Trends

డేవిడ్ వార్నర్.. తనకు తనే ఇచ్చేసుకున్నాడు

భారత క్రికెట్ అభిమానులకు.. ముఖ్యంగా తెలుగు క్రికెట్ ప్రియులకు ప్రస్తుతం అంత్యంత ఇష్టమైన క్రికెటర్ ఎవరు అంటే మరో మాట లేకుండా డేవిడ్ వార్నర్ పేరు చెప్పేయొచ్చు. తెలుగువారి ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొన్నేళ్లుగా అతనే కెప్టెన్. ప్రతి సీజన్లోనూ అద్భుతమైన ప్రదర్శనతో తన జట్టును ముందుకు నడిపిస్తూ అభిమానులను అలరిస్తుంటాడతను. 2016లో తన జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ కూడా అందించాడు వార్నర్. ఇక ఈ ఏడాది లాక్ …

Read More »

హైదరాబాద్ కుర్రాడు అదరగొట్టాడుగా..

పది రోజుల కిందట భారత క్రికెట్ జట్టు ఎంతటి పరాభవాన్ని ఎదుర్కొందో తెలిసిందే. అడిలైడ్‌లో ఆరంభమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో తొలి రెండు రోజులు ఆటలో పైచేయి సాధించి.. మూడో రోజు అనూహ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది భారత్. భారత క్రికెట్ చరిత్రలోనే అది ఓ ఇన్నింగ్స్‌లో సాధించిన అత్యల్ప స్కోరు కావడంతో కోహ్లీ సేనకు అవమానంగా మారింది. …

Read More »

ఈ దశాబ్దానికి కోహ్లీనే కింగ్

ఏటా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇచ్చే అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు క్రికెటర్లు. గత దశాబ్ద కాలంలో చాలా ఏళ్లు ఐసీసీ అవార్డుల్లో భారత సూపర్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీదే హవా. ఇప్పుడు ఐసీసీ ప్రకటించిన దశాబ్దపు అవార్డుల్లోనూ అతను తన ఆధిపత్యాన్ని చాటాడు. పురుషల క్రికెట్లో ఈ దశాబ్దపు ఉత్తమ క్రికెటర్‌గా విరాట్ కోహ్లీనే నిలవడం విశేషం. సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, సెహ్వాగ్, పాంటింగ్, సంగక్కర, …

Read More »

మోడీ నోట విశాఖ కుర్రాడి మాట.. ఎవరీ వెంకట మురళీ ప్రసాద్?

ప్రధాని మోడీ మానసపుత్రిక మన్ కీ బాత్. తన మనసులోని మాటల్ని చెప్పేందుకు మోడీ ఎంచుకున్న ఈ కార్యక్రమంలో.. ఆయన తన వరకు వచ్చిన పలు ఆసక్తికర అంశాల్ని ప్రస్తావిస్తుంటారు. తాజాగా నిర్వహించిన మన్ కీ బాత్ లో.. విశాఖ పట్నానికి చెందిన వెంకట మురళీ ప్రసాద్ అనే విశాఖ యువకుడి ప్రస్తావనను ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఆయన ఆలోచనను మోడీ ప్రశంసించారు. అంతేకాదు.. దేశ ప్రజలతో ఆయన ఆలోచనల్నివివరంగా వెల్లడించారు. …

Read More »

ఏపీలో సంచలనం రేపుతున్న ‘దిశ’ తరహా కేసు

నిర్భయ ఉదంతం మీద అంత చర్చ జరిగింది. జనాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిందితులందరికీ శిక్ష పడింది. కాస్త ఆలస్యమైనప్పటికీ నలుగురిని ఉరి తీశారు. ఇక తెలంగాణలో అయితే ఓ అమ్మాయిపై అఘాయిత్యానికి ఒడికట్టి తనను పెట్రోల్ పోసి తగలబెట్టేసిన నలుగురినీ కొన్ని రోజులకే ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు. ఇంత జరిగినా దేశంలో అమ్మాయిలపై అఘాయిత్యాలేమీ ఆగిపోలేదు. ఎక్కడో ఒక చోట తరచుగా ఇలాంటి ఘోరాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా …

Read More »

కోహ్లీకి అలా.. నటరాజన్‌కు ఇలా

భారత క్రికెట్ జట్టు ఇప్పుడు తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఘోర పరాభవం పాలైంది టీమ్ ఇండియా. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే కుప్పకూలి అవమాన భారాన్ని మూటగట్టుకుంది. ఆ మ్యాచ్‌లో చిత్తుగా ఓడి ఆత్మవిశ్వాసం దెబ్బ తిన్న స్థితిలో జట్టుకు మూల స్తంభం అయిన విరాట్ కోహ్లికి స్వదేశానికి వచ్చేస్తున్నాడు. అతను చివరి మూడు టెస్టులకూ …

Read More »

తెలంగాణాలో పెరిగిపోతున్న ‘స్ట్రెయిన్’ టెన్షన్

స్ట్రెయిన్ కరోనా వైరస్ తెలంగాణా ప్రభుత్వాన్ని బాగా టెన్షన్ పెట్టేస్తోంది. ఎక్కడో బ్రిటన్ను రూపం మార్చుకున్న కరోనా వైరస్ వణికించేస్తోందంటే అర్ధముంది. మరి అదే వైరస్ తెలంగాణాను కూడా ఎందుకు వణికించేస్తున్నట్లు ? ఎందుకంటే బ్రిటన్ నుండి తెలంగాణాకు ఈనెలలో 3 వేలకు పైగా వచ్చారట. ఇలా వచ్చిన వారిలో అత్యధికులు అంటే సుమారు 800 మందికి పైగా హైదరాబాద్ లోనే ఉన్నట్లు ఎయిర్ పోర్టు అథారిటి నుండి అందిన …

Read More »

రిపబ్లిక్ వేడుకలకు బ్రిటన్ ప్రధాని అనుమానమేనా ?

