అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు యావత్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. కరోనా వైరస్ తర్వాత ఈ స్ధాయిలో ప్రపంచ దేశాల్లోని జనాభాలు మాట్లాడుకుంటున్నది అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించే అంటే అతిశయోక్తి కాదేమో. అసలు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలంటే యావత్ ప్రపంచం ఎందుకింతగా ఉత్కంఠగా చెప్పుకుంటోంది ? మిగిలిన దేశాల్లోని ఎన్నికలు వచ్చినపుడు ఎవరు ఇంతగా మాట్లాడుకోరన్న విషయం వాస్తవం. మరి ఇతర దేశాల్లో లేని ప్రత్యేకత ఒక్క …
Read More »ఐపీఎల్లో ఢిల్లీ.. వన్ అండ్ ఓన్లీ
ఈసారి ఇండియన్ ప్రిమియర్ లీగ్ గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠభరితంగా సాగుతోందో తెలిసిందే. లీగ్ దశలో చివరి మ్యాచ్ వరకు ప్లేఆఫ్ బెర్తులు ఖరారు కాకపోవడం విశేషమే. లీగ్ దశ చివరి రెండు మ్యాచ్‌లకు ముందు వరకు కూడా ఖరారైన ప్లేఆఫ్ బెర్తు ఒక్కటే. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌తో ఒకేసారి రెండు బెర్తులు తేలిపోయాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించడం ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ 16 పాయింట్లతో పట్టికలో …
Read More »ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్ ట్విస్ట్ ఏంటంటే..
ఆలస్యమైతే అయ్యింది కానీ ఇండియన్ ప్రిమియర్ లీగ్ ఈసారి మామూలుగా జరగట్లేదు. టోర్నీ చరిత్రలోనే ఎన్నడూ లేనంత ఉత్కంభరితంగా సాగుతోంది ప్లేఆఫ్ రేసు. లీగ్ దశలో ఇక మిగిలింది రెండు మ్యాచ్‌లు మాత్రమే. మామూలుగా ఈపాటికి నాలుగు ప్లేఆఫ్ బెర్తులూ ఖరారైపోయి ఉండాలి. కానీ ఇప్పటిదాకా ముంబయి తప్ప ఎవరూ ముందంజ వేయలేదు. చివరి రెండు మ్యాచ్‌లను బట్టే మూడు ప్లేఆఫ్ బెర్తులు ఖరారవుతాయి. చెన్నై సూపర్ కింగ్స్ చాలా …
Read More »పీవీ సింధు రిటైర్మెంట్.. మతలబేంటి?
భారత స్టార్ షట్లర్.. నాలుగేళ్ల కిందట రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచి దేశాన్ని ఉర్రూతలూగించిన పీవీ సింధు హఠాత్తుగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించి ఆశ్చర్యపరిచింది. సింధు వయసింకా 25 ఏళ్లే. పైగా మంచి ఫాంలోనే ఉంది. పెద్ద గాయాలేమీ అయినట్లు వార్తలు కూడా రాలేదు. అలాంటిది ఇంత త్వరగా ఆటకు టాటా చెప్పడమేంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ రిటైర్మెంట్ విషయంలో పెద్ద ట్విస్టుందని ఆమె పోస్టు మొత్తం చదివాక …
Read More »అమెరికా ఎన్నికలపై ఇండియాలో పెరిగిపోతున్న టెన్షన్
అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలంటేనే అదేదో మన దగ్గరే ఎన్నికలు జరుగుతున్నంత టెన్షన్ పెరిగిపోతోంది. నిజానికి అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలిచినా మనకు ఒకటే. కానీ ఎన్నికల సరళిని, అవుతున్న ఖర్చును, పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ లో ఎవరికి గెలుపు అవకాశాలున్నాయి లాంటి అనేక విషయాలపై మనదేశంలో కూడా టెన్షన్ పెరిగిపోతోంది. అమెరికా లాంటి అనేక దేశాల్లో అధికారంలో ఎవరున్నా ఒకటే. ఎందుకంటే అక్కడ వ్యక్తుల కన్నా …
Read More »ఇదే చివరి మ్యాచా అని ధోనీని అడిగితే..
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినప్పటికీ.. ఐపీఎల్లో మెరుపులు మెరిపించి తనలో ఇంకా సత్తా తగ్గలేదని మహేంద్రసింగ్ ధోని చాటుతాడని అభిమానులు ఆశించారు. కానీ ఈసారి లీగ్‌లో బ్యాట్స్‌మన్‌గా ఘోర వైఫల్యం చవిచూశాడు ధోని. వేగంగా పరుగులు చేయలేక, షాట్లు ఆడలేక అతను అవస్థలు పడ్డ తీరును అందరూ చూశారు. కెప్టెన్‌గా కూడా ధోని ఈసారి అంత ప్రభావవంతంగా కనిపించలేదు. చెన్నై లీగ్ బరిలో ఉండగా ప్లేఆఫ్‌కు చేరకపోవడం ఇదే తొలిసారి. …
Read More »సంచలనం: హిజ్బుల్ ఛీఫ్ ఎన్ కౌంటర్
జమ్మూ-కాశ్మీర్ లో సైన్యానికి అతిపెద్ద విజయం సిద్దించింది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు, హిజ్బుల్ ముజాహిద్దీన్ (కాశ్మీర్) చీఫ్ డాక్టర్ సైఫుల్లాను భద్రతా దళాలు ఎన్ కౌంటర్ చేశాయి. డాక్టర్ సైఫుల్లా కోసం భద్రతాదళాలు చాలా కాలంగా గాలిస్తున్నాయి. శ్రీ నగర్ ప్రాంతంలోని రంగైత్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లో కొందరు టెర్రరిస్టులు చనిపోయారు. చనిపోయిన వాళ్ళని గుర్తించేక్రమంలో డాక్టర్ సైఫుల్లా ఉండటంతో భద్రతా దళాలు ఆశ్చర్యపోయాయి. ఎందుకంటే డాక్టర్ లాంటి …
Read More »ఇంటర్నెట్ను షేక్ చేసిన ఫొటో షూట్.. ట్విస్టేంటంటే?
ప్రి వెడ్డింగ్ ఫొటో షూట్లు ఎన్నెన్ని కొత్త పుంతలు తొక్కుతున్నాయో చూస్తూనే ఉన్నాం. మిగతా వాళ్లకు భిన్నంగా ఏదైనా చేయాలన్న ఆలోచనతో కొన్ని జంటలు మరీ శ్రుతి మించి పోతున్నాయి. ఒక జంట వరి పొలంలో బురద పూసుకుంటూ చేసిన ప్రి వెడ్డింగ్ షూట్ ఎంతగా చర్చనీయాంశం అయిందో, దాని మీద ఎన్ని మీమ్స్ వచ్చాయో తెలిసిందే. దాన్ని మించి ఈ మధ్య ఓ జంట చేసిన ఫొటో షూట్ …
Read More »ఐపీఎల్ ప్లేఆఫ్ కథలో ట్విస్ట్
నభూతో అన్న తరహాలో అత్యంత వినోదభరితంగా, ఉత్కంఠగా సాగుతోంది ఇండియన్ ప్రిమియర్ లీగ్. టోర్నీ లీగ్ దశలో ఇక మిగిలినవి నాలుగే మ్యాచ్‌లు. కానీ ఇప్పటికీ ఒక్క జట్టుకే ప్లేఆఫ్ బెర్తు ఖరారైంది. మూడు బెర్తుల కోసం ఆరు జట్ల మధ్య పోటీ నెలకొంది. శనివారం రెండు మ్యాచ్‌లు జరగ్గా ప్లేఆఫ్ బెర్తులపై ఉత్కంఠను ఇంకా పెంచేలా ఆ మ్యాచుల్లో ఫలితాలు వచ్చాయి. ముంబయిపై ఢిల్లీ గెలిచుంటే ఆ జట్టుకు …
Read More »ఐపీఎల్ ప్లేఆఫ్ రేసు.. ఒక క్లారిటీ
క్రికెట్ ప్రియుల అభిమాన టోర్నీ ఇండియన్ ప్రిమియర్ లీగ్ చివరి దశకు వచ్చేసింది. లీగ్ దశలో ఇక మిగిలిన మ్యాచ్‌లు ఆరు మాత్రమే. ఐతే ఎనిమిది జట్లలో ఇప్పటిదాకా ప్లేఆఫ్ బెర్తు ఖరారు చేసుకున్నది డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి మాత్రమే. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడో ప్లేఆఫ్ రేసుకు దూరమైన సంగతి తెలిసిందే. మిగతా ఆరు జట్లు మూడు ప్లేఆఫ్ బెర్తుల కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ ఆరు …
Read More »ఐపీఎల్ ఏ రేంజి హిట్టంటే..
ఈ ఏడాది కరోనా ధాటికి అల్లాడిపోయారు భారతీయులు. ఏ బాదరబందీల్లేకుండా జీవనం సాగిస్తున్న వాళ్లను కూడా బాగా కంగారు పెట్టేసిందీ మహమ్మారి. స్వేచ్ఛ విలువేంటో కరోనా టైంలోనే అందరికీ తెలిసొచ్చింది. ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టాలంటే పరి పరి విధాలా ఆలోచించేలా చేసింది. ఇంతకుముందున్న సరదాలు, వినోదాలు అన్నీ బంద్ అయిపోయాయి. బయట అన్ని పనులూ చేసుకుంటున్నా సరే.. ఒకప్పట్లా థియేటర్‌కు వెళ్లి సినిమా చూడలేం, స్టేడియానికెళ్లి మ్యాచ్ …
Read More »సెకెండ్ వేవ్ – ఫ్రాన్స్ లో ఒక్క రోజు 47 వేల కేసులు
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని మళ్ళీ వణికించేస్తోంది. మొదటిసారి కొట్టిన దెబ్బకే ప్రపంచదేశాలు ఇంత వరకు కోలుకోలేదు. అలాంటిది కరోనా వైరస్ తగ్గినట్లే తగ్గి మళ్ళీ విజృభిస్తోంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో సెకెండ్ వేవ్ మొదలైంది. ఐరోపా దేశాల్లో గురువారం ఒక్కరోజే దాదాపు లక్షమంది వైరస్ భారిన పడితే అమెరికాలో మాత్రమే 50 వేల కేసులు నమోదయ్యాయి. ఐరోపా దేశాల్లో వరస్ట్ ఎఫెక్టెడ్ దేశాలేవంటే ఫ్రాన్స్ అనే చెప్పాలి. తాజగా …
Read More »