తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంటు ఎన్నికల వరకు చాలా మౌనంగా ఉంది. ఎన్నికలను మాత్రమే రాజకీయంగా చూసింది. విమర్శలు-ప్రతివిమర్శలు.. సవాళ్లు ప్రతిసవాళ్లు రువ్వుకుంది. ఇది ముగిసిపోయింది. అయితే.. ఇప్పుడు అసలు కథ మొదలు పెట్టిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం.. మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఎంపిక చేసిన.. తెలంగాణ తల్లి విగ్రహం నుంచి రాష్ట్ర అధికారిక చిహ్నం వరకు.. సమూలంగా మార్పులు …
Read More »ఏపీలో ఏ పార్టీ గెలుస్తుంది? .. ‘ఏఐ’ సంచలన సమాధానం!
సాంకేతిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఏఐ పాత్ర పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో తమకు తెలిసిన, తెలియని అనేక ప్రశ్నలను నెటిజన్లు ఏఐని అడుగుతున్నారు. వీటి జెమినీ ఏఐ, మాయ ఏఐ అనేవి సమాధానాలు చెబుతున్నాయి. ఒక్కొక్కసారి వివాదం కూడా అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ విషయం వెలుగు చూసింది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ విజయం దక్కించుకుంటుంది? ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే ప్రశ్నలు.. తాజాగా ఉత్కంఠ …
Read More »జగన్ ప్రమాదంలో ఉన్నారు
ఏపీ సీఎం జగన్ ప్రమాదంలో ఉన్నారు. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. అసలు ఎవరిని నమ్మాలో నమ్మకూడదో కూడా అర్ధం కావడం లేదు. ఈ సమయంలో మనమే జగన్‌ను కాపాడుకోవాలి.. అని ఏపీ ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన బ్రిటన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ఎన్నారై వైసీపీ నాయకులతో ఓ హోటల్లో భేటీ అయ్యారు. ఏపీలో జరిగిన పోలింగ్, …
Read More »ఉరవకొండ ఈసారి లెక్క మారుతుందా ?
ఉరవకొండ. అన్ని నియోజకవర్గాలది ఒక ఎత్తు అయితే ఈ నియోజకవర్గానిది ఒక ఎత్తు. గత రెండు దశాబ్దాలుగా ఇక్కడ శాసనసభ ఎన్నికల ఫలితాలు అంటే అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తారు. చివరి వరకు గెలుపు ఎవరిది ? నువ్వా ? నేనా ? అన్నట్లు ఫలితాలు ఉంటాయి. అందుకే అనంతపురం జిల్లాలో ఈ నియోజకవర్గం ప్రత్యేక స్థానం. గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రతి నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుళ్ల చొప్పున …
Read More »కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. జగన్ పరిస్థితేంటి?
ఓడలు బళ్లు కావొచ్చు.. బళ్లు ఓడలు కూడా కావొచ్చు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఏమైనా జరగొచ్చు. అలానే కేంద్రంలో రేపు మోడీ స్థానంలో కాంగ్రెస్ రాకూడదని ఏమీ లేదు. ఇంతకన్నా ఎక్కువగానే తమ పాలన బాగుందని ప్రచారం చేసుకున్న సమయంలోనే బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. 2004 కు ముందు. అప్పటి ప్రధాని వాజపేయి.. ఉప ప్రధాని ఎల్ కే అద్వానీలు దేశవ్యాప్తంగా తిరిగి ప్రచారం చేసుకున్నారు. దేశం వెలిగిపోతోందని కూడా అన్నారు. …
Read More »జూన్ 4 కాదు.. జూన్ 1పైనే ఉత్కంఠ
దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఇప్పటి వరకు ఆరు దశల్లో పూర్తయింది. మరో దశ పోలింగ్ జరగాల్సి ఉంది. అది జూన్ 1న జరగనుంది. ఇక, ఎన్నికల ఫలితాలు.. జూన్ 4న తేలిపోనున్నాయి. ప్రజలు ఎవరికి పట్టం గట్టారు..? ఎవరిని అందలం ఎక్కించారు? ఎవరిని దించేశారు? అనేది జూన్ 4న తెలిసిపోతుంది. దీంతో జూన్ 4 పై సహజంగానే చర్చ ఉంది. అయితే.. దీనికి మించి ఇప్పుడు జూన్ 1 …
Read More »చివరి ఎన్నికల సెంటిమెంటు వర్కవుట్ అయ్యేనా?
