ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైసీపీలో ధర్మాన సోదరుడు పెద్ద రౌడీ బ్యాచ్ గా తయారయ్యారు. నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ప్రత్యర్థి పార్టీ నేతలను, ఓటర్లను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ధర్మాన కృష్ణదాస్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన బూతు పంచాంగం మొదలెట్టేవారు. పిచ్చిపిచ్చిగా తిట్టేవారు.. సీఎం జగన్ అంటే పరమ భక్తిని ప్రదర్శించేవారు. జిల్లా వైసీపీలో తమ కుటుంబం మాత్రమే ఉందన్నట్లుగా ప్రవర్తించేవారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో కృష్ణదాస్ ను తొలగించి ప్రసాదరావుకు …
Read More »వైసీపీ డాక్టర్ మంత్రికి చుక్కలే.. నియోజకవర్గం టాక్ !
వైసీపీ మంత్రి, ఉన్నత విద్యావంతుడు.. డాక్టర్ సీదిరి అప్పలరాజు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజక వర్గం నుంచి గత ఎన్నికల్లో తొలిసారి విజయం దక్కించుకున్నారు. వాస్తవానికి తొలిసారి విజయం దక్కిం చుకున్న నాయకులకు ప్రజల్లో ఆదరణ పెరగాలి. గతంలో ఇలానే జరిగేది. తొలిసారి విజయం దక్కించు కున్న వారికి ప్రజల్లో మంచి గుర్తింపు లభించేది. అయితే.. దీనికి భిన్నంగా సీదిరి వ్యవహారం ఉండడం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. ప్రస్తుతం …
Read More »ఏపీ కమలం.. వికాసం కాదు.. విచ్ఛిన్నం!
ఔను! నిజమే… ఏపీలో బీజేపీ వికసించడం లేదు… మరింతగా విచ్ఛిన్నమవుతోంది. నిన్న మొన్నటి వరకు ఇంకేముంది.. అధికారంలోకి వచ్చేస్తాం.. పార్టీని అధికారంలోకి తెచ్చేస్తామని… చెప్పిన పార్టీ పెద్దలు.. ఇప్పుడు మౌనంగా ఉండడం.. క్షేత్రస్థాయిలో పార్టీ విచ్చిన్నం కావడానికి దారులు వేసినట్టు అవుతోందని అంటున్నారు పరిశీలకులు. అసలు ఏం జరిగింది? బీజేపీకి అంతో ఇంతో పట్టున్న ఏపీలో ఇప్పుడు పూర్తిగా కమలం రేకులు విడిపోయే పరిస్థితి వచ్చేసింది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర …
Read More »ఏపీలో ఎమ్మెల్సీ ఎలక్షన్… వైసీపీకి టెన్షన్ ఇక్కడే…!
ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది. స్థానిక సంస్థలు, పట్టభద్రులు, ఉపాధ్యాయ కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 27తో నామినేషన్లకు గడువు ముగుస్తుంది. వచ్చే నెల 14తో ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తవుతుంది. అయితే.. ఈ మూడు ఎన్నికల్లోనూ. అధికార పార్టీ సత్తా చాటాలనేది వ్యూహం. ముఖ్యంగా స్థానిక సంస్థలను తీసుకుంటే.. ఎలానూ వైసీపీకే బలం ఉంది. గత ఏడాది జరిగిన స్థానిక ఎన్నికల్లో …
Read More »ఇదేంది జగనన్నా… పరువు పోలా?!
ఏపీ సీఎం జగన్ అంటే.. వైసీపీ నాయకులు ఏం చెబుతారంటే.. ‘జననేత’ అని! అంతేకాదు.. ఆయన 2019 ఎన్నికలకు ముందు చేసిన పాదయాత్రలోనూ “జననేత జగనన్నా.. జగనన్నా.. జననేత” అనే పాట ఠారెత్తిపోయింది. ఊరూవాడా.. ఈ పాటను వైసీపీ నాయకులు హోరెత్తించారు. మరి అలాంటి జననేత సభ పెడితే..జనాలుపోరిపోతున్నారు. పోనీ.. వీరిని కట్టడి చేద్దామని.. గేట్లకు తాళాలు వేసినా.. పోలీసులను పెట్టి బెదిరించినా.. గోడలు దూకి.. సందులు చూసుకుని మరీ …
Read More »పదేళ్లలో ఏపీలో పేదరికం లేకుండా చేస్తా: నారా లోకేష్
యువగళం. గత 29 రోజులుగా చిత్తూరు జిల్లాలో సాగుతున్న పాదయాత్ర. టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న పాదయాత్ర. అయితే.. ఆదిలో పోలీసులు.. ఒకింత అడ్డంకులు సృష్టించారని.. మైకులు లాగేశారని.. స్టూల్ తీసుకువెళ్లారని టీడీపీ నాయకులు ఆందోళనలకు దిగారు. అయితే.. మధ్యలో ఒకింత దూకుడు తగ్గించిన పోలీసులు.. సజావుగానే సాగిస్తున్నారు. అయితే.. మళ్లీ ఏమైందో ఏమో.. పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. చంద్రగిరి, మామండూరు …
Read More »జగనన్నా.. మన ‘బాదుడు’ మనోళ్లకే నచ్చలేదే!!
