సినీ పరిశ్రమ సమస్యలపై ఏపీ ప్రభుత్వం చొరవ చూపిస్తోందని మంత్రి పేర్ని నాని అన్నారు. మచిలీపట్నంలో పేర్ని నానితో టాలీవుడ్ నిర్మాతలు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఆన్‌లైన్ టికెటింగ్ కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదన్నారు. సినిమా ఇండస్ట్రీ ఆన్‌లైన్ టికెటింగ్ విషయంలో సానుకూలంగా ఉందని చెప్పారు. ఇండస్ట్రీలో జరుగుతున్నా పరిణామాలపై చర్చించడానికి నిర్మాతలు వచ్చారని చెప్పారు టికెట్ రేట్లు తక్కువగా …
Read More »వైసీపీపై గర్జించిన పవన్… పంచ్‌లు అంటే ఇవే…!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీపై తీవ్రస్థాయిలో గర్జించారు. గత వారం రోజులుగా పవన్ ఓ సినీ ఫంక్షన్లో ఏపీ ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి జగన్‌ను టార్గెట్ చేయడం.. తర్వాత వైసీపీ మంత్రులు, నేతలతో పాటు పోసాని లాంటి వాళ్లు పవన్‌ను విమర్శించడం ఇదంతా ఓ ప్రహసనంలా నడుస్తూ వస్తోంది. ఇక ఈ రోజు మంగళగిరి పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడిన పవన్ ప్రసంగం ఆరంభం నుంచే వైసీపీని టార్గెట్‌గా …
Read More »ఇండస్ట్రీకి పవన్ ఓ గుదిబండ..సజ్జల
ఏపీ సీఎం జగన్, వైసీపీ మంత్రులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు ఇపుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పవన్ వర్సెస్ వైసీపీ నేతల వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. ఇప్పటికే పవన్ ను మంత్రులు పేర్ని నాని, కన్నబాబులు విమర్శించగా….తాజాగా పవన్ పై వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. పవన్ వ్యాఖ్యలను సినీ పరిశ్రమలొని పెద్దలే వ్యతిరేకిస్తున్నారని, అంతేకాదు, …
Read More »ఎంపీ, ఎంఎల్ఏ కి జగన్ క్లాస్ ?
వ్యవహారం చూస్తుంటే అలాగే ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకున్న విషయం అందరికీ తెలిసిందే. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎంఎల్ఏ జక్కంపూడి రాజా మధ్య విభేదాలు చాలా తీవ్రస్థాయికి చేరుకున్నాయి. విచిత్రమేమిటంటే ఒకరిపై మరొకరు చేసుకున్న ఆరోపణల్లో రెండు ఒకేలా ఉన్నాయి. రైతుల భూములను సేకరించి ప్రభుత్వం దగ్గరనుండి ఎక్కువ డబ్బులు ఇప్పిస్తామని ఒప్పందాలు చేసుకుని భారీ …
Read More »ప్రజలే జగన్‌పై దాడి చేస్తారు-ఏపీ డిప్యూటీ సీఎం
బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నపుడో.. మీడియా ముందు మాట్లాడుతున్నపుడో నాయకులు నోరు జారడం మామూలే. గతంలో దీని గురించి పెద్దగా పట్టింపు ఉండేది కాదు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి విషయాలు పట్టుకుని నానా యాగీ చేయడం ఎక్కువైపోయింది. ఆ తడబాటు ఆధారంగా కొందరు నేతల ఇమేజ్ దారుణంగా దెబ్బ తింది. ముఖ్యంగా కేంద్రంలో రాహుల్ గాంధీ.. తెలుగు రాష్ట్రాల్లో నారా లోకేష్.. ఇలా కొన్ని సందర్భాల్లో నోరు …
Read More »రాహూల్, ప్రియాంకలకు పెద్ద షాక్
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకలకు ఒకేసారి షాకిచ్చిన ఘనత నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూకి మాత్రమే దక్కుతుంది. తాజాగా పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా సిద్ధూ రాజీనామా చేయడం నిజంగా అగ్రనేతలకు షాకిచ్చే అంశమే అని చెప్పాలి. సిద్ధూ రాజీనామా చేస్తే అగ్రనేతలు ఇద్దరికీ ఏ విధంగా షాకంటే మొదటి నుంచి సిద్ధూకి బాగా ప్రాధాన్యత ఇచ్చి పంజాబ్ కాంగ్రెస్ ను కంపు చేయటంలో వీళ్ళది కూడా ప్రముఖ పాత్ర …
Read More »సజ్జల మాటలకు అర్థముందా ?
