నాయకులు.. సినిమా యాక్టర్లు అన్న తర్వాత వారిని అభిమానించే వారు.. ఆరాధించే వారికి కొదవ ఉండదు. కానీ.. వారందరికి కాస్తంత భిన్నంగా కనిపిస్తారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు. తమ నటుడు కమ్ నాయకుడి మీద వారు చూపించే అభిమానం రోటీన్ కు కాస్త భిన్నంగా ఉంటుంది. పవన్ ను ఆరాధించే చాలామంది.. ఆయన్ను తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తుంటారు. తమ ఇంట్లో మనిషిగా మాట్లాడుకోవటం కనిపిస్తూ ఉంటుంది. …
Read More »టీడీపీతోనే జనసేనాని
జనసేన పదవ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. మచిలీపట్నం వేదికగా నిర్వహించిన సభకు లక్షలాది మంది తరలి వచ్చారు. తొలుత వారాహి వాహనంపై బయలుదేరి వెళ్లిన పవన్ అడుగడుగునా జనం ఆయన్ను ఆపి సంఘీభావం ప్రకటించడంతో వేగంగా ముందుకు కదల్లేకపోయారు. దానితో వారాహి దిగి కాన్వాయ్‌గా ఆయన సభా స్థలికి చేరుకున్నారు. రాత్రి పది తర్వాతే ఆయన స్పీచ్ మొదలైంది. దాదాపు గంటన్నర ప్రసంగంలో పవన్ అనేక అంశాలను ప్రస్తావించారు. …
Read More »జూలైలో షిఫ్ట్.. విశాఖ నుంచే ఏపీ పాలన.. తేల్చేసిన జగన్
ఎవరు ఏమంటే అనుకోని.. ఏది ఏమైపోతే.. పోనీ.. అనుకున్నదే సాధించాలని అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఏపీ సీఎం జగన్. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్టుగా ఉన్నారు. విశాఖకు తరలిపోయే విషయం.. రాజధానిగా మార్చే విషయం.. ఒకవైపు న్యాయస్థానంలో ఉండగానే ఆయన మాత్రం విశాఖ కు వెళ్లిపోయేందుకే మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు.. నిన్న మొన్నటి వరకు కేవలం కామెంట్లకే పరిమితమైన జగన్ ఇప్పుడు ముహూర్తం కూడా రెడీ చేసుకున్నారు తాజాగా జరుగుతున్న …
Read More »పవన్‌పై ఇంత అక్కసెందుకు పేర్నిగారూ!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కాపు నాయకుడు, వైసీపీ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని అదే అక్కసు వెళ్లగక్కారు. తన సొంత నియోజకవర్గం మచిలీపట్నంలో ఈ రోజు సాయంత్రం పవన్ పార్టీ ఆవిర్భావ సభను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రివర్యులు ముందే అలెర్ట్ అయినట్టుగా ఉన్నారు. ఈ క్రమంలో తనపై దాడి చేసేముందే.. తాను దాడి చేస్తే.. బెటర్ అనుకున్నారో..ఏమో పవన్‌పై విరుచుకుపడ్డారు. బందర్లో జరిగే …
Read More »అర్వింద్ వర్సెస్ సంజయ్.. కమలంలో కల్లోలం!!
మరో ఆరేడు మాసాల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరో మూడు నాలుగు మాసాల్లోనే అన్నీ కుదిరితే షెడ్యూల్ కూడా ప్రకటించేస్తారు. ఇంత కీలక సమయంలో కలసి కట్టుగా ముందుకు సాగాల్సిన తెలంగాణ బీజేపీ నాయకులు.. ఆకస్మిక కుమ్ములాటలకు తెరదీయడం అందరినీ నివ్వెర పోయేలా చేసింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం.. కల్వకుంట్ల కుటుంబాన్ని జైల్లోకి నెడతాం.. అన్న నాయకులు..తమలో తామే కుమ్మేసుకుంటున్నారు. దీంతో అసలు తెలంగాణ బీజేపీ కట్టుతప్పిందా.. …
Read More »‘లెక్కలేనన్ని ఆధారాలు.. అవినాష్ తప్పించుకోవడం కష్టమే’
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. తనను అరెస్టు చేయకుండా చూడాలని.. ఆయన హైకోర్టుకు వెళ్లినప్పటి నుంచి అవినాష్ విషయం మరింత చర్చకు దారితీసింది. అసలు ఏమీ లేనప్పుడు.. తాను ఏ పాపం ఎరుగనప్పుడు.. అరెస్టు చేయొద్దని ఆయన కోరుతున్నారంటే.. అనుమానించాల్సిందేనని న్యాయనిపుణులు కూడా …
Read More »మూడు రాజధానుల ప్రస్తావన ఎందుకు లేదు ?
ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల మాట మాట్లాడినప్పటి నుంచి పెద్ద దుమారమే రేగుతోంది. ఎవరు వ్యతిరేకించినా పట్టించుకోకుండా వైసీపీలో ఎవరోకరు రోజూ మూడు రాజధానుల ప్రస్తావన చేస్తునే ఉంటారు. త్వరలోనే పాలన విశాఖకు మారుతుందని జగన్ కూడా తరచూ చెబుతుంటారు. అసలు మూడు రాజధానులే లేవని, విశాఖ మాత్రమే ఏకైక రాజధాని అని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరో మంత్రి ధర్మాన ప్రసాదరావు కొత్త వాదనను తెరపైకి …
Read More »IPS ఆఫీసర్ ప్రేమలో మంత్రిగారు !
గతానికి భిన్నమైన పరిస్థితులు కొన్ని వర్తమానంలో చోటు చేసుకుంటున్నాయి. గతంలో రాజకీయం.. పాలనా వ్యవస్థలు రెండు రెండు దారులుగా ఉండటం తెలిసిందే. ఈ రెండు రంగాలకు చెందిన వారు పెళ్లాడటం అన్నది చాలా చాలా అరుదుగా చోటు చేసుకునే పరిస్థితి. దీనికి భిన్నంగా ఇటీవల కాలంలో ఇలాంటి కాంబనేషన్లో కూడా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి పంజాబ్ లో చోటు చేసుకుందని చెబుతున్నారు. పంజాబ్ రాష్ట్ర విద్యా …
Read More »ఏమిటా ఉరవకొండ సెంటిమెంట్ !
ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం రాజకీయాల్లో మామూలు విషయమే. నువ్వు ఐరన్ లెగ్.. అంటే నువ్వు ఐరెన్ లెగ్ అని తిట్టుకోవడం ఇప్పుడు కొత్త ట్రెండ్. ఎవరికి వాళ్లు తాము గోల్డెన్ హ్యాండ్ అని.. పక్కనోడు ఐరెన్ లెగ్ అని చెప్పుకుంటుంటారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగం తర్వాత ఎమ్మెల్యేలంతా బయటకు వచ్చి సరదాగా గడుపుతున్నారు. అసెంబ్లీ లాబీలో వైసీపీ మాజీ మంత్రి పేర్ని …
Read More »జనసేనకు బిగ్ డే- బిగ్ డెసిషన్ తీసుకుంటారా?
మచిలీపట్నంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిపేందుకు అన్నీ ఏర్పాట్లు అయిపోయాయి. అధినేత పవన్ కల్యాణ్ సభంటే జనాలకు కొదవేమీ ఉండదు. అయితే సమస్యంతా పవన్లోనే ఉంది. అదేమిటంటే ఎంతకాలమైనా విషయాన్ని తేల్చటం లేదు. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే పొత్తులు. పొత్తులపై పవన్ రోజుకో మాట మాట్లాడుతున్నారు. అందుకనే పార్టీ నేతలు, మిత్ర, ప్రత్యర్ధి పార్టీలతో పాటు మామూలు జనాల్లో కూడా అయోమయం పెరిగిపోతోంది. విషయం ఏమిటంటే …
Read More »కాంగ్రెస్ సీనియర్లపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మళ్ళీ బాగా కెలికేశారు. పార్టీలోని కొందరు పెద్ద రెడ్లు కేసీయార్ కు అమ్ముడుపోయారంటు ఆరోపణలు గుప్పించారు. రేవంత్ చేసిన తాజా ఆరోపణ చాలా పెద్దదనే చెప్పాలి. కొందరు సీనియర్లంటే కత వేరే విధంగా ఉండేది. కానీ పర్టిక్యులర్ గా కొందరు పెదరెడ్లన్నారు. దాంతోనే రెడ్లందరిలో ఇపుడు మంట మొదలైంది. తాను రెడ్డి అయ్యుండి కొందరు సీనియర్ రెడ్లని చెప్పటంలో అర్ధమేంటో …
Read More »ఔత్సాహికులు ఎక్కువ.. అనుభవజ్ఞులు తక్కువ.. అదే పవన్ ఫెయిల్యూర్
పవన్ కల్యాణ్ జనసేన పదో ఏట అడుగుపెట్టేసింది. ఈ సందర్భంగా ఈ రోజు సాయంత్రం మచిలీపట్నంలో భారీ ఎత్తున ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు పవన్. జనసేన ప్రస్థానం, నాయకుడిగా పవన్ తీరు, రాజకీయాలకు బయట పవన్‌కు ఉన్న బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్, సొంత సామాజికవర్గం కాపుల రూపంలో ఉన్న కోట్లాది ఓట్ బ్యాంక్ వంటివన్నీ చూసినప్పుడు జనసేన పార్టీ రేంజ్‌కు ఇప్పుడున్న పరిస్థితికి ఏమాత్రం మ్యాచ్ కావడం లేదని అర్థమవుతుంది …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates