వైఎస్సార్టీపీ అద్యక్షురాలు చేసిన ప్రకటన వ్యూహాత్మకమేనా ? ఇపుడిదే చర్చ తెలంగాణా రాజకీయాల్లో మొదలైంది. ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేయబోతున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. షర్మిల ప్రకటనపై రాజకీయపార్టీల్లో చర్చలు మొదలైతే ఖమ్మం జిల్లాలో అయితే ఒక్కసారిగా వేడి రాజుకుంది. పాలేరు నుండి పోటీచేయాలన్న షర్మిల ప్రకటన వ్యూహాత్మకమనే చెప్పాలి. ఎలాగంటే యావత్ తెలంగాణాలోని కొన్ని జిల్లాల్లో దివంగత సీఎం వైఎస్సార్ కు స్ట్రాంగ్ మద్దతుదారులు, అభిమానులున్న …
Read More »మూడుపార్టీలు ఎందుకు నోరెత్తటం లేదు ?
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం చాలా విచిత్రంగా మారిపోయింది. యావత్ దేశం ఉద్రిక్తతలకు కారణమైన అగ్నిపథ్ పథకంపై నోరెత్తటానికి అధికార వైసీపీతో పాటు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీ, జనసేన అధినేతలు ఏమాత్రం ఇష్టపడటంలేదు. దాదాపు 13 రాష్ట్రాల్లో పథకం తాలూకు ప్రకంపనలు స్పష్టంగా కనబడుతున్నాయి. దాదాపు ఎనిమిది రాష్ట్రాల్లో ఆందోళనకారులు పథకానికి వ్యతిరేకంగా ఆకాశమేహద్దుగా చెలరేగిపోతున్నారు. బీహార్, తెలంగాణా, హర్యానా, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లపై దాడులుచేసి మంటలుపెట్టేశారు. …
Read More »తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల ?
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా సీనియర్ లీడర్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరు వినిపిస్తోంది. అప్పుడే ఇది నిర్థారితం కాకున్నా, వచ్చే నెలలో హైద్రాబాద్ కేంద్రంగా జరిగే జాతీయ సమావేశాల కన్నా ముందే ఏదో ఒక నిర్ణయం పార్టీ అధినాయకత్వం వెలువరించే అవకాశాలే ఉన్నాయి అని తెలుస్తోంది. ఇప్పటిదాకా పనిచేసిన బండి సంజయ్ స్థానంలో ఈటలను నియమించి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమాయత్తం అవుతోందని ప్రాథమిక సమాచారం. అలా …
Read More »బీజేపీకి పవన్ మద్దతు ఉన్నట్టా… లేనట్టా..?
బీజేపీతో జనసేన పార్టీ పొత్తులో ఉంది. వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని.. బీజేపీ నాయకులు పదే పదే చెబుతున్నారు. అంతేకాదు.. వేరే పార్టీలతో తమకు అవసరం కూడా లేదని చెబుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, జనసేన వైపు నుంచే అనేక సందేహాలు తెరమీదికి వస్తున్నాయి. ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో బీజేపీ రంగంలోకి దిగింది. అయితే.. ఇదే స్థానం నుంచి జనసేన …
Read More »దసరా తర్వాత రోడ్డెక్కుతా.. అప్పుడు మీకు ఉంటది : పవన్
జనసేన అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రకాశం జిల్లా పరుచూరులో నిర్వహించి న బహిరంగ సభలోల ఆయన మాట్లాడుతూ.. లక్షకోట్లు దోపిడీ చేసే సత్తా వైసీపీ వాళ్లకి ఉన్నప్పుడు.. రెండున్నర లక్షల ఉద్యోగాలు తెచ్చే సత్తా జనసేనకు ఉందన్నారు. అధికారంలోకి వచ్చేందుకు చాలాసార్లు ఇతరులకు అవకాశం ఇచ్చారని, ఈ సారి జనసేనకు అవకాశం ఇవ్వండని ప్రజలను కోరారు. రాబోయే ఎన్నికలు కీలకమైనవన్న పవన్.. ఈ …
Read More »జనసేన కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. రాష్ట్రాన్ని బాగు చేస్తాం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. బాపట్ల జిల్లాలో పర్యటించిన పవన్.. గత మూడేళ్లలో ఈ జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతుల కుటుంబాలను పరామర్శించారు. ఆయా కుటుంబాలకు రూ. లక్ష చొప్పున పరిహారం అందించారు. అనంతరం.. జనసేన ఆధ్వర్యంలో పరుచూరులో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తులు పెట్టుకుంటామనేది.. ఇప్పుడే చెప్పబోనని అన్నారు. …
