదని ప్రభుత్వం గతంలోనే ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. దానికి …

Read More »

KCR: 40 మంది ఎమ్మెల్యేలకు షాక్?

వచ్చే ఎన్నికల్లో 40 మంది ఎంఎల్ఏలకు టికెట్లు ఇవ్వకూడదని కేసీయార్ డిసైడ్ చేసినట్లు సమాచారం. 119 నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్ ఎంఎల్ఏల పరిస్దితి, ప్రతిపక్షాల ఎంఎల్ఏల పరిస్ధితులపై రాజకీయ వ్యూహకర్త, ఐప్యాక్ అధినేత  ప్రశాంత్ కిషోర్ (పీకే) తాజా నివేదికను కేసీయార్ కు అందించారట. రాష్ట్రంలోని అన్నీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై ఒకటికి పదిసార్లు ఇప్పటికే పీకే బృందం సర్వేలు జరిపింది. అనేక సర్వేలు నిర్వహించి,  వివిధ కోణాల్లో విశ్లేషించి తయారు …

Read More »

పార్టీలో గ్రూపులు కనిపించకూడదు: చంద్ర‌బాబు వార్నింగ్

టీడీపీ నేతల పనితీరులో ఇకపై స్పష్టమైన మార్పు కనిపించాలని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మహానాడు తరువాత పార్టీ పటిష్టత, ఇంచార్జ్ ల పనితీరుపై చంద్రబాబు వరుసగా సమీక్షలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్రలోని నాలుగు పార్లమెంట్ ల పై అధినేత సమీక్ష జరిపారు. నియోజకవర్గ స్థాయిలో వివిధ విభాగాల్లో ఉన్న పార్టీ కమిటీల నియామకం పూర్తి చెయ్యాలని చంద్రబాబు అదేశించారు. వీటితో పాటు ప్రజా సమస్యలపై …

Read More »

అర్థం ప‌ర్థం లేని బీజేపీ రాజ‌కీయం… అంతా గంద‌ర‌గోళం…!

ఏపీలో బీజేపీ వ్యూహం ఏంటి? ఎలా ముందుకు వెళ్తుంది? ఏవిధంగా ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుంటుంది?.. ఇలాంటి అనేక ప్ర‌శ్న‌లు ఇప్పుడు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా పొత్తుల‌పై ఎవ‌రూ మాట్లాడొద్దంటూ.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా తేల్చి చెప్పారు. అంటే.. పొత్తుల విష‌యంలో ఇప్ప‌టి నుంచి ఎవ‌రూ మాట్లాడ‌కుండా.. ఆయ‌న నోరు క‌ట్టేశారు. ఇది.. రాజ‌కీయంగానే కాకుండా.. పార్టీ ప‌రంగా ఏమేర‌కు మేలు చేస్తుందో …

Read More »