దేశంలో టీకాల కార్యక్రమం నెమ్మదించటానికి ఎన్డీయే యేతర ప్రభుత్వాలే కారణమని చాలా సింపుల్ గా కేంద్రప్రభుత్వం తేల్చేసింది. కేంద్ర ఆర్ధికశాఖ ప్రకటించిన జాబితాలో ఉన్న రాష్ట్రాలన్నీ కాంగ్రెస్ లేదా ఏన్డీయే యేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలే ఉండటం ఆశ్చర్యంగా ఉంది. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో నరేంద్రమోడి సర్కార్ విఫలమైందన్న ఆరోపణలున్న విషయం అందరికీ తెలిసిందే. నిజానికి అవి ఆరోపణలు మాత్రమే కాదు అందులో చాలా వరకు నిజాలున్నాయి. అయితే ఆరోపణలనుండి మోడిని రక్షించేందుకు …
Read More »‘లక్షద్వీప్’ లో రాజకీయ రగడ.. ఏం జరుగుతోందంటే
లక్షద్వీప్.. మనదేశం ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం. నిన్న మొన్నటి వరకు పెద్దగా వార్తల్లోకి రాని ఈ ప్రాంతం.. ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. ఇక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ వైఖరిని నిరిశిస్తూ.. భారీ ఎత్తున ప్రధాని మోడీకి లేఖలు రావడం సంచలనంగా మారింది. దీంతో అసలు లక్షద్వీప్‌లో ఏం జరుగుతోంది? అనే చర్చ సర్వత్రా జరుగుతుండడం గమనార్హం. ఏం జరిగిందంటే..2020 డిసెంబర్ 4న లక్షద్వీప్ పాలనాధికారి దినేశ్వర్ శర్మ మరణించారు. …
Read More »ప్రతిదానికి కేంద్రాన్నే నిందిస్తారెందుకన్న ప్రశ్నకు కేటీఆర్ రిప్లై ఇది!
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మరే నేత చేయని సాహసాన్ని తరచూ చేస్తుంటారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆయన.. ట్విటర్ లో ‘ఆస్క్ కేటీఆర్’ ప్రోగ్రాంను తరచూ నిర్వహిస్తుంటారు. తాజాగా ఆయన మరోసారి ఇదే పని చేశారు. కేటీఆర్ నిర్వహించే ఆస్క్ కేటీఆర్ లో ఆయనకు సీరియస్ ప్రశ్నల్ని సంధించే వారు తక్కువగా కనిపిస్తారు.సరదాగా కొందరు.. కొంటెగా మరికొందరు.. మొత్తంగా తన ఆస్క్ కేటీఆర్ …
Read More »బాబు ఫార్ములాను ఫాలో అవుతున్న జగన్?
టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరించిన పొలిటికల్ ఫార్ములానే వైసీపీ అధినేత, సీఎం జగన్ అనుసరి స్తున్నారా? బాబు నడిచిన బాటలోనే జగన్ అడుగులు వేస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ నేతలు. ప్రస్తుతం ఈ విషయం వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారడం గమనార్హం. విషయం ఏంటంటే.. రాష్ట్రంలో శాసన మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులు ఖాళీ అవుతున్నాయి. వీటిలో చైర్మన్ పదవి అయితే.. ఖాళీ అయిపోయింది. ఇప్పటి …
Read More »మరో అవమానం.. బికినీ పై కర్ణాటక జెండా..!
కన్నడిగులకు మరో అవమానం ఎదురైంది. కొద్దిరోజుల క్రితం భారత్‌లో అత్యంత వికారమైన భాష ఏది? అని గూగుల్ లో సెర్చ్ చేస్తే.. కన్నడ అనే సమాధానం వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ విషయంలో కన్నడిగులు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో.. వారికి ఇతర భాషల వాళ్లు కూడా వారికి మద్దతుగా నిలబడటం తెలిసిందే. ఆ ఉదంతంపై గూగుల్‌కు లీగల్ నోటీసు కూడా జారీ చేస్తామని కర్ణాటక ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో …
Read More »ఏపీ సీఎంగా షర్మిల? ఈ వాదన వినిపించిందెవరో తెలుసా?
