ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి.. దాదాపు ఐదేళ్లుగా(మధ్యలో నాలుగు రోజులు మినహా) సస్పెన్ష న్లో ఉన్న ఆలూరి బాల వెంకటేశ్వరరావు(ఏబీవీ) న్యాయ పోరాటం ఫలించింది. ఆయనను తక్షణం విధుల్లోకి తీసుకోవాలన్న కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్) ఆదేశాల్లో జోక్యం చేసుకునేది లేదని హైకోర్టు తేల్చి చెప్పిన దరిమిలా.. ప్రభుత్వం దిగి వచ్చింది. గురువారమే రాష్ట్ర హైకోర్టుఈ విషయంపై తీర్పు వెలువరించింది. ఆ వెంటనే ఏబీవీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని …
Read More »పిన్నెల్లికి షెల్టర్ ఇచ్చిందెవరు? పొలిటికల్ హాట్ డిబేట్!
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. వివాదం అందరికీ తెలిసిందే. ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో పిన్నెల్లి.. రెచ్చిపోయారు.. మాచర్లలోని పోలింగ్ బూత్‌లో విధ్వంసం సృష్టించారు. అనంతరం.. సీఐ నారాయణ స్వామిని చావబాదారు. పోలింగ్ ఏజెంట్ శేషగిరిపైనా దాడి చేయించారు. ఈఘటనల నేపథ్యంలో పిన్నెల్లిని అరెస్టు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశిం చింది. వాస్తవానికి ఈ ఘటనలన్నీ జరిగింది మే 13న. కానీ 20వ …
Read More »ఎవరి టెన్షన్ వారిదే… ఏపీ పోలింగ్ ఎఫెక్ట్!
ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు? ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారు? అనే చర్చ ఇంకా పీక్ స్టేజ్‌కు వెళ్లిపోయింది మరో నాలుగు రోజుల వరకు ఏపీలో ఇదే పరిస్థితి కొనసాగనుంది. జూన్ 4న ఫలితాలు వచ్చే వరకు నరాలు తెగే టెన్షన్ అయితే తప్పదు. అయితే… ఇప్పటికే పందేలు కట్టిన పందెం రాయుళ్లు.. మరింత టెన్షన్ పడుతున్నారు. దూరా భారాల నుంచి కూడా.. ఏపీకి వచ్చి ఓటేసిన వారు నిరంతరం …
Read More »పోర్న్ వీడియోల కేసు లో ఎంపీ అరెస్టు
పోర్న్ వీడియోల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటకలోని హాసన్ నియోజకవర్గం ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఎట్టకేలకు అరెస్టు అయ్యారు. దాదాపు 3 వేల మంది ఉద్యోగినులు, ఉన్నతాధికారులు, ఇంట్లో పని చేసుకునే మహిళలపై ప్రజ్వల్ సెక్స్ చేశారని.. వాటిని వీడియోలు తీశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇది కీలకమైన పార్లమెంటు ఎన్నికల సమయంలో వెలుగు చూడడంతో పెద్ద ఎత్తున …
Read More »కమలంలో ఆధిపత్య ముసలం !
భారతీయ జనతా పార్టీలో ఆధిపత్య వైఖరి నివురుగప్పిన నిప్పులా ఉందా ? ఈ ఎన్నికల తర్వాత అది బయటపడనుందా ? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీల మధ్య ఇది రాజుకుంటున్నదా ? నాగపూర్ లో గడ్కరీని ఓడించడానికి మోడీ, షాలు ప్రయత్నించారా ? అంటే రాజకీయ వర్గాలు నిజమేనని అంటున్నాయి. ఈ మేరకు జాతీయ, అంతర్జాతీయ మీడియా కోడై కూస్తుంది. మోదీ, …
Read More »తెలంగాణ చిహ్నంపై రాజకీయ చిందులు!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు ప్రధాన అంశాలను జూన్ 2న ఆవిష్కరించనుంది. రాష్ట్ర ఆవిర్భా వ దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజును ఘనంగా చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహంతో మార్పులు చేయించారు. దీనిని ఆ రోజు ఆవిష్కరించనున్నారు. అదేవిధంగా తెలంగాణ జాతీయ గీతం పేరుతో కొత్త గీతాన్ని రూపొందించారు. ఇక, తెలంగాణ అధికార ముద్ర(చిహ్నం)ను …
Read More »రాజుగారి నియోజకవర్గంలో నాలుగు స్తంభాలాట!
