మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ కు తెరపడి ఉప ఎన్నిక వైపు వేగంగా పరిణామాలు మారుతున్న సంగతి తెలిసిందే. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడమే కాకుండా ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయనున్నట్లు ఈటల రాజేందర్ ప్రకటించారు. దీంతో ఈటల ప్రాతినిధ్యం వహించే హుజూరాబాద్ అసెంబ్లీకి త్వరలోనే ఉప ఎన్నిక జరగడం ఖాయంగా మారింది. హుజురాబాద్ ఉప ఎన్నికను టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పరోక్షంగా ముందుకు …
Read More »జగన్ సర్కారుపై బీజేపీ మెరుపు ‘దీక్ష’ రీజనేంటి?
ఏపీ బీజేపీ నేతలు ఒక్కసారిగా జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా.. ఎంపీ నుంచి ఎమ్మెల్సీ వరకు, రాష్ట్ర స్థాయి నేత నుంచి మండలస్థాయి నాయకుడి వరకు సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు. ఒక్కసారిగా మెరుపు సమ్మెకు దిగారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సాగిన ఈ దీక్షల పర్వం.. ఒక్కసారిగా బీజేపీలో ఉత్సాహం నింపిందని అంటున్నారు పరిశీలకులు. ఇదీ రీజన్..రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చిననాటి నుంచి …
Read More »జగన్ మానసిక స్థితి సరిగాలేదు.. లోకేష్ కామెంట్స్
సీఎం జగన్ విషయంలో ఆయన సొంత పార్టీ ఎంపీ రఘురామరాజు చేసిన కామెంట్లు నిజమని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఎంపీ రఘురామ చెప్పినట్లు జగన్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని విమర్శించారు. మూడో దశలో పిల్లలపై కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నా.. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించాలని అనుకోవడం ముఖ్యమంత్రి మానసిక పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. పదో తరగతి, …
Read More »దటీజ్ విజయశాంతి… ఓవైసీకి మామూలు కౌంటర్ కాదు
తెలంగాణలో రాజకీయం హాట్ హాట్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ నడుస్తుంటే మరోవైపు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అంటూ కామెంట్ల పర్వం కొనసాగుతోంది. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ కొరత ఉండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన గురించి తానే గొప్పలు చెప్పుకుంటున్నారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. అయితే, ప్రధాని మోడీపై ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత …
Read More »మోడీ కథ ఎంత రివర్స్ అయ్యిందంటే..
రాజీవ్ గాంధీ మరణానంతరం గత మూడు దశాబ్దాల్లో మరే ప్రధానికీ రాని పాపులారిటీ నరేంద్ర మోడీ సొంతం అంటే అతిశయోక్తి కాదు. ప్రధాని కావడానికి ముందు, తర్వాత ఆయనకు లభించిన ఆదరణ అపూర్వం. ఒకప్పుడు మోడీ ఏం చెప్పినా, ఏం చేసినా ఆకర్షణీయంగానే ఉండేది. ఆయన మాటను భాజపా కార్యకర్తలే కాదు.. సామాన్యులు సైతం శ్రద్ధగా వినేవాళ్లు. ఆయనేం చెప్పినా నమ్మేవాళ్లు. 2014లో అధికారంలో వచ్చిన తర్వాత మోడీ ఫాలోయింగ్ …
Read More »రాష్ట్రాలకు మోడీ సర్కారు వారి ‘టీకా రూల్స్’
దేశంలోని ప్రతి ఒక్కరికి ఉచితంగా టీకా ఇస్తానంటూ ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేయటం తెలిసిందే. దేశీయంగా టీకా సంస్థలు తాము ఉత్పత్తి చేసే టీకాల్లో 75 శాతం కేంద్రానికి ఇచ్చి.. 25 శాతం వ్యాక్సిన్లను ప్రైవేటు సెక్టార్ కు ఇవ్వనున్నట్లగా చెప్పారు. ఉచిత వ్యాక్సిన్ మాట చెప్పిన మోడీ.. రాష్ట్రాలకు ఏ తీరులో అలాట్ చేస్తారన్న కీలక అంశాన్ని మాత్రం వ్యూహాత్మకంగా వెల్లడించలేదన్న అభిప్రాయం ఉంది. ఇదలా …
Read More »వైజాగ్లో రచ్చ రచ్చవుతున్న ‘కూల్చివేత’
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్తగా కట్టే భవనాల కంటే కూల్చివేసిన నిర్మాణాలే ఎక్కువ అంటూ ప్రతిపక్షాలు, వ్యతిరేక వర్గాలు విమర్శలు గుప్పిస్తుంటాయి. ఐతే ఎవరేమన్నా సరే ప్రజావేదికతో మొదలుపెడితే.. నిర్మాణాలను కూల్చుకుంటూనే వెళ్తోంది జగన్ ప్రభుత్వం. ఐతే మిగతావి ప్రతిపక్షం నేతల మీద కోపంతో కూల్చివేశారు కాబట్టి చెల్లిపోయింది కానీ.. ఇప్పుడు విశాఖపట్నంలో 140 మంది మానసిక వికలాంగులు ఉంటున్న పాఠశాలను కూల్చివేయడంతో …
Read More »చిక్కుల్లో నవనీత్ కౌర్.. ఎంపీ పదవికే ఎసరు..!