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. అసాధ్యమైనదంటూ ఏమీ ఉండదు. కాకుంటే.. రాజకీయ వర్గాలతో సన్నిహిత సంబంధాలతో పాటు.. ఎప్పటికప్పుడు చోటు చేసుకునే పరిణామాలు.. అలా జరిగితే తర్వాతేం జరుగుతుందన్న విశ్లేషణ కొత్త వాదనలు తెర మీదకు వస్తుంటాయి. ఉత్తినే మాటలు చెప్పటమే కానీ.. ఇలాంటివి ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా చోటు చేసుకున్నాయా? అన్న సందేహం అక్కర్లేదు. ఆర్నెల్ల క్రితం.. షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తున్నారంటే నవ్వి పోవటమే కాదు.. …
Read More »కుప్పంలో ఎన్టీఆర్ ఫ్లెక్సీ… బాబు రియాక్షన్ ఏంటో
తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు అంటూ పదే పదే టీడీపీ నేతలు చెప్పుకొంటుంటారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట అంటే అదే ఫైనల్ అని నడుచుకునే సంస్కృతి పార్టీలో ఉందని వివరిస్తుంటారు. అయితే, అలాంటి పార్టీలో, అందులోనూ కుప్పంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ జెండాలు కట్టి, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కుప్పం నియోజక వర్గంలో ఎన్టీఆర్ అభిమానులు హల్ చల్ …
Read More »కేసీఆర్ ను షర్మిల ఒక రేంజ్లో..మాటల్లో చెప్పలేం
వైఎస్ షర్మిల… తెలంగాణ రాజకీయాల్లో ఓ వెలుగు వెలగాలని ప్రయత్నిస్తున్న మహిళా నేత. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనను ఎండగడుతూ రాష్ట్రంలో బలపడాలని ప్రయత్నిస్తున్నారు. రాజకీయ పార్టీ పెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకున్నప్పటికీ కరోనా సెకండ్ వేవ్ తో ఒకింత బ్రేక్ తీసుకున్నారు. అయితే, తిరిగి ఆమె రీ ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓ రేంజ్లో టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్ ఇలాకాలో ఆత్మహత్య చేసుకున్న …
Read More »ఈ దేశాలకే ఎందుకు పారిపోతున్నారో తెలుసా ?
మనదేశంలోని ఆర్ధిక నేరగాళ్ళల్లో ఎక్కువమంది కరేబియన్ దేశాలకే పారిపోవటానికి ప్రాధన్యత ఇస్తున్నారు. కరేబియన్ దేశాలంటే ప్రధానంగా డొమినికా, సెయింట్ లూసియానా, సెయింట్ కిట్స్, గ్రెనడా, బార్బొడాస్, ఆంటీగా వంటివి అన్నమాట. ఇవన్నీ పేరుకు మాత్రమే చిన్న దేశలైనా ఆంతర్జాతీయంగా బాగా పేరున్న దేశాలనే చెప్పాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడెక్కడి ఆర్ధిక నేరగాళ్ళు ఈ దేశాలకు చేరిపోతే చాలు ఇకంతా హ్యపీనే. మిగిలిన వారిని వదిలిపెట్టేసినా మోహుల్ చోక్సీ, లలిత్ మోడి …
Read More »జగన్‌పై దేశవ్యాప్త ఆగ్రహం: ఆర్ ఆర్ ఆర్ కు అనూహ్య మద్దతు
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజుకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ఆయనపై సొంత పార్టీ ప్రభుత్వం అనుసరించిన తీరును వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటకకు చెందిన ప్రముఖ నటి, ఎంపీ సుమలత, మహారాష్ట్రకు చెందిన శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ సీనియర్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ రఘురామపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించారు. ఎంపీపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడమా? అని …
Read More »షాకింగ్: కరోనా దెబ్బకు బీర్ కంపెనీల మూత
సీజన్ తో సంబంధం లేదు. టైం ఏదైనా కావొచ్చు. అబ్బాయ్.. అమ్మాయ్ అన్న తేడా లేదు. పార్టీ అన్నా.. చిన్నపాటి దావత్ అనుకుంటే.. మందు లేకున్నా బీర్ మాత్రం తప్పనిసరి అన్నట్లుగా ఉండేది. మాయదారి మహమ్మారి బీర్ ప్రియులకు తీరని ద్రోహమే చేసింది. చిల్ బీర్ కోసం తహతహలాడే వారంతా ఇప్పుడు ఆ పేరు చెబితే వద్దని దండం పెడుతున్నారు. బతికి ఉంటే బలుసాకు తినొచ్చు.. ఇప్పటికైతే బీర్ వద్దని …
Read More »రేవంత్ కే పీసీపీ పీఠం… ఇదే ఆఖరి చాన్స్
గత కొద్దికాలంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి విషయంలో తుది నిర్ణయం జరిగిపోయిందా? పీసీసీ అధ్యక్ష పదవి రేసులో తుది దశ వరకు పేరు వినిపిస్తున్న రేవంత్ రెడ్డి పేరును పార్టీ పెద్దలు ఖరారు చేసేశారా? ఇక ప్రకటనే మిగిలిందా? అంటే అవునంటున్నారు ఆ పార్టీకి చెందిన ఢిల్లీ పరిణామాలు గమనిస్తున్న వారు. ఒకట్రెండు రోజుల్లోనే పీసీసీ రథసారథి ప్రకటన రావచ్చునని చెప్తున్నారు. తెలంగాణ …
Read More »