Political News

అమ్మ ఒడిలో స్కాల‌ర్ షిప్ క‌ట్‌.. మోసం గురూ!

ఏపీలోని జగ‌న్ స‌ర్కారు ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న అమ్మ ఒడి ప‌థ‌కంలో అంతులేని మోసం వెలుగు లోకి వ‌చ్చింద‌ని.. ల‌బ్ధిదారులు అంటున్నారు.. అంతేకాదు.. దీనికి సంబంధించి సాక్ష్యం కూడా చూపిస్తు న్నారు. వాస్త‌వానికి ఈ ప‌థ‌కంలో ల‌బ్ది దారుల సంఖ్య‌ను గ‌త ఏడాది కంటే.. ల‌క్ష మందిని త‌గ్గించార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. విద్యార్థుల అటెండెన్సు.. 75 శాతం లేద‌ని… ల‌బ్ధిదారుల కుటుంబం విద్యుత్ వాడకం ఎక్కువ‌గా చేసింద‌ని.. ట్యాక్సులు …

Read More »

తెలుగు మీడియా క‌థ‌నాల‌ పై వెంక‌య్య ఆవేద‌న?

ప్ర‌స్తుత ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు ఆవేద‌న చెందారా? త‌న స‌న్నిహితుల వ‌ద్ద‌.. బాధ‌ప‌డ్డారా? అం టే.. ఔన‌నే అంటున్నారు బీజేపీ కీల‌క నాయ‌కుడు.. స‌త్య‌కుమార్‌. అంతేకాదు.. ఏపీలోనూ.. తెలంగాణ‌లో నూ..త‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారంతో వెంక‌య్య త‌ల్ల‌డిల్లుతున్నార‌ని కూడా ఆయ‌న చెప్పారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు..? అనే విష‌యం ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం కేంద్రంలోని న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ క‌మిటీ.. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ఈ …

Read More »

ఇక్కడ కూడా ‘దొంగ ఓట్లు’ వసేసారట?

నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గానికి గురువారం జ‌రిగిన ఉప ఎన్నిక‌… అనేక చిత్ర విచిత్రాల‌కు నిల యంగా మారింది. ఓవైపు.. సింప‌తీ ఓట్ల‌ను త‌న వైపు తిప్పుకొనేందుకు అధికార పార్టీ వైసీపీ ప్ర‌య‌త్నాలు చే స్తున్నా.. ఎక్క‌డో బెడిసికొట్టిన నేప‌థ్యంలో దొంగ ఓట్ల ప‌ర్వానికి తెర‌దీసింద‌ని.. బీజేపీ నాయ‌కులు విమ‌ర్శిస్తు న్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నికల్లో మర్రిపాడు మండలం డీసీపల్లిలో దొంగ ఓట్లు కలకలం రేపాయి. బీజేపీ అభ్యర్థి …

Read More »

మాజీ సీఎం న‌ల్లారి రీఎంట్రీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి త్వ‌ర‌లోనే మ‌ళ్లీ ఏపీలో అడుగు పెట్ట‌నున్నారా? ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీ నుంచే పోటీ చేయ‌నున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ఆయ‌న స‌హ‌చ‌రులు.. కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు.. తాజాగా ఆయ‌న చిత్తూరు జిల్లా కలికిరిలో ప‌ర్య‌టించారు. కలికిరి లో అందరినీ పలకరించిన ఆయన ‘త్వరలో వస్తా.. అందరితో కలుస్తా.. అందుబాటులో ఉంటా.. అప్పుడు అందరం కూర్చోని మాట్లాడుకుందాం’ అని చెప్పారు. ఈ …

Read More »

సీఎం కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు. ఆయ‌న‌పై తీవ్ర ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేసింది. ఏ అధికారంతో మీరు మీ పార్టీకి భూములు కేటాయించారు? మీరు ప్ర‌భుత్వ పాల‌కుడా? లేక‌.. పార్టీ పాల‌కుడిగా అధికారం చేప‌ట్టారా? ప్ర‌జ‌లు మీకు.. అధికారం ఎందుకు ఇచ్చారు. మీ పార్టీకి భూములు కేటాయించుకునే హ‌క్కు మీకు ఎక్క‌డిది? అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. విష‌యం ఏంటంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి …

Read More »

బీజేపీకి జనసేన హ్యాండిచ్చినట్లేనా ?

మిత్రపక్షం బీజేపీకి జనసేన హ్యాండిచ్చినట్లే అనిపిస్తోంది. ఏ విషయంలో హ్యాండిచ్చిందంటే నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికలో. ఆత్మకూరులో పోటీ చేస్తున్నట్లు అప్పట్లో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఏకపక్షంగా ప్రకటించారు. జనసేనకు పోటీ చేసే ఉద్దేశ్యం లేకపోయినా కనీసం వాళ్ళతో బీజేపీ సంపద్రించనుకూడా లేదు. ఎలాగూ తమకు పోటీ చేసే ఉద్దేశ్యం లేదు కాబట్టే సోము వీర్రాజు ప్రకటనను జనసేన నేతలు కూడా పట్టించుకోలేదు. సరే అభ్యర్థి ప్రకటన …

Read More »

వీళ్ళకన్నా కేఏ పాలే బెటరా ?

