అందరు అనుమానిస్తున్నట్లుగానే అగ్రరాజ్యం అమెరికాలో అధికార మార్పిడి అంత ఈజీ కాదని అర్ధమైపోతోంది. తాజాగా అమెరికాలోని వాషింగ్టన్ తదితర ప్రాంతాల్లో ఆదివారం భారీ ఎత్తున ట్రంప్ మద్దతుదారుల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ఏకంగా అధ్యక్ష భవనం వైట్ హౌన్ ముందే ట్రంప్ మద్దతుదారులు నిరసన ప్రదర్శనలకు దిగారు. ట్రంప్ మద్దతుదారలను వ్యతిరేకిస్తు బైడెన్ మద్దతుదారులు కూడా పోటీ ఆందోళనలు మొదలుపెట్టడంతో ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోయింది. ఇద్దరు మద్దతుదారులు ఒకేచోట చేరి …
Read More »ఐపీఎల్ స్టార్.. ఎయిర్ పోర్టులో దొరికిపోయాడు
గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చేవాళ్లు అక్రమంగా బంగారం, లగ్జరీ వస్తువులను ట్యాక్స్ కట్టకుండా తీసుకురావడం,. ఎయిర్ పోర్టులో దొరికిపోవడం మామూలే. సామాన్యులే కాదు.. కొన్నిసార్లు సెలబ్రెటీలు సైతం ఇలా బుక్ అవుతుంటారు. తాజాగా యూఏఈలో ఇండియన్ ప్రిమియర్ లీగ్ పదమూడో సీజన్ ముగించుకుని ఇండియాకు వచ్చిన ముంబయి ఇండయిన్స్ జట్టు ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య ఇలాగే అధికారులకు దొరికిపోయాడు. ఐపీఎల్లో విజేతగా నిలిచిన ముంబయి జట్టుతో కలిసి అతను …
Read More »కరోనా వ్యాక్సిన్ ఇండియాకు వచ్చేసింది
ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి విరుగుడు టీకా మనదేశానికి వచ్చేసింది. రష్యా డెవలప్ చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన బుధవారం భారత్ కు చేరుకుంది. రష్యాలోని గమలేయా నేషనల్ రీసెర్చి ఇన్ స్టిట్యూట్ ఎపిడమియాలజీ అండ్ మైక్రో బయాలజీ సంస్ధతో కలిసి భారత్ లోని రెడ్డీ ల్యాబరేటరీస్ కరోనా టీకా రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకనే స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను రెడ్డీ ల్యాబరేటరీస్ అందుకుంది. ఇదే వ్యాక్సిన్‌ను రష్యాలోని 42 …
Read More »ఢిల్లీ జట్టు వద్దనుకున్నోడే కొంప ముంచాడు
అంచనాలేమీ తప్పలేదు. మళ్లీ ముంబయి ఇండియన్సే ఐపీఎల్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఇది చాలామందిని నిరాశ పరిచింది. కానీ ఆ జట్టు బలం అలాంటిది మరి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ప్లానింగ్.. ఎగ్జిక్యూషన్.. ఇలా ఏ రకంగా చూసినా ఆ జట్టుకు సాటి వచ్చే మరో టీం ఐపీఎల్లో కనిపించదు. ఐపీఎల్ అనే కాదు.. ప్రపంచ క్రికెట్ మొత్తంలో ముంబయి ఇండియన్సే బెస్ట్ ఐపీఎల్ టీం అంటే అతిశయోక్తి కాదు. ఆ …
Read More »ఇదే బెస్ట్ ఐపీఎల్.. ఏమైనా డౌటా?
మొత్తానికి ఐపీఎల్‌కు తెరపడింది. కరోనా టైంలో ఏ ఎంటర్టైన్మెంట్ లేక అల్లాడిపోతున్న జనాలకు ఈ టోర్నీనే గొప్ప ఉపశమనాన్ని అందించింది. మామూలుగానే ఐపీఎల్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈసారి రెట్టింపు వినోదాన్నందిస్తూ ఉర్రూతూలిస్తూ సాగింది టోర్నీ. లీగ్ ఇండియాలో జరగలేదు, స్టేడియాల్లో అభిమానులు లేరు అన్న మాటే కానీ.. ఎంటర్టైన్మెంట్కు మాత్రం ఢోకానే లేదు. ఒక్క మ్యాచ్‌లో రెండు సూపర్ ఓవర్లు జరిగాయంటే.. టోర్నీ చరిత్రలోనే ఎన్నడూ లేనన్నిసార్లు స్కోర్లు …
Read More »ట్రంప్ కారణంగా అమెరికాలో పెరిగిపోతున్న టెన్షన్
అగ్రరాజ్యం అమెరికా అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్ వల్ల జస్ట్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ జో బైడెన్ కు ఇబ్బందులు తప్పేలా లేదు. ఎందుకంటే మనకు లాగ ఎన్నికల ఫలితాలు రాగానే అధికారంలోకి వచ్చే పార్టీకి అధికారం అప్పగించే అవకాశం అమెరికాలో లేదు. తాజాగా అధ్యక్షునిగా ఎన్నికైన బైడెన్ బాధ్యతలు తీసుకునేది 2021, జనవరి 20వ తేదీన మాత్రమే. అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుండి బాధ్యతలు …
Read More »ఆ పనులే ట్రంప్ చాప్టర్ క్లోజ్ చేసేశాయా?
