ఏపీ సీఎం చంద్రబాబు తన నిబద్ధతను మరోసారి చాటుకున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన కార్యాలయానికే పరిమితం కాకుండా.. సమీక్షలు.. సూచనలతోనే సరిపుచ్చకుండా.. కార్యరంగంలోకి దిగారు. పోటెత్తిన వరదలతో విజయవాడ నగర శివారు ప్రాంతం పూర్తిగా మునిగిపోయింది. దాదాపు 24 గంటలకు పైగానే ప్రజలు జలదిగ్భందంలో చిక్కుకుపోయారు. కనీసం తాగేందుకు నీరు, తినేందుకు ఆహారం కూడా లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో వారి అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. దీంతో సీఎం చంద్రబాబు …
Read More »రాజ్యసభ రేసు.. బాబు నిర్ణయమే ఫైనల్.. !
రాజ్యసభ రేసులో ఇద్దరు ప్రముఖుల పేర్లు తెర మీదకు వచ్చాయి. ఇటీవల వైసిపి కి చెందిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు.. ఇద్దరు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వీరిలో మోపిదేవి వెంకటరమణ నేరుగా టిడిపిలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఇక మస్తాన్రావు విషయానికి వచ్చేసరికి కొంత సస్పెన్షన్ సాగుతోంది. ఆయన కూడా టిడిపిలోకి రావడం ఖాయం అని అంటున్నారు. అయితే వీరిలో మోపిదేవి వెంకటరమణకు మళ్ళీ రాజ్యసభ కాకుండా …
Read More »దువ్వాడ శ్రీనుకు మళ్లీ మూడినట్టేనా..?
వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. భార్య, ఇద్దరు పిల్లలు ఉండగానే ఆయన మాధురి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం ఇది ఒక పెద్ద రచ్చ కావడం అందరికీ తెలిసిందే. అయితే ఇందులో ఇప్పుడు మళ్లీ భారీ పరిణామం వచ్చింది. మాధురితో ఆయన నాటకీయ ఫక్కీలో ప్రమాదం చేయించడం.. సొంత భార్య దువ్వాడ వాణిని ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం అంటివి తీవ్ర వివాదాస్పదంగా …
Read More »బాబు జంపింగులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు
నాలో పాత ముఖ్యమంత్రిని చూస్తారు.. అంటూ.. సీఎం చంద్రబాబుపదే పదే చెబుతున్నారు. అయితే.. పాత ముఖ్యమంత్రి అంటే.. ఆయన చెబుతున్నట్టు 1995ల నాటి ముఖ్యమంత్రి కాదు. 2014 నాటి చంద్రబాబే కనిపిస్తున్నారన్నది ఇప్పుడు టీడీపీలో జరుగుతున్న చర్చ. అప్పట్లో చంద్రబాబు వైసీపీని ఘోరంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ నుంచి జంపింగులను ఆయన ప్రోత్సహిస్తున్నారన్న చర్చసాగుతోంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా గత చంద్రబాబునే తలపిస్తున్నాయి. నిజానికి …
Read More »క్రెడిట్ అంతే బాబు, వైఎస్ లదే కేసీఆర్ పాలన టైంపాస్ – రేవంత్
పాలనాపరంగా తనదైన మార్క్ కోసం తపిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన ఒక మాట ఆసక్తికరంగా మారింది. చైనా ప్లస్ వన్ ప్రాజెక్టు పేరుతో ప్రస్తావించిన ఈ అంశం ఏమిటి? ఇది దేని గురించి చెబుతుంది? తెలంగాణకు ఏ విధంగా లింక్? అన్న ప్రశ్నలకు ముఖ్యమంత్రి రేవంతే సమాధానం …
Read More »మాటిచ్చినా.. మనసులు కలవట్లేదు.. వైసీపీకి డేంజరే!
ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అత్యంత సంకట స్థితిలో ఉంది. ఏ నిముషానికి ఏమి జరుగునో అన్న విధంగా పార్టీ పరిస్థితి మారిపోయింది. నిన్న మొన్నటి వరకు జగన్ పక్కనే ఉన్న నాయకులు.. ఆయన వెంట నడిచిన నేతలు.. చెప్పాపెట్టకుండా.. చేయిచ్చేస్తున్నారు. కనీసం మీడియాకు కూడా సమాచారం లేకుండా.. ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వీరు రాజీనామా చేసే వరకు పార్టీకి కూడా సమాచారం లేదని తెలియడం గమనార్హం. ఇక, రాజ్యసభలోనూ.. …
Read More »బాబుకు మోడీ గిఫ్ట్.. వెనుక ఇంత ఉందా.. ?
రానున్న రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు అవసరం చాలానే ఉంది. ఎందుకంటే.. ప్రస్తుతం మోడీ సర్కారు.. వక్ఫ్ బోర్టు చట్టాన్ని సవరణ చేస్తోంది. ఇది అత్యంత కీలకమైన చట్టం. దీనికి సంబంధించి.. పార్లమెంటులో ఎలాంటి ఇబ్బందీ లేకుండా ముందుకు సాగాల్సిన అవసరం మోడీకి ఉంది. ఇప్పటి వరకు ఉన్న వక్ఫ్ చట్టాన్ని పరిశీలిస్తే.. కొన్ని వివాదాస్పద అంశాలు ఉన్నాయి. వక్ఫ్ చట్టం ప్రకారం.. బోర్డు సభ్యులు.. ఎక్కడి స్థలాన్నయినా.. …
Read More »మహేష్కే తెలంగాణ పీసీసీ పీఠం!
దాదాపు ఆరు మాసాలుగా ఊరిస్తున్న తెలంగాణకాంగ్రెస్ పార్టీ చీఫ్ పదవిని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. అయితే.. దీనిపై ప్రకటన రావాల్సి ఉంది. ఈ పదవిని ఆది నుంచి బీసీలకు ఇస్తారన్న ప్రచారం జరిగినట్టుగానే .. సీనియర్ నాయకుడు పార్టీకి వీర విధేయుడు.. బొమ్మ మహేష్ గౌడ్ కు ఇచ్చినట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పీటం కోసం.. సుమారు నలుగురు కీలక నాయకులు పోటీ పడ్డారు. వీరిలో ఎస్సీ, …
Read More »బాబు @30 ఇయర్స్.. ఇదో రికార్డ్!!
ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న… టీడీపీ అధినేత చంద్రబాబు అరుదైన రికార్డునే సొంతం చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి.. సెప్టెంబరు 1 (ఆదివా రం)కి 30 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకునేందుకు తమ్ముళ్లు రెడీ అయ్యారు. ఇది అధికారికంగా కాకపోయినా.. ముఖ్యమంత్రిగా, పార్టీ పరంగా చంద్రబాబు సేవలను కొనియాడుతూ.. భారీ ఎత్తున కార్యక్రమాలు చేయాలని టీడీపీ నిర్ణయించింది. 1995, …
Read More »పిఠాపురంలో ఉన్నతాధికారుల డిష్యుం-డిష్యుం!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు చోటు చేసుకోని విధంగా ఇక్కడ ఉన్నతాధికారులు ఒకరినొకరు బూతులు తిట్టుకుని.. ఒకరిపై ఒకరు చేయి చేసుకునే వరకు విషయం వెళ్లింది. దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన జరిగి రెండు రోజులు అయిన తర్వాత.. దీనికి సంబంధిం చిన సీసీ టీవీ …
Read More »జగన్కు షాకిచ్చిన హైడ్రా.. ఏం జరిగిందంటే!
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్కు హైదరాబాద్ హైడ్రా అధికారులు భారీ షాకిచ్చారు. ఆయన నివాసం ఉన్న లోటస్ పాండ్కు నోటీసులు జారీ చేశారు. మీరు కూలుస్తారా? మమ్మల్నే కూల్చమంటారా? చెప్పండంటూ.. ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఉదయాన్నే లోటస్ పాండ్ సిబ్బందికి హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. లోటస్ పాండ్ అనేది.. చెరువు శిఖం ప్రాంతమని.. దీనిని ఆక్రమించి.. భారీ …
Read More »జగన్ చేసినట్టు చేయలేం: చంద్రబాబు వ్యూహం చెప్పిన అధికారి
ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత.. పాలనలో పారదర్శకత ప్రారంభమైంది. ఈ క్రమంలో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే గత పాలన మాదిరిగా ఇప్పుడు పాలన ఉండబోదని అధికారులు కూడా చెబుతున్నారు. నాయకులు చెప్పడం వేరు.. అధికారులు చెప్పడం వేరు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు కీలక విషయాలు వెల్లడించారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates