Trends

ఆ ప‌నులే ట్రంప్ చాప్ట‌ర్ క్లోజ్ చేసేశాయా?

ట్రంప్ ఓట‌మికి గ‌ల కార‌ణాలు ఏంట‌నే దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం ప్ర‌కారం ట్రంప్ తీసుకున్న అనేక నిర్ణ‌యాలు ఆ దేశాన్ని ఇరకాటంలో ప‌డేశాయ‌ని చెప్తున్నారు. ముందుగా మ‌న దేశం విష‌యానికి వ‌స్తే, హౌడీ-మోదీ, నమస్తే ట్రంప్‌ వంటి సభల్లో ప్రధాని మోదీతో సన్నిహిత మిత్రుడిగా మెదిలిన ట్రంప్‌ మరోవైపు, వీలు చిక్కినప్పుడల్లా భారత్‌ మీద అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నారు. భారత్‌ను ‘టారిఫ్‌ కింగ్‌’గా అభివర్ణిస్తూ, …

Read More »

2021 ఐపీఎల్.. ఎప్పుడు, ఎక్కడ?

ఐపీఎల్ పదమూడో సీజన్ ముగింపు దశకు వచ్చింది. టోర్నీలో ఇంకో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతిసారీ ఐపీఎల్ ముగిసే సమయానికి అయ్యో అప్పుడే టోర్నీ అయిపోతుందా.. మళ్లీ లీగ్ కోసం ఇంకో పది నెలలు ఎదురు చూడాలా అన్న నిట్టూర్పు అభిమానుల్లో కలుగుతుంటుంది. ఐతే ఈసారి మరీ అంత బాధ పడాల్సిన పని లేదు. ఈ ఏడాది లీగ్ జరగడమే ఐదు నెలలు ఆలస్యంగా జరిగింది. దీంతో …

Read More »

కోహ్లీపై ఇంత కామెడీనా?

భారత క్రికెట్ అనే కాదు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడు విరాట్ కోహ్లి. టీమ్ ఇండియా కెప్టెన్‌గానూ అనేక ఘనతలు సాధించాడు. టెస్టుల్లో భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ అతనే. ఆ ఫార్మాట్లో జట్టును ప్రపంచ నంబర్‌వన్‌గానూ నిలబెట్టాడు. వన్డేలు, టీ20ల్లో ప్రపంచకప్‌లు గెలిపించకపోయినా మంచి విజయాలే అందించాడు. కానీ ఐపీఎల్‌‌కు వచ్చేసరికి విరాట్ ఒక విఫల కెప్టెన్‌గా మిగిలిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. …

Read More »

సెంటిమెంట్ వర్కవుటైతే సన్‌రైజర్స్‌దే కప్పు

ఐపీఎల్‌లో ‘లోకల్’ ఫీలింగ్‌ను దాటి వివిధ రాష్ట్రాల్లో ఆదరణ సంపాదించుకున్న జట్లు చాలా తక్కువే. ఈ విషయంలో చెన్నై సూపర్ కింగ్స్ ముందంజలో ఉంటుంది. ధోనీకి ఉన్న ఆకర్షణ, ఆదరణ వల్ల కావచ్చు, ఆటతీరు బాగుండటం వల్ల కావచ్చు దేశవ్యాప్తంగా ఆ జట్టు ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆట ఎలా ఉన్నప్పటికీ కోహ్లి, డివిలియర్స్ లాంటి ఆటగాళ్ల వల్ల బెంగళూరుకు కూడా బాగానే ఆదరణ ఉంది. ముంబయికి కూడా బయటి రాష్ట్రాల్లో …

Read More »

కోరి తెచ్చుకున్న ట్రంప్ కుంప‌టి.. అమెరికా చెబుతున్న వాస్త‌వం!

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు ఏ తీరానికి చేర‌నున్నాయి? గెలుపు గుర్రం ఎవ‌రిది? ఎవ‌రు ఎవ‌రిపై పైచేయి సాధిస్తారు? అనే ప్ర‌శ్న‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. స‌రే! దీనికి స‌మాధానం ఎలా ఉంటుంది? అనేది కాలం తేల్చ‌నుంది! కానీ, అమెరికా ఎన్నిక‌లు ఇలా.. మార‌తాయ‌ని కానీ, ట్రంప్ ఇలాంటి ప‌రిస్థితి ఎదుర్కొనాల్సి వ‌స్తుంద‌ని కానీ.. ఎవ‌రైనా ఊహించారా? అస‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా బైడెన్‌పై గెలుపు గుర్రం ఎక్కుతార‌నే అంచ‌నాలైనా ఉన్నాయా? అంటే.. లేవ‌నే …

Read More »

రోహిత్ శర్మను ఆటాడుకుంటున్నారు

టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్.. వన్డే, టీ20 జట్ల వైస్ కెప్టెన్ కూడా అయిన రోహిత్ శర్మ పరిస్థితి అయోమయంగా ఉందిప్పుడు. రెండు వారాల కిందట తొడ కండరాల గాయానికి గురై రోహిత్ శర్మ ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరమైన అతణ్ని.. వచ్చే నెల 27న ఆరంభమై నెలన్నర పాటు సాగే ఆస్ట్రేలియా పర్యటన మొత్తానికి దూరం పెట్టడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. రోహిత్ గాయం మరీ అంత తీవ్రమైందా.. …

Read More »

అమెరికా ఎన్నికల్లో గెలుపు దిశగా మనోళ్లు.. ఏ పార్టీ తరఫునంటే?

