బీజేపీ నేతలకు మొహం చెల్లటంలేదని తేలిపోయింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖపట్నం నుండి ఆదివారం ఢిల్లీకి వివిధ పార్టీల నేతలు, కార్మికనేతలు, కార్మికులు ప్రత్యేకరైలులో బయలుదేరారు. దానికిముందు వైజాగ్ లో కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా భారీఎత్తున ఆందోళన జరిగింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ఇంత పెద్దఎత్తున ఆందోళన జరుగుతుంటే ఇదే సమయంలో ఇంకోచోట కమలనాదులు పెండింగ్ ప్రాజెక్టులపై సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు గడచిన 30 …
Read More »ఉద్యోగుల ఆగ్రహ జ్వాల జగన్ కి కొంతే అర్థమైందా?
ప్రకటనలదేముంది ? పైసా ఖర్చులేదు కాబట్టి ఎన్నైనా చేసేస్తారు. అదే చేసిన ప్రకటనలను అమల్లోకి తేవాలంటే అందుబాటులో నిధులుండాలి. మరి ఆ నిధుల సంగతేమిటి ? ఇపుడిదే సమస్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పట్టిపీడిస్తోంది. ఇప్పుడిదంతా ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం 3.144 శాతం డీఏని పెంచుతు ప్రకటించింది. తాజాగా పెంచిన డీఏలను 2019 జనవరి నుండి వర్తింపచేసేట్లుగా ఉత్తర్వులు జారీచేసింది. అంతా బాగానే ఉంది కానీ ఇప్పటికే …
Read More »ఎమ్మెల్సీ ఛాన్స్ కొట్టేసిన కౌశిక్ రెడ్డి..!
ఇటీవల టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న కౌశిక్ రెడ్డి.. బంపర్ ఆఫర్ కొట్టేశాడు. గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డి పేరును రాష్ట్ర మంత్రివర్గం ఖరారు చేసింది. ఈ మేరకు కౌశిక్ రెడ్డి పేరును సిఫారసు చేస్తూ ప్రభుత్వం ఆమోదానికి గవర్నర్‌కు పంపింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన కౌశిక్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి తన అనుచరులతో కలిసి గత నెల 21వ …
Read More »సీఎం జగన్‌కు మంత్రిగారి సర్టిఫికెట్.. రీజనేంటి?
ముఖ్యమంత్రి జగన్ విషయంలో మంత్రులే అయినా.. చాలా మంది ఆచి తూచి వ్యవహరిస్తారు. అనేక విషయాల్లో ఆయనను సమర్ధించేవారు.. ఆయనతో చనువుగా ఉండేవారు.. కూడా వివాదాస్పద విషయాల్లో మాత్రం ఎవరూ నోరు మెదిపే ధైర్యం చేయరు. మరీ ముఖ్యంగా బీజేపీ వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవడం లేదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా మంత్రులు కూడా ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. కానీ, తాజాగా ఓ మంత్రి మాత్రం ఓ వివాదాస్పద విషయంలో …
Read More »పాపం..అవమానాలను తట్టుకోలేకపోయారా ?
కేంద్ర మాజీమంత్రి బాబుల్ సుప్రియో రాజకీయాలనుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించటానికి అసంతృప్తే కారణమా ? బాబుల్ తీసుకున్న నిర్ణయం వెలువడగానే సంచలనంగా మారింది. ఎందుకంటే మొన్నటి మంత్రివర్గ ప్రక్షాళనలో నరేంద్రమోడి ఈ అసన్సోల్ ఎంపిని మంత్రిపదవిలో నుండి తీసేశారు. అయితే ఆ విషయాన్ని ఎక్కడా బాబుల్ ప్రస్తావించకుండా తాను రాజకీయాలకు గుబ్ బై చెబుతున్నట్లు ప్రకటించేశారు. అంతేకాకుండా తొందరలోనే అసన్సోల్ నియోజకవర్గం ఎంపిగా కూడా రాజీనామా చేయబోతున్నట్లు చేసిన ప్రకటన బీజేపీలో …
Read More »కేసీయార్ కు తలనొప్పిగా మారిన ‘దళితబంధు’ ?
అవును కేసీయార్ ఎంతో ప్రిస్టేజిగా తీసుకున్న దళితబంధు పథకం ఇపుడు తలనొప్పులు తెస్తున్నట్లే ఉంది. దళితులను ఆకర్షించేందుకు కేసీయార్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు కూడా చెప్పారు. ఉపఎన్నికలు జరగబోతున్న కారణంగా హుజూరాబాద్ ను కేసీయార్ పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నారని అందరికీ అర్ధమైపోయింది. అయితే ఎవరు ఊహించని విధంగా రెండువైపుల నుండి సమస్యలు మొదలయ్యాయి. అదేమిటంటే మొదటిదేమో దళిత సంఘాల నుండి …
Read More »కళ్యాణదుర్గం లో తిరిగి పట్టు సాధిస్తున్న టీడీపీ
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీకి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ టీడీపీ ఇప్పటి వరకు నాలుగు సార్లు విజయం దక్కించుకుంది. అయితే.. 2014లో విజయం దక్కించుకున్న ఉన్నం హనుమంతరాయ చౌదరిని పక్కన పెట్టి గత 2019 ఎన్నికల్లో మాదినేని ఉమామహేశ్వరనాయుడుకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు. అయితే.. గత ఎన్నికల్లో పోటీ టఫ్‌గా ఉండడం వైసీపీ దూకుడు, జగన్ హవా నేపథ్యంలో ఇక్కడ టీడీపీ ఓడిపోయింది. అయితే.. గడిచిన రెండేళ్లలో.. …
Read More »బాబు ఆయన్ను పక్కన పెట్టే టైం వచ్చేసిందా ?
యనమల రామక్రిష్ణుడు సీనియర్ మోస్ట్ లీడర్. టీడీపీలో ఆయన చంద్రబాబు తరువాత అంతటి వారుగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఆర్ధిక వ్యవహారాల్లో తాను దిట్టనని కూడా ఆయన చాటుకుంటారు. మరో వైపు స్పీకర్ గా పనిచేసిన అనుభవంతో యనమల శాసనసభా వ్యవహారాల్లో టీడీపీకి ఎన్నో సార్లు వ్యూహాల్లో సాయం చేశారు. అలా విపక్షాన్ని ఫల్టీ కొట్టించారు. అంతవరకూ ఎందుకు 2020లో శాసనమండలిలో చివరి నిముషంలో మూడు రాజధానుల బిల్లు పాస్ …
Read More »హుజూరాబాద్‌లో బీజేపీ వ్యూహం..
రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు వేయడం.. నేతలకు వన్నతో పెట్టిన విద్య. తాడితన్నేవాడు ఉంటే.. వాడి తలతన్నేవాడు ఉంటాడన్నట్టుగా.. రాజకీయ నేతలు.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. తమ వ్యూహాలను అమ లు చేసుకోవడం మనకు తెలిసిందే. తాజాగా తెలంగాణలోని హుజూరాబాద్‌కు త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. ఎందుకు ఉప ఎన్నిక జరుగుతోంది? అనే విషయం అందరికీ తెలిసిందే. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను బయటకు పంపేయడంతో.. ఆయన కేసీఆర్ …
Read More »కేసీఆర్ తర్వాతి ప్రకటన.. బీసీ బంధు!
దళిత బంధు పథకంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకంపై అనుకూల , ప్రతికూల వాదనలు వినిపిస్తున్నారు. ఏదేమైనా ఈ స్కీంతో హుజురాబాద్ ఉప ఎన్నికలను టార్గెట్ చేశారన్నది నిజం. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా ఒప్పుకొన్నారు కూడా. ఇదిలా ఉంటే, దళితుల సంక్షేమం కోసం కేసీఆర్ చేస్తున్న సంక్షేమం రీతిలోనే బీసీల కోసం బీసీ బంధు ఎజెండా తెరమీదకు వచ్చింది. ఏకంగా …
Read More »కేంద్రం దూకుడుతో జగన్‌కు మళ్లీ కొత్త చిక్కే ?
కేంద్రం దూకుడు ఏపీ సీఎం జగన్ కొంప ముంచుతోంది. అవసరమైన విషయాల్లో.. ముఖ్యంగా జగనకు అంతో ఇంతో మైలేజీ ఇచ్చే విషయాల్లో కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తూ.. ఇరుకున పెడుతుండగా.. శాసన మండలి విషయంలోమాత్రం.. జగన్ సర్కారు చేసిన తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉందనే సంకేతాలు ఇస్తుండడం ఇప్పుడు వైసీపీ వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. దీంతో ఇప్పుడు చేయాలి ? అనే విషయం అధికార పార్టీలో అంతర్మథనానికి దారితీస్తోంది. విషయంలోకి వెళ్తే.. …
Read More »హైదరాబాద్ ఆస్పత్రికి ఈటల… ఆ ఆస్పత్రిలో చేరలేదు
మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ తన ప్రజా దీవెన యాత్రతో హుజురాబాద్ ఉప ఎన్నిక హీట్ ను పెంచిన సంగతి తెలిసిందే. అయితే, 12వ రోజు పాదయాత్ర కొనసాగుతుండగానే వీణవంక మండలం కొండపాక దగ్గర ఈటల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరం రావడంతో ప్రత్యేక బస్సులో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆయన్ను హైదరాబాద్‌కు తరలించారు. అయితే, హైదరాబాద్ లో ఆయన చేరిన ఆస్పత్రి గురించి సోషల్ …
Read More »