Political News

వాళ్లను ఈడ్చుకొస్తాం – మోడీ

‘భారత్ విడిచి పెట్టి పారిపోయిన ఆర్ధిక నేరగాళ్ళను తిరిగి దేశానికి రప్పిస్తున్నాం’ ఇది తాజాగా నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు. దేశానికి తిరిగి రావడం తప్ప ఆర్ధిక నేరగాళ్లకు వేరే మార్గాలు లేకుండా చేస్తున్నట్లు చెప్పారు. మొదటి నుంచి మోడీ చెప్పే మాటలకు జరుగుతున్న వ్యవహారాలకు సంబంధం లేకుండా ఉండటం అందరు చూస్తున్నదే. వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేస్తున్న ఆర్ధిక నేరగాళ్ళు చాలా హ్యాపీగా విదేశాలకు చెక్కేస్తున్నారు. భారత్ …

Read More »

మోడీనే దిగివ‌చ్చారు.. ఇక‌, జ‌గ‌న్ ఎంత‌?

ఔను! ఇప్పుడు ఇదే చ‌ర్చ ఏపీలో ప్రారంభ‌మైంది. కేంద్రంలో త‌న‌కు తిరుగులేద‌ని.. త‌ను త‌ప్ప‌.. ఎవ‌రూ గ‌ద్దెపై కూర్చునే ప‌రిస్థితి లేదని.. ఈ దేశ‌మే కాదు.. ఈ ప్ర‌పంచం కూడా మెచ్చిన నాయ‌కుడిని నేనే న‌ని త‌ర‌చుగా చెప్పుకొనే..చెప్పించుకునే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీనే.. రైతుల విష‌యంలో దిగివ‌చ్చారు. తానే చేసిన.. తానే ప‌ట్టుబ‌ట్టి.. తొమ్మిది మాసాలుగా.. ప‌ట్టు విడ‌వ‌కుండా.. ఉన్న నూత‌న‌ సాగు చ‌ట్టాల విష‌యం లో మోడీ.. వెన‌క్కి …

Read More »

రైతుల‌పై ప్రేమ కురిపించిన మోడీ.. ఫుల్ స్పీచ్ ఇదే

దేశ‌వ్యాప్త రైతాంగంపై గ‌డిచిన 9 నెలల కాలంగా తీవ్ర మౌనం పాటించిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ఆక‌స్మికంగా.. గ‌ళం విప్పారు. నిజానికి ఈ ఏడాది జ‌న‌వ‌రి-ఫిబ్ర‌వ‌రి మ‌ధ్య కేంద్ర ప్ర‌భుత్వం మూడు వ్య‌వ‌సాయ నూతన చ‌ట్టాలు తీసుకువ‌చ్చింది. వీటిలో కార్పొరేట్ రంగాన్ని ప్రోత్స‌హించేలా.. కేంద్రంలోని మోడీ స‌ర్కారు వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతోంద‌ని.. రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ చ‌ట్టాల‌ను అధ్య‌యనం చేసిన‌.. మేధావులు కూడా త‌ప్పుబ‌ట్టారు. అయిన‌ప్ప‌టికీ.. …

Read More »

మోడీ సంచ‌ల‌న నిర్ణ‌యం.. మూడు సాగు చ‌ట్టాలు ర‌ద్దు!

దేశంలో రైతే రాజు.. అన్న నినాదం మ‌రోసారి నిజ‌మైంది. గ‌డిచిన 9 మాసాలుగా.. దేశ‌వ్యాప్తంగా ఉద్య‌మిస్తు న్న రైతుల‌కు విజ‌యం ద‌క్కింది. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన మూడు సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా.. రైతులు ఉద్య‌మిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. తాము ఎట్టి ప‌రిస్థితిలోనూ.. ఈ సాగు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకునేది లేద‌ని.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారునిన్న‌టి వ‌ర‌కు చెప్పింది. అంతేకాదు.. ఈ విష‌యంలో రాజ‌కీయంగా కూడా రాజీ ప‌డ‌లేదు. …

Read More »

స‌హ‌నం కోల్పోతే.. క‌ష్టం కాదా.. బాబూ! నెటిజ‌న్ల టాక్‌

వ‌రుస ఓట‌ములు.. క‌లిసిరాని నాయ‌కులు.. అమ‌లు కాని అజెండాలు.. వెర‌సి.. టీడీపీ ప‌రిస్థితి తీవ్ర ఇబ్బం దిగా మారింది. మ‌రోవైపు అధికార వైసీపీ.. అటు ఎన్నిక‌ల ప‌రంగా.. ఇటు నైతికంగా కూడా టీడీపీని టార్గెట్ చేస్తోంది. ఈ ప‌రిస్థితి నిజంగా.. చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితంలో ఒక అగ్ని ప‌రీక్ష‌గా మారింద‌నే అంటున్నారు నెటిజ‌న్లు. చంద్ర‌బాబు పైకి.. ఇలాంటివి ఎన్నో చూశాం! అని చెబుతున్నా.. నిజానికి ఇప్పుడు ఎదు ర్కొంటున్న రాజ‌కీయాల‌ను …

Read More »

కొనేది లే: కేసీఆర్‌కు కేంద్రం షార్ప్ కౌంట‌ర్‌

కేంద్రంపై పోరుకు దిగుతున్నామ‌ని.. ఇది అంతం కాదు.. ఆరంభం మాత్ర‌మేన‌ని. ఇందిరా పార్కు వేదిక‌గా.. నిర్వ‌హించిన నిర‌స‌న‌లో సాక్షాత్తూ సీఎం కేసీఆర్‌.. వెల్ల‌డించారు. అంతేకాదు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఈ యాసంగిలో ధాన్యం కొంట‌రా కొన‌రా? అంటూ.. నిల‌దీశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ పెద్ద‌లు అంద‌రూ పాల్గొన్నారు. అయితే..కేసీఆర్ ఇలా మైకు క‌ట్టేశారో.. లేదో.. వెంట‌నే కేంద్రం రియాక్ట్ అయిపోయింది. కేసీఆర్ వ్యాఖ్య‌ల‌పై వెంట‌నే కౌంట‌ర్ …

Read More »

టార్గెట్ చంద్ర‌బాబు.. వైసీపీ వేసిన వ్యూహం ఇదే!

Chandrababu

టార్గెట్ చంద్ర‌బాబు.. కేంద్రంగా.. వైసీపీ ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌క అడుగులు వేసింది. వైసీపీ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. నిన్న‌టి వ‌ర‌కు కూడా.. అసెంబ్లీ నిర్వ‌హ‌ణ విష‌యంలో మొండి ప‌ట్టుద‌ల‌కు పోయిన‌.. వైసీపీ ప్ర‌భుత్వం ఒక్క‌సారిగా అది కూడా అనూహ్యంగానే నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా ప్రారంభ‌మైన అసెంబ్లీ స‌మావేశాల‌ను ఆది నుంచి కూడా ఒక్క‌రోజుకే ప‌రిమితం చేయాల‌ని.. ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకుంది. ఆరు మాసాల‌కు ఒక‌సారి.. స‌భ‌ను నిర్వ‌హించాల‌నే కార‌ణంగా రేప‌టితో(న‌వంబ‌రు 19) …

Read More »

వైసీపీ గెలిస్తే టీడీపీ ఆఫీసుకు తాళాలు-అచ్చెన్న

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందని.. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయి అప్పుల భారం అసాధారణం పెరిగిపోవడం.. గత ఏడాది వ్యవధిలో విపరీతంగా జనాలపై ధరల భారం మోపడం.. రోడ్లు సహా మౌళిక వసతులు దారుణంగా మారడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. సోషల్ మీడియాలో ఎన్నెన్నో అనుకుంటున్నారు కానీ.. ఏవైనా ఎన్నికలు జరిగితే మాత్రం ప్రభుత్వంపై జనాగ్రహం ఎంతమాత్రం కనిపించడం లేదు. ఉచిత పథకాలు జనాల మీదా బాగానే …

Read More »

ట్విస్ట్ : ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో సైకిల్ ప‌రుగు.. ప‌రాజ‌యం దిశ‌గా వైసీపీ

నిన్న‌టి మునిసిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాలో ఒకింత ఇబ్బందిపాలైన టీడీపీకి ఇప్పుడు భారీ ఊర‌ట ల‌భిస్తోం ది. తాజాగా ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌స్తున్నాయి. మంగ‌ళ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా గ‌తంలో మిగిలిపోయిన మండ‌ల ప‌రిష‌త్‌, జిల్లా ప‌రిష‌త్ స్థానాల‌కు మంగ‌ళ‌వారం ఎన్నిక‌లు జ‌రిగాయి. వీటి ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ గురువారం ప్రారంభ‌మైంది. వీటిలో టీడీపీకి సానుకూల ప‌రిణామాలు వ‌స్తున్నాయి. ముఖ్యంగా పార్టీకి కంచుకోట వంటి అనంత‌పురంలో 2019లో పోయిన …

Read More »

మోడీనే మాకు ఆద‌ర్శం.. కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రోడ్డెక్కారు. ఒకప్పుడు ఇందిరాపార్కును ఉద్య‌మ నేత‌ల‌కు దూరం చేయాల‌ని..తెలంగాణలో తెలంగాణ ప్ర‌జ‌ల‌ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. అస‌లు ఉద్య‌మాల‌కు అవ‌సరం ఏమొచ్చింద‌ని చెప్పుకొచ్చి.. ఏకంగా ఇందిరాపార్కు వ‌ద్ద నిర‌స‌న‌ల‌పై ఉక్కుపాదం మోపిన ఆయ‌నే ఈ రోజు మెడ‌లో ప‌చ్చ‌కండువా ధ‌రించి.. రైతుల కోసం నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల వ‌ర‌కు దీక్ష చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించిన కేసీఆర్‌.. …

Read More »

ద‌ర్శి పాపం ఎవ‌రిది? వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం

గెల‌వాల్సిన చోట ఓడిపోవ‌డం.. అంటే.. ఇదే! మ‌రి ఈ పాపం ఎవ‌రిది? ఎందుకు వ‌చ్చింది? ఇదీ.. ఇప్పుడు అధికార పార్టీ వైసీపీ లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. అంతేకాదు.. సీఎం జ‌గ‌న్ సైతం సీరియ‌స్ అయిన‌ట్టు వైసీపీ వ‌ర్గాల్లో జోరుగానే చ‌ర్చ‌లు సాగుతున్నాయి. మ‌రి దీనికి బాధ్యులు ఎవ‌రు? ప్ర‌కాశం జిల్లాలో నాలుగు నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హా.. అన్నింటిని.. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ ద‌క్కిం చుకుంది. దీనిలో ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం కూడా ఒక‌టి. …

Read More »

ఈటల చేసిందేంటి? చంద్రబాబు చేయనిదేంటి?

వైసీపీ అనుకున్నదే సాధించింది. చంద్రబాబు కంచుకోటను బద్దలు కొడతామని ప్రకటించి.. కుప్పంలో వైసీపీ జెండాను పాతారు. చంద్రబాబు సామ్రాజ్యాన్ని మెల్లిమెల్లిగా వైసీపీ తమ ఆధీనంలోకి తెచ్చుకుంటోంది. ఈ పని ఇప్పటికిప్పుడు ప్రారంభమైంది కాదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కుప్పంపై వైసీపీ కన్నేసింది. కుప్పంలో చంద్రబాబుకున్న ఇమేజ్ ను వైసీపీ తగ్గిస్తూ వస్తోంది. ఇప్పుడు ఏకంగా కుప్పంలో పాగా వేసింది. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. నియోజకవర్గంలో వరుస అపజయాలను మూట …

Read More »