Read More »అగ్నిపథ్ మంచిదే.. కంగనా సపోర్ట్
సైన్యంలో నియామకాల కోసం కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారు కొత్తగా తెచ్చిన ‘అగ్నిపథ్’పై ఆర్మీ అభ్యర్థులు చేస్తున్న దేశవ్యాప్త ఆందోళనలపై ప్రముఖ బాలీవుడ్ నటి, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పం దించింది. కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీంకు కంగనా మద్దతు తెలిపింది. ఇలాంటి ఒక పథకానికి శ్రీకారం చుట్టినందుకు కేంద్రాన్ని అభినందిస్తున్నట్లు ఆమె తన ఇన్స్టాగ్రాం స్టేటస్‌లో పేర్కొంది. ఇజ్రాయెల్ లాంటి చాలా దేశాల్లో అక్కడి యువతకు సైన్యంలో శిక్షణను …
Read More »అయ్యన్న పై పొలిటికల్ రివేంజ్: జేసీబీలతో కూల్చేసారు
ఏపీలో రాజకీయ ప్రతీకార చర్యలు తారస్థాయికి చేరాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురిపై కేసులు నమోదు చేసిన జగన్ ప్రభుత్వం.. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటిని.. ఆదివారం తెల్లవారుజామున పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ఆయన ఇంటి గోడను జేసీబీలతో కూల్చేందుకు యత్నించారు. పంట కాల్వను ఆక్రమించి గోడ నిర్మించారని పురపాలక సిబ్బంది తెలిపారు. ప్రభుత్వ …
Read More »జడ్చర్ల అభ్యర్థిని అమెరికాలో ఖరారు చేసిన రేవంత్..!
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకెళుతోందా..? ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉండగానే ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థిని ముందే ఖరారు చేసుకుంటోందా..? ఈ దిశగా పార్టీ చీఫ్ రేవంత్ బలమైన అభ్యర్థులను వెతికే పనిలో పడ్డారా..? అందులో భాగంగానే జడ్చర్ల అభ్యర్థిని ఫిక్స్ చేశారా..? అదీ రేవంత్ అమెరికా పర్యటనలో భాగంగా..? అంటే పార్టీ వర్గాలు అవుననే సమాధానాలు ఇస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి …
Read More »ఒక్క చోట నుండే పోటీ
రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేయాలని అనుకుంటున్న వాళ్ళకు కేంద్ర ఎన్నికల కమిషన్ చెక్ పెట్టబోతోంది. వచ్చే ఎన్నికల నుంచి ఒక అభ్యర్ధి ఒక నియోజకవర్గంలో మాత్రమే పోటీ చేయాలనే నిబంధనను మళ్ళీ తెరపైకి తెచ్చింది. ఈ మేరకు చట్టంలో మార్పులు తేవాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి కమిషన్ సూచించింది. గతంలో కూడా ఇలాంటి నిబంధనను కమిషన్ సిఫారసు చేసినా అప్పట్లో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. షెడ్యూల్ …
Read More »మహిళలకు జగన్.. మొండిచేయి.. 50 ఏళ్లు దాటితేనే.. ఈ సాయం
ఏపీలో మహిళలకు అన్ని రూపాల్లోనూ సాయం చేస్తున్న ప్రభుత్వం తమదేనని పదే పదే చెబుతున్న జగన్ సర్కారు.. తాజాగా మహిళలకు.. ముఖ్యంగా ఎలాంటి ఆధారం లేని.. ఒంటరి మహిళలకు.. మొండి చేయి చూపించింది. వైఎస్ఆర్ పింఛను కానుక పథకం కింద ఒంటరి మహిళలకు, భర్త నుంచి విడిపోయిన, వివాహం కాని స్త్రీలకు ఇచ్చే పింఛను అర్హత వయసును ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు 35 ఏళ్లు దాటిన ఒంటరి మహిళలకు …
Read More »60 రోజుల్లో 20 సార్లు తిరుమలకు.. జగన్ మంత్రి పై ట్రోల్స్
ఆయన రెండో సారికూడా జగన్ మంత్రి వర్గంలో చోటు సంపాయించుకున్నారు. ఆయనే బీసీ సామాజిక వర్గం శెట్టి బలిజ కమ్యూనిటికీ చెందిన చెల్లుబోయిన శ్రీనివాసవేణు గోపాలకృష్ణ. 2020లో అనూహ్యంగా ఇద్దరు మంత్రులను రాజీనామా చేయించి రాజ్యసభకు పంపించిన జగన్.. వారి స్థానంలో ఒక సీటును చెల్లుబోయినకు కట్టబెట్టారు. తర్వాత ఈ ఏడాది జరిగిన మంత్రి వర్గ విస్తరణలోనూ ఆయనకు చోటు కల్పించారు. కీలకమైన సమాచార, ప్రసార శాఖల మంత్రిని చేశారు. …
Read More »