బ్రిటన్ ప్రధాన మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న రిషి సునాక్ సతీ సమేతంగా గో పూజ చేశారు. ఈ వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆయనను బ్రిటన్లోని భారతీయ మూలాలుగలవారంతా ప్రశంసిస్తున్నారు. ఇది ఘనమైన భారతీయ సాంస్కృతిక వారసత్వమని, మనకు గర్వకారణమని చెప్తున్నారు. అయితే.. ఇదంతా కూడా బ్రిటన్లోని భారతీయ మూలాలు ఉన్న వారిని తనవైపు తిప్పుకొనే ఎన్నికల ఎత్తుగడగా.. ప్రత్యర్తులు చెబుతున్నారు. మరోవైపు రిషి …
Read More »మద్యం మారింత తాగేలా ఐడియాలు ఇస్తే ప్రైజ్
అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రధాన ఆదాయ వనరుగా నిలిచేది లిక్కర్ అమ్మకాలతో వచ్చే ఆదాయమే. మన దేశంలోని చాలా రాష్ట్రాల్ని చూసినప్పుడు.. ప్రధాన ఆదాయ వనరుగా లిక్కర్ మీద వచ్చే పన్ను ఆదాయం నిలుస్తుంది. అలాంటిది డెవలప్ మెంట్ లో తిరుగులేని రీతిలో దూసుకెళ్లిన దేశాల్లోనూ మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. అందరిని ఆకర్షిస్తున్నాయి. డెవలప్ మెంట్ లో తిరుగులేని …
Read More »రెండో పెళ్లి వద్దంటే జైలుశిక్షే..
మీరు చదివిన హెడ్డింగ్ కరెక్టే. రెండో పెళ్లి చేసుకోకపోతే జీవిత ఖైదు శిక్ష వేస్తారా ? రెండు పెళ్లిళ్లు చేసుకోవటం చట్టప్రకారం తప్పు కదా ? అని అనుకుంటున్నారు. మనదేశంలో అయితే తప్పు కావచ్చు కానీ ఆ దేశంలో మాత్రం రెండో పెళ్లి చేసుకోకపోతే తప్పు. ఓహ్ ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా ? తూర్పు ఆఫ్రికా లోని ఎరిత్రియా దేశంలో. మనదేశంలో రెండో పెళ్లి చేసుకోవటం చట్టప్రకారం తప్పే. అంటే …
Read More »ఆ విషయంలో మహిళలే స్పీడ్
శృంగారం విషయంలో పురుషులు చాలా స్పీడ్గా ఉంటారని, పరిచయం అయిన.. మహిళలతో సంబంధాలు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తారని చాలా మంది అనుకుంటారు. సమాజంలోనూ ఇదే చర్చ జరుగుతుంది. కానీ.. వాస్తవానికి పురుషుల కంటే కూడా మహిళలే ఈ విషయంలో స్పీడ్గా ఉంటారని.. తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పురుషులు, మహిళల లైంగిక జీవనానికి సంబంధించి కీలక విషయాలు వెలువడ్డాయి. 2019-21 కాలానికి గాను 28 రాష్ట్రాలు, …
Read More »10 మంది పిల్లలను కంటే.. 13 లక్షలు
జనాభా విషయంలో ఒక్కొక్క దేశం ఒక్కొక్క విధంగా ముందుకు సాగుతోంది. కొన్ని దేశాల జనాభా భారాన్ని తగ్గించుకునేందు కు పథకాలు ప్రవేశ పెడుతున్నాయి. ఉదాహరణకు మన దేశంలో ఒకప్పుడు ఇద్దరు ముద్దు.. ముగ్గురు హద్దు అనే నినాదం పెద్దగా వినిపించింది. తర్వాత.. ఇది కాస్తా.. ఒక్కరు ముద్దు-ఇద్దరు హద్దుగా మారింది. కొన్నాళ్లకు మీరిద్దరు-మీకొక్కరు నినాదం కూడా చాలా రాష్ట్రాల్లో ప్రచారంలోకి వచ్చింది. ఇక, ఇప్పుడు ఏకంగా జనాభా నియంత్రణ బిల్లును …
Read More »కష్టాల్లో సచిన్ స్నేహితుడు!
మనం నడిచే దారి.. ఎంచుకునే మార్గం.. అనుసరించే విధానాలు మనల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాయి. జీవితంలో ఏం ఉన్నా లేకున్నా క్రమశిక్షణ ముఖ్యం. ఆ విషయంలో చేసే తప్పులకు భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ. క్రీజ్ లో ఉన్నప్పుడు దూకుడుగా ఆడే అతగాడు.. వ్యక్తిగత జీవితంలో చేసిన తప్పులు అతడి జీవితాన్ని ఇబ్బందికరంగా మార్చేశాయి. నిజానికి …
Read More »ఇదేమి దోపిడీ బాబోయ్.. చాక్లెట్స్ మాయం!
చోరీలు మామూలే. విలువైన వస్తువుల కోసం దొంగతనాలు చేస్తుంటారు. బంగారం.. వెండి.. డబ్బులు.. ఇలా ఖరీదైన వాటి కోసం దొంగతనాలు జరగటం.. వాటికి సంబంధించిన వార్తల్ని నిత్యం చూస్తుంటాం కానీ.. తాజాగా వెలుగు చూసిన దొంగతనం అందరిని ఆకర్షిస్తోంది. అనూహ్యంగా చోటుచేసుకున్న ఈ ఉదంతం అవాక్కుఅయ్యేలా చేస్తోంది. ఒక చాక్లెట్ల గోదాంను దొంగలు ఊడ్చేసిన వైనం పోలీసులకు సవాలుగా మారింది. పవర్ ఫుల్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏలుబడిలో ఉన్న …
Read More »అణు యుద్ధం.. ఎంతమంది చనిపోతారో తెలుసా?
ప్రపంచం వినాశపు అంచుల్లో ఉందని ఇప్పటికే హాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చాయి. రెండు దేశాల మధ్య అణు యుద్ధం జరిగితే దాని పర్యవసానం ఎలాగుంటుందో చాలా సినిమాల్లో చూపించారు. ఇదే విషయమై అమెరికాలోని వ్యవసాయరంగంలోని శాస్త్రజ్ఞులు కూడా అంచనా వేశారు. అమెరికా-రష్యా మధ్య గనుక అణు యుద్ధం జరిగితే ప్రపంచంలోని సుమారు 500 కోట్ల మంది జనాలు చనిపోతారంటు తమ నివేదికలో స్పష్టంగా ప్రకటించారు. ఒక అంచనా ప్రకారం …
Read More »బ్రిటన్ బాటపడుతున్న ఇండియన్లు
విదేశాల్లో చదువుకోవాలని అనుకోవాళ్ళకు మొదటి ఆప్షన్ గా దశాబ్దాలుగా అమెరికా మాత్రమే గుర్తొస్తుంది. అయితే ఈమధ్య కాలంలో అమెరికాకు బదులు బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాలు కూడా ఛాయిస్ గా మారుతోంది. ఎందుకంటే ఈ దేశాల్లో ఇండియన్లక మంచి అవకాశాలను కల్పిస్తున్నాయి కాబట్టే. ఐదేళ్ళ క్రితంవరకు బ్రిటన్లో చదవటానికి వెళ్ళిన మొత్తం విద్యార్ధులను లెక్కేస్తే సుమారు 20 వేలమంది ఉండేవారు. కానీ ఈ సంఖ్య ఇపుడు మాత్రం విపరీతంగా పెరిగిపోతోంది. 2021లో మనదేశం …
Read More »వ్యాపార వేత్త రాకేశ్ ఝున్ ఝున్ వాలా కన్నుమూత
షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. ఇప్పుడన్న పరిస్థితుల్లో 62 ఏళ్ల వయసులో ప్రముఖ వ్యాపారవేత్త.. ఇటీవలే విమానయాన రంగంలో అడుగు పెట్టిన రాకేశ్ ఝున్ ఝున్ వాలా తుదిశ్వాస విడిచారు. ఈ రోజు (ఆదివారం) ఉదయం ఆయన అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లుగా చెబుతున్నారు. వైద్యులు చికిత్స చేస్తుండగా ఆయన తుదిశ్వాస విడిచినట్లుగా చెబుతున్నారు. భారత స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ గా.. ప్రముఖ ఇన్వెస్టర్ గా పేరున్న ఆయన …
Read More »న్యూయార్క్ లో సల్మాన్ రష్దీపై కత్తిపోట్లు
అత్యంత వివాదాస్పద రచయిగా.. భారత సంతతికిచెందిన ప్రముఖ బ్రిటిష్ నవలా రచయిత.. బుక్ ప్రైజ్ విజేతగా సుపరిచితుడు సల్మాన్ రష్దీపై హత్యాయత్నం జరిగింది. న్యూయార్కులోని ఒక సంస్థలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆయన ప్రసంగించాల్సి ఉంది. వేదిక మీద సల్మాన్ రష్దీ ఉన్న వేళలో స్టేజ్ మీదకు దూసుకు వచ్చిన ఆగంతకుడు.. 75 ఏళ్ల సల్మాన్ రష్దీ మెడపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. కత్తి పోట్లకు గురైన సల్మాన్ రష్దీ వేదిక …
Read More »విమాన టికెట్ల ధరలపై పరిమితి ఎత్తేసిన కేంద్రం
విమాన టికెట్ల ధరలకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలపై విధించిన ప్రైస్ బ్యాండ్ లను ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. కాకుంటే.. ఈ నిర్ణయం ఆగస్టు 31 తర్వాత నుంచి అమల్లోకి రానుంది. దీంతో.. ఎయిర్ లైన్స్ లు తమకు తోచిన రీతిలో ధరల్ని నిర్ణయించుకునే వీలుంది. ఇంతకాలం దేశీయ విమాన యానానికి సంబంధించిన టికెట్ల ధరల విషయంలో కనిష్ఠ.. గరిష్ఠ పరిమితిని …
Read More »