పార్లమెంట్ లో అందాల ఎంపీ ఎవరబ్బా అనగానే ఎవరికైనా ముందు గుర్తుకు వచ్చేది.. సినీ నటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్. పలు సినిమాల్లో తన నటన, అందంతో అలరించిన ఆమె తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టింది. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న ఈ బామ చిక్కుల్లో పడింది. ఏకంగా తన పదవినే కోల్పోయే పరిస్థితిలో పడింది. తప్పుడు ధ్రువపత్రాలతో ఆమె ఎంపీగా గెలుపొందిందని.. కోర్టులో నిరూపితమైంది. ఇంతకీ మ్యాటరేంటంటే.. నవనీత్ కౌర్.. …
Read More »ప్రధాని మోడీకి జగన్ 4 పేజీల లేఖ.. ఏం రాశారంటే
ఇటీవల కాలంలో పలు అంశాలపై లేఖలు రాస్తున్న ముఖ్యమంత్రి జగన్.. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఇప్పటి వరకు టీకాలు, కరోనా మందులపై ప్రధానికి లేఖ రాసిన జగన్.. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అందరూ కలిసి రావాలంటూ.. రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా లేఖలు సంధించారు. అయితే.. వీటికి రెస్పాన్స్ ఏమీ కనిపించలేదు. ఇదిలావుంటే.. తాజాగా మరోసారి సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ …
Read More »మోడీ ఇప్పుడే జాతిని ఉద్దేశించి ఎందుకు మాట్లాడారో తెలుసా?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. దేశంలోని 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకా అందించనున్నట్లు, ఈ నెల 21 నుంచి ఈ విధానం అమలులోకి వస్తుందని ప్రధాని మోడీ ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్లను సేకరించే బాధ్యత కేంద్రం తీసుకుంటుందని, వ్యాక్సిన్ కేంద్రమే నేరుగా కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇస్తుందని ఆయన ప్రకటించారు. ఇలా గత కొద్దికాలంగా జరుగుతున్న చర్చలకు ఆయన చెక్ …
Read More »ఆనందయ్య నోట సీఎం జగన్ ఇరుకున పడే మాట
ఆనందయ్య మందు ఎపిసోడ్ లో ఏపీ ప్రభుత్వం స్పందించిన తీరు.. ప్రభుత్వమే అండగా నిలిచి మందును భారీ ఎత్తున తయారు చేయిస్తామని చెప్పటం తెలిసిందే. ఈ మందు తయారీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు లభించాయి. తొలుత ఈ మందు శాస్త్రీయత మీద సందేహాలు నెలకొన్నాయి. వీటిపై క్లారిఫికేషన్ ఇచ్చేందుకు జగన్ సర్కారు ఐసీఎంఆర్ఐ శాస్త్రవేత్తల సాయాన్ని కోరింది. దాదాపు 15 రోజుల పాటు మందు తయారీ నిలిచిపోయింది. అనుమతులు …
Read More »మొత్తానికి ఒత్తిడికి తలొంచిన మోడి
ఒకవైపు సుప్రింకోర్టు, మరోవైపు మీడియా, ఇంకోవైపు మేధావులు, చివరగా బీజేపీయేతర ముఖ్యమంత్రులు, చివరకు మామూలు జనాలు..ఇలా అందరు కలిసి నరేంద్రమోడి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ పై మండిపడ్డారు. టీకాల కార్యక్రమం అస్తవ్యస్ధం అయిపోవటంతో చివరకు మోడి పరువు అంతర్జాతీయంగా కూడా బురదలో పడిపోయింది. అన్నీ వైపుల నుండి కమ్ముకొచ్చిన ఒత్తిడి ఫలితంగా టీకా కార్యక్రమంపై మోడి దిగిరాక తప్పలేదు. ఎటువైపు నుండి వచ్చిన ఒత్తిడి పనిచేసిందో ఏమో చివరకు 18-45 ఏళ్ళ …
Read More »