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమరంలో కొందరు నాయకులు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు చివరి ఎన్నికలంటూ.. చెప్పుకొచ్చారు. వీరిలో వైసీపీ, టీడీపీకి చెందిన హేమా హేమీ నాయకులు వున్నారు. మరి వారు ఈ ఎన్నికల్లో సక్సెస్ అవుతారా? వారు ప్లే చేసిన సెంటిమెంటు వర్కవుట్ అవుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. వారు చివరి ఎన్నికలు అన్నా.. ఓటరు దేవుడు ఎలా కరుణించాడనేది.. ఇప్పుడు ఆసక్తిగా మారింది. కొడాలి నాని: …
Read More »ఏపీలో కూటమిదే అధికారం: అమిత్ షా ధీమా
ఏపీలో ఎన్డీయే కూటమి(టీడీపీ+జనసేన+బీజేపీ) అధికారంలోకి వస్తుందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. తాజాగా ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఏపీలో కూటమి బాగా పనిచేసిందని తెలిపారు. రాష్ట్రం అభివృద్దిలో సాగాలంటే.. ఏపీలో కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు బలంగా విశ్వసించారని తెలిపారు. అందుకే రాష్ట్రంలో కూటమి వస్తుందని బలంగా నమ్ముతున్నట్టు తెలిపారు. అదేవిదంగా పార్లమెంటు స్థానాల్లోనూ మెజారిటీ సీట్లు దక్కించుకుంటామని …
Read More »18 దాటితే.. కేంద్రంలో బాబుదే చక్రం!
పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుకు 400 సీట్లు రావాలని బీజేపీ పెద్దలు లక్ష్యం గా పెట్టుకున్నారు. దీనినే పదే పదే ప్రచారం కూడా చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లారు… అబ్ కీ బార్ చార్ సౌ పార్(ఈసారి 400 సీట్లు) అంటూ.. ప్రచారం ఊదర గొడుతున్నారు. కానీ, దేశంలో నెలకొన్న పరిస్థితులు.. పరిణామాల నేపథ్యంలో బీజేపీకి అన్ని సీట్లు రావడం కష్టమని.. కీలక సెఫాలజిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ …
Read More »షర్మిల ఓడితే..
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. గట్టిగానే ప్రచారం చేసుకున్నా రు. పార్టీ ఏఐసీసీ చీఫ్మల్లికార్జున ఖర్గే నుంచి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వరకు కీలక నేతలను తెచ్చు కుని కడపలో ప్రచారం చేయించారు. సబలు పెట్టారు. సెంటిమెంటు కురిపించారు. ఎవరూ ఊహించని విధంగా కరడు గట్టిన ప్రత్యర్థులు కూడా టార్గెట్ చేయలేని విధంగా సీఎం జగన్‌ను.. దునుమాడారు. తీవ్ర వ్యాఖ్యలతో …
Read More »రేవ్ పార్టీ వ్యవహారం మంత్రికి తెలుసా? లేదా?
దక్షిణాది రాష్ట్రాల్లో సంచలనం రేపిన బెంగళూరు రేవ్ పార్టీ మూలాలు ఏపీలో ఉన్నాయని.. బెంగళూరు పోలీసులు భావించినట్టే జరుగుతోంది. ఈ రేవ్ పార్టీలో తొలిరోజే… మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉన్న కారును పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. అయితే.. దీనిపై రాజకీయం రేగడంతో కాకాని సవాళ్లు రువ్వారు. అది తన కారు కాదన్నారు. తనకు తన అనుచరులకు కూడా.. ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. …
Read More »తెలంగాణ సీఎం రేవంత్‌తో బాలయ్య భేటీ రీజనేంటి?
టీడీపీ ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణ ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి బాలయ్య ఆయనను కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. పైకి ఇది సాధారణ సమావేశమే అని అనుకుం టున్నా.. కీలకమైన విషయాలు చర్చించేందుకు నందమూరి వచ్చి ఉంటారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బసవతారకం కేన్సర్ ఆసుపత్రిని మరింత విస్తరించేందుకు రెండేళ్లుగా బాలయ్య …
Read More »