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువుడుతున్న సంగతి తెలిసిందే. ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో భారత మూలాలు ఉన్న ముగ్గురు భారత సంతతి నేతలు గెలుపు దిశగా పరుగులు తీస్తున్నారు. వీరిలో ఒకరి విజయం తాజాగా ఖరారైంది. దీంతో.. భారతీయ అమెరికన్ల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. అమెరికా ప్రతినిధుల సభకు పోటీ చేసిన భారత సంతతికి చెందిన రాజా క్రిష్ణమూర్తి ముచ్చటగా మూడోసారి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. …

Read More »

ట్రంప్ వేదాంతం కాదిది..ఫిలాసఫీ

యావత్ ప్రపంచం మొత్తం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న వేళలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి నుంచి వచ్చిన మాటలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల్లో గెలుపోటములు ఎవరి పక్షాన వెళ్లనున్నాయన్న విషయం గంట.. గంటకు మారుతున్న వేళకు కాస్త ముందుగా ట్రంప్ మాట్లాడారు. ఓటమి కంటే గెలుపు సులువని చెప్పిన ఆయన.. తన ప్రత్యర్థి డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో ఓటమిని తట్టుకోవటం తనకు …

Read More »

వార్న‌ర్ మావా.. నువ్వు సూప‌రెహే

528, 562, 848, 641, 692, 501.. ఏమిటీ గ‌ణాంకాలు అంటారా..? ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్‌లో ఆస్ట్రేలియా ఆట‌గాడు డేవిడ్ వార్న‌ర్ గ‌త ఆరేళ్ల‌లో వ‌రుస‌గా సాధించిన ప‌రుగులు. ఆరేళ్లుగా అత‌ను స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకే ఆడుతున్నాడు. ప్ర‌తిసారీ 500కు పైగా ప‌రుగులు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. 2016లో ఏకంగా 848 ప‌రుగులు చేసి టోర్నీ టాప్-2 ర‌న్ గెట‌ర్‌గా నిల‌వ‌డ‌మే కాదు.. జ‌ట్టుకు క‌ప్పు కూడా అందించాడు. ఆ …

Read More »

ట్రంప్ షాక్.. ఎన్నికల ఫలితాలపై సుప్రీంకు వెళుతున్నా

అనుకున్నదే జరుగుతోంది. ఎన్నికల ఫలితాలపై అమెరికా అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలుచేశారు. అమెరికా ఎన్నికల్లో భారీ మోసం జరగనుందని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లుగా చెబుతున్నారు. తాజాగా ఒక ట్వీట్ చేసిన ఆయన.. కాసేపట్లో కీలక అంశాన్ని వెల్లడిస్తున్నట్లు చెప్పిన ఆయన.. కాసేపటికి సంచలన వ్యాఖ్య చేశారు. అమెరికా ఎన్నికల ఫలితాలు తుది దశకు చేరుకుంటున్న వేళ.. ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్య చేయటం …

Read More »

క్రిస్ గేల్ కూడా షాకివ్వబోతున్నాడా?

ఇప్పుడు క్రికెట్ ప్రియుల ఫేవరెట్ ఫార్మాట్ అంటే టీ20లే. టెస్టులు, వన్డేలను చూసి ఆస్వాదించే ఓపిక వాళ్లకుండట్లేదు. మూడు గంటల్లో అపరిమిత వినోదాన్ని అందించే టీ20లంటేనే ఎక్కువమందికి ఇష్టం. ఆ ఫార్మాట్లో అభిమానుల్ని అమితంగా అలరించిన ఆటగాడు క్రిస్ గేల్. మరే క్రికెటర్‌కూ సాధ్యం కాని విధంగా టీ20ల్లో ఏకంగా వెయ్యి సిక్సర్లు బాదిన ఘనుడతను. ఐపీఎల్‌లో అతడి మెరుపుల గురించి ఎంత చెప్పినా తక్కువే. 20 ఓవర్ల ఆటలో …

Read More »

ప్రపంచంలో అత్యధికంగా చూసిన యూట్యూబ్ వీడియో?

బేబీ షార్క్ డుడుడుడుడు.. అంటూ అనుకోకుండా యూట్యూబ్‌లో వీడియో ప్లే అవుతుండగానో, లేదా ఈ తరం పిల్లలు హమ్ చేస్తుండగా పెద్దోళ్లు చాలాసార్లు వినే ఉంటారు. అదేంటో తెలియకుండానే అనుకోకుండా చూడటమో, వినడమో యూట్యూబ్‌తో టచ్ ఉన్న ప్రతి ఒక్కరికీ అనుభవమే. ఇప్పుడు ఆ వీడియోనే ప్రపంచంలో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న యూట్యూబ్ వీడియోగా రికార్డులకు ఎక్కింది. ఏకంగా ఈ వీడియోకు 700 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయంటే దాని …

Read More »