Political News

బీఆర్ఎస్ కూడా ఎన్టీయార్ జపం?

ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా తెలంగాణాలోని బీఆర్ఎస్ కూడా ఎన్టీఆర్ జపం మొదలుపెట్టినట్లుంది. లేకపోతే ఇంతకాలం అసలు ఎన్టీఆర్ ఊసే ఎత్తని బీఆర్ఎస్ నేతలు శతజయంతి సందర్భంగా దాదాపు అన్నీ నియోజకవర్గాల్లో ఎన్టీయార్ కు జిందాబాదలు కొట్టడం ఏమిటి ? ఎన్టీయార్ విగ్రహాలను ఏర్పాటు చేయటం, విగ్రహాలకు నివాళులు అర్పించటం,  ఎన్టీయార్ ఘాట్ దగ్గర శ్రద్ధాంజలి ఘటించటం అంతా విచిత్రంగా ఉంది. ఇదంతా ఎందుకు చేశారంటే రాబోయే ఎన్నికల్లో ఓట్లకోసమే …

Read More »

టీడీపీని మీరే గెలిపించుకోవాల: బాల‌య్య 

ఏపీలో సీఎం జగన్ పాలనపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ మహానాడు, ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా రాజమహేంద్రవరాన్ని పసుపుమయం చేసిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అనంత‌రం బాలకృష్ణ ఉద్వేగ భ‌రితంగా ప్రసంగిస్తూ.. ప్రజల వద్దకు పాలన తెచ్చిన ఘనత దివంగత ఎన్టీఆర్‌దేనని అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో బీసీలకు, మహిళలకు, తెలుగు భాషకు వన్నె తెచ్చారని గుర్తు చేశారు. …

Read More »

ఏపీపై మోజు తగ్గిందా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పేరుతో చేస్తున్న హడావుడి తగ్గినట్లే  కనిపిస్తోంది. మహారాష్ట్రలో పార్టీ విస్తరణపై మొక్కుబడి పనులు చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను  పూర్తిగా  వదిలేశారని వార్తలు వస్తున్నాయి. ఏపీలో పార్టీ అభివృద్ధి చెందుతుందున్న నమ్మకం తగ్గిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కేసీఆర్ మహారాష్ట్రలో ఇప్పటికే మూడు సభలు నిర్వహించారు. ప్రతిరోజూ కొంత మందిని హైదరాబాద్ కు తీసుకు వచ్చి మరీ గులాబీ కండువా కప్పతున్నారు. అంతకుముందే పలువురు ఏపీ …

Read More »

మ‌హానాడు వేళ.. టీడీపీలో క‌ల‌క‌లం రేపిన ఎంపీ

ఒక‌వైపు మ‌హానాడు జ‌రుగుతోంది. ఇది తెలుగు దేశం పార్టీకి అత్యంత కీల‌క‌మైన పండుగ‌లాంటి సంబ‌రం. ప్ర‌తి రెండేళ్ల‌కు ఒక‌సారి నిర్వ‌హించే ఈ కార్య‌క్ర‌మాన్ని కొన్నాళ్లుగా.. ప్ర‌తి ఏటా నిర్వ‌హిస్తున్నారు. దీంతో ఈ కార్య‌క్ర‌మానికి అంగ‌రంగ‌వైభ‌వంగా ఏర్పాట్లు చేశారు. పైగా వ‌చ్చేది ఎన్నిక‌ల నామ సంవ‌త్స‌రం కావ‌డంతో మ‌రింత‌గా ఈ మ‌హానాడుకు ప్రాధాన్యం ఏర్ప‌డింది. దీంతో ఎక్క‌డెక్క‌డి నుంచో నాయ‌కులు ఈ కార్య‌క్ర‌మా నికి త‌ర‌లి వ‌స్తున్నారు. ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి …

Read More »

ఒక్కడినీ వదిలి పెట్టను.. అమెరికాలో ఉన్నా లోపలేస్తా

 టీడీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కడినీ వదిలి పెట్టను.. అమలాపురంలో ఉన్నా అమెరికా పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తామని టీడీపీ యువ నేత‌, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌ హెచ్చరించారు. మ‌హానాడులో రెండో రోజు ఆయ‌న గంభీరంగా ప్ర‌సంగించారు. రాజమహేంద్రవరం పేరులోనే రాజసం ఉందని అన్నారు. గోదావరి నీరులాగే ఇక్కడివారి మనసులు కూడా స్వచ్ఛంగా ఉంటాయని ప్రశంసించారు. కష్టం వస్తే ప్రజల కన్నీరు తుడిచింది.. బడుగువర్గాలకు రాజకీయ ప్రవేశం …

Read More »

పార్ల‌మెంటు సీట్లు పెరుగుతాయ్‌.. తెలుగు నేత‌ల సంబ‌రాలు!

దేశ రాజధాని ఢిల్లీలో నూతన పార్లమెంట్‌ భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం, కొత్త పార్లమెంట్‌లో ఆయ‌న‌ తొలి ప్రసంగం చేశారు. ‘ప్రతీ దేశ చరిత్రలో కొన్ని సందర్భాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. అమృత్ మహోత్సవ్‌ వేళ నూతన పార్లమెంట్‌ భవనాన్ని ఆవిష్కరించుకున్నాం. ఇది కేవలం భవనం మాత్రమే కాదు. 140 కోట్ల భారతీయుల ఆక్షాంకలకు ప్రతీక. కొత్త పార్లమెంట్‌ భవనం భారతీయల ధృడ సంకల్పాన్ని చాటి చెబుతుంది. స్వాతంత్ర్య పోరాట …

Read More »

టీడీపీ అదిరిపోయే ఎన్నిక‌ల మేనిఫెస్టో

మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం తెస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 మహిళల ఖాతాల్లో వేస్తామన్నారు. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. యువత కోసం యువగళం కార్యక్రమం ప్రకటించారు. ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేలు ఇస్తామన్నారు. రైతుల కోసం ‘అన్నదాత’ కార్యక్రమం తెస్తామని చంద్రబాబు తెలిపారు. మహానాడు …

Read More »

అవినాష్‌కు హ‌క్కులు లేవా? ఎందుకీ వ్యాఖ్య‌లు..

