టీడీపీ నేతల పనితీరులో ఇకపై స్పష్టమైన మార్పు కనిపించాలని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మహానాడు తరువాత పార్టీ పటిష్టత, ఇంచార్జ్ ల పనితీరుపై చంద్రబాబు వరుసగా సమీక్షలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్రలోని నాలుగు పార్లమెంట్ ల పై అధినేత సమీక్ష జరిపారు. నియోజకవర్గ స్థాయిలో వివిధ విభాగాల్లో ఉన్న పార్టీ కమిటీల నియామకం పూర్తి చెయ్యాలని చంద్రబాబు అదేశించారు. వీటితో పాటు ప్రజా సమస్యలపై …
Read More »అర్థం పర్థం లేని బీజేపీ రాజకీయం… అంతా గందరగోళం…!
ఏపీలో బీజేపీ వ్యూహం ఏంటి? ఎలా ముందుకు వెళ్తుంది? ఏవిధంగా ఎన్నికల్లో విజయం దక్కించుకుంటుంది?.. ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు తెరమీదికి వస్తున్నాయి. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల వరకు కూడా పొత్తులపై ఎవరూ మాట్లాడొద్దంటూ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తేల్చి చెప్పారు. అంటే.. పొత్తుల విషయంలో ఇప్పటి నుంచి ఎవరూ మాట్లాడకుండా.. ఆయన నోరు కట్టేశారు. ఇది.. రాజకీయంగానే కాకుండా.. పార్టీ పరంగా ఏమేరకు మేలు చేస్తుందో …
Read More »‘ఇంగ్లీష్ మీడియం వల్లే.. పదో తరగతి విద్యార్థులు తప్పారు’
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గిందనే విమర్శలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ ఏడాది మాల్ ప్రాక్టీస్కు బ్రేక్ పడటంతో పదిలో ఉత్తీర్ణత శాతం తగ్గిందన్నారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్లే పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గి ఉండవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్లే పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గి ఉండవచ్చని రాష్ట్ర ప్రభుత్వ …
Read More »కర్ణాటకను కుదిపేస్తున్న `చెడ్డీ` రాజకీయం
ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా చెడ్డీలను తగులబెట్టాలని కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది. దీంతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే నిక్కర్లను పోగుచేసి కాంగ్రెస్ కార్యాలయానికి పంపుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కర్ణాటకలో ఓ చిత్రమైన వివాదం తెరమీదికి వచ్చింది. అదే చెడ్డీ వివాదం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు వ్యతిరేకంగా చెడ్డీలను తగులబెట్టాలని కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది. దీంతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే నిక్కర్లను …
Read More »నడ్డాపై ఒత్తిడి పెంచేస్తున్న జనసేన
ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ను ప్రకటించాలంటూ జనసేన నేతలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై బాగా ఒత్తిడి పెంచేస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ పేరును ప్రకటించాలని రాసిన ప్ల కార్డులను జనసేన నేతలు మీడియా సమావేశాలు పెట్టి మరీ ప్రదర్శిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం నడ్డా సోమవారం విజయవాడకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మంగళవారం రాజమండ్రి గర్జన బహిరంగ సభలో పాల్గొంటారు. జనసేన నేతలు …
Read More »సీఎం పవన్.. రెండువైపులా షాక్?
మొత్తం మీద ఇటు తెలుగుదేశం పార్టీయే కాదు మిత్రపక్షం బీజేపీ నుంచి కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు షాకులు గట్టిగానే తగిలాయి. టీడీపీ నేతల నుంచి షాకులు తగిలాయంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ మిత్రపక్షం బీజేపీ నుంచి ఇంతటి షాక్ తగలటమే ఆశ్చర్యంగా ఉంది. త్యాగాలు చేసేది లేదని, పల్లకి మోసేదిలేదని చెబుతూ వచ్చిన పవన్ హఠాత్తుగా మూడు ఆప్షన్లు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మూడు …
Read More »జూబ్లీ హిల్స్ అత్యాచార ఘటనపై పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇదే!
హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో మైనర్పై అత్యాచారం చేసిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆడపిల్లలపై అత్యాచారాలు నిరోధించడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న శిక్షలే కాకుండా.. మృగాళ్లకు అలాంటి ఆలోచనలే రాకుండా సంస్కరణలు తేవాలని కోరారు. ముద్దాయిలు చిన్నవారైనా, పెద్దవారైనా, పలుకుబడి ఉన్నవారైనా వారిని చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. ఆడపిల్లలపై అత్యాచారాలు నిరోధించడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న శిక్షలే కాకుండా.. మృగాళ్లకు …
Read More »ట్విటర్ వార్ : జనసేన బరువెంత? బలుపెంత ?
గెలుపు వేరు,గెలుపునకు సహకరించే రాజకీయ శక్తి వేరు.జనసేన ఇంతవరకూ నేరు గెలుపును పెద్దగా అందుకోలేదు.కానీ కృషి చేస్తే అందుకోవచ్చు. ఇదే దశలో ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ ను ప్రొజెక్ట్ చేయాలని చెప్పడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి అని కూడా ఓ ప్రశ్న వస్తోంది. కమ్యూనిస్టులు సైతం ఈ ప్రతిపాదన ఏమంత బాలేదని, రాజకీయ అపరిపక్వతకు సంకేతమనే అంటున్నాయి. బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తే ఉమ్మడి ముఖ్యమంత్రి …
Read More »ఆప్షన్ల పై టీడీపీ ఎదురుదాడి..నాలుగో ఆప్షనట
వచ్చే ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన మూడు ఆప్షన్ల పై టీడీపీ ఎదురుదాడికి దిగింది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడుకే మూడు ఆప్షన్లు ఇచ్చే స్ధాయికి పవన్ ఎదిగారా అంటు తమ్ముళ్లు మండిపోతున్నారు. 2014లో, 2019లో తాను తగ్గాను కాబట్టి 2024 ఎన్నికల్లో మీరే తగ్గాలంటు పవన్ పరోక్షంగా చంద్రబాబుకు చెప్పిన విషయం తెలిసిందే. ఇదే విషయమై టీడీపీ అధికారప్రతినిధి జీవీ రెడ్డి పవన్ …
Read More »పవన్లో ఇంత అయోమయమా ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరిలో బాగా అయోమయం పెరిగిపోతోంది. పొత్తుల విషయంలో ఏమి చేయాలో ? ఎలా ముందుకెళ్ళాలో అర్ధమవుతున్నట్లులేదు. తాజాగా చేసిన వ్యాఖ్యలే పవన్లోని అయోమయానికి ఉదాహరణగా నిలుస్తోంది. పార్టీ విస్తృతస్ధాయి సమావేశంలో మాట్లాడుతు జనసేన ముందు రెండే మార్గాలున్నట్లు చెప్పారు. అవేమిటంటే ఇప్పటి మిత్రపక్షం బీజేపీతో కలిసి వెళ్ళటం. రెండోదేమంటే టీడీపీని కూడా కలుపుకుని వెళ్ళటం. మూడోది జనసేన ఒంటరిగా పోటీచేయటమట. మూడు మార్గాలే పవన్ …
Read More »ఈ ఎంఎల్ఏలు వైసీపీలో ఇమడలేకపోతున్నారా ?
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా విశాఖ దక్షిణి నియోజకవర్గం సమన్వయకర్తగా ఎంఎల్ఏ వాసుపల్లి గణేష్ కుమార్ రాజీనామా చేయటంతోనే అందరిలో చర్చ పెరిగిపోతోంది. ఇక్కడ విషయం ఏమిటంటే వాసుపల్లి వైసీపీ ఎంఎల్ఏ కాదు. 2019లో టీడీపీ తరపున గెలిచి తర్వాత వైసీపీకి దగ్గరయ్యారు. 2019లో టీడీపీ తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏల్లో నలుగురు చంద్రబాబునాయుడుతో పడక పార్టీకి దూరమైపోయారు. గుంటూరు పశ్చిమ …
Read More »పవన్ రాజకీయం మూమూలుగా ఉండదట ఈసారి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చెదిరిపోకుండా.. చూస్తాననని పదే పదే చెబుతున్న పవన్.. ఇప్పుడు ఈ విషయంపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వరుసగా.. ఆయన పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన నిశితంగా గమనిస్తున్నారు.. ముఖ్యంగా అందివచ్చిన అవకాశాలను వదులు కోకుండా.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన …
Read More »