Political News

పిస్తా హౌస్ ఓనర్ పడిన కష్టాలు తెలిస్తే షాకే!

హలీమ్ అన్నంతనే పిస్తాహౌస్ గుర్తుకొస్తుంది. హైదరాబాద్ హలీమ్ కు సరికొత్త ఇమేజ్ ను తీసుకురావటంలో పిస్తా హౌస్ కీలకం. రంజాన్ వచ్చిందంటే చాలు.. పిస్తాహౌస్ హలీమ్ కోసం ఎగబడుతుంటారు. సీజన్ మొత్తం వారి ఔట్ లెట్ల దగ్గర పండుగ వాతావరణం కనిపిస్తుంది. మరీ.. ఇంతలా ఆరాటమా? అన్న భావన కలగటం ఖాయం. ఇవాల్టి రోజున ప్రపంచంలోని పలు దేశాల్లో పిస్తాహౌస్ హలీమ్ కు ప్రత్యేక గుర్తింపే కాదు.. తన వ్యాపార …

Read More »

మ‌నిషివా దున్న‌పోతువా.. బాబుపై కొడాలి నాని

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి కొడాలి నాని ప్రెస్ మీట్‌కు వ‌చ్చారంటే.. ఆయ‌న మాట్లాడే మాట‌లు విని చెవుల తుప్పు వ‌దిలిపోవాల్సిందే. ఏమాత్రం మాట‌లపై అదుపు ఉండ‌ని ఆయ‌న‌.. ప్ర‌త్య‌ర్థుల్ని దారుణాతి దారుణంగా తిట్టేస్తారు. బూతులు కూడా వాడేస్తారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన‌ప్ప‌టి నుంచి త‌న మాజీ బాస్ చంద్ర‌బాబు నాయుడును ఎలా తిట్టిపోస్తున్నారో తెలిసిందే. ఓ సంద‌ర్భంలో ఆయ‌న చ‌నిపోతే బావుణ్న‌నే కామెంట్ కూడా చేశారు నాని. తాజాగా …

Read More »

తెలంగాణ‌లో క‌రోనా.. స‌డెన్ జంప్ ఎందుకు?

జ‌నాలు నెమ్మ‌దిగా క‌రోనాను లైట్ తీసుకునే ప‌రిస్థితి వ‌చ్చేస్తోంద‌ని బ‌య‌ట ప‌రిణామాలు చూస్తే స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇంత‌కుముందులా భ‌య‌ప‌డ‌టం మానేసి జ‌నాలు స్వేచ్ఛ‌గా తిరిగేస్తున్నారు. పోలీసులు కూడా మ‌రీ స్ట్రిక్టుగా ఏమీ క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా తెలంగాణ‌లో ఈ ప‌రిస్థితి క‌నిపిస్తోంది. కొన్ని రోజులుగా క‌రోనా కేసులు త‌గ్గిపోవ‌డంతో జ‌నాల్లో తేలిక భావం వ‌చ్చిన‌ట్లు అనిపిస్తోంది. గ‌త ప‌ది రోజుల్లో వ‌చ్చిన కేసుల‌న్నీ క‌లిపినా వంద లోపే ఉన్నాయి రాష్ట్రంలో. ఒక …

Read More »

మ‌ద్యం అమ్మ‌కాల‌పై పార్టీల కామెడీ చూశారా?

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా లాక్ డౌన్ అమ‌లు చేస్తుండ‌టంతో దేశ‌వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాలూ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. రాష్ట్రాల‌కు ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుల్లో ఒక‌టైన మ‌ద్యం అమ్మ‌కాల్ని పునఃప్రారంభించ‌క‌పోతే మ‌రింత‌గా క‌ష్టాల్లో కూరుకుపోక త‌ప్ప‌ద‌ని.. అన్ని రాష్ట్రాలూ మ‌ద్యం అమ్మ‌కాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వాల‌ని కేంద్రంపై ఒత్తిడి తెచ్చాయి. కేంద్రం ఈ విష‌యంలో మిన‌హాయింపులు ఇచ్చేసింది. సోమ‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌హా మెజారిటీ రాష్ట్రాల్లో మ‌ద్యం అమ్మ‌కాల్ని పునఃప్రారంభించారు. తెలంగాణ‌లో …

Read More »

ఇదేం పిలుపు పవన్?

విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ ఫ్యాక్టరీ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఫ్యాక్టరీ ముందు ఆర్‌ఆర్‌ వెంకటాపురం గ్రామస్థులు శవాలతో ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ ఆందోళనలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఆందోళనల్లో ఎవరూ పాల్గొనవద్దని తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు పవన్ సూచించారు. ఇటువంటి నిరసనల్లో పాల్గొనవద్దని, బాధితుల కుటుంబాలకు సాయం చేయడంపైనే జనసేన కార్యకర్తలు దృష్టి పెట్టాలని …

Read More »

