కాలం కలిసి రావడమంటే ఇలానే ఉంటుంది. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ఇప్పుడు ఆ యువ నేతకు పట్టం కట్టేందుకు నియోజకవర్గం ప్రజలు రెడీగా ఉన్నారు. అదే అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం. ఇక్కడ నుంచి టీడీపీ నేతృత్వంలోని కూటమి పార్టీల అభ్యర్థిగా గంటి మోహన చంద్ర బాలయోగి (జీఎంసీ బాలయోగి) కుమారుడు హరీష్ మాధుర్ పోటీ చేస్తున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేశారు. అయితే..అ ప్పట్లో వైసీపీ హవా, …
Read More »కొత్త నాయకులను తయారుచేసుకుంటాం – కేటీఆర్
తెలంగాణలో నిన్న మొన్నటి వరకు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన బీఆర్ ఎస్ పార్టికి ప్రస్తుతం కష్ట కాలం నడుస్తోంది. ఒక్కొక్కరుగా కాదు.. మందలు మందలుగా నాయకులు పారిపోతున్నారు. పార్టీ నుంచి జారిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఎవరికైనా.. ఏ పార్టీ అధినేతకైనా.. ఒకింత బాధగానే ఉంటుంది. ఇదే బాధను బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా వ్యక్తం చేశారు. అయితే.. ఆయన కొంత పదునైన వ్యాఖ్యలే వాడారు. …
Read More »ఇదేం.. `రాజనీతి` మోడీ సర్!
రాజనీతి- ఇటీవల కాలంలో ప్రధాని మోడీని ఆకాశానికి ఎత్తేస్తూ.. బీజేపీ నేతలు చెబుతున్న మాట. రాజనీ తిని మోడీ బహుబాగా ప్రదర్శిస్తున్నారని వారు డప్పు కొడుతున్నారు. మరి వారు ఏ కాంటెస్టులో చెబుతు న్నారో తెలియదు కానీ.. క్షేత్రస్థాయిలో అయితే.. మాత్రం `రాజనీతి ఇదేనా మోడీ సర్` అనే ప్రశ్నలే ఎదురవుతున్నాయి. దీనికి కారణం.. కాంగ్రెస్‌కు బలమైన రాష్ట్రాల్లో ఆ పార్టీని నిర్వీర్యం చేసేందుకు మోడీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు …
Read More »ఢిల్లీకి చేరిన `కడియం` రాజకీయం.. వరంగల్ సీటు కావ్యకే!
స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన కడియం శ్రీహరి రాజకీయాలు..ఢిల్లీకి చేరుకున్నాయి. తన కుమార్తె, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం కావ్యతో కలిసి ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు లేదా.. రేపు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ క్రమంలో కావ్య లేదా కడియంకు వరంగల్ పార్లమెంటు సీటును కేటా యించే అవకాశం ఉందని తెలుస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కడియం.. తొలుత టీడీపీతో తన రాజకీయ ప్రస్తానం ప్రారంభించారు. …
Read More »పోలీసులు నా హక్కులు కాలరాస్తున్నారు: కవిత
ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కరు కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా ముద్రపడిన తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. 14 రోజుల పాటు ఆమెకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జైలు విధించింది. ఈ క్రమంలో కవిత మూడు రోజులు గా జైల్లోనే ఉంటున్నారు. అయితే.. తాజాగా ఆమె జైలు అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. తీహార్ …
Read More »ఎలక్టోరల్ బాండ్స్… ప్రపంచంలో అతి పెద్ద కుంభకోణం
ఎలక్టోరల్ బాండ్స్… ప్రపంచంలో అతి పెద్ద కుంభకోణం- అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారా మన్ భర్త.. ప్రముఖ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ఇవి పార్లమెం టు ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నారు. ఓట్లను కొనేందుకు, అభ్యర్థులను తారు మారు చేసేందుకు ఈ నిధులు దోహద పడతాయని ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఇక, ఇప్పటికే దేశంలో ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారం.. సంచలనం …
Read More »ఏపీకి ఈసీ నుంచి ముగ్గురు అధికారులు.. తేడా వస్తే.. అంతే!