Viveka

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో సీబీఐ విచార‌ణకు స‌హ‌క‌రిస్తున్న‌ప్ప‌టికీ.. క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డిని టార్గెట్ చేసుకుని.. టీడీపీ అనుకూల మీడియాలో జ‌రుగుతున్న చ‌ర్చ‌ల‌ను మేధావులు, రాజ‌కీయ విశ్లేషకులు త‌ప్పుబ‌డుతున్నారు. సీబీఐ ఎప్పుడు నోటీసులు ఇచ్చినా.. సాద్య‌మైనంత వ‌ర‌కు ఆయ‌న హాజ‌ర‌వుతున్నార‌ని వారు చెబుతున్నారు. అయితే, కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో విచార‌ణ‌కు హాజ‌రు కాలేక‌పోతే.. ఆ విష‌యాన్ని దాచ‌కుండా సీబీఐకి వెల్ల‌డిస్తున్నార‌ని.. దీనిని …

Read More »

ఎన్టీఆర్ 100 – అనితరసాధ్యమైన కీర్తిశిఖరం

ఎందరో మహానుభావులు. కానీ కొందరే చరితార్థులు. వాళ్ళలో ఎన్టీఆర్ ది ప్రత్యేక స్థానం. తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ఎందరో గొప్ప నటీనటులను చూసింది. కానీ ప్రేక్షకుల మీద విపరీతమైన ప్రభావం చూపించి దశాబ్దాలు కాదు శతాబ్దాలు గడిచినా చెక్కుచెదరని స్థానం సంపాదించుకోవడం ఎన్టీఆర్ లాంటి అతి కొందరికే సాధ్యమయ్యింది. కేవలం సినిమాల్లో నటించడం వల్ల ఆ ఘనతను అందుకోలేదు . అనితరసాధ్యమైన నట సాహసాలకు నెలవుగా నిలవడం వల్లే …

Read More »

ఎన్నిక‌ల కోసం వైసీపీ స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే…!

వ‌చ్చే ఎన్నిక‌లు కీల‌కంగా మార‌డం.. పెద్ద ఎత్తున పోటీ ఉంటుంద‌ని లెక్క‌లు రావ‌డంతో అధికార పార్టీ వైసీపీ అలెర్ట్ అవుతోంది. సామ‌దాన భేద దండోపాయాల‌తో అయినా..వ‌చ్చే ఎన్నిక‌ల్లోవిజ‌యం ద‌క్కించుకునేం దుకు ఇప్ప‌టికే స‌ర్వం సిద్ధం చేసుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. ఇప్పుడు ఎన్నిక‌ల వ్యూహాలు మారుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని ఏకాకిని చేసి.. మిగిలిన పార్టీలు జ‌త‌క‌ట్టే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో వైసీపీ ప్లాన్ మార్చింది. ప్ర‌స్తుతం ఈ విష‌యంపై …

Read More »

ఎన్టీఆర్.. విజయశాంతి.. ఒక క్షమాపణ కథ

ఈ రోజు లెజెండరీ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు వందో పుట్టిన రోజు. ఈ ప్రత్యేక సందర్భంలో ఆయన గొప్పదనాన్ని చాటే ఎన్నో ఉదంతాల గురించి ఎంతోమంది ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్‌ లాగే సినిమాల్లో గొప్ప పేరు తెచ్చుకుని.. రాజకీయాల్లో అడుగు పెట్టిన విజయశాంతి ఈ మహా నటుడు, నాయకుడితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆయన గొప్పదనాన్ని చాటుతూ ట్విట్టర్లో పెట్టిన పోస్టు అందరి …

Read More »

కొత్త పార్ల‌మెంటు… `శ‌వ‌పేటిక‌`.. దారి త‌ప్పిన ప్ర‌తిప‌క్షం విమర్శ‌లు!

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని విమ‌ర్శిస్తూ..కొత్త పార్ల‌మెంటు భ‌వ‌నం ప్రారంభోత్స‌వాన్ని బ‌హిష్క‌రించిన ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు కొన్ని వ‌ర్గాల నుంచిమ‌ద్ద‌తు ల‌భిస్తోంది. అదేస‌మ‌యంలో మేధావి వ‌ర్గాల నుంచి మాత్రం కొంత మ‌ద్ద‌తు త‌గ్గింది. ఇప్ప‌టికే 58 మంది మేధావులు.. ఉన్న‌త విద్యావంతులు.. ప్ర‌తిప‌క్షాల వైఖ‌రికి నిర‌స‌న‌గా ఆయా పార్టీల‌కు లేఖ‌లు సంధించారు. ఇదిలావుంటే.. ఇప్పుడు పార్ల‌మెంటు అయితే.. ప్రారంభం అయిపోయింది. రాష్ట్రప‌తి చేతుల మీదుగా కాకుండా.  ప్ర‌ధాని దీనిని ప్రారంభించారు. అయితే..ఇప్పుడు ప్ర‌తిప‌క్షాలపై …

Read More »