రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఒక్క రోజులోనే ఒక్క సంఘటనతోనే పరిస్థిలు తారు మారు కావొచ్చు. అది ప్రత్యర్థి పార్టీ పుంజుకునేందుకు.. అధికార పార్టీ స్పీడ్కు కళ్లెం వేసేందుకు కారణం కావొచ్చు. ఇప్పుడు తెలంగాణలోనూ అదే పరిస్థితి ఉందని రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జైలుకు వెళ్లి రావడంతో ఒక్కసారిగా ఆ పార్టీలో జోష్ మరింత పెరిగిందని చెబుతున్నారు. ఇక అధికార …
Read More »బీజేపీ గోల.. వైసీపీకి వరం
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వ్యవహారశైలి ఏమిటో ఎవరికి అంతుపట్టకుండా ఉంది. తాము అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ను తక్కువ ధరకే రూ.50కే అందిస్తామని సాక్షాత్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు చేయడం.. పైగా కుటుంబాల క్షేమం కోసమేనంటూ వాటిని సమర్థించుకోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. జాతీయ స్థాయిలోనూ దీనిపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని తెలుసుకున్న రాష్ట్ర నాయకులు …
Read More »మోడీకి దెబ్బకు దెబ్బ!
దాదాపు ఏడాదికి పైగా వానకు తడుస్తూ.. ఎండకు ఎండుతూ.. చలికి వణుకుతూ.. ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళన కొనసాగించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 378 రోజుల పాటు నిరసనలు కొనసాగించారు. కుటుంబాన్ని వదిలి.. ఉన్న ఊరును వదిలి గుడారాల్లో నివసిస్తూ అన్నదాతలు ఉద్యమించారు. ఆ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా …
Read More »నెత్తి మీద బొచ్చు లేదనటం.. బాడీ షేమింగ్ కాదా?
మేం ఏమైనా అంటాం.. ఎదుటోడు మాత్రం ఏమీ అనకూడదన్న తీరు అభ్యంతరకరం. నోటికి వచ్చినట్లుగా మాట్లాడినప్పుడు తమకు ఎంత బాధ కలిగిందో.. మరెంత వేదన కలిగిందో.. తమ నోటి నుంచి వచ్చే మాటలు కూడా అంటే..అలాంటి ఇబ్బందే ఉంటుందన్న చిన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ఎందుకు గుర్తించరు. తన కుమారుడు హిమాన్షును ఉద్దేశించి.. చేసిన మాటపై మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేయటం.. చిన్న పిల్లాడ్ని పట్టుకొని ఇలా అంటారా? …
Read More »బొండా ఉమ ఉలుకు పలుకు లేదేంటీ?
తన హత్యకు రెక్కీ జరిగిందని టీడీపీ నాయకుడు వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు దీని గురించే జోరుగా చర్చ సాగుతోంది. రాధా ఆరోపణలు చేసిన తర్వాత టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాధా ఇంటికి వెళ్లి ఆయనకు తాను అండగా ఉన్నాననే సందేశమిచ్చారు. ధైర్యంగా ఉండమని పార్టీ తరపున భరోసా ఇచ్చారు. మరోవైపు విజయవాడ ఎంపీ కేశినేని …
Read More »బీజేపీ స్పీడు.. కాంగ్రెస్ బేజారు!
తెలంగాణలో ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని పదేపదే హౌస్ అరెస్ట్ చేస్తే ఆ పార్టీ శ్రేణుల అధినాయకత్వం నుంచి ఎలాంటి తీవ్రమైన స్పందన లేదు.. మరో పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ని అరెస్టు చేసి జైల్లో పెడితే మాత్రం ఆ పార్టీ హైకమాండ్ వెంటనే ఆందోళనలకు పిలుపునిచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పరిస్థితి ఎలా ఉందో చెప్పేందుకు ఇదే నిదర్శనం. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోని పరిస్థితులను అనుకూలంగా …
Read More »అప్పుడు బాబుపై.. ఇప్పుడు కేసీఆర్పై!
వరుసగా రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ముచ్చటగా మూడో సారి కూడా గద్దెనెక్కాలనే ఆశతో ఉంది. ఆ దిశగా పట్టుదలతో సాగుతోంది. కానీ అదంత సులభం కాదని ఆ పార్టీకి తెలుసు. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీకి తగ్గుతున్న ఆదరణ.. ప్రభుత్వ వైఫల్యాలు.. కరోనా కట్టడిలో విఫలం.. పెరుగుతున్న ఇంధన ధరలను కట్టడి చేయలేకపోవడం.. ఇలా ప్రజల్లో మోడీపై వ్యతిరేకత పెరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హ్యాట్రిక్ …
Read More »వైసీపీ ఎంపీపై ట్రోలింగ్ మామూలుగా లేదే!
ఇప్పటి వరకు ఒకరిద్దరు ఎమ్మెల్యేల దూకుడుతో అధికార పార్టీ వైసీపీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. వీరి వల్ల పార్టీ అధిష్టానం సమాధానం చెప్పుకొనే వరకు పరిస్థితి వచ్చింది. అయితే.. ఇప్పుడు ఎమ్మెల్యేలను పక్కన పెడితే.. ఎంపీ కారణంగా పార్టీ పరువు.. జాతీయస్థాయిలో ఇరుకున పడుతోందని అంటున్నారు వైసీపీనేతలు. ఈ చర్చ.. సొంత పార్టీలోనే జోరుగా సాగుతుండడం గమనార్హం. ఆయనే రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్. ఉన్నత విద్యావంతుడు అయిన మార్గాని.. గత ఎన్నికల్లో రాజమండ్రి నుంచి …
Read More »అందుకే ఏపీలో అభివృద్ధి లేదు: వైసీపీ నేత
వైసీపీ పాలనపై కొంతకాలంగా సొంత పార్టీ నేతలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో టెర్రరిజం, నక్సలిజం పోయాయని కానీ, లోకల్ మాఫియా పెరిగిపోయిందని వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాం నారాయణ రెడ్డి చేసిన కామెంట్లు దుమారం రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావు…ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న …
Read More »పేర్ని నాని, వర్మల మధ్య రాజీ
ఏపీలో సినిమా టికెట్ల వివాదం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాకతో రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. మంత్రులు వర్సెస్ వర్మగా జరుగుతున్న మాటల యుద్ధం తార స్థాయికి చేరడంతో సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. వర్మ అడిగిన ప్రశ్నలకు పేర్ని నాని సమాధానాలివ్వడం…దానికి బదులుగా వర్మ మరికొన్ని ప్రశ్నలు సంధించడంతో….ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. చినికి చినికి గాలివానగా మారిన ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందోనని …
Read More »నడ్డా అడ్డా ఎర్రగడ్డ: KTR
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీం నగర్ ఎంపీ బండి సంజయ్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిన సంగతి తెలిసిందే. సంజయ్ అరెస్టును ఖండిస్తూ నిరసన తెలిపేందుకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటనకు పోలీసులు అనుమతినివ్వలేదు. దీంతో, టీఆర్ఎస్ సర్కార్ పై జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రం తెలంగాణ అని, తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారని నడ్డా …
Read More »పవన్ ఓట్ల శాతం పెరిగే ఛాన్స్?
ఏపీలో రాజకీయాలు చూస్తుంటే రేపే పోలింగా అనేటట్లుగా ఉంది. అంత స్పీడయిపోయాయి పాలిటిక్స్. ముఖ్యంగా ఇంతకాలం స్తబ్దుగా ఉన్న కాపు నేతలు పార్టీలకు అతీతంగా వేగం పెంచారు. వరుస భేటీలు జరుగుతున్నాయి.. సంచలన ప్రకటనలు వస్తున్నాయి.. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు అయిదు జిల్లాల్లో కాపు నేతల కదలికలు మహా స్పీడుగా ఉంది. కాపు నేతలు ఒక్కసారిగా వేగం పెంచడంతో ఊహాగానాలు కూడా ఎక్కువయ్యాయి. వంగవీటి రాధా పార్టీ …
Read More »