ఏపీలో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం.. ఎలాంటి అవకతవకలు రాకుండా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో సంఘం ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమిం చింది. సాధారణ ఎన్నికల అబ్జర్వర్ గా రామ్ మోహన్ మిశ్రా, స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ గా రిటైర్డ్ ఐపీఎస్ దీపక్ మిశ్రా, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్ ను ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రామ్మోహన్ …
Read More »విశాఖను అందుకే రాజధానిగా కావాలంటున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. విశాఖపట్నా న్ని వైసీపీ రాజధానిగా ఎందుకు చేసుకోవాలని అనుకుంటోందో ఆమె వివరించారు. “ఇటీవల విశాఖ పట్నా నికి.. 25 వేల కిలోల డ్రగ్స్‌తో కూడిన కంటైనర్ వచ్చింది. ఇది బ్రెజిల్ నుంచి వచ్చిందని అంటున్నారు. విశాఖలో తీర ప్రాంతం ఉండడం.. బలమైన పోర్టు ఉండడంతో ఇక్కడ నుంచి ఇలాంటి గంజాయి.. డ్రగ్స్‌ను రవాణా చేసుకునేందుకు సులభంగా …
Read More »జగన్ వైపా.. సునీత వైపా.. తేల్చుకోవాల్సిన సమయం
“నరహంతకులకు కొమ్ముకాసే.. సీఎం జగన్ వైపా.. తండ్రిని పొట్టన పెట్టుకున్నవారిపై వీర నారిగా, రుద్ర మ దేవిగా పోరాడుతున్న వివేకా కుమార్తె సునీత వైపా.. తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఏ మాత్రం తేడా వచ్చినా.. మిమ్మల్ని చంపేసి.. మీ కుటుంబంపైనే హత్యను మోపుతారు. ఆలోచించుకుని ఓటేయండి” అని టీడీపీ అధినేత చంద్రబాబు తేల్చి చెప్పారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ప్రజాగళం సభకు …
Read More »తలకుమించిన భారం.. చంద్రబాబు ఆపశోపాలు!
బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆదిలోనే ఆపశోపాలు పడుతున్నారు. కూటమి పొత్తులో భాగంగా చంద్రబాబు బీజేపీకి 10 స్థానాలు ఇచ్చారు. అయితే.. ఇవేంటనేది బీజేపీ తేల్చి చెప్పలే దు. దీంతో ఆయన మూడు దఫాలుగా 139 సీట్లకు అభ్యర్థులను ప్రకటించేశారు. అయితే.. ఆయా స్థానాల లిస్టును కూడా బీజేపీకి ఇచ్చారు. అదేసమయంలో జనసేనకు కూడా 21 స్థానాలు ఇచ్చారు. ఈ పార్టీకి కూడా.. టీడీపీ తరఫున పోటీ …
Read More »ఎవరిని నమ్మాలి.. కేసీఆర్ స్వయంకృతం!
రాజకీయాల్లో పార్టీల అధినేతలు స్వయంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నా.. వాటి మంచి చెడులు చెప్పే ఆంతరంగిక నాయకులు అంటూ ఉండడం అవసరం. పెద్దా.. చిన్నా.. అన్ని పార్టీలకూ ఇది వర్తిస్తుంది. ఉదాహరణకు బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఉన్నా.. అసలు నిర్ణయాలు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలు తీసుకుంటారని అంటారు. ఒక్కొక్కసారి ముగ్గురూ కలిసి కట్టుగా నిర్ణయాలు చర్చించి తీసుకుంటారు. ఇది ఒక నమ్మకం. …
Read More »కేజ్రీవాల్ అలా.. కవిత ఇలా.. డిఫరెంట్ స్టయిల్!
కేసు ఒక్కటే. అయితే.. నాయకులే డిఫరెంట్. అరెస్టు చేసిన సంస్థ కూడా ఒక్కటే. కానీ, ఉంచిన చోటే డిఫరెంట్. ఇలా.. ఇద్దరూ కూడా వేర్వేరు పరిస్తితులు.. వేర్వేరు హావభావాలనే ప్రకటించారు. వారే.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టయి.. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. మరొకరు.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రికేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవితలు. ఈ ఇద్దరూ కూడా ఒకే కేసులో అరెస్టయ్యాయి. ఇద్దరినీ అరెస్టు …
Read More »