డ్రీమ్ ఎలెవన్.. ఇప్పుడు క్రికెట్ యువతను ఊపేస్తున్న గేమ్ యాప్. విదేశాల్లో వివిధ ఆటల మీద అధికారికంగా బెట్టింగ్ నడుస్తుందన్న సంగతి తెలిసిందే. కానీ మన దగ్గర బెట్టింగ్ మీద నిషేధం ఉంది. ఐతే డ్రీమ్ ఎలెవన్ ద్వారా బెట్టింగ్ చేయొచ్చు కానీ.. అది రెగ్యులర్‌గా సాగే బెట్టింగ్‌కు భిన్నం. రెండు జట్లు తలపడుతుంటే ఆ రెండింటి నుంచి నచ్చిన ఆటగాళ్లలో ఒక ఎలెవన్ తయారు చేసుకుని అందులో కెప్టెన్, …
Read More »కోహ్లీకి ఏమైంది?
టీమ్ ఇండియా తరఫున విరాట్ కోహ్లి విజయవంతమైన కెప్టెన్. అతడి నాయకత్వంలో ఎన్నో గొప్ప విజయాలు సాధించింది. టెస్టుల్లో నంబర్ వన్ కూడా అయింది. కానీ ఐపీఎల్‌లో మాత్రం కోహ్లీ జట్టు అంటే అందరూ చాలా కామెడీగా చూస్తారు. ఐపీఎల్‌లో కెరీర్ ఆరంభం నుంచి కోహ్లి రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ఆడుతున్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్లుగా కెప్టెన్‌గా ఆ జట్టును నడిపిస్తున్నాడు. ఐతే ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఆ …
Read More »గవాస్కర్ నిజంగా ఆ మాట అన్నాడా?
సునీల్ గవాస్కర్ పేరు నిన్న రాత్రి నుంచి ట్విట్టర్లో మార్మోగిపోతోంది. ఆయన పేరు టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఐతే ఈ దిగ్గజ ఆటగాడి గురించి ఎప్పుడూ పాజిటివ్ ట్వీట్లే కనిపిస్తాయి కానీ.. ఇప్పుడు మాత్రం ఆశ్చర్యకరంగా ఆయన్ని తిడుతూ ట్వీట్లు వేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఆ పని చేస్తున్నది విరాట్ కోహ్లి అభిమానులే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమైన కోహ్లీని ఉద్దేశించి నిన్న …
Read More »5 దశాబ్దాలుగా పీడిస్తున్న సమస్యను పరిష్కరించిన కరోనా !
యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ గడచిన ఆరుమాసాలుగా వణికించేస్తోంది. కరోనా వల్ల లక్షలాదిమంది ప్రజల ప్రాణాలు పోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధిపై పెద్ద దెబ్బపడింది. చాలా దేశాల ఆర్ధిక పరిస్ధితి తల్లక్రిందులైపోయింది. వైరస్ ప్రభావం ప్రపంచంపై ఇంత నెగిటివ్ ఇంపాక్ట్ పడినా పాజిటివ్ కూడా ఉందనే చెప్పాలి. 24 గంటలూ బిజీ బిజీ లైఫ్ గడిపే వారు ఇపుడు తమ కుటుంబసభ్యులతోనే కాలం గడుపుతున్నారు. ఇంతకుముందు పిల్లలను పట్టించుకోవటం కుదరని …
Read More »కోవిడ్ వ్యాక్సిన్ ఎలా వేస్తారంటే..
సాధారణంగా ఏదైనా జబ్బుకు వ్యాక్సిన్ ఇంజక్షన్ల ద్వారా ఇస్తారు. లేదంటే నోటి ద్వారా తీసుకునే మందుగా ఇస్తారు. ఐతే ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు వ్యాక్సిన్‌ను మాత్రం ముక్కు ద్వారా ఇవ్వబోతున్నారట. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లు తయారు చేస్తున్న కంపెనీలు ఈ విషయంలో ఏ విధానాన్ని పాటించబోతున్నాయో కానీ.. భారత్‌లో కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉన్న భారత్ బయోటెక్ సంస్థ మాత్రం కరోనా వ్యాక్సిన్‌ను ముక్కు ద్వారా ఇచ్చేలా తయారు …
Read More »ఐటీ జీవులకు ఊరటనిచ్చేలా హైసియా సర్వే రిపోర్టు
కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తో చోటు చేసుకున్న పరిణామాలు అన్ని ఇన్ని కావు. ఇంతకాలం ఉద్యోగం చేయాలంటే కచ్ఛితంగా ఆఫీసుకు వెళ్లాలన్న ఉద్యోగాల్ని సైతం.. విపత్తు వేళ ఇంట్లో ఉండే చేసే విధానానికి తెర తీసింది. ఇక.. అప్పుడప్పుడు ఆప్షనల్ గా ఉండే వర్క్ ఫ్రం హోం ఐటీ.. ఐటీయేతర ఉద్యోగాల్లోనూ వచ్చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయన్న విషయంపై హైదరాబాద్ సాఫ్ట్ …
Read More »జియో మరో సంచలనం
దేశీయ టెలికాం రంగంలో జియో ఇప్పటికే సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 1 జీబీ ఇంటర్నెట్ డేటా కోసం పెట్టే ఖర్చుతో నెల మొత్తానికి రోజుకు 1 జీబీ ఇంటర్నెట్ డేటా ప్లస్ అన్ లిమిటెడ్ కాల్స్ ఇవ్వడం ద్వారా ప్రకంపనలు రేపింది జియో. దెబ్బకు కోట్ల మంది జియో వైపు మళ్లాయరు. ఇతర నెట్‌వర్క్‌లన్నీ బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చింది. చివరికి అవి కూడా తగ్గి జియోతో సమానంగా …
Read More »గుడ్ న్యూస్.. కరోనాలో పీక్స్‌ను దాటిపోయామా?
