కొత్త జిల్లాల ఏర్పాటే గొప్ప విషయం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తుంటే, అవేవీ వద్దు ముందు ఛార్జీల తగ్గింపుపై మీ విధానం ఏంటన్నది ప్రకటించండి చాలు అని జనసేనతో సహా విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీల వడ్డనకు మరో సారి కూడా జగన్ మోహన్ రెడ్డి సిద్ధం అవుతున్నారని లీక్స్ వస్తున్నాయి. ఇప్పటికే ట్రూ అప్ ఛార్జీలు షురూ అయ్యాయి. ఇవి కాకుండా మరో …
Read More »జై జగన్: మరికొన్ని జిల్లాలు మరిన్ని ప్రతిపాదనలు!
జిల్లాలు వద్దు కనీసం రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయండి చాలు అని చాలా చోట్ల వినిపిస్తున్న డిమాండ్. పబ్లిక్ డిమాండ్ ను పరిగణనలోకి తీసుకోకుండా కనీసం పేర్ల మార్పుపై కూడా దృష్టి నిలపకుండా సీఎం జగన్ ఏకపక్ష నిర్ణయాల కారణంగా చాలా మంది రాజకీయ భవిష్యత్ అంధకారం కావడం ఖాయమని అటు టీడీపీనే కాదు ఇటు వైసీపీ కూడా అంతర్మథనంలో ఉంది. స్థానిక డిమాండ్లను పరిష్కరించామని, పదిహేడు వేలకు పైగా …
Read More »కాళేశ్వరం కోసం భూమి ఇవ్వాల్సిందే.. లేదంటే చచ్చిపోతా: అధికారి
“కాళేశ్వరం కోసం నీ భూమి ఇవ్వాల్సిందే. నాపైనా.. తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు ఉన్నాయి. నువ్వు భూమి ఇవ్వనని అంటే.. నువ్వు కాదు.. నేనే పురుగు మందు తాగుతా. చచ్చిపోతా. నా కుటుంబం అనాధై పోతుంది.“ ఇదీ.. తెలం గాణలోని రైతుకు ఆర్డీవో చేసిన హెచ్చరిక. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల మూడో టీఎంసీ కాలువ భూసేకరణ సర్వే …
Read More »సీఎం జగన్ ఢిల్లీ పర్యటన.. నారా లోకేశ్ ఒపీనియన్ పోల్
సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఒపీనియన్ పోల్ చేపట్టారు. పేలని జ’గన్’ హస్తిన పయనమెందుకో ప్రజలు తమ అభిప్రాయలు చెప్పాలని నాలుగు ప్రశ్నాస్త్రాలు సంధించారు. బాబాయ్ హత్యలో దొరికిన అవినాశ్‌రెడ్డిని తప్పించేందుకు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారా అని ప్రశ్నించారు. లేకపోతే 48 వేల కోట్ల వ్యవహారాన్ని బయటికి తీసిన కాగ్ అంశంపై మొర పెట్టుకునేందుకా అని నిలదీశారు. అవీ కాకుంటే సీబీఐ, ఈడీ కేసుల …
Read More »వాట్ ఎ ఛేంజ్ : పేర్ని నాని క్షమాపణలు!
అప్పుడప్పుడూ మరక మంచిదే! అప్పుడప్పుడూ మార్పు కూడా మంచిదే ! ఆ కోవలో ఆ తోవలో మంత్రి పేర్ని నాని ఉన్నారు.తన తప్పు ఏమయినా ఉంటే మనఃస్ఫూర్తిగా క్షమించండి అని వేడుకోవడం ఇవాళ్టి పరిణామంలో కొసమెరుపు. ఆ వివరం ఈ కథనంలో…! త్వరలో మంత్రి వర్గ విస్తరణ కానుంది. అందుకు ముహూర్తం కూడా నిర్థారణ అయింది. ఈ సమయంలో ఒక్కో మంత్రి తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలకు, అస్సలు …
Read More »బీజేపీకి విరాళం.. 720 కోట్లు.. మోడీ కోసం ఎవరిచ్చారంటే?
దేశంలో జాతీయపార్టీలకు విరాళాల వరద ఉప్పొంగింది. వ్యాపార సంస్థలు, కార్పొరేట్ల నుంచి 2019-20 ఏడాదికి రూ.921.95 కోట్ల విరాళాలు వచ్చాయి. ఇందులో కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీకి అత్యధికంగా రూ.720.407 కోట్ల విరాళాలు అందడం ఇప్పుడు చర్చకు దారితీసింది. కొన్నాళ్లుగా మోడీ.. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తున్నారనే విమర్శలు వున్నాయి. అయితే.. తాము పేదల కోసం.. ఈ దేశం కోసం పనిచేస్తున్నామని… బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ.. తాజాగా అందిన …
Read More »మోడీతో ఇక మాటల్లేవ్.. చేతలే.. సోనియా సంచలన కామెంట్లు!
ాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు.. సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ వేధిస్తున్నాడని.. ఇక, మాటల్లేవ్ చేతల్లోనే చూపాలని.. సంచలన కామెంట్లు చేశారు. ఇక, కాంగ్రెస్ భవిష్యత్.. గతంలో ఎన్నడూ లేనంత సవాలుతో కూడుకుని ఉందని చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెం టరీ పార్టీ భేటీలో ప్రసంగించిన ఆమె.. బీజేపీపైనా మోడీపైనా తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌లోని అన్ని వర్గాలు ఐక్యతగా ముందుకు సాగాలని …
Read More »ఏబీవీని వెంటాడుతున్న జగన్ ప్రభుత్వం.. తాజా షోకాజ్ నోటీసు
టీడీపీ హయాంలో పనిచేసిన ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీలోని జగన్ సర్కారు విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే రెండేళ్లుగా సస్పెన్షన్‌లో ఉంచిన.. ప్రభుత్వం.. అనేక రూపాల్లో తనను వేధించిందని.. ఆయన చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా మరోసారి ఆయనకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఏబీవీకి రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసింది. గతనెల 21న ఏబీవీ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై …
Read More »కొత్త జిల్లా కొత్త వివాదం?
కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ ఆమోదం ఇవ్వడం తరువాత అనుకున్న వెంటనే వాటికో కార్యరూపం దక్కడం నిన్నటి వేళ లాంఛన ప్రాయం అయిన అమలు సూత్రం. ఇదంతా బాగుంది అని అనుకునేందుకు ఒక్క రోజు హంగామాతో పరి సమాప్తి కాదు కనుక వీటి వెనుక ఉన్న వాస్తవాలు ఏంటి ఉద్దేశాలు ఏంటి తెలుసుకోవాలి? వాస్తవం అయితే జిల్లాల ఏర్పాటు అన్నది తలకు మించిన భారం అని ఒప్పుకోవాలి. మరో వాస్తవం …
Read More »జగన్ మార్కు జిల్లాలు.. లాభం ఎవరికి?
ఏపీలో కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేశారు. అవికూడా జగన్ మార్క్ జిల్లాలుగా ఏర్పాటయ్యాయనే చర్చ సాగుతోంది. పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ కోసమే జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసినట్టు ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారు. పలు జిల్లాలకు ముఖ్య పట్టణాలు మారాయన్నారు. ఏపీ జిల్లాలు 13 నుంచి 26కు పెంచినట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న జిల్లాల కు తోడుగా.. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, …
Read More »త్వరలోనే జిల్లాల పర్యటన.. జనసేనాని ప్రకటన
ప్రజాభిప్రాయం పరిగణించకుండా జిల్లాల విభజన చేశారని.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పాలకుల చిత్తానికి తోచినట్లు ముందుకెళ్లారని విమర్శించారు. ఈ విభజన లోపభూయిష్టం గా సాగిందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గమే ప్రామాణికం అంటూ.. ప్రజల మనోగతాన్ని, కొత్త జిల్లాల మూలంగా వాళ్లు ఎదుర్కొనే ఇబ్బందులను ఎందుకు పరిగణించలేదని ప్రశ్నించారు. ఎప్పటినుంచో జిల్లా కోసం డిమాండ్ ఉన్న ప్రాంతాలపై అధ్యయనం కూడా చేయలేదని ధ్వజమెత్తారు. త్వరలోనే తాను జిల్లాల పర్యటన చేపట్టి.. …
Read More »జగన్ మార్క్ జిల్లాలు.. ఏపీలో కొత్త పాలన..!
ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. అవికూడా జగన్ మార్క్ జిల్లాలుగా ఏర్పాటు కావడం గమనార్హం అంటున్నారు పరిశీలకులు. సోమవారం ఉదయం కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో నేటి నుంచి రాష్ట్రంలో కొత్త పాలన ప్రారంభం అయింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ కోసమే జిల్లాల పునర్వ్యవస్థీకరణ అని తెలిపారు. పలు జిల్లాలకు ముఖ్య పట్టణాలు మారాయన్నారు. ఏపీ జిల్లాలు 13 …
Read More »