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోరు.. ఇతర నియోజకవ ర్గాలతో పోల్చుకుంటే భిన్నంగా సాగింది. ఇక్కడ పోలింగ్ పర్సంటేజీ బాగానే నమోదైంది. 86.20 పోలింగ్ నమోదైంది. కానీ, ఇతర నియోజకవర్గాల మాదిరిగా ఇక్కడ ద్విముఖ పోరు సాగలేదు. ఇతర నియోజకవ ర్గాలను తీసుకుంటే.. వైసీపీ వర్సెస్ కూటమి అభ్యర్థుల మధ్య పోరు సాగింది. దీంతో ఎవరు గెలు స్తారనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. …
Read More »పోస్టల్ బ్యాలెట్.. ఎన్నికల సంఘం యూటర్న్
ఏపీలో తీవ్ర వివాదంగా మారిన..ఉద్యోగులు, దివ్యాంగులు, వృద్ధులు(85 ఏళ్లు పైబడిన) వినియోగించుకున్న పోస్టల్ బ్యాలెట్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని గంటల్లోనే యూటర్న్ తీసుకుంది. దీనికి సంబంధించి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తీసుకున్న నిర్ణయాన్ని తొలుత సమర్థించిన ఎన్నికల సంఘం.. ఈ కేసు హైకోర్టు కు వెళ్లే సరికి యూటర్న్ తీసుకుని.. సదరు మీనా తీసుకున్ననిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రద్దు చేస్తున్నట్టుకు తెలిపింది. …
Read More »ధర్మవరం రగడ: సొంత నేతకు ఎసరు పెట్టిన కమలం నేత
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం ధర్మవరం. ఇక్కడ రాజకీయంగా కొత్త రగడ తెరమీదికి వచ్చింది. తాజాగాజరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయాలని భావించిన పరిటాల వారసుడు శ్రీరాంకు టికెట్ దక్కలేదు. ఇదే సమయంలో ఆయన వ్యతిరేకించిన గోనుగుండ్ల సూర్య నారాయణ, ఉరఫ్ వరదా పురం సూరికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఎటొచ్చీ.. కూటమిలో భాగంగా బీజేపీకి ఈటికెట్ ఇచ్చారు. బీజేపీ నుంచి బలమైన నాయకుడు, యాదవ సామాజిక …
Read More »టీడీపీ గెలవాలని వైసీపీ నేత పూజలు!!
ప్రకాశం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం దర్శి. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున గొట్టిపాటి లక్ష్మి పోటీ చేశారు. ఇక, వైసీపీ తరఫున బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి బరిలో ఉన్నారు. వీరిలో ఇద్దరూ తక్కువగా తీసేసే నాయకులు ఎవరూ కాదు. సీనియర్ నాయకుడు బూచేపల్లికి, కొత్తగా అరంగేట్రం చేసిన లక్ష్మికి కూడా రాజకీయంగా కుటుంబ పరం గా చూస్తే.. మంచి సంబంధాలు.. ప్రజలతో గట్టి అనుబంధం కూడా ఉంది. వీరిద్దరూ గట్టి పోటీనే …
Read More »ఏబీవీకి లైన్ క్లియర్.. జగన్‌కు ఎదురు దెబ్బ!
ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు ఊరటనిచ్చింది. ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ.. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ.. తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కోరుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేసింది. వాస్తవానికి ఈ పిటిష న్పై ఇప్పటికే వాదనలు కూడా పూర్తయ్యాయి. …
Read More »ఏపీలో మారని తీరు.. ఇప్పుడు ఎవరిది పాపం?
ఏపీలో వైసీపీ ప్రభుత్వ తీరు మారలేదు. గత రెండు మాసాలుగా సామాజిక పింఛను దారులను ఇబ్బంది పెట్టకుండా వారికి ఇచ్చే సొమ్మును గౌరవంగా ఇచ్చే అవకాశం ఉన్నా.. కూడా బ్యాంకుల చుట్టూ తిప్పారు. గ్రామ , వార్డు సచివాలయ వద్ద నిరీక్షిం చేలా చేశారు. దీంతో మే, ఏప్రిల్ మాసాల్లో అనేక మంది వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు నానా తిప్పలు పడ్డారు. చివరకు మే నెలలో అయితే.. ఇది …
Read More »