తాజాగా దివంగత ఎన్టీఆర్ వ్యవహారం.. మరోసారి ప్రధాన మీడియా స్రవంతిలోకి వచ్చి చేరింది. ఇటీవల కా లంలో వైసీపీ నాయకులు.. టీడీపీని కార్నర్ చేసే ఉద్దేశంతో.. వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నారం టూ .. కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇవి.. చినుకు.. చినుకు.. గాలివానగా మారినట్టుగా.. పరిస్థితి మారి పోయింది. దీంతో దీనికి చెక్ పెట్టే ఉద్దేశంతోనే.. టీడీపీ నాయకుడు, నటుడు బాలయ్య నిర్వహించి న ‘అన్ స్టాపబుల్’ …
Read More »ఎవరితో అయినా రెడీ..కండీషన్స్ అప్లై
సీపీఐ జాతీయ కార్యదర్శి కంకణాల నారాయణ ఒక విచిత్రమైన ప్రకటన చేశారు. అదేమిటయ్యా అంటే మతోన్మాద పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో ఏ పార్టీతో అయినా సరే జతకడతారట. బీజేపీని ఓడించటమే లక్ష్యంగా ఏ పార్టీతో అయినా కలిసిపనిచేయటానికి తమకు అభ్యంతరం లేదన్నారు. ఇక్కడే నారాయణ ప్రకటన చాలా విచిత్రంగా ఉంది. ఏపార్టీతో అయినా సరే జతకడతామని ప్రకటించటం అంతా అబద్ధమని ఎప్పుడో తేలిపోయింది. ఎందుకంటే సాటి వామపక్ష పార్టీ …
Read More »ఓపెనింగ్ అదిరిందా ?
భారత్ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏపీలోకి ఎంట్రీ అదిరిపోయింది. కర్నాటకలో నుండి ఏపీలోని అనంతపురం జిల్లాలోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించింది. జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గంలో డీ హిరేహాల్ మండలంలోని జాజరకల్లు గ్రామంలోకి రాహుల్ పాదయాత్రతో ఎంట్రీ ఇచ్చారు. రాహుల్ ను స్వాగతించేందుకు నేతలు, శ్రేణులు భారీఎత్తున పోటీపడ్డారు. పార్టీ నేతలు, శ్రేణులు కాబట్టి పోటీపడ్డారంటే అర్ధముంది. కానీ మామూలు జనాలు కూడా రాహుల్ ను …
Read More »బీఆర్ఎస్ గప్ చుప్
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌ను భారత రాష్ట్ర సమితి.. బీఆర్ ఎస్‌గా మారుస్తూ.. ముఖ్యమంత్రి.. తెలంగాణ ప్రజల ఆరాధ్యుడిగా పేరొందిన కేసీఆర్ తీర్మానం చేశారు. దీనికి పెద్ద ఎత్తున హడావుడి చేశారు. భారీ కాన్వాయ్‌తో.. ఆయన వెళ్లడం.. జిల్లాల నుంచి నాయకులను కూడా రాజధానికి రప్పించడం.. వారితో సంతకాలు తీసుకోవడం.. వారితోఆమోద ముద్ర వేయించుకుని.. టీఆర్ ఎస్ పార్టీని.. ఇక నుంచి జాతీయ పార్టీగా గుర్తించాలని.. తీర్మానం చేశారు. …
Read More »“కొడాలి నానిని జైలుకు పంపకుంటే నా చెవులు కోసుకుంటా”
మాజీ మంత్రి కొడాలి నాని పై గుడివాడ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. “కొడాలి నానిని జైలుకు పంపకుంటే నా చెవులు కోసుకుంటా” అని రావి సవాల్ చేశారు. కొడాలి నాని కాళ్ళు పట్టుకొని అడుక్కోవడంతోనే చంద్రబాబు ‘బి’ ఫారం ఇచ్చారని గుర్తుచేశారు. గుడివాడలో హరికృష్ణ ను ఓడించింది కొడాలి నానినే అని అన్నారు. చరిత్రను …
Read More »రేవంత్ ఈ 3 గండాలు దాటితేనే…!
మునుగోడు ఉప ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ మూడు గండాలను దాటుకొని పార్టీని విజయతీరాలకు చేర్చాల్సి ఉంది. ఇవి ఆయన ప్రతిభకే గీటురాయిగా మిగలనున్నాయి. ఈ మూడింటిలో ఏ ఒక్క దాంట్లో ఆయన విఫలమైనా టీ కాంగ్రెస్ లో ఆయన గురించి చరిత్రగానే చెప్పుకోవాల్సి వస్తుంది. దీంతో రేవంత్ ఒకింత గుబులుగానే ఉన్నట్లు తెలుస్తోంది. రేవంతుకు …
Read More »ఆ బ్రిడ్జి మూసివేస్తూ నిర్ణయం… పాదయాత్రే టార్గెట్టా?
రాజమహేంద్రవరం అన్నంతనే గుర్తుకు వచ్చేది రోడ్ కమ్ రైలు వంతెన. నిత్యం భారీగా రాకపోకలు సాగే ఈ రహదారిని తాత్కాలికంగా మూసివేయటం.. రాకపోకల్ని నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు తూర్పుగోదావరి కలెక్టర్. మూడు రాజధానులకు వ్యతిరేకంగా.. అమరావతినే రాజధానిగా ఖరారు చేయాలన్న డిమాండ్ ను వినిపిస్తూ నిర్వహిస్తున్న పాదయాత్ర ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తమ వాదనకు భిన్నంగా అమరావతి రైతులు నిర్వహిస్తున్న పాదయాత్రను ఇప్పటికే పెయిడ్ పాదయాత్రగా ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకత్వం.. …
Read More »విజయసాయిరెడ్డి ‘చిట్టా’ విప్పేసిన విశాఖ వైసీపీ ఎంపీ
జగన్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఎప్పుడూ లేని రీతిలో ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి. మొన్నటివరకు ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపిన ఏపీ అధికారపక్ష నేతలు.. ఇప్పుడు సొంత పార్టీ నేతల మధ్య రచ్చ మొదలైంది. అధిపత్య పోరు విషయంలో తగ్గేదేలేదన్నట్లుగా వ్యవహరిస్తున్న వైనం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది. గత వారంలో రెండు ప్రాంతాల్లో వైసీపీ నేతల మధ్య …
Read More »చంద్రబాబుపై వ్యతిరేకత లేదు.. జగన్‌పై నమ్మకం లేదు!
రాష్ట్రంలో చిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత లేదు. ఆయన విజన్ కావొచ్చు.. లేదా.. ఆయన వేసిన బాట కావొచ్చు. నేడు ఉపాధి హామీ పథకం రయ్ రయ్యన దూసుకుపోతున్నా.. వివిధ పరిశ్రమలు ప్రారంభం అవుతున్నా.. చంద్రబాబు వేసిన పునాదులేనని.. అందరూ చెబుతున్నారు. దీనిని వైసీపీ నాయకులు కూడా ఖండించలేక పోతున్నారు. ఎందుకంటే.. తమ మూడేళ్ల హయాంలో ఏమీ తీసుకురాలేక పోయారు కాబట్టి..! ఇక, జగన్‌పై …
Read More »బీఆర్ఎస్ రావడమే మంచిదా.. వైసీపీ టాక్!
ఏపీ అధికార పార్టీకి రాష్ట్రంలో వ్యతిరేకత పెరుగుతోంది. ఈ విషయం పార్టీ నేతలకు కూడా తెలుసు. ఈ క్రమంలోనే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా.. చూస్తానని.. ప్రకటిం చారు. అంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు.. అంతా కూడా… ఒకే పార్టీకి(అది కూటమి కావొచ్చు) పడేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తానని.. ఆయన ప్రకటించారు. ఇది వైసీపీ నేతలకు బాగానే ఇబ్బంది పెడుతోంది. అందుకే తరచుగా.. వాళ్లు.. …
Read More »అది విశాఖకు బిగ్ డే
ఈనెల 15వ తేదీన విశాఖపట్నంలో చాలా బిజీ యాక్టివిటీస్ జరగబోతున్నాయి. ఒకేరోజు మూడు పార్టీలకు సంబంధించిన భారీ కార్యక్రమాలు జరగబోతుండటంతో ఆరోజు నగరం చాలా బిజీబిజీగా ఉండబోతోంది. కాకపోతే పార్టీ కార్యక్రమాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ఉంటే అదే పదివేలు. మొదట ప్రజాగర్జన విషయం చూద్దాం. మూడు రాజధానులు, అధికార వికేంద్రీకరణకు మద్దతుగా పొలిటికల్ జేఏసీ నాయకత్వంలో ప్రజాగర్జన జరగబోతోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి జేఏసీ అవసరమైన చర్యలు …
Read More »అరెరె… రాజగోపాల్ కి పెద్ద సమస్య వచ్చిపడిందె !!
మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి దూసుకుపోతున్నారు. బీజేపీ నేతలు కూడా బాగా హడావుడి చేస్తున్నారు. నోటిఫికేషన్ రాకముందునుండే రాజగోపాలరెడ్డి కమలంపార్టీ అభ్యర్ధిగా ప్రచారంలోకి దిగేసిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల ఫలితాలను తారుమారుచేయటానికి కీలకమైన డబ్బుకు రాజగోపాల్ దగ్గరే సమస్యేలేదు. అయినా టెన్షన్ పడిపోతున్నారట. ఇంత టెన్షన్ పడటానికి కారణం ఏమిటి ? ఏమిటంటే ఇప్పటికీ చాలా గ్రామాల్లో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని కాంగ్రెస్ నేతగానే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates