రాజకీయాలు మారాయి. ఒకప్పుడు భర్తలు ఎన్నికల రంగంలో ఉంటే.. భార్యలు ఉడతా భక్తిగా ప్రచార కార్యక్రమాలు చూసుకునే వారు. అది కూడా నామమాత్రంగానే. వైఎస్ రాజశేఖరరెడ్డి 30 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా.. ఏనాడూ ఆయన సతీమణి విజయమ్మ బయటకు రాలేదు. కనీసం జెండా కూడా పట్టుకోలేదు. చంద్రబాబు పరిస్థితి కూడా అంతే. ఇక, అన్నగారు ఎన్టీఆర్ సతీమణి బసవ తారకం కూడా.. ఏనాడూ బయటకు వచ్చి.. పార్టీ కోసం పనిచేయలేదు. …
Read More »తెరపైకి మరోసారి బెట్టింగులు.. ఏపీలో హాట్ సీట్లపైనే!
రాజకీయంగా చైతన్యం ఉన్న రాష్ట్రం తెలంగాణ. అటు క్రికెట్ అయినా.. ఇటు రాజకీయాలైనా.. తెలంగాణ లో హాట్ టాపిక్కే. ఇక్కడ భారీ ఎత్తున పందేలు కూడా సాగుతుంటాయి. అనేక సందర్భాల్లో ఇక్కడ పెద్ద ఎత్తున దాడులు కూడా జరిగాయి. అయినప్పటికీ.. ఎక్కడ ఎన్నికలు జరిగినా.. ఇక్కడ బెట్టింగులు ఖాయం . ఎక్కడ క్రికెట్ జరిగినా.. ఇక్కడ కోట్లు కదలడం ఖాయం. సో.. ఇప్పుడు కూడా ఏపీ ఎన్నికల విషయంలో కూడా …
Read More »చంద్రబాబుకు ఊపిరి పోసిన అమిత్ షా!
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు ఎవరూ.. ఆయనను పొగడడం లేదనే చింత ఉంది. ప్రధానంగా ఏపీలో చంద్రబాబు మరోసారి సీఎం కావాల్సిన అవసరం ఎంత ఉందనేది వారు చెప్పడం లేదు. గతంలో నెల రోజుల కిందట లేదా ఆపైన.. ప్రధాని ఏపీకి వచ్చారు. చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభలోనూ ఆయన పాల్గొన్నారు. ఈ సభలో …
Read More »ఏపీ డీజీపీ బదిలీ : ఈసీ యాక్షన్
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది ఐపీఎస్ అధికారులను ఐఏఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. వీరిలో చాలా మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. ఇక, ఇప్పుడు ఏకంగా రాష్ట్ర డీజీపీపైనే వేటు పడింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆయనను తక్షణం బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి …
Read More »కుటుంబాల్లో పొలిటికల్ కల్లోలం!
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో రాజకీయాలు ఘాటెక్కాయి.. హీటెక్కాయి! నాయ కులు.. పార్టీలు.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నా రు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ రాజకీయాలు ఈ ఎన్నికలు.. కుటుంబాల్లో కల్లోలం రేపుతున్నాయి. ఆత్మీయ బంధాలను కూడా తెగ్గొడుతున్నాయి. …
Read More »జగన్ రాముడిని అవమానించాడు.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశా రు. శ్రీరాముడిని అవమానించిన రావణాసురుడు ఏమయ్యాడు. శ్రీరాముడిని అవమానించిన కుంభకర్ణుడు ఏమయ్యాడు? మారీచ సుబాహులు ఏమయ్యారు? ఇప్పుడు జగన్ కూడా అంతే! అని తీవ్రస్తాయిలో వ్యాఖ్య లు చేశారు. అయోధ్యలో భవ్యమైన రామమందిరం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో 500 ఏళ్ల తర్వాత.. నిర్మితమైంది. మేం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా …
Read More »మా మామ నీచుడు-నికృష్టుడు: అంబటి అల్లుడు