ప్రజాప్రతినిధులు మరణిస్తే జరిగే ఉపఎన్నికల్లో వాళ్ళ కుటుంబసభ్యులనే పోటీలోకి దించే సంప్రదాయం వైసీపీలో ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అలాగే ఏ పార్టీ ప్రజా ప్రతినిధి మరణించినా జరిగే ఉపఎన్నికలో ఇతర పార్టీలు అభ్యర్ధిని దించకూడదనే సంప్రదాయాన్ని కూడా సజ్జల గుర్తుచేశారు. ఈ సంప్రదాయం ప్రకారం తొందరలో జరగబోయే బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో ప్రత్యర్ధిపార్టీలు అభ్యర్ధులకు పోటీకి దించకూడదని విజ్ఞప్తి చేశారు. విజ్ఞప్తి చేయటంలో తప్పేమీ లేదు. కానీ సంప్రదాయం …
Read More »వేడెక్కుతోన్న బెజవాడ టీడీపీ రాజకీయం.. కేశినేని నాని పై ఒత్తిడి
బెజవాడ టీడీపీలో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తాను ఇక ఎన్నికల్లో పోటీ చేయనని అధినేత చంద్రబాబుతో కేశినేని నాని స్ఫష్టం చేసినట్లు తెలుస్తోంది. కేశినేని అభిమానులు, కార్యకర్తలు మాత్రం 2024 లో కూడా ఎంపీగా పోటీ చేయాలని కేశినేని నానిపై ఒత్తిడి పెడుతున్నారు. బెజవాడలోని మూడు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు కేశినేని ఇంటికి చేరుకుంటున్నారు. బెజవాడలో దుర్గమ్మ ఉన్నంత వరకు.. కేశినేని భవన్ ఉంటుందని కేశినేని నాని స్పష్టం చేశారు. …
Read More »వంగవీటి రాధా – మరీ ఇంత గందరగోళమా ?
సంవత్సరాల తరబడి రాజకీయాల్లో ఉంటూ కూడా భవిష్యత్తుపై ఏమాత్రం అంచనాలు వేయలేని నేత ఎవరనా ఉన్నారంటే అది వంగవీటి రాధాకృష్ణ @ రాధా అనే చెప్పాలి. ప్రతి ఎన్నికకు పార్టీ మారటం అని కూడా ఓడిపోయే పార్టీలో చేరటం. ఇలాంటి పరిస్థితి రాధాకు ఎందుకు వస్తోందంటే భవిష్యత్ రాజకీయాలు సరిగా అంచనా చేయలేకపోవడమే కారణంగా కనిపిస్తోంది. చాలామంది నేతలకు దొరకని బ్రహ్మాండమైన ప్లాట్ ఫామ్ రాధాకు దొరికింది. అయితే మాత్రం …
Read More »పవన్.. పోసాని.. మధ్యలో ఇండస్ట్రీ
జరిగింది ఓ సినిమా ఈవెంట్. కానీ అక్కడ అనుకోకుండా రాజకీయాల గురించిన ప్రస్తావన వచ్చింది. అది కాస్తా ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద తలనొప్పిగా మారింది. సాయిధరమ్ తేజ్ రాలేని క్రమంలో సినిమాని ప్రమోట్ చేసేందుకు పవన్‌ని ఆహ్వానించింది ఆ మూవీ టీమ్. కానీ ఆయన ఆ విషయాన్ని విస్మరించి తన రాజకీయ ప్రచారానికి వాడుకున్నారనే కామెంట్స్ ఆల్రెడీ వచ్చాయి. తేజ్ యాక్సిడెంట్ గురించి మీడియా తప్పుగా ప్రచారం చేసిందనే కోపంతో …
Read More »జగన్ కి కాపు సేన వార్నింగ్
పోసాని ప్రెస్మీట్ తీవ్ర వివాదాస్పదం అవుతోంది. జగన్ అభిమాని అని బహిరంగంగా చెప్పుకున్న పోసాని జగన్ కి సాయం చేయబోయి గట్టిగానే ఇరికించినట్టు తదనంతర పరిణామాల ద్వారా అర్థమవుతోంది. పవన్ అభిమానులు తిట్టారు అనే నెపంతో వాళ్లు తిట్టిన తిట్లన్నీ పవన్ కళ్యాణ్ ని తిడుతూ మీడియా సమావేశం పెట్టారు పోసాని. హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ను అవమానిస్తూ మాట్లాడిన …
Read More »పవన్ పై పోసాని అగ్లీ వార్
రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ చేసిన వ్యాఖ్యల మంట ఇంకా మండుతూనే ఉంది. వైసీపీ ప్రభుత్వం మీద, జగన్ మీద పవన్ చేసిన కామెంట్స్కి కౌంటర్ వేసేందుకు పోసాని సోమవారం ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే దానికి కొనసాగింపుగా మరో ప్రెస్‌మీట్‌ను నిర్వహించారాయన. మొదటి రోజు ప్రెస్‌మీట్ కాస్త బ్యాలెన్స్డ్‌గానే ఉన్నా.. రెండో రోజు మాత్రం ఆయన కాస్త కంట్రోల్ తప్పి మాట్లాడ్డం అందరినీ షాక్‌కి గురి చేసింది. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates