Trends

మాస్కు పెట్టుకోకుంటే రెండేళ్లు జైలు.. ఎక్కడంటే?

వినేందుకు విచిత్రంగా అనిపించినప్పటికి ఇది నిజం. మాస్కు పెట్టుకోకుండా బయటకు వెళ్లి.. పట్టుబడితే రెండేళ్ల వరకు జైలుశిక్ష పడే ప్రమాదం పొంచి ఉంది. అంతకంతకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తుంది. మాస్కు పెట్టుకోకుంటే జరిమానాలే విన్నాం కానీ.. ఈ జైలు మాటేమిటి? కొత్తగా అనుకుంటున్నారా? మాస్కుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయం …

Read More »

రేర్ కఫుల్.. రూ.6కోట్లను ఇచ్చేసిన సామాన్యులు

కాలం మారింది. విలువలు మారాయి. తోటి మనుషుల వరకు ఎందుకు.. సుఖం కోసం సొంతోళ్లను సైతం నిర్దాక్షిణ్యంగా చంపేసే పాడు కాలం వచ్చేసింది. తాము అనుకున్నది దక్కించుకోవటం కోసం దేనికైనా అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఇప్పటి రోజుల్లో.. అందుకు భిన్నంగా వ్యవహరించిన వైనం తాజాగా బయటకు వచ్చింది. విన్నంతనే ‘వావ్’ అనిపించే నిజాయితీ ఉదంతం ఇప్పుడు వైరల్ గా మారింది. కేరళలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. ఎర్నాకులానికి చెందిన …

Read More »

ఒక్క ఓడ ఆగిపోతే ప్రపంచానికి ఇంత నష్టమా?

ప్రపంచం కుగ్రామంగా మారిన తర్వాత.. ఎక్కడో ఏదో జరిగినా.. దాని ప్రభావం ప్రపంచం మీద పడే పరిస్థితి. తాజాగా చోటు చేసుకున్న పరిణామం ఈ విషయాన్ని మరింత బాగా అర్ఱమయ్యేలా చేసింది. ఎక్కడో ఈజిప్టులోని సూయిజ్ కెనాల్ లో షిప్పు అడ్డం తిరిగి.. ఇరుక్కుపోవటం ఏమిటి? దాని కారణంగా ట్రాఫిక్ జాం ఏర్పడటం ఏమిటి? దీని ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్రో ధరల మీద ఎఫెక్టు పడటం ఏమిటి? యావత్ …

Read More »

నెలకు అద్దె రూ.2కోట్లు.. లీజుకు తీసుకున్నదెవరంటే?

దేశీయంగా వ్యాపార దిగ్గజాలు చాలామందే ఉండొచ్చు. ఇటీవల కాలంలో ఎవరికి రానంత పేరు వచ్చింది సీరం సంస్థ సీఈవో అదర్ పూనావాలా. కరోనా ముందు వరకు కొందరికి మాత్రమే పరిచయమైన ఆయన.. కోవిడ్ వ్యాక్సిన్ (కోవీ షీల్డ్) తయారీ నేపథ్యంలో ఆయన పేరు సామాన్యుడికి సైతం సుపరిచితమైంది. తాజాగా ఆయన పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇందుకు కారణం ఆయన ఇంటి అద్దె కోసం పెడుతున్న భారీ మొత్తమే. సాధారణం …

Read More »

ఎవరీ కావ్యా చోప్రా..

ఎవరీ కావ్యా చోప్రా? ఈ రోజు ఉదయం వరకు ఆమె పేరు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ.. గురువారం ఉదయం పదకొండు గంటల తర్వాత నుంచి ఆమె పేరు వాట్సాప్ గ్రూపుల్లోనూ.. సోషల్ మీడియాలోనూ చర్చకు వస్తోంది. ఇక.. మీడియా గ్రూపుల్లో.. మొయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఆమె ఫోటో అదే పనిగా వస్తోంది. బ్రేకింగ్ న్యూస్ లోనూ ఆమె మెరుస్తోంది. ఇంతకూ ఆమె ఎవరు? ఏం సాధించిందని …

Read More »

వైఎస్ ప్రధాన అనుచరుడు సూరీడిపై హత్యాయత్నం

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రధాన అనుచరుడు.. ఆయన వెన్నంటే ఉండే సూరీడు మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. జూబ్లీహిల్స్ లో ఉండే అతడిపైన అల్లుడు హత్యాయత్నం చేసిన వైనం కలకలాన్ని రేపింది. గతంలోనూ సూరీడు మీద అతను హత్యాయత్నం చేయటం.. భార్యను వేధింపులకు గురి చేసిన ఆరోపణలు ఉన్నాయి. అతడి మీద గతంలోనే గృహహింస కేసు నమోదైంది. అయితే.. ఈ కేసును వెనక్కి తీసుకోవటం లేదన్న ఆగ్రహంతో.. సూరీడు …

Read More »

షాకింగ్ వీడియో.. పోలీసుల కర్కశత్వం

ఈ రోజు మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఒక వీడియో అందరినీ కలచివేస్తోంది. తీవ్ర ఆగ్రహానికీ గురి చేస్తోంది. ఆ వీడియోలో హైదరాబాద్ నగర శివార్లలో పోలీసులు ఒక క్యాబ్ డ్రైవర్‌తో వ్యవహరించిన తీరు విస్మయం కలిగిస్తోంది. నడి రోడ్డు మీద పోలీసులు అతడి చుట్టూ చేరి దారుణంగా హింసించారు. ఒక పోలీస్ ఆ వ్యక్తిని చేతులతో కొట్టాడు. కాలితో విచక్షణా రహితంగా తన్నాడు. మరో పోలీస్ లాఠీతో …

Read More »

సచిన్ టెండూల్కరా మజాకా

33 నాటౌట్, 9, 60, 65, 30.. గత రెండు వారాలుగా జరుగుతున్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో సచిన్ టెండూల్కర్ స్కోర్లు. ఒక్క మ్యాచ్‌లో మినహాయిస్తే అన్నింట్లోనూ సచిన్ అదరగొట్టాడు. ఇంకో నెల రోజుల్లో 47వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు మాస్టర్ బ్లాస్టర్. కానీ ఈ టోర్నీలో అతడి బ్యాటింగ్ చూస్తే అంత వయసు వచ్చిందంటే నమ్మలేరు. కాంపిటీటివ్ క్రికెట్ వదిలేసి ఏడేళ్లు దాటినా సచిన్‌లో ఇప్పటికీ చేవ …

Read More »

ఈ కిలేడీ మామూలు కాదు.. 18 మందిని పెళ్లాడింది

కాలం మారింది. నేరాల తీరులోనూ మార్పులు వచ్చేశాయి. అదివరకు దొంగతనం.. ఘర్షణలు.. ఇలాంటి కేసులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు అదంతా మారింది. సైబర్ మోసాలు.. ఎదుటోడి అవసరాన్ని.. అత్యాశను.. కోరికను కొట్టి డబ్బులు దోచేసే తీరు ఎక్కువైంది. గతంలో నేరాలు చేసే వారి జాబితాలో మగాళ్లు ఎక్కువగా.. ఆడాళ్లు తక్కువగా కనిపించేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా మహిళలు కూడా దారుణ మోసాలకు.. నేరాలకు తెర తీస్తున్న పరిస్థితి. తాజాగా అలాంటి …

Read More »

మగజాతి మనగుడకే ప్రమాదం పొంచి ఉందట.. షాకింగ్ గా నివేదిక

ప్రపంచ మగాళ్లందరికి హెచ్చరిక. మహా అయితే మరో పాతికేళ్లు. అప్పటికే మగాళ్ల ఆయువు మీద దెబ్బ పడే దారుణ వైనాన్ని వెల్లడించిందో నివేదిక. సంచలనంగా మాత్రమే కాదు షాకింగ్ గా మారిన ఈ అధ్యయనంలోని వివరాలు తెలిస్తే అవాక్కు అవ్వటమే కాదు.. మగాళ్లంతా వణికిపోవటం ఖాయం. ప్రపంచ వ్యాప్తంగా ఆ దేశం.. ఈ దేశం అన్న తేడా లేకుండా మానవజాతి ఫలదీకరణ సామర్థ్యం క్రమంగా తగ్గిపోతున్నట్లు గుర్తించారు. అనునిత్యం ప్రపంచ …

Read More »

డేటింగ్ యాప్ తో పరిచయం.. అడ్డంగా బుక్ అయిన వితంతువు

చుట్టూ ఉన్న వారిని వదిలేసి.. ఏ మాత్రం పరిచయం లేని వారితో స్నేహం చేయటం.. వారితో సాన్నిహిత్యాన్ని కోరుకోవటం లాంటివి విన్నంతనే ఒకలాంటి ఉత్తేజాన్ని ఇస్తాయి. కానీ.. దాని వెనుక మోసం.. నమ్మకద్రోహంతో పాటు.. భారీగా ఇమేజ్ డ్యామేజ్ చేసే ఇబ్బందులు ఉంటాయన్న విషయాన్ని చాలా మంది గుర్తించరు. కానీ.. వారు ఆ విషయాన్ని గుర్తించే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి వెలుగు చూసింది. …

Read More »

ట్యూషన్ కు వచ్చే పిల్లాడ్ని పెళ్లాడిన టీచర్.. షాకింగ్ ఉదంతం ఎక్కడంటే?

ఊహకు అందని ఉదంతాలు.. దారుణాలు ఇటీవల కాలంలో అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. గతంలోనూ ఇలాంటివి అక్కడక్కడా చోటు చేసుకున్నా పెద్దగా బయటకు వచ్చేవి కావు. సమాచార విప్లవంతో పాటు.. సోషల్ మీడియా కారణంగా ఇప్పుడు ఎక్కడేం జరిగినా.. వెంటనే అందరికి తెలిసిపోయే పరిస్థితి. దీంతో దాచేస్తే దాగని ఉదంతాలెన్నో. తాజాగా అలాంటి షాకింగ్ ఉదంతం పంజాబ్ లో చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని జలంధర్ పట్టణంలో ట్యూషన్ కు వచ్చే …

Read More »