తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్న సంకేతాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహానికి గురై మంత్రివర్గం నుంచి గెంటేయబడ్డ ఈటల రాజేందర్… తన భవిష్యత్తు బాటను పక్కాగానే ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ బాట నిర్మాణంపై ఈటల జెట్ స్పీడుతో సాగుతున్న వైనం కూడా చాలా స్పష్టంగానే కనిపిస్తోంది. ఇందుకు నిదర్శనంగా మంగళవారం రాత్రి టీపీసీసీ చీఫ్ మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయిన …
Read More »ఆ సీనియర్ నేతకు కేసీఆర్ రెండు బంపర్ ఆఫర్లు… పోటీ ఎక్కడో ?
తెలంగాణలో ఈటల రాజేందర్ వ్యవహారం హాట్ హాట్‌గా ప్రకంపనలు రేపుతోంది. ఊహించని విధంగా ఈటలను మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయడంతో పాటు ఆయన శాఖలకు కూడా కేసీఆర్ తీసేసుకున్నారు. ఇక ఆయన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌లో పరిణామాలు కూడా శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ ఉన్న పోలీసులు, ఎంఆర్వోలు, ఎంపీడీవోలు అందరూ మారిపోతున్నారు. ఈటల నియోజకవర్గంలో ఆయన మాట ఎంతమాత్రం చెల్లుబాటు కాకుండా చేసేశారు. ఇప్పుడు అక్కడ …
Read More »మంత్రి వెల్లంపల్లి నిర్వాకం.. జగన్ ఆఫీస్ నుంచి ఫోన్..!
విజయవాడకు చెందిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు సీఎంవో నుంచి ఫోన్ వచ్చిందట! ‘ఇలా చేస్తే.. ఎలా? ఇప్పటి వరకు ప్రభుత్వం చేసిందంతా కూడా మట్టిపాలై పోయిందిగా..!’ అని సున్నితంగా ఓ కీలక సలహాదారుడు.. మందలించినట్టు విజయవాడ రాజకీయాల్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రస్తుతం కరోనా సమయంలో ప్రభుత్వం వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసి.. 45 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ ఇస్తోంది. ఈ క్రమంలో విజయవాడ నడిబొడ్డున …
Read More »హైకోర్టు ఆదేశాలు కూడా లెక్కచేయటం లేదా ?
అవును క్షేత్రస్ధాయి పరిస్ధితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కరోనా వైరస్ చికిత్స కోసం ఏపి నుండి హైదరాబాద్ కు వస్తున్న రోగులను తెలంగాణా సరిహద్దుల్లో పోలీసులు నిలిపేస్తున్నారు. సోమవారం నుండి కర్నూలు, కృష్ణాజిల్లా, గుంటూరు సరిహద్దుల్లో పోలీసులు ప్రత్యేకించి డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఏపిలోని ఏ ప్రాంతంనుండి తెలంగాణాలోకి ప్రవేశించాలనా పోలీసులు అడ్డుకుంటున్నారు. దాంతో చెక్ పోస్టులు, టోల్ గేట్ల దగ్గర పెద్ద గోల జరుగుతోంది. ఈ విషయాన్ని మీడియాలో తెలుసుకున్న …
Read More »జగన్ జీ.. ఈ వాదన కరెక్టేనా?
ఇండియాలో వ్యాక్సిన్ ఉత్పత్తి దిశగా అత్యంత వేగంగా పరిశోధనలు చేసి ‘కోవాగ్జిన్’ పేరుతో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి.. దాని పనితీరుపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది భారత్ బయోటెక్ సంస్థ. కరోనా కథ మొదలవడానికి చాలా ఏళ్ల ముందు నుంచే వ్యాక్సిన్, డ్రగ్స్ తయారీలో భారత్ బయోటెక్‌కు మంచి పేరుంది. ఈ సంస్థ యాజమాన్యంలో భాగమైన రేచస్ ఎల్లాకు రామోజీ మనవరాలికి కొన్నేళ్ల ముందు పెళ్లి జరిగింది. అప్పుడు భారత్ బయోటెక్ …
Read More »కేంద్రానిది మరీ ఇంత ఓవర్ యాక్షనా ?
పశ్చిమబెంగాల్ విషయంలో కేంద్రప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం మరీ ఓవర్ యాక్షన్ అనే అనిపిస్తోంది. బెంగాల్ ఎన్నికల్లో గెలిచిన 77 మంది బీజేపీ ఎంఎల్ఏలకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించబోతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుండి రెండు రోజుల పాటు బెంగాల్లో కొన్ని అవంఛనీయ ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బీజేపీ నేతలు, కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు దాడులు చేసి విధ్వంసం సృష్టించినట్లు బీజేపీ …
Read More »3 గంటల్లో.. ఒక్క షాపులో.. మూడున్నర కోట్ల మద్యం ఖాళీ
పోయినేడాది లాక్ డౌన్ టైంలో అన్ని దుకాణాల్లాగే వైన్ షాపులూ మూతపడిపోవడంతో మందుబాబులు ఎంత ఇబ్బంది పడిపోయారో తెలిసిందే. దాదాపు రెండు నెలలు మద్యం దొరక్క అల్లాడిపోయారు. చివరికి మద్యం దుకాణాలు తెరుచుకోగానే వాటి మీదికి ఎలా దండెత్తారో చూశాం. ఐతే కొన్నాళ్లకు మామూలు పరిస్థితులు వచ్చాయి. ఇక అప్పట్నుంచి సాధారణంగానే నడుస్తున్నాయి మద్యం దుకాణాలు. కట్ చేస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మెజారిటీ రాష్ట్రాలు లాక్‌డౌన్ …
Read More »జగన్- కేసీఆర్.. పొలిటికల్ కార్నర్.. రీజనేంటి ?
రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయాలపై జాతీయ మీడియాలో ఇటీవల కాలంలో విస్తృతంగా కథనాలు.. వార్తలు వస్తున్నాయి. తెలుగు మీడియాను మించిపోయిన విధంగా రెండు తెలుగు రాష్ట్రాలపై ఆంగ్ల పత్రికలు కథనాలు రాస్తుండడం, ముఖ్యంగా.. ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌లను టార్గెట్ చేస్తుండడం మరింతగా చర్చనీయాంశంగా మారింది. మరి దీనికి రీజన్ ఏంటి? అనే విషయం ఆసక్తిగా మారింది. చిత్రం ఏంటంటే.. ఈ విషయంలో.. తెలంగాణ హైకోర్టు …
Read More »తెలంగాణలో తెరుచుకునేవేవి.. మూతబడేవేవి?
తెలంగాణలో లాక్ డౌన్ అంటూ మంగళవారం మధ్యాహ్నం సమాచారం బయటికి రావడం ఆలస్యం.. జనాలు ప్యానిక్ బయింగ్‌కు రెడీ అయిపోయారు. సూపర్ మార్కెట్లు.. కూరగాయల మార్కెట్లు.. ఇతర దుకాణాలు.. హోటళ్లు.. వైన్ షాపుల ముందు విపరీతమైన రద్దీ కనిపించింది. ముఖ్యంగా జీవితంలో ఇంకెప్పుడూ మద్యం దొరకదేమో అన్నట్లు వైన్ షాపుల మీద పడిపోయారు మందుబాబులు. పది రోజుల లాక్ డౌన్‌లో రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల …
Read More »జగన్ వ్యాఖ్య.. అంబులెన్స్ ట్యాంకర్ రాలేదట
బహిరంగ వేదికల్లో, ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నపుడు కొన్నిసార్లు మాట తడబడటం సహజం. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఇలా ఎక్కువగా తడబడుతుంటారు. మంచి వక్తలుగా పేరున్న వాళ్లకు కూడా ఇలాంటి తడబాట్లు తప్పవు. కానీ ఒక నాయకుడు కొన్నిసార్లు అలా తడబడ్డపుడు ఒక ముద్ర వేసి వ్యతిరేక ప్రచారం చేయడం చూస్తుంటాం. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ.. తెలుగు రాష్ట్రాల వరకు వస్తే నారా లోకేష్ ఇలా టార్గెట్ అయిన వాళ్లే. …
Read More »బండారం బయటపడుతుందనే అడ్డుకుంటున్నదా ?
వ్యాక్సినేషన్, ఆక్సిజన్ కొరత తదితర విషయాల్లో తన డొల్లతనం బయటపడుతుందనే సుప్రింకోర్టు జోక్యాన్ని కేంద్రప్రభుత్వం అడ్డుకుంటున్నట్లుంది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ సంక్షోభసమయంలో వ్యాక్సినేషన్ విషయంలో సుప్రింకోర్టు జోక్యం అవసరం లేదని కేంద్రం తెగేసి చెప్పింది. ఒకవేళ సుప్రింకోర్టు గనుక జోక్యం చేసుకుంటే ముందెన్నడు చూడని అనాలోచిత పరిణామాలను చూడాల్సొస్తుందని ఏకంగా హెచ్చరికలే జారీచేసింది. నిజానికి దేశవ్యాప్తంగా కరోనా సంక్షోభం ముదిరిపోవటానికి నరేంద్రమోడి చేతకానితనమే ప్రధాన కారణంగా దేశవ్యాప్తంగా ఆరోపణలు …
Read More »చంద్రబాబుకు మళ్లీ దొరికిన జగన్.. ఈ సంచలన నిర్ణయమే రీజన్..!
ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు జనాలు కరోనాతో హడలి పోతున్న విషయం తెలిసిందే. ఇక, ఈ వైరస్ తమను ఎక్కడ చుట్టుకుంటుందో అనే బెంగతో చాలా మంది ముందుగానే దీని నుంచి రక్షణ పొందేందుకు.. అదే సీఎం జగన్ చెప్పినట్టు ‘వ్యాక్సిన్‌తోనే కరోనా నుంచి రక్షణ’ అనే మంత్రాన్ని పఠిస్తున్నారు. ఈ క్రమంలోనే తిండినీళ్లు కూడా వదిలేసి.. వ్యాక్సిన్ ఎక్కడిస్తారు మహప్రభో అంటూ.. వ్యాక్సిన్ …
Read More »