Political News

సీఎం జగన్ ను ఢిల్లీకి రమ్మంటూ ఫోన్ కాల్?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనూహ్యంగా ఢిల్లీ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లుగా చెబుతున్నారు. రాష్ట్రం ఎదుర్కొనే సమస్యలు.. దాని పరిష్కారం కోసం అదే పనిగా సంప్రదింపులు జరిపినా.. సానుకూల స్పందన అంతగా ఉండని కేంద్రం నుంచి తాజాగా వచ్చిన ఫోన్ కాల్ తెలుగు రాజకీయ వర్గాల్లో చర్చకు తెర తీస్తుందని చెప్పాలి. మోడీ మాష్టారు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రాష్ట్రాలకు.. కేంద్రానికి మధ్యకాస్త గ్యాప్ …

Read More »

రేవంత్ కుర్రోడేనా..!

Revanth Reddy

రేవంత్ ని పీసీసీ చీఫ్ పదవిని కలిపి చూడలేకపోతున్నారుట. రేవంత్ పక్కా జూనియర్ అని కాంగ్రెస్ సీనియర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూచిక పుల్లను తీసేసినట్లుగా పక్కన పెట్టేశారు. ఇక రేవంత్ రెడ్డికి అనేక మైనసులు ఉన్నాయి. వాటిలో చంద్రబాబు అనుంగు శిష్యుడు అని పెద్ద ట్యాగే ఉంది. చంద్రబాబు మాట మీద ఓటుకు నోటుకు కేసులో దూరి అడ్డంగా ఇరుక్కున్న చరిత్ర ఉంది. మరో వైపు తనలో టీడీపీ …

Read More »

‘జాతీయ గీతం’ స‌రే.. ‘జ‌న‌గీతం’ వినండి మోడీ జీ.. నెటిజ‌న్ల ఫైర్‌

తాజాగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి.. మ‌న్‌కీ బాత్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. త‌న మ‌న‌సులోని భావాల‌ను ప్ర‌జ‌ల‌కు పంచుకునే ఈ కార్య‌క్ర‌మం ప్ర‌తి నెలా చివ‌రి ఆదివారం నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ప్ర‌తిసారిలాగే.. ఈ ద‌ఫా కూడా మోడీ.. త‌న మ‌న‌సులోని మాటలే చెప్పారు త‌ప్ప‌.. ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో ఏముందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌లే క‌పోయార‌నేది విశ్లేష‌కుల మాట‌. మ‌రీ ముఖ్యంగా గ‌డిచిన నెల‌కు, …

Read More »

ఈ సారి పవన్ పై డమ్మీ అభ్యర్ధులే..

రాజ‌కీయాల్లో పుంజుకోవాలంటే.. వ్యూహాలు మార్చుకోవాల్సిందే. పిడివాదాల‌కు పోతే.. ప‌రిస్థితులు త‌ల్ల‌కిందులైన ప‌రిస్థితి గ‌త ఎన్నిక‌ల్లో ఏపీలో వైసీపీ మిన‌హా అన్ని పార్టీలూ చ‌విచూశాయి. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయాల‌ని నిర్ణ‌యించుకున్నాయి. మ‌రీ ముఖ్యంగా ఎన్నో ఆశ‌ల‌తో.. అధికారం అందేసుకోవ‌డం.. ఖాయ‌మ‌నే అంచ‌నాల‌తో ఎన్నిక‌ల‌ రంగంలోకి దిగిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఘోరంగా ఓడిపోయారు. 175 నియోజ‌క వ‌ర్గాలో బీఎస్పీ, క‌మ్యూనిస్టులతో పొత్తు …

Read More »

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావా మజాకానా?

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావా మజాకానా? అధికారాన్ని సొంతం చేసుకోవటానికి ఏళ్లకు ఏళ్లుగా ప్లానింగ్ చేసి.. తాను అనుకున్నట్లుగా పవర్ ను అరచేతిలోకి తీసుకున్న ఆయన.. దాన్నిఅంత తేలిగ్గా వదులుకుంటారా? అధికారాన్ని చేజిక్కించుకోవటానికి పవర్ లేనప్పుడు ఎంతో ప్రయత్నించిన ఆయన.. చేతినిండా పవర్ ఉన్నప్పుడు అధికారాన్ని తాను అనుకున్నంత కాలం తన వద్దే నిలుపుకోవటానికి దేనికైనా సిద్దమవుతారు. స్వతంత్ర భారతంలో సర్వాధికారాలున్న కేంద్ర ప్రభుత్వం సైతం చేయని సంచలన ప్రకటనను తెలంగాణ …

Read More »

జగన్ కీల‌క స్వ‌ప్నం వెన‌క్కేనా? జ‌గ‌న్ వ్యూహం ఏంటి?

రాష్ట్రాన్ని ఆర్థిక క‌ష్టాలు వెంటాడుతున్నాయి. నెల నెలా ఉద్యోగుల‌కు జీతాలు ఇచ్చేందుకే ప్ర‌భుత్వం ఇబ్బందులు ప‌డుతోంది. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలకే నిధులు స‌రిపోక‌.. ఇబ్బందులు ప‌డుతున్న ప‌రిస్థితి ఉంది. ఈ నేప‌థ్యంలో కీల‌క‌మైన మ‌రిన్ని హామీల విష‌యం ఏంటి? మ‌రీ ముఖ్యంగా పాద‌యాత్ర స‌మ‌యంలో తీసుకున్న నిర్ణ‌యాన్ని అమ‌లు చేయ‌డం ఎలా? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రాష్ట్ర స్వరూపాన్ని మార్చుతామ‌న్న హామీని ఎలా నిల‌బెట్టుకోవాల‌నే విష‌యాల‌పై వైసీపీ …

Read More »

వ్యూహ‌క‌ర్త కోసం టీడీపీ వేట‌.. నిజ‌మేనా?

టీడీపీకి వ్యూహ‌క‌ర్త కావాలా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని విజ‌య తీరం వైపు న‌డిపించే వ్యూహ‌క‌ర్త కోసం అన్వేష‌ణ సాగుతోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు సీనియ‌ర్లు. పైకి మాత్రం చాలా గుంభ‌నంగా ఉన్న‌ప్పటికీ.. ఈ విష‌యంపై ఇప్ప‌టికే.. ఎన్నిక‌ల వ్యూహక‌ర్త‌ల‌తో పార్టీ అధినేత ఆదేశాల మేర‌కు నారా లోకేష్‌.. చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని తెలుస్తోంది. ఎన్నికల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలిచేలా.. టీడీపీ ల‌క్ష్యం నిర్ణయించుకుంది. దీనికి ప్ర‌ధానంగా రెండు కార‌ణాలను తెర‌మీదికి తెచ్చింది. …

Read More »

పెగాస‌స్ కోసం.. 300 కోట్లు: మోడీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు!

పెగాస‌స్‌.. గ‌డిచిన వారం రోజులుగా దేశ పార్ల‌మెంటును కుదిపేస్తున్న కీల‌క అంశం. దేశంలోని అనేక మంది కీల‌క నాయ‌కులు, ఉద్య‌మ‌కారులు, పాత్రికేయులు, ఆఖరుకు సొంత మంత్రి వ‌ర్గంలోని మంత్రుల ఫోన్లు హ్యాక్ అయ్యాయ‌నే అంశంపై తీవ్ర దుమారం రేగుతోంది. దీనిపై విచార‌ణ‌కు ప్ర‌తిప‌క్షాలు ప‌ట్టుబడుతున్నారు. స‌భా కార్య‌క్ర‌మాల‌కు అడుగ‌డుగునా అడ్డు ప‌డుతున్నాయి. అయితే.. ఇదంతా ఉత్తిదేన‌ని.. పెగాస‌స్‌.. ఓ బోగ‌స్ అని.. దానికి అనుమ‌తులు లేవ‌ని.. ప్ర‌భుత్వం పాత పాటే …

Read More »

2024 టార్గెట్‌గా జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం ?

ఇప్పుడున్న ప్ర‌జ‌ల మైండ్ సెట్ ప్ర‌కారం.. అధికారాన్ని నిల‌బెట్టుకోవ‌డం.. మ‌ళ్లీ మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డం.. అనేది పార్టీల‌కు క‌త్తిమీద సాముగా మారింది. ఏదో ఎన్నిక‌ల‌కు ముందు ఆరు మాసాలు క‌స‌ర‌త్తు చేస్తే.. ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవ‌డం పెద్ద క‌ష్టం కాదు.. అనే ప‌రిస్థితి ఇప్పుడు ఏపీ వంటి విభిన్న పార్టీలు, ప్ర‌జ‌లు ఉన్న రాష్ట్రంలో ఏమంత తేలిక కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. బ‌హుశ .. ఈ విష‌యాన్ని ముందుగానే ప‌సిగ‌ట్టారో.. …

Read More »

వైసీపీలో మ‌ళ్లీ ప‌ద‌వుల పండ‌గ ముహూర్తం 30నే!

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ప‌ద‌వుల పండగ జోరుగా సాగుతోంది. ఇప్ప‌టికే నామినేటెడ్ ప‌ద‌వులు పంచిన ప్ర‌భుత్వం.. ఇప్పుడు.. తాజాగా స్థానిక సంస్థ‌ల‌కు సంబంధించిన ప‌ద‌వుల‌ను పంచేందుకు రెడీ అయింది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ నోటిఫికేష‌న్ కూడా జారీ చేసింది. దీని ప్ర‌కారం.. ఈ నెల 30న ప‌ద‌వుల పంప‌కానికి రంగం సిద్ధ‌మైంది. 11 మున్సిపల్‌ కార్పొరేషన్లలో రెండో డిప్యూటీ మేయర్‌ ఎన్నిక కోసం ఎస్‌ఈసీ ప్రకటన …

Read More »

కేసీఆర్ వి అన్నీ పెగ్గు పథకాలే.. బండి సంజయ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత బండి సంజయ్ విమర్శల వర్షం కురిపించాడు. హుజురాబాద్ లో బీజేపీదే గెలుప‌ని, మొన్న‌టి వ‌ర‌కు ఈట‌లకు 50శాతం ఓట్లు ప‌డ్తాయ‌ని స‌ర్వేలు చెప్ప‌గా ఇప్పుడు 71శాతంకు పెరిగింద‌న్నారు బీజేపీ చీఫ్ బండి సంజ‌య్. ఆ నివేదిక‌ల‌తోనే కేసీఆర్ దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నార‌న్నారు. అందుకే దళిత బంధు అంటూ మరో కొత్త డ్రామాకు కేసీఆర్ తెరతీసిండ‌ని, కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్దాలేన‌ని …

Read More »

తెలుగు సీఎంల ఫోన్లు ట్యాపింగ్ చేశారా?!!

దేశంలోని అత్యంత ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రప్రభుత్వం తెలుగు సీఎంల ఫోన్లను హ్యాకింగ్ చేయించకుండా ఉంటుందా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా సంఘ విద్రోహుల కదలికలను తెలుసుకునేందుకు, ప్రభుత్వ వ్యతిరేకులపై ఓ కన్నేసి ఉంచేందుకు వారి మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయించటం కొత్తేమీకాదు. పార్టీ అధికారంలో ఉన్నా చేసేదిదే. కాకపోతే ట్యాపింగ్ చేయిస్తున్న ఫోన్ల వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలు …

Read More »