కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తెరదించారు. తానే కాంగ్రెస్‌కు జీవితకాల అధ్యక్షురాలినని స్పష్టం చేశారు. అయితే.. పార్టీని ముందుండి నడిపించేందుకు సమర్థమైన నాయకత్వం కావాల్సి ఉందన్నారు. అదేసమయంలో పార్టీలో కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరుపై ఆమె తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో కీలకంగా ఉంటూ.. బహిరంగంగా అసమ్మతి తెలియజేస్తోన్న జీ-23 నేతల విమర్శలకు ఆమె చెక్ పెట్టారు. …
Read More »పార్టీ మారాల్సిందే.. వంగవీటిపై ఒత్తిడి..!
విజయవాడ రాజకీయాల్లో వంగవీటి ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దివంగత కాపు నేత వంగవీటి మోహనరంగా, ఆయన భార్య రత్నకుమారి ఇద్దరూ కూడా అక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచారు. వంగవీటికి బెజవాడలోనే కాదు… తెలుగు గడ్డపై ప్రత్యేకమైన చరిత్రతో పాటు ఇమేజ్ ఉంది. ఆయన వారసుడిగా 26 ఏళ్ల వయస్సులోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు ఆయన తనయుడు వంగవీటి రాధా. 2004లో వైఎస్ ప్రాపకంతో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాధా …
Read More »ఒకే కీలకనేతపై వల విసరుతోన్న టీఆర్ఎస్, కాంగ్రెస్…!
తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది మాత్రం క్లారిటీ వచ్చేసింది. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఒకలా.. టీఆర్ఎస్ గెలిస్తే మరోలా తెలంగాణ రాజకీయం మారుతుంది. ఇక ఇక్కడ కాంగ్రెస్ గెలవకపోయినా రెండో ప్లేసులో ఉన్నా కూడా మరో సరికొత్త రాజకీయాన్ని మనం చూస్తాం. ఇదిలా ఉంటే తెలంగాణలో ఓ కీలక రాజకీయ నేతపై ఇప్పుడు అధికార టీఆర్ఎస్‌తో …
Read More »2024లో డీఎల్. రవీంద్రారెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీ !
తెలుగు రాజకీయాల్లో కాకలు తీరిన నేతగా పేరున్న సీనియర్ రాజకీయ నాయకుడు డీఎల్ రవీంద్రారెడ్డి తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేశారు. కడప జిల్లా మైదుకురు నుంచి కాంగ్రెస్ తరపున ఐదుసార్లు విజయం సాధించిన ఆయన ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. అయితే అదే జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డితో మాత్రం డీఎల్‌కు తీవ్రమైన విబేధాలు ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత డీఎల్ రాజకీయం ఎటూ …
Read More »కరిగిపోతున్న మోడీ ఇమేజ్ ను కమలనాథులు గుర్తించారా?
ఒకప్పుడు బీజేపీ అన్నంతనే పలువురు నేతల పేర్లు వరుస పెట్టి చెప్పే వారు. కాంగ్రెస్ పార్టీ మాదిరి వ్యక్తి ఆధారిత పార్టీగా కాకుండా.. సిద్ధాంత బలంతో ప్రజల్లోకి వెళ్లే పార్టీగా పేరుండేది. అంతేకాదు.. ఒకరిద్దరి చుట్టూ ఆ పార్టీ తిరగదన్న మాట బలంగా వినిపించేది. మిగిలిన పార్టీలకు.. బీజేపీకి మధ్యనున్న వ్యత్యాసం ఇదేనన్న మాట వినిపించేది. కానీ.. ఇప్పుడు సీన్ మారిపోయింది. ఎప్పుడైతే జాతీయ స్థాయిలో పార్టీని మోడీ.. అమిత్ …
Read More »ఈటల లెక్క కరెక్టేనా ?
