ఆనం రామనారాయణ రెడ్డి రిటైర్ అవుతున్నారా? వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదా? ఇదీ.. ఇప్పుడు వైసీపీలో ఆసక్తిగా మారిన విషయం. ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయితే.. పార్టీలో తనకు ప్రాధాన్యందక్కడం లేదని.. ఎమ్మెల్యేగా కూడా తనను ఎవరూ పట్టించుకోవడం లేదని.. ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాని కి ఆయన జగన్ కేబినెట్లో మంత్రి పదవిని …
Read More »ఏపీలో చవితి రాజకీయం
ఒకప్పుడు.. కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వినాయక చవితి వేడుకలు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా.. గల్లీ నుంచి అన్నట్టుగా.. అన్ని ప్రాంతాల్లో ఘనంగా జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. నిజానికి చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో ఎక్కడైనా వినాయక చవితి పందిళ్లు వేసుకునేందుకు పర్మిషన్లు ఇచ్చేవారు. అయితే.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత..కరోనా …
Read More »పవన్‌కు ఇదే లక్ష్యమైతే.. కష్టమా?
రాజకీయాల్లో ఉన్న నాయకులు.. ప్రజల నాడినిపట్టుకోవాల్సిందే. ప్రజలను మెప్పించేలా తమ వ్యూహాలు ఉండాలి. ఈ వ్యూహాల్లో ఏ మాత్రం తేడా వచ్చినా.. తీవ్రమైన దెబ్బపడిపోతుంది. దీనిని గ్రహించకపోతే. కష్టమే.! ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. కొన్ని రోజులుగా.. ఒక మాట చెబుతున్నారు. తమ లక్ష్యం.. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని! అంటే.. వైసీపీ లేని ఏపీ కావాలని. ఈ లక్ష్యం కోసమే.. …
Read More »తారక్‌ను మభ్యపెట్టిన బీజేపీ..?
బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయింది.. కేవలం 45 నిముషాలే అయినప్పటికీ.. ఈ ఎఫెక్ట్ మాత్రం 48 గంటలు గడిచినా కూడా పొలిటీషియన్లను విడిచి పెట్టడం లేదు. ఏం జరిగింది? ఏ చర్చించి ఉంటారు? జూనియర్ రాజకీయంగా ముందుకు వస్తున్నారా? వస్తే.. ఎవరి కండువా కప్పుకొంటారు? ఎవరికి ప్రచారం చేస్తారు? వంటిఅనేక అంశాలపై.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆరాలు తీస్తున్నారు. ఈ …
Read More »కుప్పంపై బాబు మళ్లీ పోస్టు మార్టం
టీడీపీ అధినేత చంద్రబాబు గత 40 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కుప్పం. చిత్తూరు జిల్లాలో తమిళనాడు సరిహద్దుల వెంట ఉంటే ఈ నియోజకవర్గంపై వైసీపీ కన్నేసింది. దీంతో రాజకీయా్లో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేమన్నట్టుగా.. ఇక్కడ టీడీపీ పరిస్థితి డోలాయ మానంలో పడిపోయింది. కుప్పంను మినీ మునిసిపాలిటీ చేయడం.. అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించడం.. ఇటీవలే 66 కోట్ల రూపాయలను సర్కారు ఇస్తామని ప్రకటించడంతో .. కుప్పం …
Read More »ఎంఎల్ఏల్లో మొదలైన టెన్షన్
అధికార పార్టీ ఎంఎల్ఏల్లో టెన్షన్ మొదలైందా ? పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒకే ఒక వార్నింగ్ తో చాలామంది ఎంఎల్ఏల్లో టెన్షన్ పెరిగిపోతోందట. ఇంతకీ జగన్ ఇచ్చిన వార్నింగ్ ఏమిటంటే తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో అదనపు సమన్వయకర్తను నియమించటమే. మామూలుగా ఎంఎల్ఏలు ఉన్న నియోజకవర్గాలకు వాళ్ళే సమన్వయకర్తలుగా ఉంటున్నారు. వైసీపీ ఎంఎల్ఏలు ఓడిపోయిన నియోజకవర్గాల్లో ఓడిపోయిన అభ్యర్ధులనే సమన్వయకర్తలు గా నియమించారు. అయితే తాడికొండలో …
Read More »జనసేనలో కోవర్టులా ?
పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు లేదా ఆరోపణలే విచిత్రంగా ఉన్నాయి. తనపార్టీలో కోవర్టులున్నారని పవన్ మీడియా సమావేశంలో చెప్పారు. కోవర్టులంటే ఎవరు ? కోవర్టుల లక్ష్యమేంటి ? ఒకపార్టీలో ఉంటు ప్రత్యర్ధిపార్టీల లబ్దికోసం పనిచేసేవారిని కోవర్టులంటారు. మరి జనసేనలో కూడా కోవర్టులున్నారంటే వాళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్లు ? పవన్ ఉద్దేశ్యంలో జనసేనకు మిత్రపక్షం బీజేపీ తప్ప మిగిలిన అన్నీపార్టీలూ ప్రతిపక్షాలే. వైసీపీ ఎలాగూ పవన్ కు …
Read More »అనూహ్యంగా బండి సంజయ్ అరెస్టు
తెలంగాణ రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకటి తర్వాత ఒకటి చొప్పున జరుగుతున్న పరిణామాలు చూస్తే.. రాష్ట్రంలో ఉన్నట్లుండి ప్రశాంత వాతావరణం కాస్త చెదురుతూ.. రాజకీయ ఉద్రిక్తలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయా? అన్న సందేహం కలిగే పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు (మంగళవారం) బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఆయన ఇంటి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. మహ్మద్ ప్రవక్త మీద ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల …
Read More »లిక్కర్ స్కాం.. కవిత రియాక్షన్
దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ సఎం కేసీఆర్ గారాలపట్టి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ నేతలు ఆధారాలతో సహాకొన్ని విషయాలను బయటకు తెచ్చారు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. దీనిపై తాజాగా కవిత రియాక్ట్ అయ్యారు. తనదైన శైలిలో ఎదురు దాడి చేశారు. బీజేపీ ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత …
Read More »ఎంపీ రఘురామకు ఊరట.. ఏపీకి షాక్
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. అదే సమయంలో ఏపీ సర్కారుకు బిగ్ షాక్ తగిలింది. కొన్ని రోజుల కిందట గచ్చిబౌలి పోలీసులు రఘరామపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎఫ్ఐఆర్పై ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. రఘురామ, ఆయన తనయుడు భరత్, భద్రతా సిబ్బందిపై గచ్చిబౌలి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు …
Read More »నేతలకు జనసేనాని ఫుల్ వార్నింగ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తన సొంత పార్టీ నేతలపై ఫైరయ్యారు. పార్టీలో ఉంటూ.. కోవర్టులుగా పనిచేస్తున్నారని.. ఆయన నిప్పులు చెరిగారు. అంతేకాదు.. ఇలాంటి వారి వల్ల శతృవు ఎవరో.. మిత్రుడు ఎవరో కూడా తాను పసిగట్టలేక పోతున్నానని చెప్పారు. ఇలాంటి వారు తనచుట్టూ తిరగడం కన్నా.. వారికి నచ్చిన పార్టీలో చేరొచ్చని.. ఆయన అన్నారు. తనకు కోవర్టుల గురించిన సమాచారం ఉందన్న ఆయన.. ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితిలోనూ …
Read More »విజయ్.. మామూలోడు కాదు
గత పదేళ్లలో పూరి జగన్నాథ్ ట్రాక్ రికార్డు గురించి అందరికీ తెలిసిందే. ‘టెంపర్’, ‘ఇస్మార్ట్ శంకర్’ మినహాయిస్తే ఆయనకు విజయాలు లేవు. అందులో ‘టెంపర్’ కథ ఆయనది కాదు. ‘ఇస్మార్ట్ శంకర్’ ఏదో ఫ్లూక్‌లో హిట్టయిందే తప్ప అది కూడా అంత దమ్ముున్న సినిమా ఏమీ కాదు. పూరి పరిస్థితి ఇలా ఉంటే విజయ్ దేవరకొండ పరిస్థితి కూడా ఇబ్బందికరమే. అతడి చివరి సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ డిజాస్టర్ …
Read More »