ఏపీలో రాజకీయాలు ఊపందుకున్న నేపథ్యంలో సంచలనాలు కూడా అదే రేంజ్లో తెరమీదికి వస్తున్నాయి. ప్రస్తుత ప్రధాన పార్టీలన్నీ కూడా.. పెద్ద ఎత్తున ప్రచారంలో దూకుడుగా ఉన్నాయి. పార్టీల అధినేత నుంచి నాయకుల వరకు కూడా.. అందరూ ప్రచారాన్ని ముమ్మరంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా ఆయా నాయకుల కుటుంబాల్లోని పిల్లలు కూడా.. తెరమీదికి వస్తు న్నారు. చిత్రం ఏంటంటే.. తమ వారికి అనుకూలంగా ఓటేయాలని చెప్పాల్సిన ఈ …
Read More »నోటి ‘దురుసు’ తీరుస్తుందా ?!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటేనే బూతులు. మంత్రులూ, ఎమ్మెల్యేలు తేడా లేకుండా విపక్ష నాయకుల మీద బూతులతో విరుచుకుపడే తీరు రాజకీయాలంటేనే ఏహ్యా భావం కలిగే పరిస్థితి. అలాగని కొందరు ప్రతిపక్ష నేతలూ తక్కువేం కాదు. అధినేతల మాదిరిగానే వారి అనుచరులు యధా రాజ .. తధా ప్రజ అన్నట్లు ఉన్నారు. అయితే ఈ నేతల బూతులే ఈ సారి ఎన్నికలలో వారి కొంప ముంచనున్నట్లు తెలుస్తున్నది. అధికార పార్టీలోని కొందరు …
Read More »అనకాపల్లిలో సీఎం రమేష్‌పై వైసీపీ నేతల దాడి.. గాయాలు!
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేగింది. వైసీపీ వర్సెస్ బీజేపీ కార్యకర్త ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు దాడులకు దారితీశాయి. ఈ దాడిలో అనకాపల్లి కూటమి అభ్యర్థి, బీజేపీ నేత సీఎం రమేష్‌కు గాయాలయ్యాయి. అంతేకాదు.. సీఎం రమేష్‌ను పోలీసుల వాహనంలో నుంచి దింపి మరీ వైసీపీ కార్యకర్తలు కొట్టారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు మాత్రం మౌనంగా ఉన్నారు. ఏం …
Read More »ప్రియాంకపై కాంగ్రెస్ లో కుట్ర ?!
రాయ్ బరేలీ నుండి పోటీకి దిగుతుంది అనుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ ఎందుకు పోటీ చేయలేదు ? అక్కడి నుండి ఆమె పోటీ చేస్తారని ఊహాగానాలు వెలువడినా అమె ఎందుకు బరిలోకి దిగలేదు ? ప్రియాంక స్థానంలో రాహుల్ ఎందుకు పోటీకి దిగాడు ? అంటే దీని వెనక కుట్ర ఉంది అంటున్నాడు కాంగ్రెస్ బహిష్కృత నేత ఆచార్య ప్రమోద్ కృష్ణమ్. ఈ మేరకు ఆయన …
Read More »ట్రెండ్ సెట్టర్ రవిప్రకాష్.! మళ్ళీ మొదలైన హవా.!
సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ గురించి తెలుగు నాట తెలియనివారెవరు.? మీడియాకి సంబంధించి ‘సీఈవో’ అన్న పదానికి పెర్ఫెక్ట్ నిర్వచనంగా రవిప్రకాష్ గురించి కొందరు చెబుతుంటారు. రవిప్రకాష్ అనే పేరు కంటే, టీవీ9 రవిప్రకాష్ అంటేనే, ఇంకా బాగా గుర్తుపడతారు. కానీ, టీవీ9 రవిప్రకాష్ అనే గుర్తింపుకి ఏనాడో కాలం చెల్లింది. ఆయనిప్పుడు టీవీ9తో లేరు. ‘ఆర్టీవీ’ ద్వారా జనం ముందుకొచ్చారు రవిప్రకాష్. బ్లాక్మెయిల్ జర్నలిజం అనీ, ఇంకోటనీ రవిప్రకాష్ మీద …
Read More »శ్యామల పొలిటికల్ కథలు.! ఛీటింగ్ సినిమా.!
బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ రియాల్టీ షో ఫేం శ్యామల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో క్యాంపెయినర్‌గా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. శ్యామలతోపాటు ఆమె భర్త గతంలోనే వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో శ్యామలకీ, ఆమె భర్తకీ యాక్సెస్ బాగానే వుంటుందని వైసీపీ వర్గాలు అంటుంటాయి.ఆ కారణంగానే, ఎన్నికల సమయంలో శ్యామల, ఆమె భర్త (ఈయనా టీవీ …
Read More »