Political News

ఏపీ చ‌వితి వివాదంపై ప‌వ‌న్ ఘాటు స్పంద‌న‌

ఈ మ‌ధ్య త‌ర‌చుగా ఏదో ఒక వివాదంతో వార్త‌ల్లో నిల‌వ‌డం ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కారుకు అల‌వాటుగా మారిపోయింది. జ‌గ‌న్ స‌ర్కారు తీసుకుంటున్న చాలా నిర్ణ‌యాలు వివాదాస్ప‌దం అవుతున్నాయి. క‌రోనా నేప‌థ్యంలో వినాయ‌క చ‌వితి సంబ‌రాలకు అనుమ‌తి నిరాక‌రిస్తూ ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు ఆ పండుగ‌ను సెంటిమెంటుగా భావించే హిందువుల‌కు రుచించ‌డం లేదు. క‌రోనా ప్ర‌భావం చాలా వ‌ర‌కు త‌గ్గిన నేప‌థ్యంలో కొన్ని ప‌రిమితుల మ‌ధ్య పండుగ జ‌రుపుకుంటామ‌ని జ‌నాలు …

Read More »

రేవంత్ టార్గెట్ జిల్లాలు ఏమిటో తెలుసా ?

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 72 నియోజకవర్గాల్లో గెలుస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన అందరికీ తెలిసిందే. తాను చెప్పినన్ని సీట్లు వస్తాయో రావో ఇప్పుడే చెప్పలేం కానీ రేవంత్ అయితే పార్టీకి మునుపటి జోష్ తేవడానికి చాలా కష్టపడుతున్నారు. పార్టీ నేతల్లో ముఖ్యంగా యువతలో ఉత్సాహం నింపడానికి రేవంత్ చాలా గట్టిగానే ట్రై చేస్తున్నారు. పార్టీలో గతంలో ఎప్పుడు లేనంతగా ఇపుడు యువనేతలనే రేవంత్ …

Read More »

రేవంత్‌కు మేలు చేసిన కేసీఆర్‌!

తెలంగాణ రాజ‌కీయాల్లో ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు.. ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థుల్లో టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఒక‌రు. ఎప్ప‌టి నుంచో త‌న ప‌దునైన మాట‌ల‌తో కేసీఆర్‌పై విరుచుకుప‌డుతున్న రేవంత్‌.. ఇక తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ఎంపికైన త‌ర్వాత దూకుడు పెంచారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై త‌న మాట‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. స‌భ‌లు ర్యాలీల పేరుతో కేసీఆర్‌ను స‌వాలు చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు రేవంత్‌కు కేసీఆర్ మేలు చేశారంటే న‌మ్ముతారా? కానీ ఉద్దేశ‌పూర్వ‌కంగా …

Read More »

దేవుళ్ల‌కు రాజ‌కీయ రంగు

రాజ‌కీయ నాయ‌కుల‌కు ప‌రిమితులంటూ ఏమీ ఉండ‌వు. ఏ విష‌యాన్ని అయినా అనుకున్న‌దే ఆల్యంగా రాజ‌కీయాలు చేసేస్తారు. త‌మ పార్టీ ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌జ‌ల పేరుతో ప్ర‌తి విష‌యానికి రాజ‌కీయ రంగు పులుముతుంటారు. అందుకు దేవుళ్లు కూడా మిన‌హాయింపేమీ మాదు. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాజ‌కీయాలు చూస్తుంటే అదే నిజ‌మ‌ని అనిపించ‌క మాన‌దు. ఇప్పుడ‌క్క‌డ దేవుళ్లు.. మ‌తం అధికార వైసీపీ ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు ఆయుధంగా మారాయి. కేంద్రం విడుద‌ల చేసిన క‌రోనా మార్గ‌ద‌ర్శ‌నాల …

Read More »

ఏపీ కి నూతన ఆర్థిక సలహాదారుడు.. ఎవరీ రజనీష్ కుమార్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా రజనీష్ కుమార్ ను నియమించారు. రాష్ట్ర ఆర్థిక పరస్థితి రోజు రోజుకీ దిగజారం.. ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలవ్వడం రక రకాల కారణాల నేపథ్యంలో ప్రభుత్వం రజనీష్ కుమార్ ను నియమించింది. అసలు ఎవరీ రజనీష్ కుమార్.. ఆయననే ఎందుకు నియమించారో ఇప్పుడు చూద్దాం..ప్రభుత్వ రంగంలో అతిపెద్ద బ్యాంకు స్టేబ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 40 సంవత్సరాలు పైగా పనిచేసి, ఆ తరువాత చైర్మన్ గా …

Read More »

బీజేపీని ప‌వ‌న్ ప‌క్క‌న పెట్టేసిన‌ట్టేనా?

రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌ర‌ని అంటారు. ఏపీలోనూ ఇప్పుడు మ‌రోసారి ఇలాంటి ప‌రిణామ‌మే క‌నిపిస్తోంది. 2019 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. తీవ్ర‌స్థాయిలో ఇరుకున ప‌డిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. కేంద్రంలో అధికారంలో ఉన్న‌ బీజేపీతో జ‌ట్టుక‌ట్టారు. త‌ద్వారా.. ఏపీలో ఎదగాల‌ని అనుకున్నారు. అయితే.. ఈ ప‌రిణామాల‌కు అప్పుడే బ్రేక్ ప‌డిపోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. జ‌రుగుతున్న వ్య‌వ‌హారాలు.. బీజేపీకి-ప‌వ‌న్ దూర‌మ‌య్యాడనే వాద‌న‌ను బ‌ల‌ప‌రుస్తున్నాయ‌ని చెబుతు న్నారు. ఏపీలో బ‌ల‌మైన …

Read More »

బండి పాదయాత్రంతా వృధాయేనా ?

Bandi Sanjay

ఢిల్లీలో కేసీయార్ టూర్ ప్రోగ్రామ్ ను చూసిన తర్వాత ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మూడు రోజుల కార్యక్రమం అంటు ఢిల్లీ వెళ్లిన కేసీయార్ ఐదు రోజులుగా ఫుల్లు బిజీగా గడిపేస్తున్నారు. అపాయింట్మెంట్ అడగటమే ఆలస్యం నరేంద్ర మోడీ, అమిత్ షా తో పాటు చాలా మంది కేంద్ర మంత్రులు కేసీయార్ తో భేటీ అయిపోయారు. ఢిల్లీలో టీఆర్ఎస్ భవనానికి భూమి పూజ చేయడం కోసమని వెళ్ళి తెలంగాణా భవన్ నిర్మాణానికి …

Read More »

వర్షం పడాలని.. బాలికలను నగ్నంగా ఊరేగించారు..!

అన్ని రంగాల్లో మన దేశం ముందుకు దూసుకుపోతోంది. ఇలాంటి రోజుల్లోనూ ఇంకా మూఢ నమ్మకాలు పట్టుకొని వేలాడేవారు చాలా మందే ఉన్నారు. అందుకు తాజా సంఘటనే ఉదాహరణ. తమ గ్రామంలో వర్షాలు పడాలని.. మైనర్ బాలికలను నగ్నంగా ఊరేగించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. దమోహ్ జిల్లాలోని బనియా గ్రామంలో చాలా ఏళ్లుగా వర్షాలు పడక కరువు తాండవిస్తోంది. బాలికలతో నగ్నంగా ఊరేగింపు …

Read More »

జనసేనానిపై తెలంగాణ గవర్నర్ ప్రశంసలు..!

జనసేనాని, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పై తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ చేసిన మంచి పనిపై ఆమె స్పందించి ప్రశంసలు కురిపించడం గమనార్హం. కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్యకు జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ రూ.2 లక్షల ఆర్థిక సాయం చేయడాన్ని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అభినందించారు. కళాకారుడికి పవన్‌ సాయం అందించడం ఎంతో స్ఫూర్తికరమని గవర్నర్‌ …

Read More »

కేంద్రంలో అలా.. రాష్ట్రంలో ఇలా.. బీజేపీ ఎందుకిలా?

ఏ రాజ‌కీయ పార్టీకైనా ఒకే విధానం ఉంటుంది. కానీ ప‌రిస్థితుల కార‌ణంగా త‌మ పద్ధ‌తుల‌ను మార్చుకుంటూ ఉంటాయి. కానీ ఒకే పార్టీ ఒక చోట ఒక‌లా.. ఇంకో చోట మ‌రోలా ప్ర‌వ‌ర్తిస్తే ఏమవుతోంది? ప్ర‌జ‌ల చేతుల్లో అభాసుపాల‌వుతోంది. ఇప్పుడు భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌రిస్థితి కూడా అలాగే ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ప్ర‌భుత్వం ఒక‌లా వ్య‌వ‌హ‌రిస్తే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఆ పార్టీ నాయ‌కులు మ‌రోలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. వినాయ‌క …

Read More »

షర్మిలకు సంస్మరణ సభ నష్టం చేసిందా ?

తండ్రి, దివంగత సీఎం వైఎస్సార్ సంస్మరణ సభను అడ్డం పెట్టుకుని ఏదో సాధించాలని వైఎస్ షర్మిల చేసిన ప్రయత్నం విఫలమైందా ? అవుననే చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. తాను తెలంగాణా అమ్మాయినే అని, తెలంగాణా కోడలినే అని షర్మిల ఎంత గొంతు చించుకున్నా చివరకు షర్మిలపై ఆంధ్రా ముద్రేపడిందంటున్నారు. దీనికి కారణం ఏమిటంటే వైఎస్ సంస్మరణ సభకు హాజరైన వారిలో 99 శాతం మంది ఆంధ్రామూలాలున్న వారే కావటం …

Read More »

అంబానీ, అదానీయే టార్గెట్టా ?

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రైతుగండం తప్పేట్లు లేదు. గడచిన తొమ్మిది నెలలుగా కంటిన్యూ అవుతున్న రైతుల ఆందోళనలో భాగంగా ఢిల్లీ శివార్లలోని ముజఫర్ నగర్లో ఆదివారం ‘కిసాన్ మహాపంచాయత్’ సభ జరిగింది. ఈ పంచాయత్ కు యూపీ, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుండి పెద్దఎత్తున రైతులు, రైతుసంఘాలు పాల్గొన్నాయి. పాల్గొన్న రైతులు, రైతు సంఘాల్లో కూడా యూపీ, పంజాబ్ నుండి పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ …

Read More »