Political News

‘జ‌గ‌న్‌ను ఆ భ‌యం వెంటాడుతోంది’

వైసీపీ రెబ‌ల్ ఎంపీ… విశ్లేష‌కులు.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. ఉర‌ఫ్ ఆర్ ఆర్ ఆర్ వైసీపీపైనా.. ఆ పార్టీ అధ్య‌క్షుడిపైనా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏ పార్టీకీ.. దేశంలో శాశ్వ‌త అధ్య‌క్షుడు ఉండ‌ర‌ని వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ ఎలాశాశ్వ‌త అధ్య‌క్షుడిని నియ‌మించుకుంటుంద‌ని ప్ర‌శ్నించారు. దీనిపై తాను పోరాటం చేస్తాన‌ని అన్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ఆయ‌న కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ (సీఈసీ) రాజీవ్ కుమార్‌ను ఎంపీ రఘురామకృష్ణరాజు కలిశారు. ప్లీనరీలో …

Read More »

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ముర్ముకు జై కొట్టిన టీడీపీ..

అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూసిన‌.. ఘ‌ట్టానికి తెర‌ప‌డింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన ద్రౌపది ముర్ముకే మద్దతు ఇస్తున్నట్టు వెల్లడించింది. పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం చంద్రబాబు ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఎస్టీ మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వడం శుభపరిణామమన్నారు. సామాజిక న్యాయానికి మొదటి నుంచి …

Read More »

విశాఖ ఉక్కును కేంద్రం చంపేస్తోందా ?

Vizag Steel Plant

విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం మెల్లిగా చంపేస్తోంది. విశాఖ స్టీల్స్ లో రెండు రకాల ఉత్పత్తులు జరుగుతుంటాయి. మొదటిదేమో ఉక్కు ఉత్పత్తి కాగా రెండోదేమో విద్యుత్ ఉత్పత్తి. ఆక్సిజన్ కూడా ఉత్పత్తవుతుంది కానీ అది ఫ్యాక్టరీ అవసరాలకు మాత్రమే సరిపోతుంది. కాకపోతే కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రమైపోయినపుడు కేంద్రం ఆదేశాల కారణంగా ఆక్సిజన్ను కూడా ఉత్పత్తి చేసి దేశానికి అందించిన ఘనత …

Read More »

సీనియ‌ర్ల జోష్ త‌గ్గినా.. జూనియ‌ర్ జోష్ పెర‌గలేదుగా…?

టీడీపీలో చిత్ర‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో 40 శాతం సీట్ల‌ను జూనియ‌ర్ల‌కు ఇస్తామ‌ని.. పార్టీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఇది ఒక సంచ‌ల‌న ప్ర‌క‌ట‌నే. ఇప్ప‌టి వ‌ర‌కు జూనియ ర్ల‌కు 10 నుంచి 15 శాతం టికెట్లు మాత్ర‌మే ఇస్తూ వ‌చ్చారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ దూకుడును దృష్టిలో పెట్టుకున్న ఆయ‌న‌.. జూనియ‌ర్ల‌కు టికెట్లు పెంచారు. ఈ ప‌రిణామంతో అప్ప‌టి వ‌ర‌కు జోరుగా రాజ‌కీయాలు …

Read More »

“వాషింగ్ పౌడ‌ర్ నిర్మా..” బీజేపీని ఉతికేసిన కేసీఆర్‌

తాజాగా కేంద్ర ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఓ రేంజ్‌లో బీజేపీ విధానాల‌ను ఉతికి ఆరేశారు. త‌మ‌పైనా.. త‌మ ప్ర‌భుత్వంపైనా ఈడీని ప్ర‌యోగిస్తామ‌ని.. సీబీఐని ఉసిగొల్పుతామ‌ని.. ప‌దే ప‌దే బీజేపీ నేత‌లు చెబుతున్న వ్యాఖ్య‌ల‌ను కేసీఆర్ త‌ప్పుబ‌ట్టారు. బీజేపీ విధానాల‌ను ఆయ‌న ఈ సంద‌ర్భంగా వీడియో రూపంలో బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. అప్ప‌టి వ‌ర‌కు త‌ప్పులు చేశారు.. త‌ప్పులు చేశారు.. అన్న సీబీఐ.. బీజేపీలో చేరిన త‌ర్వాత‌.. స‌ద‌రు …

Read More »

చంద్ర‌బాబు.. అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌లో న‌యా వ్యూహాలు…!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. వ‌చ్చేఎన్నిక‌ల్లో పార్టీని విజ‌య తీరం దిశ‌గా అడుగులు వేయించ‌డంలో ఆయ‌న ముందున్నారు. నాయ‌కులను క‌లుపుకొని పోతూ.. జిల్లా ల్లో ప‌ర్య‌టిస్తూ.. ప్ర‌జ‌ల్లో చైత‌న్యం నింపుతూ.. చంద్ర‌బాబు పార్టీ ని దూకుడుగా ముందుకుతీసుకు వెళ్తున్నా రు. గ‌తానికి భిన్నంగా ఈ ఏడాది ప్ర‌తి జిల్లాలోనూ మినీ మ‌హానాడులు నిర్వ‌హిస్తున్నారు. స్థానిక నేత‌ల‌ను ఆయ‌న స‌మీక‌రిస్తున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వ విధానాల‌పైనా ఆయ‌న …

Read More »

బీజేపీ రాంగట, కేసీఆర్ రైటా ?