సౌత్ వారు తెగ తాగేస్తున్నారట

ఉత్తరాది.. దక్షిణాది అంటూ తరచూ వినిపించే వాదనల సంగతి ఎలా ఉన్నా.. ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసానికి సంబంధించిన ఒక ఆసక్తికర నివేదిక ఒకటి బయటకు వచ్చింది. క్రిసిల్ అనే సంస్థ తాజాగా విడుదల చేసిన రిపోర్టులో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. నార్త్ తో పోలిస్తే సౌత్ లోనే మద్య వినియోగం ఎక్కువని పేర్కొంది. దేశ వ్యాప్తంగా చూస్తే.. మద్య వినియోగంలో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో …

Read More »

అంబానీ రేంజ్ ఏమిటో చెప్పే మూడు డీల్స్..

mukesh

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక డబుల్ బ్రెడూం ప్లాట్ ను అమ్మే ప్రయత్నం చేయండి? మార్కెట్ రేటు కంటే తక్కువగా అడగటం ఖాయం. వారు అడిగిన మొత్తానికి ప్లాట్ ఇచ్చే కన్నా.. మన దగ్గరే ఉంచుకోవటం మేలన్న భావన కలగటం ఖాయం. ఒక చిన్న ప్లాట్ ను అమ్మే విషయంలోనే ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్న వేళలో.. రూ.11వేల కోట్లతో డీల్ ను క్లోజ్ చేయటం మామూలు విషయం కాదు. వేరే వారికైతే …

Read More »

అంత గొడవ చేస్తే కానీ ఎల్జీ పాలిమర్స్ స్పందించలేదు

విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి రెండు రోజుల కిందట స్టెరీన్ గ్యాస్ లీక్ కావడం.. పన్నెండు మంది ప్రాణాలు కోల్పోవడం.. వందల మంది అస్వస్థతకు గురవడం ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించారు. చనిపోయిన వారికి కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. చికిత్స పొందుతున్న వారికి కూడా ఆర్థిక సాయం ప్రకటించారు. ఐతే ఇంతటి విషాదానికి కారణమైన …

Read More »

ట్రంప్ రోజూ కరోనా టెస్ట్ చేయించుకుంటున్నారట

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా పేరు వింటేనే… అందరూ ఒకింత భయాందోళనలకు గురవుతున్నమాట చూస్తూనే ఉన్నాం. ఎక్కడ ఆ వైరస్ తమకు సోకుతుందోనన్న భయం మనల్నీ ఆందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా కట్టడిపై తనదైన శైలి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న అగ్రరాజ్యం అమెరికా అధద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ వైరస్ పేరు వింటే హడలిపోతున్నారని చెప్పక దప్పదు. కరోనాను చాలా లైటర్ వేలో …

Read More »

వైజాగ్‌పై జగన్‌కు ఎంత ప్రేమో..

విశాఖపట్నం గ్యాస్ లీక్ ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత చురుగ్గా స్పందించారో తెలిసిందే. వెంటనే అమరావతి నుంచి విశాఖకు బయల్దేరారు. బాధితుల్ని ఆసుపత్రులకు వెళ్లి పరామర్శించారు. తక్షణం భారీగా నష్టపరిహారం ప్రకటించారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. విశాఖ ఉదంతంలో ప్రాణాలు కోల్పోయింది 11 మంది. ఐతే గత ఏడాది జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక ఏపీలో ఓ పెద్ద ప్రమాదం చోటు చేసుకున్న …

Read More »

వైన్ షాపులు మూసేయండి.. హైకోర్టు ఆర్డ‌ర్

అవును వైన్ షాపులు మూసేయ‌మ‌ని హైకోర్టు ఆర్డ‌ర్ ఇచ్చింది. రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఇది పెద్ద షాకే. ఇంత‌కీ ఇలా కోర్టు ఆర్డ‌ర్ ఇచ్చింది తెలంగాణ ప్ర‌భుత్వానికా.. ఏపీ ప్ర‌భుత్వానికా అని మందుబాబులు కంగారు ప‌డిపోవాల్సిన ప‌ని లేదు. ఈ ప‌రిణామం జ‌రిగింది త‌మిళ‌నాడులో. దేశ‌వ్యాప్తంగా ఏపీ స‌హా చాలా రాష్ట్రాల్లో సోమ‌వారం మ‌ద్యం దుకాణాలు పునఃప్రారంభం కాగా.. తెలంగాణ‌లో బుధ‌వారం వైన్ షాపులు తెరుచుకున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ‌నాడులో మ‌రో …

Read More »

వైజాగ్ ఒక్కటే కాదు.. ఇంకో మూడు రాష్ట్రాల్లోనూ

నిన్నటి విశాఖపట్నం గ్యాస్ లీక్ ఉదంతం ఎంతటి దారుణ పరిణామాలకు దారి తీసిందో తెలిసిందే. 11 మంది ప్రాణాలు హరించిన ఈ ఉదంతం.. వందల మందిని ఆసుపత్రుల పాలు చేసింది. ఇప్పటికీ గోపాలపట్నంలో పరిస్థితి నియంత్రణలోకి రాలేదు. చుట్టు పక్కల ఐదు గ్రామాల ప్రజలు ఇల్లూ వాకిలి వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతానికి ప్రాణాపాయం తప్పినప్పటికీ.. గ్యాస్ పీల్చిన వారికి మున్ముందు ఎలాంటి సమస్యలు ఉంటాయో అన్న ఆందోళన …

Read More »