ఎందుకంటే ఒకవేళ టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ గెలిస్తే టీఆర్ఎస్ సీటు టీఆర్ఎస్ గెలుచుకున్నట్లవుతుంది. ఇక ఈటల గెలిస్తే ఈసీటుకు ప్రాతినిధ్యంవహిస్తున్న ఈటల రాజీనామాతో ఉపఎన్నిక అనివార్యమైంది. కాబట్టి తన ఎంఎల్ఏ సీటును తిరిగి తానే గెలుచుకున్నట్లవుతుంది. కాకపోతే బీజేపీ తరపున పోటీచేస్తున్నారు కాబట్టి కమలంపార్టీ బలం రెండునుండి మూడుకు పెరుగుతుంది. ‘హుజూరాబాద్ లో టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే రు. 300 కోట్లు ఖర్చు పెట్టారు’..ఇవి తాజాగా మాజీమంత్రి, హుజూరాబాద్ …
Read More »రేవంత్ బూస్ట్.. మళ్లీ రాజకీయాల్లోకి బండ్ల గణేష్
బ్లేడన్న.. అలియాస్ బండ్లన్న.. ఏంటి గుర్తుకు రావట్లేదా.. ఎక్కడో విన్నట్లు అనిపిస్తోంది కానీ టక్కున తోచట్లేదు కదూ.. అదేనండి.. అప్పట్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తానని చెప్పారే.. ఆయనేనండోయ్.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్.. టాపిక్ ఏదైనా.. అది రాజకీయా..? సినిమానా..? అనేది పక్కనెడితే ఈయన వార్తల్లో నిలవాలవన్నదే ఆత్రం. కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన తర్వాత అడ్రస్ లేకుండా …
Read More »మావోయిస్టు అగ్ర నేత.. ఆర్కే మృతి!
మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్.. అలి యాస్ రామకృష్ణ.. అలియాస్ ఆర్కే తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. దక్షిణ బస్తర్ అటవీ ప్రాం తంలో అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఆర్కే బాధపడుతున్నారని సమాచారం. ఆయన కరోనాతో మృతి చెందినట్లు, అంత్యక్రియలు కూడా పూర్తైనట్లు అధికారులు పోలీసు లు ప్రకటించారు. ఆయన తుదిశ్వాస …
Read More »ఉద్యోగులను ఊరిస్తున్న పీఆర్సీ
ప్రతి ఐదేళ్లకోసారి ఉద్యోగులకు జీతాలు పెరగడమనేది పే రివిజన్ కమీషన్ (పీఆర్సీ) సిఫారసుల మీద ఆధారపడుంటుంది. ఇపుడా పీఆర్సీ అమలు విషయంపైనే ఉద్యోగులు, ఉద్యోగుల సంఘాల నేతలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కమిషన్ సూచనల ప్రకారం పూర్తిస్ధాయి పీఆర్సీ అమలు చేసే ముందు ప్రభుత్వం ఇంటెరిమ్ రిలీఫ్ (ఐఆర్) అమలు చేస్తుంది. ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఐఆర్ 27 శాతం 2019, జూలై నుంచి అమలు చేస్తోంది. …
Read More »రేవంత్ కు ఢిల్లీలో తలంటు తప్పలేదా?
పని చేసే వాడి కంటే.. పని చేస్తున్న వాడి తప్పుల్ని వెతికే విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని శక్తులు మరే రాజకీయ పార్టీలో కనిపించవు. కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీల్లో మాత్రం.. మనం పని చేయటం.. చేసేవాడు ఎలా చేస్తేనేం అన్నట్లుగా ఫీల్ కావటం కనిపిస్తుంది. కానీ.. కాంగ్రెస్ లో మాత్రం.. కాస్త పని చేసినా.. దానికి ఏవో లెక్కల్ని తెర మీదకు తీసుకొచ్చి.. నెగిటివ్ అంశాన్ని చర్చకు తెచ్చి.. …
Read More »కరెంటు కష్టాలపై చౌదరి వ్యంగ్యాస్త్రాలు
రాష్ట్రంలో కరెంటు కోతలు తప్పవంటూ.. వస్తున్న వార్తల నేపథ్యంలో టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆసక్తిగా స్పందించారు. రాష్ట్ర రాజకీయాలపై ఎప్పుడూ.. ఆసక్తిగా కామెంట్లు చేసే బుచ్చయ్య ఈ సారి.. కూడా అంతకు మించి.. అన్న రేంజ్‌లో కరెంటు కోతల విషయంపై స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అనధికార విద్యుత్ కోతలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. అధికారులు ఈ విషయంలో ఆల్ …
Read More »మోడీ ఇంతగా భయపడుతున్నారా ?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతగా భయపడుతున్నారో జనాలందరికీ తెలిసొచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి లో రైతులపైకి వాహనాలు నడిపటంలో నలుగురు రైతులు మరణించిన విషయం దేశంలో ఎంతగా సంచలనం రేకెత్తించిందో అందరికీ తెలిసిందే. ర్యాలీ తీస్తున్న రైతులపైకి వెనక నుండి జీపు నడిపింది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రాయే. సుప్రీంకోర్టు జోక్యంతో ఆశిష్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు …
Read More »