వైసీపీ పాలనలో పన్నుల బాదుడు పెరిగిపోయిందని..ప్రతిపక్షాలు ఆందోళనలు చేశాయి. ఇంకా చేస్తున్నాయి. బాదుడే బాదుడు పేరుతో టీడీపీ నేతలు.. రోడ్డెక్కారు. అయితే.. ఇదంతా కూడా.. మేం 151 మందిని గెలిచామనే అక్కసుతోనే చంద్రబాబు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని.. సలహాదారు సజ్జల వంటివారు కామెంట్లు చేశారు. ఇక, ఇతర నేతలు కూడా మీ హయాంలో పన్నులు వేయలేదా? అని ఎదురుదాడి చేశారు. సరే.. ఈ విషయాన్ని ఇలా ఉంచితే..ఇప్పుడు సొంత పార్టీ …
Read More »గుడివాడ టీడీపీలో ముసలం.. నేతల రాజీనామాల బాట
కొన్నాళ్ల కిందట ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని.. ఒక కామెంట్ చేశారు. “ఇక్కడ టీడీపీ ఎలా బతికి బట్టకడుతుందో చూస్తా” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజంగానే నాని.. టీడీపీపై విమర్శలు చేస్తారు కదా.. ఇది కూడా అందులో భాగమేనని అందరూ అనుకున్నారు. కానీ, తీరా ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మాత్రం టీడీపీకి కాక పుట్టిస్తున్నాయి. ఇటీవలే ఇక్కడ ఇంచార్జ్‌గా రావి …
Read More »చంద్రబాబుపై.. కేంద్రానికి సోము ఘాటు లేఖ..!
టీడీపీ అధినేత చంద్రబాబుపై తరచుగా పరోక్ష విమర్శలు గుప్పించే బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రా జు.. తాజాగా కేంద్ర బీజేపీ పెద్దలకు.. ఘాటు లేఖ రాసినట్టు తెలుస్తోంది. దీనిపై బీజేపీలోనే ఆసక్తికర చర్చ సాగుతోంది. రాష్ట్రంలో గత వారం చోటు చేసుకున్న పరిణామాలు.. రాష్ట్రంలో పరిస్థితిని సోము ఈ సందర్భంగా లేఖలో ప్రస్తావించారని సమాచారం. ముఖ్యంగా చంద్రబాబు వల్లే.. పార్టీ ఎదగడం లేదని..ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. అన్ని లోపాలకు.. …
Read More »10 ఎమ్మెల్యే-2 ఎంపీ స్థానాల్లో.. జనసేన దూకుడు!
ఏపీలో ఎన్నికలకు సమయం వచ్చేసింది. ఎవరికి వారు తమ తమ గ్రాఫ్‌ను సరిచూసుకుంటున్నారు. మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్రాఫ్ ఎలా ఉంది? వచ్చే ఎన్నికల్లో ఆయన ఏయే జిల్లాల్లో ఎంత మేరకు సత్తా నిరూపించుకోనున్నారు? అనేది ఆసక్తిగా మారింది. ఈ విషయాలపైనే కొందరు చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. పవన్ రెండు స్థానాల నుంచి పోటీ చేయాల్సిందేనని.. ఈ సర్వే …
Read More »జగన్ సభ.. అధికారుల తిప్పలు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సభ పెట్టినా ఇప్పుడు జనం రావడం లేదు. జనాన్ని తోలేందుకు అధికారులు, అధికార పార్టీ వారు చేయని ప్రయత్నం లేదు. జగన్ పేరు చెబితే సభకు వచ్చేందుకు జనం పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న చర్చ కూడా ఊపందుకుంది.. తెనాలి సభ గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్, పంటలు నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ …
Read More »ఏపీలో నవరత్నాల గుడి.. పథకం కాదు..నిజమే!!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో నవరత్నాలు అనే కాన్సెప్టును తీసుకువచ్చింది. అంటే..తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. కీలకమైన 9 అంశాలను అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది. వీటిలో అమ్మ ఒడి, రైత భరోసా, ఆరోగ్యశ్రీ, జగనన్న ఇళ్లు, విద్యాకానుక ఇలా.. 9 కార్యక్రమాలు ఉన్నాయి. వీటిని అమలు కూడా చేస్తున్నారు. ఇవి పాతవా. కొత్తవా.. అనే శషభిషలు పక్కన పెట్టి.. అమలు చేస్తున్నారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates