తెలంగాణలో గత ఏడాది నవంబరు-డిసెంబరు మధ్య కాలంలో ఏర్పడిన కాంగ్రెస్ పాలనకు సుమారు 250 రోజులు పూర్తయ్యా యి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాలనపట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎలా ఫీలవుతున్నారు? అనే విషయాలు ఆసక్తికరం. వాస్తవానికి 250 రోజులంటే పెద్దలేక్కలోకి రాకపోయినా.. ప్రస్తుతం సమస్యలతో సవాళ్లు చేస్తున్న ప్రభుత్వాలు.. ప్రజలను మెప్పించడంలో ఒక్కరోజు సక్సెస్ అయినా.. అది ఏడాదిపాటు ఆక్సిజన్‌లా మారిన పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ …
Read More »ఎన్నికల తంత్రంలో `హత్యాచార` రాజకీయం!
రాజకీయాలు చేసేందుకు వస్తువుతో పనిలేదు.. అవకాశం, అవసరం అనే రెండు పట్టాలే ముఖ్యం. మారుతున్న కాలంలో నాయకులు, పార్టీల పంథా కూడా ఇదే వస్తు ప్రాధాన్యాన్ని ఎంచుకుని ముందుకు సాగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. “ఏం చేస్తావన్నది కాదు.. గెలిచామా? లేదా?“ అన్నది ముఖ్యం అంటూ.. సాక్షాత్తూ.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. మహారాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ఏడాది కిందట బహిరంగంగా చేసిన వ్యాఖ్య …
Read More »అందరూ జైలుకు పోతే మనుగడ ఎలా జగనన్నా
వైసీపీలో వార్నింగ్ గంటలు మోగుతున్నాయి. నాయకులు ఒక్కొక్కరుగా అరెస్టు అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టయి జైల్లో ఉన్నారు. ఇప్పటి వరకు బెయిల్ కూడా రాలేదు. వచ్చే అవకాశం కూడా కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇక, ఇప్పుడు జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్టయ్యాయి. ఆయనకు కూడా ఇప్పట్లో బెయిల్ దక్కే ఛాన్స్ లేదు. దీనికి కారణం.. ఏసీబీ ఆయనను అరెస్టు చేసింది. …
Read More »వైసీపీతో బంధం పూర్తిగా తెంచేసుకున్న నాని!
ఆళ్ల నాని. ఏలూరు జిల్లాకు చెందిన కీలక నాయకుడు, వైసీపీ హయాంలో కాపుల కోటాలో ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే.. కొన్ని రోజుల కిందట ఆయన.. ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం.. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఇప్పుడు ఏకంగా ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా సమర్పించినట్టు చెప్పారు. తాజాగా ఏలూరులో …
Read More »రంకెలేస్తే..అంకెలు సరిపోవు..
గత రెండు రోజులుగా తెలంగాణను కుదిపేస్తున్న మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు రాజీనామా వ్యవహారం కీలక మలుపు తిరిగింది. తాజాగా హరీష్ రావు మీడియా ముందుకు వచ్చారు. సంపూర్ణ రుణ మాఫీ చేస్తే.. రాజీనామా చేస్తానన్న మాట తనకు గుర్తుందని తెలిపారు. ఆ మాటకు తాను కట్టబడి ఉన్నానని చెప్పారు. అయితే.. సంపూర్ణ రుణ మాఫీ చేసినట్టు ప్రభుత్వం నిరూపించాలని సవాల్ రువ్వారు. ఈ సవాలును …
Read More »ఆ మూడ్‌లోనే జగన్.. బయటకు వచ్చేదెప్పుడు..?
ఎన్నికలు జరిగిన నాలుగు నెలలు అయింది. ఫలితం వచ్చి కూడా రెండు మాసాలు అయిపోయింది. గెలుస్తామని భావించి లెక్కలు వేసుకున్న వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. అయితే.. ఇంకా ఆ మూడ్ నుంచి వైసీపీ అధినేత జగన్ బయటకు వచ్చినట్టు కనిపించడం లేదు. నిజానికి ఒక నెల రోజుల పాటు షాక్ లో ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే.. 2019 ఎన్నికల సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు కూడా ఓడిపోతామని అంచనా వేయలేదు. …
Read More »జగన్ కన్నా షర్మిల చాలా బెటర్…?
రాజకీయ పరిణామాలు ఎటు మలుపు తిరుగుతున్నాయో.. అర్ధం కాని పరిస్థితి నెలకొంది. దీంతో సంచలన వ్యవహారాలపై ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. తాజాగా ఇలాంటి చర్చే తెరమీదికి వచ్చింది. జగన్ కన్నా షర్మిల బెటరా? అనేది ప్రధాన అంశం. ఎందుకంటే.. రాజకీయాలను ఎంత వరకు చేయాలో.. అంత వరకే చేయడం.. ఎక్కడ వరకు మాట్లాడాలో అక్కడితోనే సరిపుచ్చడం వంటివి షర్మిలకు తెలిసినంతగా జగన్ కు తెలియడం లేదని అంటున్నారు పరిశీలకులు. తాజాగా …
Read More »ఏపీలో లోకల్ వార్.. విక్టరీ కోసం జగన్ ఎత్తులు?
మరో ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలో కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. 2020లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా వ్యవహరించిందనే వాదన ఉంది. ప్రతిపక్షాలను కనీసం నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకున్నారనే వాదన ఉంది. నిజానికి ఇది కూడా స్థానికంగా వైసీపీకి వ్యతిరేకతను పెంచేసింది. అయినప్పటికీ.. తాడిపత్రి వంటి చోట్ల టీడీపీనే దక్కించుకుంది. ఇక, ఇప్పుడు మరో ఏడాదిన్నరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు కూటమి సర్కారు …
Read More »అన్న క్యాంటీన్ సూపర్ హిట్
ఏపీలో అన్న క్యాంటీన్ల జోరు కొనసాగుతోంది. ఒకేసారి శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను టీడీపీ నాయకులు, మంత్రులు ప్రారంభించారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు గుడివాడలో తొలి అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. అయితే..తొలి దశలో మొత్తం 100 క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పిన సర్కారు.. ఆమేరకు ఏర్పాట్లు చేసింది. అన్నీ గురువారమే ప్రారంభించాలని అనుకున్నా.. కొందరు మంత్రులు శ్రావణ శుక్రవారం సెంటిమెంటును కూడా …
Read More »మూడు రోజులు ఢిల్లీలోనే చంద్రబాబు.. జగన్‌పై చర్చ!?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం.. పలు వ్యాపార వేత్తలతో అమరావతిలోని సచివాలయంలో భేటీ అయిన చంద్రబాబు.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంపై వారితో చర్చించారు. వీరిలో ప్రఖ్యాత టాటా గ్రూపు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కూడా ఉండడం విశేషం. ఇక, ఈ కార్యక్రమాల అనంతరం.. చంద్రబాబు సాయంత్రం ఢిల్లీకి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. శుక్రవారం, శనివారం, ఆదివారం సాయంత్రం వరకు కూడా ఆయన ఢిల్లీలోనే …
Read More »కేసీఆర్‌కు గవర్నర్, కేటీఆర్‌కు కేంద్ర మంత్రి : రేవంత్‌రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని త్వరలోనే బీజేపీలో విలీనం చేస్తారని.. ఇది ఖాయమని చెప్పారు. ఆ వెంటనే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు బెయిల్ వస్తుందని తెలిపారు. అంతేకాదు.. పార్టీ పరంగా కూడా మార్పులు ఉంటాయని చెప్పారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోయిన తర్వాత.. ఆ వెంటనే హరీష్ రావుకు అసెంబ్లీలో అప్పోజిషన్ లీడర్ పదవిని అప్పగిస్తారని అన్నారు. ప్రస్తుతం …
Read More »చంద్రబాబుకు బాలయ్య విన్నపం.. !
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలు బావ, బావమరదులు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు.. వీరు స్వయానా వియ్యంకులు కూడా. తాజాగా.. బావ చంద్రబాబును బాలయ్య.. ఓ కోరిక కోరారు. నిజానికి ఎప్పుడూ.. ఆయన చంద్రబాబును ఏమీ కోరినట్టు వార్తలు కానీ.. వ్యాఖ్యలు కానీ వినిపించలేదు. గతంలో పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా.. ఇది చేయండి.. అది చేయండి.. అని ఎప్పుడూ చంద్రబాబును కోరిన దాఖలా …
Read More »