స్కూల్ కు వెళ్లమంటే చాలు ఎగిరి గంతేసి ఎప్పుడెప్పుడు వెళదామా? అని ఆశగా చూస్తారు. అయితే.. కొందరికి స్కూల్ అంటే ఇష్టం ఉండదు. వెళ్లేందుకు ఇష్టపడరు. ఇలాంటి పిల్లల్ని తల్లిదండ్రులు మందలించటం.. స్కూల్ కు వెళ్లమని పోరు పెట్టటం చేస్తుంటారు. అదంతా కూడా పిల్లల మీద తమకున్న ప్రేమ..వారు పెద్దాయక కష్టపడకుండా ఉండాలనే. కానీ..ఈ విషయాన్ని అర్థం చేసుకొని కొందరు పిల్లలు చేసే పనులు షాకింగ్ గా మారతాయి. తాజాగా …
Read More »గూగుల్ సెర్చ్ చేసింది రూ.3లక్షలు పోగొట్టుకుంది
గూగులమ్మే కదా అని అడిగిన సమాచారాన్ని చూసుకొని ఫోన్ చేస్తే అడ్డంగా బుక్ కావటమే కాదు.. బ్యాంకు ఖాతా ఖాళీ కావటం ఖాయం. రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రజల అవగాహన లేనితనాన్ని.. నమ్మకాన్ని అదునుగా తీసుకొని దోచేసుకునే వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా అలాంటి చేదు అనుభవం ఒకటి హైదరాబాద్ కు చెందిన ఒక మహిళకు ఎదురైంది. ఎల్లారెడ్డిగూడకు చెందిన ఒక మహిళ అమెజాన్ లో …
Read More »దారుణం.. ఆమెపై 60 మంది అత్యాచారం
దారుణమైన ఘోరం బయటకు వచ్చింది. విన్నంతనే ఒళ్లు జలదరించే అమానవీయమైన వైనం తాజాగా వెలుగు చూసి సంచలనంగా మారింది. మగాళ్లు మృగాళ్లుగా మారిన.. ఒక అబలపై నెలరోజుల పాటు 60 మంది జరిపిన అత్యాచార ఉదంతం తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ఈ ఉదంతంలో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సరాయ్ కేలా – ఖర్ సావా జిల్లాలోని కందర్ బేరా సమీపంలోని గ్యారేజ్ లో తనను బంధించినట్లుగా ఆమె …
Read More »షాక్: ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎదుట సూసైడ్ చేసుకున్న ఎస్ఐ
ఊహించని రీతిలో చోటు చేసుకున్న ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పుడు కుదిపేస్తుంది. ఆ రాష్ట్ర అసెంబ్లీ భవనం ఎదుట.. పోలీసు అధికారి ఒకరు సూసైడ్ చేసుకున్న వైనం షాకింగ్ గా మారింది. ఈ ఉదంతం ఇప్పుడు యూపీలో సంచలనంగా మారింది. యూపీ అసెంబ్లీ గేటు నెంబరు ఏడు వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది. యూపీకి చెందిన సబ్ ఇన్ స్పెక్టర్ నిర్మల్ కుమార్ చౌబే.. యూపీ అసెంబ్లీ వద్దకు …
Read More »పెళ్లి ఆగింది.. చిత్తూరు అమ్మాయి అమెరికాలో సూసైడ్
అయ్యో అన్న వేదనకు కలిగించే ఉదంతం అమెరికాలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఒక అమ్మాయి అమెరికాలో ఐటీ ఎంప్లాయ్ గా పని చేస్తోంది. ఆమె సోదరుడు కూడా అమెరికాలోనే ఉంటున్నారు. త్వరలో పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి.. అనుకోని రీతిలో ఆత్మహత్య చేసుకోవటం విషాదాన్ని నింపింది. ఇంతకూ ఆమె సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే.. చిత్తూరు పట్టణంలోని పోలీసుల కాలనీకి చెందిన సుష్మా అమెరికాలోని డల్లాస్ లో …
Read More »కాళ్లు చేతులు కట్టేసిన అమ్మాయిది కూడా ఆ నాటకమే..
