తెలంగాణ కాంగ్రెసులో ఇతర పార్టీల నేతల చేరిక లేనట్లేనా..? ఇక్కడ నుంచి బయటికి వెళ్లడమే కానీ.. కొత్తగా వచ్చే వారెవరూ కనపడడం లేదా..? రావడానికి ఆసక్తి చూపుతున్న కొద్ది మంది నేతలను కొందరు అడ్డుకుంటున్నారా..? టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ లక్ష్యానికి సీనియర్లు తూట్లు పొడుస్తున్నారా..? చేరికల కమిటీ ఏర్పాటు ఉత్తదేనా..? అంటే పార్టీ వర్గాలు అవుననే సమాధానాలు ఇస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకానికి ముందు పార్టీ స్తబ్దుగా ఉన్న …
Read More »జనసేన గ్యారేజీలో నాగబాబు !
ప్రస్తుతం జనసేనను మరింత ముందుకు తీసుకువెళ్లే వ్యూహం ఒకటి సిద్ధం చేస్తున్నారు పవన్ కల్యాణ్ . ఆ క్రమంలో మరింత విశిష్టం అయిన రీతిలో పార్టీని పటిష్టం చేయాలని అనుకుంటున్నారు. అందుకే అటు సోదరుడు నాగబాబు కూడా తమ్ముడి ఆలోచనకు అనుగుణంగా పనిచేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ దశలో పాత గాయాలు కొన్ని ప్రజా రాజ్యం పార్టీ రూపంలో ఉండడంతో వాటిని మరిచిపోలేకపోతుండడంతో నాగబాబు కూడా చాలా చోట్ల చాలా …
Read More »జైల్లో తోటి ఖైదీపై దాడి చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు
దారుణ నేరానికి పాల్పడి.. ఏపీ అధికారపక్షానికి భారీ డ్యామేజ్ ను చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు మరో ‘ఘనకార్యానికి’ పాల్పడినట్లుగా చెబుతున్నారు. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో తీవ్ర ఆరోపణల్ని ఎదుర్కొంటున్న అతను ప్రస్తుతం రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా తోటి ఖైదీ తో గొడవ పడిన ఎమ్మెల్సీ.. అతడిపై దాడికి పాల్పడినట్లుగా చెబుతున్నారు. ఏదో విషయం మీద …
Read More »బీజేపీతో పవన్ కు గ్యాప్ వచ్చేసిందా ?
మిత్రపక్షంతో పవన్ కు గ్యాప్ వచ్చేసిందా? అవుననే అనిపిస్తోంది తాజా వ్యాఖ్యలను విన్న తర్వాత. మిత్రపక్షం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవటానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ మాత్రం ఇష్టపడటంలేదు. ఆ విషయం పవన్ మాటల్లో స్పష్టంగా తెలిసిపోయింది. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన కోసం వస్తున్న నడ్డాను కలిసే ఆలోచన లేదని పవన్ చెప్పటమే దీనికి నిదర్శనం. ఒకపుడు ఇదే నడ్డాను కలవటానికి పవన్ …
Read More »కేసీఆర్ బ్యాడ్ టైం కాకపోతే బీజేపీకి ఇన్ని చాన్స్‌లు ఏంటో!
తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష స్థాయికి చేరుకోవాలని, ఏ మాత్రం అవకాశం దొరికినా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమకు కలిసి వచ్చే ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకొని తెలంగాణ ప్రభుత్వంపై కాషాయ పార్టీ విరుచుకుపడుతోంది. తాజాగా జరిగిన ఓ బాధకరమైన సంఘటన, తదనంతర పరిణామాలు, దీనిపై బీజేపీ స్పందన మరోమారు ఇదే అంశాన్ని గుర్తు చేసే విధంగా ఉందని అంటున్నారు. జూబ్లిహిల్స్ లో మైనర్ …
Read More »ఆ క్లాజ్ పై ఫైర్ .. కోర్టుకెళ్లకూడదంటే ఎట్టా ?
సుదీర్ఘ కాలంగా కాంట్రాక్టర్లకు బిల్లు బకాయిలు ఉన్నాయి. ఏపీలో జగన్ సర్కారు వీటిని కొన్నింటిని ఉద్దేశ పూర్వకంగానే చెల్లించడం లేదు. ఏమని అడిగితే కొన్ని కారణాలు చెప్పి తప్పుకుంటున్నారు. కొన్నింటికి సమాధానమే లేకుండా పోతోంది. రాజధాని పనులకు సంబంధించి కూడా బిల్లులు చెల్లింపులో ముఖం చాటేసిన వైనం ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. దీంతో అమరావతి పనులు చేపట్టిన కొంతమంది కాంట్రాక్టర్లు బిల్లుల చెల్లింపు చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం అని కూడా …
Read More »మూడేళ్ళల్లో రాజధాని నిర్మిస్తారట
బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాటలు కోటలు దాటిపోతున్నాయి. తాము అధికారంలోకి వస్తే మూడేళ్ళల్లో అమరావతి రాజధానిని నిర్మించేస్తామన్నారు. మొదటి సంతకం రాజధాని నిర్మాణంపైనే పెడతారట. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేవలం అమరావతి నిర్మాణానికి మాత్రమే రు. 10 వేల కోట్లు తెప్పిస్తామన్నారు. తాజాగా వీర్రాజు మాటలు చూసిన తర్వాత మాటలు కోటలు దాటుతున్నాయనే సామెత గుర్తురాకమానదు. ఎందుకంటే మూగవాడు అమ్మా అనేదెప్పుడనే సామెతలాగ బీజేపీ అధికారంలోకి వచ్చేదెపుడు ? …
Read More »మధ్య తరగతి జనాలకు మోడి షాక్
మధ్యతరగతి జనాలకు నరేంద్రమోడి సర్కార్ తాజాగా పెద్ద షాకిచ్చింది. ఇంతకీ ఆ షాక్ ఏమిటంటే ఇళ్ళల్లో వాడుకుంటున్న గ్యాస్ సిలిండర్ల సబ్సిడీని ఎత్తేసింది. ఇక నుండి గ్యాస్ బుక్ చేసుకుంటున్న జనాలు కచ్చితంగా దాని మార్కెట్ ధర చెల్లించాల్సిందే అని ఆయిల్ సెక్రటరీ పంకజ్ జైన్ ప్రకటించారు. ఇంతటి కీలకమైన నిర్ణయాన్ని, కోట్లాదిమంది మధ్య తరగతి జనాల బడ్జెటపై తీవ్ర ప్రభావాన్ని చూపే నిర్ణయాన్ని మోడీనో లేకపోతే మంత్రులో ప్రకటించకుండా …
Read More »కేసీయార్ వెన్నుపోటుకు ప్రయత్నించారా ?
సమైక్య రాష్ట్రంలో కేసీయార్ వెన్నుపోటుకు ప్రయత్నించారా ? మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఏ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తెలంగాణా ఉద్యమంలో అమరవీరుల స్మృత్యర్ధం ఓ కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలోనే చంద్రబాబునాయుడును దింపేసి తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు కేసీయార్ ప్రయత్నించినట్లు చెప్పారు. కేసీయార్ కున్నంత అధికార దాహం ప్రపంచంలో మరే నేతకు లేదన్నారు. కేసీయార్ చేసిన ప్రయత్నాలు చివరి …
Read More »ఆవిర్భావం : ఒక తెలంగాణ 5 పార్టీలు
చాలా పార్టీలు లక్ష్యాలను చేరుకోలేకపోయాయి కానీ తెలంగాణ రాష్ట్ర సమితి అనుకున్న లక్ష్యాన్ని కాంగ్రెస్ ను ఒప్పించి మరీ! సాధించుకుంది.ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఉద్యమ చరిత్రలో కూడా టీఆర్ఎస్ పార్టీకి సముచిత స్థానం ఉంది. అన్ని ప్రజా సంఘాలతోనూ కలిసి కొట్లాడిన ఘనత ఓ విధంగా కేసీఆర్ ది అదేవిధంగా మిగతా యాక్టివిస్టులది కూడా ! ఆ ఇద్దరు ప్రొఫెసర్లూ లేనిదే అస్సలు తెలంగాణ ఉద్యమమే …
Read More »వైసీపీకి ప్లీనరీ నిర్వహణ సవాలేనా ?
జూలై నెల 8,9 తేదీల్లో అధికార వైసీపీ రెండురోజుల పాటు ప్లీనరీ సమావేశాలు నిర్వహించబోతోంది. అధికారపార్టీ కాబట్టి రెండురోజుల ప్లీనరీ నిర్వహణలో కష్టమేముందని అనుకోవచ్చు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీయే రెండు రోజుల మహానాడును ఒంగోలులో నిర్వహించినపుడు వైసీపీకి పెద్ద కష్టమేమీకాదని కూడా లైట్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడే వైసీపీకి సమస్య వస్తోంది. అదేమిటంటే అధికారంలో ఉన్న పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ యంత్రాంగం సహకారం కచ్చితంగా ఉంటుందనటంలో సందేహంలేదు. కానీ నేతలు, …
Read More »టీఆర్ఎస్ పైన బీజేపీ మైండ్ గేమ్
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణాలో అధికారపార్టీ టీఆర్ఎస్ పై బీజేపీ మైండ్ గేమ్ పెంచేస్తోంది. మైండ్ గేమ్ కూడా బీజేపీ రెండు రకాలుగా మొదలుపెట్టింది. తాజాగా ఢిల్లీలో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నిర్వహించటం మొదటిది. ఇక రెండోది ఏమిటంటే జూలై చివరలో పార్టీ జాతీయస్ధాయి కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించటం. జాతీయకార్యవర్గ సమావేశంలు నిర్వహించటం మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈ సమావేశాలు మూడు రోజుల పాటు …
Read More »