Political News

చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు వర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు తీర్పును ఈ నెల 22వ తేదీకి రిజర్వ్ చేసింది. మరోవైపు, ఈ క్వాష్ పిటిషన్ తీర్పును బట్టి చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు ఇవ్వాలని ఏసీబీ కోర్టు నిర్ణయించింది. …

Read More »

టీడీపీ పగ్గాలు చేపట్టి మీసం తిప్పు బాలకృష్ణ: అంబటి

అసెంబ్లీలో రెండో రోజు కూడా టీడీపీ,వైసీపీ సభ్యుల మధ్య రసాభాస కొనసాగుతోంది. సభలో చంద్రబాబు బల్లపైకి ఎక్కిన బాలకృష్ణ విజిల్ వేస్తూ తన నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మరోసారి బాలకృష్ణతోపాటు టీడీపీ సభ్యులపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలక్యపై అంబటి షాకింగ్ కామెంట్లు చేశారు. బాలకృష్ణ అసెంబ్లీలో మీసం తిప్పితే లాభం లేదని, పార్టీలో తిప్పాలని అన్నారు. మీ తండ్రికి …

Read More »

మానసిక క్షోభకు గురి చేస్తున్నారు: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు ఈ రోజు మధ్యాహ్నం రెండున్నర గంటలకు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దాంతోపాటు చంద్రబాబు రిమాండ్ ను ఈ నెల 24 వరకు విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈ క్రమంలోనే రిమాండ్ పూర్తయిన చంద్రబాబును వర్చువల్ విధానంలో కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా న్యాయమూర్తితో చంద్రబాబు తన ఆవేదనను వ్యక్తం చేశారు. జైల్లో తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని …

Read More »

ఈ నెల 24 వరకు చంద్రబాబుకు రిమాండ్

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రిమాండ్ ఈ రోజుతో ముగియబోతున్న సంగతి తెలిసింది. దాంతోపాటు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సిఐడి దాఖలు చేసిన పిటిషన్ పై కూడా ఈ రోజే తీర్పు వెలువడనుంది. నిన్న రెండు సార్లు చంద్రబాబు కస్టడీ పిటిషన్ తీర్పు వాయిదా పడింది. తాజాగా, ఈ రోజు ఉదయం 11 గంటలకు తీర్పు వెలువడాల్సి …

Read More »

అసెంబ్లీలో ఈల వేసి గోల చేసిన బాలకృష్ణ

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా వాడీవేడిగా సాగుతున్నాయి. మొదటి రోజు సభలో బాలకృష్ణ మీసం మెలేసి తొడ కొట్టడం… అంబటి రాంబాబుకు సవాల్ విసరడం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో రోజు సభలో కూడా టీడీపీ సభ్యులు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సభలో చంద్రబాబు సీటు పైకెక్కిన బాలకృష్ణ విజిల్ …

Read More »

రాజధాని కాదు, సీఎం ఆఫీసు మాత్రమే తరలింపు !

jagan

దసరా పండుగ నుండి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం మారబోతున్న విషయం తెలిసిందే. రాబోయే దసరా పండుగను తాను వైజాగ్ లోనే చేసుకోబోతున్నట్లు స్వయంగా జగనే మంత్రివర్గ సహచరులతో చెప్పారు. ఇదే విషయమై మంత్రి అమర్నాధ్ మాట్లాడుతూ అక్టోబర్ 23వ తేదీనుండి జగన్ వైజాగ్ లోనే ఉంటారని ప్రకటించారు. స్వయంగా తాను వైజాగ్ కు మారబోతున్నట్లు జగనే ప్రకటించారు కాబట్టి ఉన్నతాధికారులు కూడా ఈ దిశగా పనుల్లో స్పీడు పెంచారు. ముఖ్యమంత్రి …

Read More »

కాంగ్రెస్ మొదటి జాబితాలో ఉండే పేర్లు ఇవేనా?

దశాబ్దాల తరబడి కలలు కన్న సొంత రాష్ట్రాన్ని ఇచ్చినా దాదాపు పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ.. ఇప్పుడు రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకోవాలని తపిస్తోంది. ఇందుకోసం కిందా మీదా పడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో తమ సత్తా చాటని పక్షంలో పార్టీకి జరిగే డ్యామేజ్ భారీగా ఉంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది. త్వరలో జరిగే ఎన్నికల్లో తెలంగాణలో గెలుపు కాంగ్రెస్ కు చాలా ముఖ్యమన్న విషయం ఆ పార్టీకి …

Read More »

మహిళా బిల్లుకు పెద్దల సభ ఓకే.. ఇప్పుడేం జరగనుంది?

దశాబ్దాలుగా చట్టసభలో నాని.. ఎంతకూ చట్టంగా మారని మహిళా బిల్లుకు మోక్షం కలుగనుంది. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా బిల్లు వాయు వేగంతో ముందుకు వెళుతోంది. బుధవారం లోక్ సభ ఓకే చేయగా.. గురువారం పెద్దల సభగా పేర్కొనే రాజ్యసభ తన ఆమోదాన్ని తెలిపింది. లోక్ సభలో ఇద్దరు సభ్యులు మినహా మిగిలిన వారంతా మహిళా బిల్లుకు తమ మద్దతు తెలిపితే.. రాజ్యసభలోని 215 మంది సభ్యులంతా ఈ బిల్లుకు …

Read More »

మా ఎమ్మెల్యే రౌడీషీట‌ర్‌… కేసీఆర్‌కు కార్పొరేట‌ర్ల లేఖ‌

గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ ఊహించ‌ని రీతిలో ఆ పార్టీలోని అస‌మ్మ‌తి వ్య‌క్త‌మ‌వుతోంది. రాబోయే ఎన్నిక‌ల్లో సిట్టింగ్‌ల‌కే టికెట్లు అంటూ ఇటీవ‌ల బీఆర్ఎస్ పార్టీ ర‌థ‌సార‌థి, ముఖ్య‌మంత్రి కేసీఆర్ టికెట్లు కేటాయించిన సంగ‌తి తెలిసిందే. అలా కేటాయించిన సీట్ల‌లో ప‌లు చోట్ల ద్వితీయ శ్రేణి నేత‌లు త‌మ అస‌మ్మ‌తి వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే రౌడీ షీట‌ర్ వ‌లే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆయ‌న‌ టికెట్ ర‌ద్దు చేయాలంటూ …

Read More »

రేపు ఉదయం చంద్రబాబు కస్టడీ పిటిషన్ తీర్పు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఆ పిటిషన్ తీర్పు ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రకటించాల్సి ఉండగా..సాయంత్రం 4 గంటలకు వాయిదా పడింది. అయితే, తీవ్ర ఉత్కంఠ తర్వాత రేపు ఉదయం 10.30కు తీర్పు వెల్లడిస్తామని ఏసీబీ కోర్టు …

Read More »

స్పీకర్ గా ఉండి ఆ భాషేంటి తమ్మినేని?

శాసన సభలో స్పీకర్ పదవికి ఎంతో గౌరవం ఉంది. ఆ పదవికి తన్నె తెచ్చిన స్పీకర్లు ఎందరో ఉన్నారు. పార్టీలకీతంగా, నిష్పక్షపాతంగా రూల్ బుక్ ఫాలో అవుతూ సభను సజావుగా నడిపిన స్పీకర్లు ఉమ్మడి ఏపీలో, ఏపీలో చాలామంది ఉన్నారు. సురేష్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, కోడెల శివ ప్రసాద రావు…ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పేర్లు. కానీ, ప్రస్తుత ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైఖరి, వ్యవహార …

Read More »

నాతోపాటు ఇండస్ట్రీ మొత్తాన్ని వైసీపీ అవమానించింది: బాలకృష్ణ

ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో మంత్రి అంబటి రాంబాబు వర్సెస్ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్న రీతిలో మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అంబటిని ఉద్దేశించి మీసం మెలేసిన బాలకృష్ణ తొడగొట్టి మరీ సవాల్ చేశారు. దీంతో, బాలయ్యను స్పీకర్ తమ్మినేని మందలించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సభ నుంచి సస్పెండ్ అయిన తర్వాత బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబుపై …

Read More »