తప్పును తప్పుగా ఎత్తి చూపటం కూడా తప్పే అవుతోంది. పోలీసులకు చెమటలు పట్టిస్తూ.. తాము బాధితులుగా మారినట్లుగా కలరింగ్ ఇస్తూ.. మీడియాను.. జనాల్ని పిచ్చోళ్లను చేసే కొందరు అమ్మాయిల తీరు ఇప్పుడు షాకింగ్ గా మారింది. అలాంటి వారంతా మర్చిపోతున్న విషయం ఏమంటే.. ఇలాంటి నాటకాలు సినిమాల్లోనూ.. టీవీ సీరియల్స్ లోనూ నడుస్తాయేమో కానీ.. రియల్ లైఫ్ లో ఏమాత్రం వర్క్ వుట్ కావు. అంతేకాదు.. గుట్టు రట్టు చేయటమే …
Read More »అమెరికాకు వెళతానన్న భార్యను కత్తితో నరికేశాడు
ఈ తరానికి ఏమైంది? నచ్చింది దక్కకపోతే చంపేయటమేనా? బంధాలకు.. అనుబంధాలకు తెగుళ్లు తెస్తున్న తీరు చర్చనీయాంశంగా మారుతున్న వేళ.. ఈ తరమే కాదు పాత తరం కూడా హత్యా బాటను పట్టటం ఆందోళనకు కలిగించేదే. క్షణికావేశంలో కట్టుకొని.. 45 ఏళ్లు కాపురం చేసిన భార్యను దారుణంగా హతమార్చిన 65 ఏళ్ల సుబ్రమణ్యేశ్వరరావు తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. ఆందోళనకు గురి చేస్తున్న ఈ వైనం ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని …
Read More »ఆ మాట అన్నందుకు సుప్రీం చీఫ్ జస్టిస్ ను తప్పుకోమంటున్నారు
అరుదైన పరిణామం చోటు చేసుకుంది. దేశ అత్యున్న న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ గా వ్యవహరిస్తున్న జస్టిస్ శరద్ బోబ్డేను వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ ఇప్పుడు భారీగా వినిపిస్తోంది. అత్యాచారం కేసు విచారణ సమయంలో చీఫ్ జస్టిస్ నోట వచ్చిన మాటపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో.. ఆయన్ను పదవి నుంచి తప్పుకోవాలని కోరుతున్నారు. అసలేం జరిగిందంటే.. ముంబయికి చెందిన మొహిత్ సుభాష్ అనే ప్రభుత్వ …
Read More »డ్రాగన్ ఎఫెక్ట్…. అపర కుబేరుడు.. అట్టడుగుకు..
ఆయన అపర కుబేరుడు. ఒక దశలో ఈ హోల్ ప్రపంచం మొత్తం ఆయనను చూసి గర్వించింది. చూసేందుకు పొట్టిగా.. బక్కపలచగా.. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా ఉన్నప్పటికీ.. ఆయన బుర్ర ఐడియాల తొర్ర.. అని! ఆయన వ్యాపార సామ్రాజ్యం.. అనన్యసామాన్యమని.. ప్రపంచం మోసేసింది. ఆయన నుంచి పాఠాలు నేర్చుకుంటామని భారత్ సహా అనేక దేశాలు ప్రకటించి.. తమ తమ దేశాలకు రావాలంటూ.. ఆహ్వానాలు కూడా పంపాయి. అయితే.. ఇప్పుడు ఆయన …
Read More »జస్ప్రీత్ బుమ్రాకు పెళ్లి?
భారత క్రికెట్లో ఇప్పుడు నంబర్ వన్ ఫాస్ట్ బౌలర్ ఎవరు అంటే మరో మాట లేకుండా జస్ప్రీత్ బుమ్రా పేరు చెప్పేయొచ్చు. 27 ఏళ్ల ఈ బరోడా ఫాస్ట్ బౌలర్ ఘనతల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. విచిత్రమైన బౌలింగ్ శైలితో ఐపీఎల్లో ముంబయి జట్టు తరఫున మెరుపులు మెరిపించి శరవేగంగా అంతర్జాతీయ స్థాయిలో ఎదిగి.. మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు ప్రధాన ఫాస్ట్ బౌలర్గా ఎదిగాడీ కుర్రాడు. …
Read More »సుప్రీం కీలక వ్యాఖ్య: సహజీవనంలో సెక్సు రేప్ కాదు..
కొన్నేళ్ల క్రితం వరకు సహజీవనం అన్న మాటే అరుదుగా వినిపించేది. ఇప్పుడు కామన్ గా మారటమే కాదు.. దానికి పాజిటివ్ గా సీరియల్స్.. యాడ్స్.. షార్ట్ ఫిలింస్ ఇలా వరుస పెట్టి వచ్చేస్తున్నాయి. లివింగ్ రిలేషన్ షిప్ అన్నది చాలా చోట్ల కనిపిస్తూనే ఉంది. అయితే.. రిలేషన్ లో ఉన్నంతవరకు ఓకే కానీ.. తర్వాత ఏ మాత్రం తేడా వచ్చినా అందుకు భిన్నంగా వ్యవహరించే తీరు తరచూ కేసుల రూపంలో …
Read More »కియా ప్రధాన గేటు వద్ద దారుణ రోడ్డు ప్రమాదం
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. నిర్లక్ష్యం.. అమితమైన వేగం.. వీటికి తోడు మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం. పెద్ద ఎత్తున ప్రాణాలు తీస్తున్నప్పటికి మద్యం తాగి వాహనాన్ని నడపకూడదన్న బుద్ధి మాత్రం రావట్లేదు. తాజాగా అనంతపురంలోని కియా కార్ల ఫ్యాక్టరీ ప్రధాన గేటు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కారు ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జుకావటమే కాదు.. ఒక టైరుపూర్తిగా బయటకు వచ్చేసి.. ప్రమాదానికి …
Read More »