కేసీయార్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ఎదుటివాళ్ళని ఏ విషయంలో అయితే తప్పుపడుతున్నారో అవే తనకు కూడా వర్తిస్తాయని ఏ మాత్రం అంగీకరించరు. తాజాజా మీడియా సమావేశంలో నరేంద్రమోడిని, బీజేపీని అనేక విషయాల్లో తప్పుపట్టారు. బీజేపీ రాజ్యాంగాన్ని గౌరవించదా ? చట్టాలను ఫాలో అవ్వవా ? న్యాయస్ధానాలంటే లెక్కలేదా ? ఎంఎల్ఏలను ప్రలోభాలు పెట్టి లాగేసుకుంటారా ? నాన్ బీజేపీ ప్రభుత్వాలను కూల్చేస్తారా ? ప్రజాస్వామ్యమంటే బీజేపీకి అసలు లెక్కలేదా …

Read More »

మోడీ అవివేకి.. అస‌మ‌ర్థుడు..: కేసీఆర్‌

కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్.. తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోడీ.. దేశంలో అవివేక, అసమర్థ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమ‌ర్జెన్సీ పరిస్థితి నడుస్తోందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. సర్కారు నడుపుతున్నారా?.. గూండాయిజం చలాయిస్తున్నారా? అని నిలదీశారు. దేశాన్ని బీజేపీ జలగలా పట్టి పీడిస్తోందని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. “ప్రధాని మోడీ అవివేకి. అస‌మ‌ర్థుడు.. అలానే.. అవివేక, అసమర్థ పాలన కొనసాగిస్తున్నారు” అని విమర్శించారు. …

Read More »

దౌర్జ‌న్యాల‌కు దిగితే జ‌నం త‌రిమి కొడ‌తారు: వైసీపీకి ప‌వ‌న్ వార్నింగ్‌

వైసీపీ నేత‌ల‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడితే.. ఏదో ఒకరోజు ప్రజలే తిరగబడతారని పవన్ కల్యాణ్ హచ్చరించారు. అలాంటి ఉద్యమం వచ్చిన రోజున.. పరిణామాలను ఎదుర్కొనేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధంగా ఉండాలని సూచించారు. అధికారం ఉందని వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు దౌర్జన్యాలు చేస్తున్నారని.. బలహీనులపై దాడులు పెరిగితే ఉద్యమాలు వస్తాయని జనసేన …

Read More »

జ‌గ‌న్ విశ్వ‌స‌నీయ‌త త‌గ్గుతోందా…!

వైసీపీ అధినేత, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై పార్టీలో విశ్వ‌స‌నీయ‌త‌, న‌మ్మ‌కం ఉన్న విష‌యం తెలిసిందే. ఆయన పేరుతో ఆయ‌న ఫొటోతోనే నాయ‌కులు గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఈ న‌మ్మ‌కం ఇప్పుడు స‌డులుతోంద‌నే భావన రాజ‌కీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే.. కుటుంబం విషయంలో జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు.. రాష్ట్రంలో చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. చెల్లిని, త‌ల్లిని.. పక్క‌న పెట్టార‌నే వాద‌న ప్ర‌తిప‌క్షం నుంచి వినిపిస్తోంది. ష‌ర్మిల‌, విజ‌య‌మ్మ‌ల‌ను జ‌గ‌న్ వాడుకుని వ‌దిలేశార‌ని …

Read More »

చిత్తూరు.. వివాదాలు టీడీపీ, బాబుకి ప‌రీక్షేనా..?

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో టీడీపీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంద‌ని.. త‌మ్ముళ్ల మ‌ద్య వివాదాలు, విభేదాలు కొన‌సాగుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా ఈ జిల్లాను మూడుగా చేయ‌డంతో నాయ‌కుల మ‌ధ్య ఇప్పుడు ఆధిప‌త్య పోరు మ‌రింత‌గా పెరిగిపోయింద‌ని చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆయా స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించాల‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం మూడు జిల్లాలుగా విడిపోయిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ ప్రస్తుతం చిత్రమైన పరిస్థితిని ఎదుర్కుంటోంది. 2019 ఎన్నికల్లో వైఫల్యాన్ని …

Read More »

జగన్ వ్యూహం ప్రజాస్వామ్యానికే హానికరమా ?

జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ప్రజాస్వామ్యానికే హానికరంగా తయారవబోతోందా ? చూస్తుంటే అదే అనుమానం పెరుగుతోంది. ఎన్నికల్లో ప్రత్యర్ధులు ఓడిపోవాలని, బంపర్ మెజారిటితో తామే అధికారంలోకి రావాలని ప్రతి పార్టీకి ఉంటుంది. అందుకు తగ్గట్లే ప్రత్యర్ధిపార్టీ అభ్యర్ధులు ఓడిపోవాలని కూడా వ్యూహాలు పన్నుతారు. ఇదంతా ప్రజాస్వామ్యబద్దంగా జరిగే తంతే అనటంలో సందేహంలేదు. కానీ ఎదుటి పార్టీలకు ఒక్కసీటు కూడా రాకుండా మొత్తం అన్నీ సీట్లు తామే గెలవాలని అనుకోవటం మాత్రం తప్పు. …

Read More »