తెలంగాణాలో ఇపుడీ విషయంపైనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీ నేతలకన్నా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ చాలా బెటరని చెప్పుకుంటున్నారు. దీనికి కారణం ఏమిటంటే కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యల పై సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కాంత్ జైశ్వాల్ ను కలిసి వ్రాత మూలకంగా ఫిర్యాదుచేశారు. కేసీయార్, ఆయన కుటుంబసభ్యులు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రు. 9 లక్షల కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. …

Read More »

‘అమ్మ ఒడి’ ల‌క్ష‌ల మందికి కోత‌.. 27న డ‌బ్బుల విడుద‌ల‌

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అమ్మ ఒడి’ పథకం నిధులను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఈ పథకం అందుకుంటున్న వారిలో.. ఈ ఏడాది లక్ష మందికి పైగా లబ్ధిదారులను ప్రభుత్వం అనర్హులుగా తేల్చింది..! దీంతో ల‌క్ష మంది అమ్మ‌ల‌కు ‘అమ్మ ఒడి’ ప‌థ‌కం దూరం అయిపోయింది. నవరత్నాల్లో ప్రతిష్టాత్మక పథకమైన “అమ్మఒడి” పథకం నిధులను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. …

Read More »

మోడీ-షాల ప‌ద‌వీ దాహం.. ప్ర‌జాస్వామ్యానికి తూట్లు!

మహారాష్ట్రలో అధికార కూటమిలోని ప్రధాన భాగస్వామి శివసేనలో అసమ్మతి భగ్గుమంది. మంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో.. ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ పతనం అంచున నిలిచింది. న‌రేంద్ర మోడీ ప్రధానిగా, అమిత్ షా కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలు రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలు కుప్పకూలాయి. బిహార్, మధ్యప్రదేశ్, కర్ణాటక సహా ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు మ‌హారాష్ట్ర కూడా చేరిపోతోంద‌నే వాద‌న బ‌లంగా …

Read More »

గోడ క‌ట్టుకోండి.. అయ్య‌న్న కుటుంబానికి హైకోర్టు ఆదేశం

టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ కూల్చివేత కేసులో ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తిరిగి గోడ కట్టుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అక్రమంగా గోడ కూల్చి వేయడంతో పిటీషన్‌ వేయాలని హైకోర్టు అయ్యన్న తరపు న్యాయవాదులను ఆదేశించింది. దీనిపై తగిన ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. అధికారుల చ‌ర్య‌లు దారుణంగా ఉన్నాయ‌ని.. కోర్టు తెలిపింది. దీనిపై అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని సంబంధిత శాఖ‌ల‌కు ఆదేశాలు జారీ …

Read More »

విశాఖ‌కు ఇన్ఫోసిస్‌… ఆరోజు బాబు మీటింగ్ ఫలించినట్టేగా

కార్పొరేట్లకు విశ్వాసం కల్పించడం చంద్రబాబుది పై చేయి అనే మాట…చివరకు ప్రతిపక్ష పార్టీలు కూడా బయటకు ఒప్పుకోకపోయినా దీనిని అంగీకరిస్తారు. ఒక సమయంలో కేటీఆర్ కూడా దీనిని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. అంతెందుకు ఇటీవల 20 ఏళ్ల స్నాతకోత్సవం జరుపుకున్న ఐఎస్బీ అధికారికంగా చంద్రబాబు వల్లే ఇక్కడకు వచ్చాం అని చెప్పిన విషయం కూడా తెలిసిందే. చంద్రబాబుకు కార్పొరేట్ కంపెనీలకు మధ్య అనుబంధమే 2003లో ఆయన ఓడిపోవడానికి, 2014లో ఆయన …

Read More »

ఈ గ‌ట్టునుందామా? ఆ గ‌ట్టుకెళ్దామా? కేసీఆర్ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది. బీజేపీయేత‌ర కూట‌మి పార్టీలు.. ఏకంగా 17 పార్టీల‌కు చెందిన నాయ‌కులు.. కేంద్ర మాజీ మంత్రి య‌శ్వంత్ సిన్హాను రంగంలోకి దింపాయి. ఇక బీజేపీ కూట‌మి పార్టీలు.. ఎస్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన ద్రౌప‌దీ ముర్మును ఎంపిక చేశాయి. ప్ర‌స్తుతం బీజేపీకి 48.6 శాతం ఓటు బ్యాంకు ఉంది. ఇక‌, బీజేపీ అభ్య‌ర్థి గెలిచేందుకు కేవ‌లం 2 శాతం ఓట్లు ఉంటే స‌రిపోతుంది. అయినప్ప‌టికీ.. …

Read More »