ఆరు నెలలకు పైగా చూస్తున్నాం. ఇండియాలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. కరోనా వ్యాప్తిలో ఇదే పీక్స్ అనుకున్న ప్రతి సందర్భంలోనూ అది తప్పనే తేలుతోంది. జులై-ఆగస్టు నెలల్లోనే కరోనా తీవ్రత పతాక స్థాయికి చేరుతుందని.. ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని ఒక దశలో అంచనా వేశారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. అంతకంతకూ కేసులు పెరుగుతూ వచ్చాయి తప్ప తగ్గలేదు. 50 వేలు, 60 వేలు, 70 …
Read More »రఫేల్ ను నడపనున్న మహిళా పైలెట్ ఎవరు?
భారత అమ్ముల పొదిలో చేరిన యుద్ధ విమానం రఫేల్ కు సంబంధించిన ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. రక్షణ శాఖ అధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఇటీవల ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఐదు రఫెల్ జెట్ లను తాజాగా మహిళా పైలెట్ ఒకరు నడపనున్నట్లుగా వెల్లడించారు. అత్యాధునిక యుద్ధ విమానమైన రఫేల్ ను డీల్ చేసేందుకు ఒక మహిళా పైలెట్ కు అవకాశాన్ని ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం …
Read More »ఐపీఎల్ ప్రేక్షకులను భలే థ్రిల్ చేశారే..
కరోనా దెబ్బకు దాదాపు నాలుగు నెలల పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. రెండు నెలల కిందట ధైర్యం చేసి బయో సెక్యూర్ బబుల్ పద్ధతిలో నిర్వహించిన ఇంగ్లాండ్-వెస్టిండీస్ క్రికెట్ సిరీస్‌తో తిరిగి క్రికెట్ ఊపిరి తీసుకుంది. ఐతే కరోనా దెబ్బకు క్రికెట్ మైదానాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. అభిమానుల్ని అనుమతించకపోవడంతో స్టాండ్స్ అన్నీ బోసిపోయాయి. మైదానంలో ఏం జరిగినా హడావుడి లేదు. ఆ సిరీస్‌తో పాటు ఆ తర్వాత …
Read More »ఐపీఎల్ మొదలైపోయింది.. బార్లు తెరవండమ్మా
కరోనా ధాటికి ఇండియాలో లాక్ డౌన్ అమలవడంతో రెండు నెలల పాటు అన్నీ మూతపడ్డాయి. ఆ తర్వాత లాక్ డౌన్ షరతుల్ని ఒక్కొక్కటిగా సడలిస్తూ వచ్చారు. వివిధ వ్యాపారాలు పున:ప్రారంభమయ్యాయి. యధావిధిగా నడుస్తున్నాయి. ఐతే కొన్నింటి మీద మాత్రం నిషేధం కొనసాగుతోంది. థియేటర్లకు ఇంకా అనుమతులు రాలేదు. బార్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ.. రాష్ట్రాలు వాటి మీద నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నాయి. ఆ రంగంలోని వాళ్లు ప్రభుత్వ నిర్ణయం కోసం …
Read More »66 లక్షల వైట్ కాలర్ ఉద్యోగాలు పోయాయట
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి.. భారత్ ను తీవ్రంగానే ప్రభావితం చేసింది. ప్రస్తుతానికి అత్యధిక కేసుల నమోదులో దూసుకెళుతున్న భారత్ లో.. కరోనా వైరస్ నేపథ్యంలో చోటు చేసుకున్న విపరిణామాలకు సంబంధించి తాజాగా ఒక నివేదిక విడుదలైంది. మే నుంచి ఆగస్టు మధ్య కాలంలో.. అంటే కేవలం నాలుగు నెలల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 66 లక్షల వైట్ కాలర్ ఉద్యోగాలు పోయినట్లుగా వెల్లడైంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి.. …
Read More »