ట్రంప్ ఓటమికి గల కారణాలు ఏంటనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ట్రంప్ తీసుకున్న అనేక నిర్ణయాలు ఆ దేశాన్ని ఇరకాటంలో పడేశాయని చెప్తున్నారు. ముందుగా మన దేశం విషయానికి వస్తే, హౌడీ-మోదీ, నమస్తే ట్రంప్ వంటి సభల్లో ప్రధాని మోదీతో సన్నిహిత మిత్రుడిగా మెదిలిన ట్రంప్ మరోవైపు, వీలు చిక్కినప్పుడల్లా భారత్ మీద అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నారు. భారత్‌ను ‘టారిఫ్ కింగ్’గా అభివర్ణిస్తూ, …
Read More »2021 ఐపీఎల్.. ఎప్పుడు, ఎక్కడ?
ఐపీఎల్ పదమూడో సీజన్ ముగింపు దశకు వచ్చింది. టోర్నీలో ఇంకో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతిసారీ ఐపీఎల్ ముగిసే సమయానికి అయ్యో అప్పుడే టోర్నీ అయిపోతుందా.. మళ్లీ లీగ్ కోసం ఇంకో పది నెలలు ఎదురు చూడాలా అన్న నిట్టూర్పు అభిమానుల్లో కలుగుతుంటుంది. ఐతే ఈసారి మరీ అంత బాధ పడాల్సిన పని లేదు. ఈ ఏడాది లీగ్ జరగడమే ఐదు నెలలు ఆలస్యంగా జరిగింది. దీంతో …
Read More »కోహ్లీపై ఇంత కామెడీనా?
భారత క్రికెట్ అనే కాదు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడు విరాట్ కోహ్లి. టీమ్ ఇండియా కెప్టెన్‌గానూ అనేక ఘనతలు సాధించాడు. టెస్టుల్లో భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ అతనే. ఆ ఫార్మాట్లో జట్టును ప్రపంచ నంబర్‌వన్‌గానూ నిలబెట్టాడు. వన్డేలు, టీ20ల్లో ప్రపంచకప్‌లు గెలిపించకపోయినా మంచి విజయాలే అందించాడు. కానీ ఐపీఎల్‌కు వచ్చేసరికి విరాట్ ఒక విఫల కెప్టెన్‌గా మిగిలిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. …
Read More »సెంటిమెంట్ వర్కవుటైతే సన్‌రైజర్స్‌దే కప్పు
ఐపీఎల్లో ‘లోకల్’ ఫీలింగ్‌ను దాటి వివిధ రాష్ట్రాల్లో ఆదరణ సంపాదించుకున్న జట్లు చాలా తక్కువే. ఈ విషయంలో చెన్నై సూపర్ కింగ్స్ ముందంజలో ఉంటుంది. ధోనీకి ఉన్న ఆకర్షణ, ఆదరణ వల్ల కావచ్చు, ఆటతీరు బాగుండటం వల్ల కావచ్చు దేశవ్యాప్తంగా ఆ జట్టు ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆట ఎలా ఉన్నప్పటికీ కోహ్లి, డివిలియర్స్ లాంటి ఆటగాళ్ల వల్ల బెంగళూరుకు కూడా బాగానే ఆదరణ ఉంది. ముంబయికి కూడా బయటి రాష్ట్రాల్లో …
Read More »కోరి తెచ్చుకున్న ట్రంప్ కుంపటి.. అమెరికా చెబుతున్న వాస్తవం!
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఏ తీరానికి చేరనున్నాయి? గెలుపు గుర్రం ఎవరిది? ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారు? అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సరే! దీనికి సమాధానం ఎలా ఉంటుంది? అనేది కాలం తేల్చనుంది! కానీ, అమెరికా ఎన్నికలు ఇలా.. మారతాయని కానీ, ట్రంప్ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనాల్సి వస్తుందని కానీ.. ఎవరైనా ఊహించారా? అసలు ప్రపంచ వ్యాప్తంగా బైడెన్‌పై గెలుపు గుర్రం ఎక్కుతారనే అంచనాలైనా ఉన్నాయా? అంటే.. లేవనే …
Read More »రోహిత్ శర్మను ఆటాడుకుంటున్నారు
టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్.. వన్డే, టీ20 జట్ల వైస్ కెప్టెన్ కూడా అయిన రోహిత్ శర్మ పరిస్థితి అయోమయంగా ఉందిప్పుడు. రెండు వారాల కిందట తొడ కండరాల గాయానికి గురై రోహిత్ శర్మ ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరమైన అతణ్ని.. వచ్చే నెల 27న ఆరంభమై నెలన్నర పాటు సాగే ఆస్ట్రేలియా పర్యటన మొత్తానికి దూరం పెట్టడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. రోహిత్ గాయం మరీ అంత తీవ్రమైందా.. …
Read More »