భారత్ లో జనవరి 26వ తేదీన జరగబోయే రిపబ్లిక్ దినోత్సవ వేడుకులకు ముఖ్యఅతిధి హాజరవ్వటం అనుమానమేనా ? అవుననే అంటోంది బ్రిటన్ తో పాటు మన మీడియా కూడా. రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రతి సంవత్సరం ఒక్కో దేశాధినేతను పిలవటం మనకు ఆనవాయితీగా వస్తోంది. అందుకనే వచ్చే జనవరి 26 వేడుకలకు బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ను ఆహ్వానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి పిలుపుకు బోరిస్ కూడా సానుకూలంగా …

Read More »

మీడియా, సోషల్ మీడియాను ఊపేస్తున్న బలూచీ సోదరి హత్య

పాకిస్ధాన్ లోని బలూచిస్తాన్ ప్రాంతంలో నివసించే కరిమ బలూచి హత్య యావత్ ప్రపంచంలోని సోషల్ మీడియాతో పాటు మీడియాను కూడా ఓ ఊపు ఊపేస్తోంది. ఆమధ్య బలూచిస్ధాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలంటూ కరీమా ప్రధానమంత్రి నరేంద్రమోడికి బహిరంగంగా విజ్ఞప్తి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. బలూచిస్ధాన్ లోని పరిస్ధితులు ప్రధానంగా మహిళల పరిస్ధితి చాలా ఘోరంగా ఉందని చెబుతూ వెంటనే మోడిని జోక్యం చేసుకోవాలని కరీమా కోరింది. అప్పట్లో ఆ …

Read More »

సురేష్ రైనా అరెస్టు

భారత సీనియర్ క్రికెటర్ సురేష్ రైనా ఈ మధ్య క్రికెటేతర విషయాలతోనే వార్తల్లో నిలుస్తున్నాడు. యూఏఈలో ఐపీఎల్ ఆరంభానికి ముందు అతను వ్యక్తిగత కారణాలు చెప్పి అనూహ్యంగా టోర్నీ నుంచి తప్పుకుని స్వదేశానికి వచ్చేయడం ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఇప్పుడు అతను ఒక క్లబ్బులో నిబంధనలకు విరుద్ధంగా పార్టీ చేసుకుని పోలీస్ స్టేషన్ గడప తొక్కాడు. సోమవారం రాత్రి అతణ్ని ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో …

Read More »

ఫైజ‌ర్ టీకా తీసుకున్నాక ఆమెకేమైంది?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ దేశాల్లో క‌రోనా వ్యాక్సినేష‌న్ మొద‌లైపోయింది. అన్ని చోట్లా ముందు క‌రోనాపై పోరులో కీల‌కంగా ఉన్న వైద్య, పారిశుద్ధ్య‌, ఇత‌ర సిబ్బందికి వ్యాక్సిన్ వేస్తున్నారు. ప్ర‌ఖ్యాత అమెరిక‌న్ ఫార్మాసూటిక‌ల్ కంపెనీ ఫైజ‌ర్ త‌యారు చేసిన వ్యాక్సిన్ ప‌నితీరు చాలా బాగున్న‌ట్లుగా అధ్య‌య‌నాలు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. యుఎస్‌లో ఈ కంపెనీ వ్యాక్సిన్‌నే ఎక్కువ‌మందికి ఇస్తున్నారు. ఐతే ఆ దేశంలోని టెన్నిస్సీలోని ఓ నర్సు ఫైజర్ టీకా తీసుకున్న వెంటనే …

Read More »

ఆ యాప్ వలలో పడ్డారా? ఇక అంతే సంగతులట

కాల్ మనీ.. మైక్రో ఫైనాన్స్.. మీటర్ వడ్డీ మీద ఇచ్చే రుణాలు.. ఇవన్నీ ఇప్పటి వరకు విన్నవే. మారిన కాలానికి తగ్గట్లే.. అప్పుల వలలో చిక్కుకునేలా చేసి.. ఆ తర్వాత చుక్కలు చూపించే సరికొత్త దారుణానికి పాల్పడిన ఉదంతం కొత్తగా తెర మీదకు వచ్చింది. యాప్ ద్వారా రుణాల్ని అందించటం.. ముఖం ముఖం చూసుకోకుండానే.. మన దగ్గర వివరాలన్ని సేకరించి.. అడిగినంతనే అప్పు ఇచ్చేయటం.. దాన్ని తిరిగి చెల్లించేటప్పుడు కానీ …

Read More »